logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి అభినందనలతో “సేవా జ్యోతి యాత్ర” ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి అభినందనలతో “సేవా జ్యోతి యాత్ర” పెడన మండలం నందమూరు గ్రామం నుండి పెడన తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి అభినందనలు తెలియజేస్తూ నిర్వహించిన “సేవా జ్యోతి యాత్ర” లో భాగంగా పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ. శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. దేశ ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు, ప్రపంచ స్థాయిలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలు రావడంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివని, రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని “సేవా జ్యోతి యాత్ర”ను విజయవంతం చేశారు. #SevaJyothiYatra #NarendraModi #25YearsOfPublicService #TeamKagitha #MLA #KagithaKrishnaPrasad #PedanaMLA #Pedana #TeluguDesamParty #AndhraPradesh

6 hrs ago
user_REPOTER KUMAR
REPOTER KUMAR
Video Creator కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
6 hrs ago

ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి అభినందనలతో “సేవా జ్యోతి యాత్ర” ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి అభినందనలతో “సేవా జ్యోతి యాత్ర” పెడన మండలం నందమూరు గ్రామం నుండి పెడన తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి అభినందనలు తెలియజేస్తూ నిర్వహించిన “సేవా జ్యోతి యాత్ర” లో భాగంగా పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ. శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో శరవేగంగా

అభివృద్ధి చెందుతోందని అన్నారు. దేశ ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు, ప్రపంచ స్థాయిలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలు రావడంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివని, రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని “సేవా జ్యోతి యాత్ర”ను విజయవంతం చేశారు. #SevaJyothiYatra #NarendraModi #25YearsOfPublicService #TeamKagitha #MLA #KagithaKrishnaPrasad #PedanaMLA #Pedana #TeluguDesamParty #AndhraPradesh

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి అభినందనలతో “సేవా జ్యోతి యాత్ర” ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి అభినందనలతో “సేవా జ్యోతి యాత్ర” పెడన మండలం నందమూరు గ్రామం నుండి పెడన తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి అభినందనలు తెలియజేస్తూ నిర్వహించిన “సేవా జ్యోతి యాత్ర” లో భాగంగా పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ. శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. దేశ ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు, ప్రపంచ స్థాయిలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలు రావడంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివని, రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని “సేవా జ్యోతి యాత్ర”ను విజయవంతం చేశారు. #SevaJyothiYatra #NarendraModi #25YearsOfPublicService #TeamKagitha #MLA #KagithaKrishnaPrasad #PedanaMLA #Pedana #TeluguDesamParty #AndhraPradesh
    2
    ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి అభినందనలతో “సేవా జ్యోతి యాత్ర”
ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి అభినందనలతో “సేవా జ్యోతి యాత్ర”
పెడన మండలం నందమూరు గ్రామం నుండి పెడన తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి అభినందనలు తెలియజేస్తూ నిర్వహించిన “సేవా జ్యోతి యాత్ర” లో భాగంగా పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ. శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. దేశ ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు, ప్రపంచ స్థాయిలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఎనలేని కృషి చేశారని కొనియాడారు.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలు రావడంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివని, రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని “సేవా జ్యోతి యాత్ర”ను విజయవంతం చేశారు.
#SevaJyothiYatra #NarendraModi #25YearsOfPublicService #TeamKagitha #MLA #KagithaKrishnaPrasad #PedanaMLA #Pedana #TeluguDesamParty #AndhraPradesh
    user_REPOTER KUMAR
    REPOTER KUMAR
    Video Creator కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • అటవీ, వన్యప్రాణులను రక్షించడం అందరి బాధ్యత : నంద్యాల డీడీపీటీ డా. సి. చైతన్య కుమార్ రెడ్డి 72వ వన్యప్రాణి వారోత్సవాలు - 2026లో భాగంగా నంద్యాల అటవీ డివిజన్ పరిధిలో ఏరియా డామినేషన్ ఎక్సర్‌సైజ్‌తో పాటు వన్యప్రాణి అవగాహన, కమ్యూనిటీ మొబిలైజేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. నంద్యాల డీడీపీటీ డా. సి. చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అటవీ అధికారులు, సిబ్బంది బండి ఆత్మకూరు, మహానంది మండలాల అటవీ అంచు గ్రామాల్లో పర్యటించి స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. అటవీ అంచు గ్రామాల ప్రజల సహకారం, భాగస్వామ్యం అత్యంత కీలకమని, అడవులు, వన్యప్రాణులను కాపాడటం ద్వారా పర్యావరణ సమతుల్యతతో పాటు భవిష్యత్ తరాలకు సహజ వనరులను పరిరక్షించవచ్చని అధికారులు తెలిపారు. అక్రమ వేట, అక్రమ రవాణా వంటి నేరాలపై సమాచారం తెలిస్తే వెంటనే అటవీ శాఖకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.
