logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మండల కేంద్రం బెజ్జంకిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సీజనల్ వ్యాధుల నివారణకు పరిశుభ్రతయే మార్గమని తెలిపిన ఆశా వర్కర్లు సీజనల్ వ్యాధుల నివారణకు పరిశుభ్రతే మార్గం బేజ్జంకి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వర్షాకాలంలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ చేతులను భోజనానికి ముందు, అనంతరం సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రమైన ఆహారం, తాగునీటిని వినియోగించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా సీజనల్ వ్యాధులను దూరం చేసుకోవచ్చని వివరించారు. విద్యార్థులు ఆరోగ్యకరమైన అలవాట్లను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ బొల్లం శ్రీధర్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి ప్రణీత్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

5 hrs ago
user_ప్రభాకర్
ప్రభాకర్
Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
5 hrs ago
7cf8538b-5378-49b2-a400-faa09d4a982d

మండల కేంద్రం బెజ్జంకిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సీజనల్ వ్యాధుల నివారణకు పరిశుభ్రతయే మార్గమని తెలిపిన ఆశా వర్కర్లు సీజనల్ వ్యాధుల నివారణకు పరిశుభ్రతే మార్గం బేజ్జంకి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వర్షాకాలంలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ చేతులను భోజనానికి ముందు, అనంతరం సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రమైన ఆహారం, తాగునీటిని వినియోగించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా సీజనల్ వ్యాధులను దూరం చేసుకోవచ్చని వివరించారు. విద్యార్థులు ఆరోగ్యకరమైన అలవాట్లను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ బొల్లం శ్రీధర్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి ప్రణీత్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • తల్లి పాలలోనే పూర్తి పోషకాలు డెలివరీ అయిన గంటలో తల్లి వద్దకు బిడ్డను చేర్చాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి లో ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు బాలింతలకు పండ్ల పంపిణీ తల్లి పాలలోనే బిడ్డకు కావలసిన అన్ని పోషకాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను ఆగస్టు 01 నుంచి 07 వ తేదీ వరకు కొనసాగుతుండగా, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో మంగళవారం బాలింతలకు నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల నర్సింగ్ కళాశాల విద్యార్థులు తల్లి పాల ప్రాముఖ్యత, పాలు ఇచ్చే విధానం, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, పలు అనుమానాలు, అపోహలను వీడేలా నాటిక ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం పలువురు బాలింతలకు జిల్లా కలెక్టర్ పండ్లను పంపిణీ చేశారు. తల్లి పాల వారోత్సవాల సందర్భంగా రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు.జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన తర్వాత తల్లి వద్దకు చేర్చాలని తెలిపారు. తల్లి పాలు ఇవ్వడంతో బాలింతకు అలాగే బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తుందని వివరించారు. డెలివరీ అయిన మొదటి గంటలోనే బిడ్డకు పాలు ఇవ్వాలని సూచించారు. మొదటి ఆరు నెలలు బిడ్డకు తల్లి పాలే ఇవ్వాలని స్పష్టం చేశారు. పాలు పిల్లల ఎదుగుదల, బరువు పెరిగేందుకు ఉపయోగప డుతాయని తెలిపారు. దీంతో బాలింతలు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు బాలింతలు ఆహారం తీసుకోవాలని తెలిపారు. బాలింతలు పోషకాహారం, డ్రై ఫ్రూట్, తినాలని సూచించారు. పుట్టిన బిడ్డకు పాలు ఎలా ఇవ్వాలో శిక్షణ ఇవ్వాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. తల్లిపాల వారోత్సవాలు జిల్లావ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని సూచించారు. ఆశ వర్కర్లు తమ పరిధిలోని బాలింతలను కలిసి.. ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, పాలు ఇవ్వడం మందులు క్రమం తప్పకుండా తీసుకోవడంపై అవగాహన కల్పిస్తూ.. అందుబాటులో ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జీజీహెచ్ సూపరిండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ మహేష్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, వార్డు కౌన్సిలర్ నీరజ, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    తల్లి పాలలోనే పూర్తి పోషకాలు
డెలివరీ అయిన గంటలో తల్లి వద్దకు బిడ్డను చేర్చాలి
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి లో ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు
బాలింతలకు పండ్ల పంపిణీ
తల్లి పాలలోనే బిడ్డకు కావలసిన అన్ని పోషకాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను ఆగస్టు 01 నుంచి 07 వ తేదీ వరకు కొనసాగుతుండగా, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో మంగళవారం బాలింతలకు నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల నర్సింగ్ కళాశాల విద్యార్థులు తల్లి పాల ప్రాముఖ్యత, పాలు ఇచ్చే విధానం, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, పలు అనుమానాలు, అపోహలను వీడేలా నాటిక ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం పలువురు బాలింతలకు జిల్లా కలెక్టర్ పండ్లను పంపిణీ చేశారు. తల్లి పాల వారోత్సవాల సందర్భంగా రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు.జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన తర్వాత తల్లి వద్దకు చేర్చాలని తెలిపారు. తల్లి పాలు ఇవ్వడంతో బాలింతకు అలాగే బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తుందని వివరించారు. డెలివరీ అయిన మొదటి గంటలోనే బిడ్డకు పాలు ఇవ్వాలని సూచించారు. మొదటి ఆరు నెలలు బిడ్డకు తల్లి పాలే ఇవ్వాలని స్పష్టం చేశారు. పాలు పిల్లల ఎదుగుదల, బరువు పెరిగేందుకు ఉపయోగప డుతాయని తెలిపారు. దీంతో బాలింతలు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు. 
వైద్యుల సూచన మేరకు బాలింతలు ఆహారం తీసుకోవాలని తెలిపారు. బాలింతలు పోషకాహారం, డ్రై ఫ్రూట్, తినాలని సూచించారు. పుట్టిన బిడ్డకు పాలు ఎలా ఇవ్వాలో శిక్షణ ఇవ్వాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. తల్లిపాల వారోత్సవాలు జిల్లావ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని సూచించారు. ఆశ వర్కర్లు తమ పరిధిలోని బాలింతలను కలిసి.. ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, పాలు ఇవ్వడం మందులు క్రమం తప్పకుండా తీసుకోవడంపై అవగాహన కల్పిస్తూ.. అందుబాటులో ఉండాలని తెలిపారు. 
కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జీజీహెచ్ సూపరిండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ మహేష్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, వార్డు కౌన్సిలర్ నీరజ, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • ఆటో డ్రైవర్ల నిరసన ఉపాధి కోల్పోతున్నామని ఆటో డ్రైవర్ల నిరసన... ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఓలా ఉబర్ ఆటోల వల్ల ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఉందని కరీంనగర్ ఆటో డ్రైవర్స్ జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం వల్ల ఇప్పటికే సగం ఉపాధి కోల్పోయామని, ఆటో ఓలా ఉబర్, బైక్ రైడింగ్ వల్ల పూర్తిస్థాయిలో ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకుంటామని చెప్పి ఇప్పటికీ ఎలాంటి అవకాశాలు కల్పించక మా పొట్ట కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. జిల్లాలో ఉన్న ఆటో ఓలా ఉబర్ వంటి వాటిని నిషేధించాలని ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల రాబోవు రోజుల్లో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం ఆటో కార్మికులను ఆదుకోవాలని భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు.
    1
    ఆటో డ్రైవర్ల నిరసన ఉపాధి కోల్పోతున్నామని ఆటో డ్రైవర్ల నిరసన...
ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఓలా ఉబర్ ఆటోల వల్ల ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఉందని కరీంనగర్ ఆటో డ్రైవర్స్ జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం వల్ల ఇప్పటికే సగం ఉపాధి కోల్పోయామని,  ఆటో ఓలా ఉబర్, బైక్ రైడింగ్ వల్ల పూర్తిస్థాయిలో ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకుంటామని చెప్పి ఇప్పటికీ ఎలాంటి అవకాశాలు కల్పించక మా పొట్ట కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. జిల్లాలో ఉన్న ఆటో ఓలా ఉబర్ వంటి వాటిని నిషేధించాలని ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల రాబోవు రోజుల్లో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. 