    1
    అటవీ, వన్యప్రాణులను రక్షించడం అందరి బాధ్యత : నంద్యాల డీడీపీటీ డా. సి. చైతన్య కుమార్ రెడ్డి
72వ వన్యప్రాణి వారోత్సవాలు - 2026లో భాగంగా నంద్యాల అటవీ డివిజన్ పరిధిలో ఏరియా డామినేషన్ ఎక్సర్‌సైజ్‌తో పాటు వన్యప్రాణి అవగాహన, కమ్యూనిటీ మొబిలైజేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. నంద్యాల డీడీపీటీ డా. సి. చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అటవీ అధికారులు, సిబ్బంది బండి ఆత్మకూరు, మహానంది మండలాల అటవీ అంచు గ్రామాల్లో పర్యటించి స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. అటవీ అంచు గ్రామాల ప్రజల సహకారం, భాగస్వామ్యం అత్యంత కీలకమని, అడవులు, వన్యప్రాణులను కాపాడటం ద్వారా పర్యావరణ సమతుల్యతతో పాటు భవిష్యత్ తరాలకు సహజ వనరులను పరిరక్షించవచ్చని అధికారులు తెలిపారు. అక్రమ వేట, అక్రమ రవాణా వంటి నేరాలపై సమాచారం తెలిస్తే వెంటనే అటవీ శాఖకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • *గద్వాల పట్టణంలో ఘనంగా వికసిత్ భారత్ సంకల్ప సభ, సేవా జ్యోతి యాత్ర* గద్వాల పట్టణంలోని స్వర్ణకారుల ఫంక్షన్ హాల్లో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఆద్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప సభ, సేవా జ్యోతి యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన కార్య క్రమంలో వర్చవల్ గా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రసంగాన్ని ఎల్ఈడి స్క్రీన్ ద్వారా జిల్లా యువ నాయకురాలు డికె. స్నిగ్ద రెడ్డి జిల్లా ఇన్చార్జ్ బాపు రెడ్డి, సేవా సంకల్ప్ జిల్లా కన్వీనర్ రవి ఎక్బోటే, బిజెపి సీనియర్ నాయకులు,జిల్లా నాయకులు కార్యకర్తలు వీక్షించారు.ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సెక్రెటరీ OS రెడ్డి మాట్లాడుతూ 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా సేవ ప్రారంభించి, ఆ తర్వాత దేశ ప్రధానమంత్రిగా కొనసాగుతూ నేటితో సరిగ్గా 25 సంవత్సరాల పాటు ప్రజల చేత ఎన్నికై నిరంతరం ప్రజాసేవను పూర్తి చేసుకున్న ఘనత మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ది అని అన్నారు. తన జీవితాన్ని సంపూర్ణంగా దేశ సేవకే అంకితం చేసిన ఆయన నాయకత్వం భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం. అని కొనియాడారు.భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా,ఒక వికసిత్ భారత్‌గా, ఉన్నత భారత్‌గా తీర్చిదిద్దే సంకల్పంలో ప్రతి ఒక్క పౌరుడూ భాగస్వామి కావాలని ప్రధాని మోదీ ఈ రోజు తన సందేశంలో పిలుపునిచ్చారని అన్నారు. 2014కు ముందు దేశంలో నెలకొన్న పరిస్థితులు ఏమిటి, 2014 తర్వాత దేశం అభివృద్ధి పథంలో ఏ విధంగా దూసుకుపోయిందో నేడు ప్రధాని దేశ ప్రజలకు గుర్తుచేశారు. *అనంతరం*. జిల్లా యువ నాయకురాలు డికె. స్నిగ్ద రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పదాధికారులు జిల్లా నాయకులు మండల నాయకులు కౌన్సిలర్లు కార్యకర్తలు అందరూ స్వర్ణ కారుల ఫంక్షన్ హాల్ నుండి సేవా జ్యోతి యాత్ర ప్రారంభించి గాంధీ చౌక్ నుండి వైయస్సార్ చౌక్ మీదుగా మార్కెట్ రోడ్డు వరకు సేవా జ్యోతి తో ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బిజెపి జిల్లా యువ నాయకురాలు డికె. స్నిగ్ద రెడ్డి గారు మాట్లాడుతూ.. *2047 నాటికి భారతదేశాన్ని సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే మహత్తర లక్ష్యంలో భాగంగా ‘వికసిత్ భారత్’, ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధన కోసం ప్రజలందరితో ‘మేం చేసి తీరుతాం’ (We Will Do It) అనే ఉమ్మడి ప్రతిజ్ఞను చేయించారు.