అనంతరం ఆటో కార్మికులను ఆదుకోవాలని భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    6 hrs ago
  • ఈరోజు కామారెడ్డి జిల్లా బివిపేట మండలం లో 9 ఫీట్ల నీళ్లు రావడం జరిగింది ఈ చెరువుకు 14 నుండి 16 వరకు నిండితే రైతులకు కరువు అన్నది ఉండదు కావున ఈ చెరువు పైన సంబంధిత అధికారులు ప్రాజెక్టులు కాలువలు బిబిపేట మండల్ కు తేవాలని ప్రభుత్వం కూడా బిబిపేట్ చెరువు 500 పైచిలుకు ఎకరాల ఉన్నందున ఒక్క టీఎంసీ వాటర్ ఉంటే ఏడు గ్రామాలకు కరువు లేకుండా ఉండడం జరుగుతుంది ప్రభుత్వం తూచా తప్పకుండా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇప్పుడే ఈ చెరువు నింపుతూ 500 విస్తీర్ణం రైతులు బాగుపడతారు కావున ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రజల తరఫున మాజీ ఎంపీటీసీ కోరి నరసింహులు మాట ముచ్చట మాట్లాడుతూ వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటూ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఈరోజు కామారెడ్డి జిల్లా బివిపేట మండలం లో 9 ఫీట్ల నీళ్లు రావడం జరిగింది ఈ చెరువుకు 14 నుండి 16 వరకు నిండితే రైతులకు కరువు అన్నది ఉండదు కావున ఈ చెరువు పైన సంబంధిత అధికారులు ప్రాజెక్టులు కాలువలు బిబిపేట మండల్ కు తేవాలని ప్రభుత్వం కూడా బిబిపేట్ చెరువు 500 పైచిలుకు ఎకరాల ఉన్నందున ఒక్క టీఎంసీ వాటర్ ఉంటే ఏడు గ్రామాలకు కరువు లేకుండా ఉండడం జరుగుతుంది ప్రభుత్వం తూచా తప్పకుండా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇప్పుడే ఈ చెరువు నింపుతూ 500 విస్తీర్ణం రైతులు బాగుపడతారు కావున ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రజల తరఫున మాజీ ఎంపీటీసీ కోరి నరసింహులు మాట ముచ్చట మాట్లాడుతూ వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటూ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది
    2
    ఈరోజు కామారెడ్డి జిల్లా బివిపేట మండలం లో 9 ఫీట్ల నీళ్లు రావడం జరిగింది ఈ చెరువుకు 14 నుండి 16 వరకు నిండితే రైతులకు కరువు అన్నది ఉండదు కావున ఈ చెరువు పైన సంబంధిత అధికారులు ప్రాజెక్టులు కాలువలు బిబిపేట మండల్ కు తేవాలని ప్రభుత్వం కూడా బిబిపేట్ చెరువు 500 పైచిలుకు ఎకరాల ఉన్నందున ఒక్క టీఎంసీ వాటర్ ఉంటే ఏడు గ్రామాలకు కరువు లేకుండా ఉండడం జరుగుతుంది ప్రభుత్వం తూచా తప్పకుండా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇప్పుడే ఈ చెరువు నింపుతూ 500 విస్తీర్ణం  రైతులు బాగుపడతారు కావున ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రజల తరఫున మాజీ ఎంపీటీసీ కోరి నరసింహులు మాట ముచ్చట మాట్లాడుతూ వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటూ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది
ఈరోజు కామారెడ్డి జిల్లా బివిపేట మండలం లో 9 ఫీట్ల నీళ్లు రావడం జరిగింది ఈ చెరువుకు 14 నుండి 16 వరకు నిండితే రైతులకు కరువు అన్నది ఉండదు కావున ఈ చెరువు పైన సంబంధిత అధికారులు ప్రాజెక్టులు కాలువలు బిబిపేట మండల్ కు తేవాలని ప్రభుత్వం కూడా బిబిపేట్ చెరువు 500 పైచిలుకు ఎకరాల ఉన్నందున ఒక్క టీఎంసీ వాటర్ ఉంటే ఏడు గ్రామాలకు కరువు లేకుండా ఉండడం జరుగుతుంది ప్రభుత్వం తూచా తప్పకుండా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇప్పుడే ఈ చెరువు నింపుతూ 500 విస్తీర్ణం  రైతులు బాగుపడతారు కావున ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రజల తరఫున మాజీ ఎంపీటీసీ కోరి నరసింహులు మాట ముచ్చట మాట్లాడుతూ వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటూ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది
    user_Korivi Narsimlu
    Korivi Narsimlu
    బీబీపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని దేశాయి బీడీ కంపెనీ బచ్చన్నపేట మండలం నుంచి తరలించొద్దు : దేశాయి బీడీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి బచ్చన్నపేట మండల కేంద్రంలోని దేశాయి బీడీ కంపెనీ యజమానము దుద్దెడకు తరలిస్తున్న కంపెనీ యజమానాన్ని విరమించుకోవాలని దేశాయి బీడీ కార్మికుల రిలే నిరాహార దీక్ష చేపట్టారు గత 30 సంవత్సరాల క్రితం ఇందులో ఉపాధి పొందుతున్న కార్మికులు ఉపాధి కోల్పోతున్న సందర్భంగా రిలే నిరాహార దీక్షని కంటిన్యూ చేస్తూ అవసరం అయితే ఆమరణ నిరాహార దీక్ష చేయడం కూడా సిద్ధమని కార్మికులు తెలిపారు ఇందులో మినిమం 1000 కుటుంబాలు ఉన్నాయి దేశాయి బీడీ కంపెనీ తీసివేయడం వల్ల వేల కుటుంబాలు రోడ్డుపాలయ్యే పరిస్థితికి వచ్చింది యజమాన్యం ఇప్పటికైనా స్పందించి సరైన నిర్ణయం తీసుకోకుంటే మంచిదని లేకుంటే ఆమరణ నిరాహార దీక్షచేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు తెలిపారు
    2
    జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని  దేశాయి బీడీ కంపెనీ బచ్చన్నపేట మండలం నుంచి తరలించొద్దు : దేశాయి బీడీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి
బచ్చన్నపేట మండల కేంద్రంలోని దేశాయి బీడీ కంపెనీ యజమానము దుద్దెడకు తరలిస్తున్న కంపెనీ యజమానాన్ని విరమించుకోవాలని దేశాయి బీడీ కార్మికుల రిలే నిరాహార దీక్ష చేపట్టారు గత 30 సంవత్సరాల క్రితం ఇందులో ఉపాధి పొందుతున్న కార్మికులు ఉపాధి కోల్పోతున్న సందర్భంగా రిలే నిరాహార దీక్షని కంటిన్యూ చేస్తూ అవసరం అయితే ఆమరణ నిరాహార దీక్ష చేయడం కూడా సిద్ధమని కార్మికులు తెలిపారు ఇందులో మినిమం 1000 కుటుంబాలు ఉన్నాయి దేశాయి బీడీ  కంపెనీ తీసివేయడం వల్ల వేల కుటుంబాలు రోడ్డుపాలయ్యే పరిస్థితికి వచ్చింది యజమాన్యం ఇప్పటికైనా స్పందించి సరైన నిర్ణయం తీసుకోకుంటే మంచిదని లేకుంటే ఆమరణ నిరాహార దీక్షచేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు తెలిపారు
    user_Bachannapet, Jangoan, Telangan
    Bachannapet, Jangoan, Telangan
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    9 hrs ago
  • పెద్ది సుదర్శన్ రెడ్డి కి ఘనంగా బిఆర్ఎస్ నేతల నివాళులు హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో ఇటీవల ఆకస్మిక మృతి చెందిన ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి కి ఘనంగా నివాళులర్పించారు.మంగళవారం బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు సమావేశమై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజా సేవలను, తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను,పార్టీ కోసం చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు.ఆయన మృతి పార్టీకి,తెలంగాణ ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు.
    1
    పెద్ది సుదర్శన్ రెడ్డి కి ఘనంగా బిఆర్ఎస్ నేతల నివాళులు
హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో ఇటీవల ఆకస్మిక మృతి చెందిన ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి కి ఘనంగా నివాళులర్పించారు.మంగళవారం  బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు సమావేశమై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజా సేవలను, తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను,పార్టీ కోసం చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు.ఆయన మృతి పార్టీకి,తెలంగాణ ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    2 hrs ago
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి – బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, విద్యార్థులకు ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రామగుండం బీజేవైఎం ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని పలు కళాశాలల్లో "ఫీజుల బకాయి – బీజేపీ లడాయి" కార్యక్రమాన్ని నిర్వహించారు.