* భారతీయులుగా మనమంతా కష్టపడి పనిచేసి, 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములవుతామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ దృఢ సంకల్పం తీసుకోవాలని ఆమె ఆకాంక్షించారు.ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని *"ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 25సంవత్సరాల నిరంతర దేశ సేవలకు గుర్తింపుగా ఆ ప్రాంతాన్ని సేవా జ్యోతి చౌరస్తా గా డికె. స్నిగ్ద రెడ్డి నామకరణం" చేశారు..* దేశవ్యాప్తంగానే కాకుండా, తెలంగాణలోని ప్రతీ జిల్లాలోనూ బీజేపీ శ్రేణులు, వేలాది మంది ప్రజల భాగస్వామ్యంతో ఈ సేవా జ్యోతి యాత్రలు, వికసిత్ భారత్ సంకల్ప సభలు విజయవంతంగా కొనసాగుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్ర రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మేంబర్ బండల వెంకట రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రావ్,రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి అక్కల రమదేవి, మాజీ మున్సిపల్ చైర్మన్ లు కృష్ణవేణి, బండల పద్మావతీ,గద్వాల పోటీ చేసిన అభ్యర్థి బలిగేరా శివా రెడ్డి, అల్లంపూర్ పోటి చేసిన అభ్యర్థి రాజగోపాల్, పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ నరసింహ,బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు బాబుల్ రెడ్డి, జిల్లా మహిళా మోర్చా సమత మధు గౌడ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు కిష్టన్న, ఓబీసీ మోర్చ దేవా దాస్, కౌన్సిలర్లు కుమ్మరి శ్రీను, శాలన్న, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు
    4
    *గద్వాల పట్టణంలో ఘనంగా వికసిత్ భారత్ సంకల్ప సభ, సేవా జ్యోతి యాత్ర*

గద్వాల పట్టణంలోని స్వర్ణకారుల ఫంక్షన్ హాల్లో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఆద్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప సభ, సేవా జ్యోతి యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన కార్య క్రమంలో వర్చవల్ గా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ఈ జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రసంగాన్ని ఎల్ఈడి స్క్రీన్ ద్వారా జిల్లా యువ నాయకురాలు డికె. స్నిగ్ద రెడ్డి జిల్లా ఇన్చార్జ్ బాపు రెడ్డి, సేవా సంకల్ప్  జిల్లా కన్వీనర్ రవి ఎక్బోటే, బిజెపి సీనియర్ నాయకులు,జిల్లా నాయకులు కార్యకర్తలు వీక్షించారు.ఈ సందర్భంగా   కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సెక్రెటరీ OS రెడ్డి మాట్లాడుతూ  2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా సేవ  ప్రారంభించి, ఆ తర్వాత దేశ ప్రధానమంత్రిగా కొనసాగుతూ నేటితో సరిగ్గా 25 సంవత్సరాల పాటు ప్రజల చేత ఎన్నికై నిరంతరం ప్రజాసేవను పూర్తి చేసుకున్న ఘనత మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ది అని అన్నారు.
తన జీవితాన్ని సంపూర్ణంగా దేశ సేవకే అంకితం చేసిన ఆయన నాయకత్వం భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం. అని కొనియాడారు.భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా,ఒక వికసిత్ భారత్‌గా, ఉన్నత భారత్‌గా తీర్చిదిద్దే సంకల్పంలో ప్రతి ఒక్క పౌరుడూ భాగస్వామి కావాలని ప్రధాని మోదీ ఈ రోజు తన సందేశంలో పిలుపునిచ్చారని అన్నారు.
2014కు ముందు దేశంలో నెలకొన్న పరిస్థితులు ఏమిటి, 2014 తర్వాత దేశం అభివృద్ధి పథంలో ఏ విధంగా దూసుకుపోయిందో నేడు ప్రధాని దేశ ప్రజలకు గుర్తుచేశారు.
*అనంతరం*.
జిల్లా యువ నాయకురాలు డికె. స్నిగ్ద రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పదాధికారులు జిల్లా నాయకులు మండల నాయకులు కౌన్సిలర్లు కార్యకర్తలు అందరూ స్వర్ణ కారుల ఫంక్షన్ హాల్ నుండి  సేవా జ్యోతి యాత్ర ప్రారంభించి గాంధీ చౌక్ నుండి వైయస్సార్ చౌక్ మీదుగా మార్కెట్ రోడ్డు వరకు సేవా జ్యోతి తో ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బిజెపి జిల్లా యువ నాయకురాలు డికె. స్నిగ్ద రెడ్డి గారు మాట్లాడుతూ..
*2047 నాటికి భారతదేశాన్ని సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే మహత్తర లక్ష్యంలో భాగంగా ‘వికసిత్ భారత్’, ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధన కోసం ప్రజలందరితో ‘మేం చేసి తీరుతాం’ (We Will Do It) అనే ఉమ్మడి ప్రతిజ్ఞను చేయించారు.* భారతీయులుగా మనమంతా కష్టపడి పనిచేసి, 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములవుతామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ దృఢ సంకల్పం తీసుకోవాలని ఆమె ఆకాంక్షించారు.ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని *"ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  25సంవత్సరాల నిరంతర దేశ  సేవలకు గుర్తింపుగా ఆ ప్రాంతాన్ని సేవా జ్యోతి చౌరస్తా గా డికె. స్నిగ్ద రెడ్డి  నామకరణం" చేశారు..*
దేశవ్యాప్తంగానే కాకుండా, తెలంగాణలోని ప్రతీ జిల్లాలోనూ బీజేపీ శ్రేణులు, వేలాది మంది ప్రజల భాగస్వామ్యంతో ఈ సేవా జ్యోతి యాత్రలు, వికసిత్ భారత్ సంకల్ప సభలు విజయవంతంగా కొనసాగుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్ర రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మేంబర్ బండల వెంకట రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రావ్,రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి అక్కల రమదేవి, మాజీ మున్సిపల్ చైర్మన్ లు కృష్ణవేణి, బండల పద్మావతీ,గద్వాల పోటీ చేసిన అభ్యర్థి బలిగేరా శివా రెడ్డి, అల్లంపూర్ పోటి చేసిన అభ్యర్థి రాజగోపాల్, పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ నరసింహ,బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు బాబుల్ రెడ్డి, జిల్లా మహిళా మోర్చా సమత మధు గౌడ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు కిష్టన్న, ఓబీసీ మోర్చ దేవా దాస్, కౌన్సిలర్లు కుమ్మరి శ్రీను, శాలన్న, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు
    user_G NAGARAJU
    G NAGARAJU
    గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    22 hrs ago
  • నంద్యాల పట్టణంలో మద్యం షాపుల కేటాయింపు పారదర్శకంగా లాటరీ నంద్యాల కలెక్టరేట్‌లో మద్యం దుకాణాల కేటాయింపులో భాగంగా లాటరీ నిర్వహించారు. జిల్లాలో 27 దుకాణాలకు టెండర్లు ఆహ్వానించగా 19 దుకాణాలకు దరఖాస్తులు వచ్చాయి. నిబంధనల ప్రకారం 4 లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన 16 దుకాణాలకు డ్రా నిర్వహించి కేటాయింపులు పూర్తి చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి రవికుమార్ తెలిపారు. బనగానపల్లెలో 2, కోవెలకుంట్లలో 1 దుకాణానికి తక్కువ దరఖాస్తులు రావడంతో లాటరీ నిర్వహించలేదు.