    1
    ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి – బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి
భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, విద్యార్థులకు ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రామగుండం బీజేవైఎం ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని పలు కళాశాలల్లో "ఫీజుల బకాయి – బీజేపీ లడాయి" కార్యక్రమాన్ని నిర్వహించారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    14 min ago
  • సిరిసిల్లలో ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు...బాలింతలకు పండ్ల పంపిణీ చేసిన కలెక్టర్ తల్లి పాలలోనే బిడ్డకు కావలసిన అన్ని పోషకాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను ఆగస్టు 01 నుంచి 07 వ తేదీ వరకు కొనసాగుతుండగా, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో బాలింతలకు నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై నర్సింగ్ కళాశాల విద్యార్థులు తల్లి పాల ప్రాముఖ్యత, పాలు ఇచ్చే విధానం, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, పలు అనుమానాలు, అపోహలను వీడేలా నాటిక ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం పలువురు బాలింతలకు జిల్లా కలెక్టర్ పండ్లను పంపిణీ చేశారు. తల్లి పాల వారోత్సవాల సందర్భంగా రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. బిడ్డ పుట్టిన తర్వాత తల్లి వద్దకు చేర్చాలని తెలిపారు. తల్లి పాలు ఇవ్వడంతో బాలింతకు అలాగే బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తుందని వివరించారు. డెలివరీ అయిన మొదటి గంటలోనే బిడ్డకు పాలు ఇవ్వాలని సూచించారు. మొదటి ఆరు నెలలు బిడ్డకు తల్లి పాలే ఇవ్వాలని స్పష్టం చేశారు. పాలు పిల్లల ఎదుగుదల, బరువు పెరిగేందుకు ఉపయోగప డుతాయని తెలిపారు. దీంతో బాలింతలు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు బాలింతలు ఆహారం తీసుకోవాలని తెలిపారు. బాలింతలు పోషకాహారం, డ్రై ఫ్రూట్, తినాలని సూచించారు. పుట్టిన బిడ్డకు పాలు ఎలా ఇవ్వాలో శిక్షణ ఇవ్వాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు.
    1
    సిరిసిల్లలో ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు...బాలింతలకు పండ్ల పంపిణీ చేసిన కలెక్టర్
తల్లి పాలలోనే బిడ్డకు కావలసిన అన్ని పోషకాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను ఆగస్టు 01 నుంచి 07 వ తేదీ వరకు కొనసాగుతుండగా, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో బాలింతలకు నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై నర్సింగ్ కళాశాల విద్యార్థులు తల్లి పాల ప్రాముఖ్యత, పాలు ఇచ్చే విధానం, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, పలు అనుమానాలు, అపోహలను వీడేలా నాటిక ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం పలువురు బాలింతలకు జిల్లా కలెక్టర్ పండ్లను పంపిణీ చేశారు. తల్లి పాల వారోత్సవాల సందర్భంగా రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. బిడ్డ పుట్టిన తర్వాత తల్లి వద్దకు చేర్చాలని తెలిపారు. తల్లి పాలు ఇవ్వడంతో బాలింతకు అలాగే బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తుందని వివరించారు. డెలివరీ అయిన మొదటి గంటలోనే బిడ్డకు పాలు ఇవ్వాలని సూచించారు. మొదటి ఆరు నెలలు బిడ్డకు తల్లి పాలే ఇవ్వాలని స్పష్టం చేశారు. పాలు పిల్లల ఎదుగుదల, బరువు పెరిగేందుకు ఉపయోగప డుతాయని తెలిపారు. దీంతో బాలింతలు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు. 