    1
    నంద్యాల పట్టణంలో మద్యం షాపుల కేటాయింపు పారదర్శకంగా లాటరీ
నంద్యాల కలెక్టరేట్‌లో మద్యం దుకాణాల కేటాయింపులో భాగంగా లాటరీ నిర్వహించారు. జిల్లాలో 27 దుకాణాలకు టెండర్లు ఆహ్వానించగా 19 దుకాణాలకు దరఖాస్తులు వచ్చాయి. నిబంధనల ప్రకారం 4 లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన 16 దుకాణాలకు డ్రా నిర్వహించి కేటాయింపులు పూర్తి చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి రవికుమార్ తెలిపారు. బనగానపల్లెలో 2, కోవెలకుంట్లలో 1 దుకాణానికి తక్కువ దరఖాస్తులు రావడంతో లాటరీ నిర్వహించలేదు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • అమ్రాబాద్ : వట్టెవార్లపల్లిలో గ్రామీణ స్వయం ఉపాధిపై అవగాహన సదస్సు అమ్రాబాద్ మండలం వట్టెవార్లపల్లిలో యూనియన్ RSETI ఆధ్వర్యంలో గ్రామీణ స్వయం ఉపాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. RSETI డైరెక్టర్ జావిద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఫ్యాకల్టీ రియాజ్, సఫియా, పంచాయతీ కార్యదర్శి సాయిరాం, డిప్యూటీ సర్పంచ్ బాలరాజ్, బాల్కిష్టమ్మ పాల్గొన్నారు. స్వయం ఉపాధి ప్రయోజనాలు, టైలరింగ్, జ్యూట్ బ్యాగ్స్, మగ్గం, బ్యూటీషియన్ తదితర ఉచిత శిక్షణలు, భోజనం, సర్టిఫికెట్, రుణ సదుపాయాలపై అవగాహన కల్పించారు. వివరాలకు: 9494675667.
    1
    అమ్రాబాద్ : వట్టెవార్లపల్లిలో గ్రామీణ స్వయం ఉపాధిపై అవగాహన సదస్సు
అమ్రాబాద్ మండలం వట్టెవార్లపల్లిలో యూనియన్ RSETI ఆధ్వర్యంలో గ్రామీణ స్వయం ఉపాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. RSETI డైరెక్టర్ జావిద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఫ్యాకల్టీ రియాజ్, సఫియా, పంచాయతీ కార్యదర్శి సాయిరాం, డిప్యూటీ సర్పంచ్ బాలరాజ్, బాల్కిష్టమ్మ పాల్గొన్నారు. స్వయం ఉపాధి ప్రయోజనాలు, టైలరింగ్, జ్యూట్ బ్యాగ్స్, మగ్గం, బ్యూటీషియన్ తదితర ఉచిత శిక్షణలు, భోజనం, సర్టిఫికెట్, రుణ సదుపాయాలపై అవగాహన కల్పించారు. వివరాలకు: 9494675667.