వైద్యుల సూచన మేరకు బాలింతలు ఆహారం తీసుకోవాలని తెలిపారు. బాలింతలు పోషకాహారం, డ్రై ఫ్రూట్, తినాలని సూచించారు. పుట్టిన బిడ్డకు పాలు ఎలా ఇవ్వాలో శిక్షణ ఇవ్వాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి ఆకస్మికంగా మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు . మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి ఆకస్మికంగా మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో సందర్శించి మున్సిపల్ అధికారులు, సిబ్బంది హాజరు నమోదు సమయాలను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయించిన సమయానుసారం విధులకు హాజరు కానీ ఉద్యోగులు మరియు ముందస్తు సమాచారం లేకుండ విధులకు గైర్హాజరు అయిన ఉద్యోగులు ఎవరున్నా వారిపైన శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఈ మున్సిపల్ కమిషనర్ ని ఆదేశించారు. ప్రజలకు పారదర్శక సేవలు అందించడంలో భాగంగా మున్సిపల్ ఉద్యోగులు కచ్చితంగా సమయానుసారం కార్యాలయానికి వచ్చి తమ విధులను నిర్వర్తించాలని ఉద్యోగులు ఎవరైనా వారి విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అనవసరంగా ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించిన వారిపై ఖచ్చితంగా శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ పారిశుద్ధ్య విభాగంలో నిర్వహిస్తున్న పనుల గురించి పారిశుధ్య కార్మికుల హాజరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో ప్రస్తుత వర్షాకాలం దృష్ట్యా చేపడుతున్న చర్యల గురించి వివిధ అభివృద్ధి కార్యక్రమాల స్థితిగతుల గురించి రెవెన్యూ విభాగం లో కార్యాలయానికి ప్రజలు చెల్లిస్తున్న పన్నుల వల్ల జమ అవుతున్న జనరల్ ఫండ్, ఇంటి పన్ను, నీటి పన్ను, వాణిజ్య పన్ను వసూళ్ల స్థితిగతులను, టౌన్ ప్లానింగ్ విభాగం ద్వార అక్రమ కట్టడాలను నివారించేలా చేపడుతున్న చర్యలను గురించి మొదలగు విషయాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
    1
    మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి ఆకస్మికంగా మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు .
మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి ఆకస్మికంగా మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో సందర్శించి మున్సిపల్ అధికారులు, సిబ్బంది హాజరు నమోదు సమయాలను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయించిన సమయానుసారం విధులకు హాజరు కానీ ఉద్యోగులు మరియు  ముందస్తు సమాచారం లేకుండ  విధులకు గైర్హాజరు అయిన ఉద్యోగులు ఎవరున్నా వారిపైన శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఈ మున్సిపల్ కమిషనర్ ని ఆదేశించారు.
ప్రజలకు పారదర్శక సేవలు అందించడంలో భాగంగా మున్సిపల్ ఉద్యోగులు కచ్చితంగా సమయానుసారం కార్యాలయానికి వచ్చి తమ విధులను నిర్వర్తించాలని ఉద్యోగులు ఎవరైనా వారి విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అనవసరంగా ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించిన వారిపై ఖచ్చితంగా శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ పారిశుద్ధ్య విభాగంలో నిర్వహిస్తున్న పనుల గురించి పారిశుధ్య కార్మికుల హాజరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో ప్రస్తుత వర్షాకాలం దృష్ట్యా చేపడుతున్న చర్యల గురించి వివిధ అభివృద్ధి కార్యక్రమాల స్థితిగతుల గురించి రెవెన్యూ విభాగం లో కార్యాలయానికి ప్రజలు చెల్లిస్తున్న పన్నుల వల్ల జమ అవుతున్న జనరల్ ఫండ్, ఇంటి పన్ను, నీటి పన్ను, వాణిజ్య పన్ను వసూళ్ల స్థితిగతులను, టౌన్ ప్లానింగ్ విభాగం ద్వార అక్రమ కట్టడాలను నివారించేలా చేపడుతున్న చర్యలను గురించి మొదలగు విషయాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • పగటివేళా వెలుగుతున్న వీధిదీపాలు కరీంనగర్ నగరంలోని కట్ట రాంపూర్ భవాని నగర్‌లో మధ్యాహ్నమవుతున్నా వీధిదీపాలు వెలుగుతూనే ఉన్నాయి. సిబ్బంది నిర్లక్ష్యంతో రోజూ ఇక్కడే ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని స్థానికులు మండిపడుతున్నారు. ఒకవైపు విద్యుత్ పొదుపు చేయాలని అధికారులు ప్రచారం చేస్తున్నా, తమ పరిధిలోని దీపాలను ఆర్పడంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    2
    పగటివేళా వెలుగుతున్న వీధిదీపాలు
కరీంనగర్ నగరంలోని కట్ట రాంపూర్ భవాని నగర్‌లో మధ్యాహ్నమవుతున్నా వీధిదీపాలు వెలుగుతూనే ఉన్నాయి.
సిబ్బంది నిర్లక్ష్యంతో రోజూ ఇక్కడే ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని స్థానికులు మండిపడుతున్నారు. ఒకవైపు విద్యుత్ పొదుపు చేయాలని అధికారులు ప్రచారం చేస్తున్నా, తమ పరిధిలోని దీపాలను ఆర్పడంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.