    user_NAVADEEP
    NAVADEEP
    బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    17 hrs ago
  • కేశంపేటలో ట్రాన్స్‌ఫార్మర్ నుంచి పొగలు.. అధికారుల తక్షణ చర్యలు అవసరం కేశంపేట మండల కేంద్రంలోని ముదిరాజ్ కమిటీ హాల్ సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి పొగలు వెలువడుతున్నాయి. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌లో సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి పరిశీలించి, సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    కేశంపేటలో ట్రాన్స్‌ఫార్మర్ నుంచి పొగలు.. అధికారుల తక్షణ చర్యలు అవసరం
కేశంపేట మండల కేంద్రంలోని ముదిరాజ్ కమిటీ హాల్ సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి పొగలు వెలువడుతున్నాయి. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌లో సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి పరిశీలించి, సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
    user_S M S
    S M S
    Graphic designer కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    57 min ago
  • చీరలోనే 1600 మీటర్ల పరుగు.. సుశీలాదేవి స్ఫూర్తిదాయకం!. చీరలోనే 1600 మీటర్ల పరుగు.. సుశీలాదేవి స్ఫూర్తిదాయకం! జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లో హోంగార్డ్ సెలక్షన్స్‌కు వచ్చిన సుశీలాదేవి ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. అందరూ స్పోర్ట్స్ డ్రెస్, షూస్‌తో పరుగెత్తగా.. తన వద్ద స్పోర్ట్స్ డ్రెస్, షూస్ లేవని చీరలోనే 1600 మీటర్ల రన్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రన్ అనంతరం మెడికల్ టెస్ట్‌లు ఉంటాయి. సుశీలాదేవికి శుభాకాంక్షలు.. గుడ్ లక్!🇮🇳 🇮🇳
    1
    చీరలోనే 1600 మీటర్ల పరుగు.. సుశీలాదేవి స్ఫూర్తిదాయకం!.

చీరలోనే 1600 మీటర్ల పరుగు.. సుశీలాదేవి స్ఫూర్తిదాయకం!
జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లో హోంగార్డ్ సెలక్షన్స్‌కు వచ్చిన సుశీలాదేవి ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.
అందరూ స్పోర్ట్స్ డ్రెస్, షూస్‌తో పరుగెత్తగా.. తన వద్ద స్పోర్ట్స్ డ్రెస్, షూస్ లేవని చీరలోనే 1600 మీటర్ల రన్‌లో పాల్గొన్నారు.
ప్రస్తుతం ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రన్ అనంతరం మెడికల్ టెస్ట్‌లు ఉంటాయి.
సుశీలాదేవికి శుభాకాంక్షలు.. గుడ్ లక్!🇮🇳
🇮🇳
    user_REPOTER KUMAR
    REPOTER KUMAR
    Video Creator కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • *నల్లకాల్వ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం....* *సైకిల్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరికి తీవ్ర గాయాలు, కర్నూలుకు తరలింపు.....* నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపంలోని నల్లకాల్వ వద్ద తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెలుగోడు వైపు నుంచి వేగంగా వస్తున్న టొయోటా ఇన్నోవా కారు (AP28 BK 4959), నల్లకాల్వ సమీపంలో సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైకిల్‌పై ప్రయాణిస్తున్న జిలాని భాష కాలు తీవ్రంగా గాయపడగా, మరో వ్యక్తి షాషావలి పరిస్థితి అత్యంత విషమంగా మారినట్లు సమాచారం. గాయపడిన వారిద్దరూ నల్లకాల్వ గ్రామానికి చెందినవారిగా స్థానికులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానిక ప్రజలు గాయపడిన బాధితులను చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అత్యవసర ప్రథమ చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు బాధితులను ఆంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.
    2
    *నల్లకాల్వ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం....* 

 *సైకిల్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరికి తీవ్ర గాయాలు, కర్నూలుకు తరలింపు.....* 
నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపంలోని నల్లకాల్వ వద్ద తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 
వెలుగోడు వైపు నుంచి వేగంగా వస్తున్న టొయోటా ఇన్నోవా కారు (AP28 BK 4959), నల్లకాల్వ సమీపంలో సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో సైకిల్‌పై ప్రయాణిస్తున్న జిలాని భాష కాలు తీవ్రంగా గాయపడగా, మరో వ్యక్తి షాషావలి పరిస్థితి అత్యంత విషమంగా మారినట్లు సమాచారం. 
గాయపడిన వారిద్దరూ నల్లకాల్వ గ్రామానికి చెందినవారిగా స్థానికులు గుర్తించారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానిక ప్రజలు గాయపడిన బాధితులను చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 
అక్కడి వైద్యులు అత్యవసర ప్రథమ చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు బాధితులను ఆంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు  తరలించారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.
    user_మన నల్లమల
    మన నల్లమల
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.