Shuru
Apke Nagar Ki App…
కేశంపేటలో ట్రాన్స్‌ఫార్మర్ నుంచి పొగలు.. అధికారుల తక్షణ చర్యలు అవసరం కేశంపేట మండల కేంద్రంలోని ముదిరాజ్ కమిటీ హాల్ సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి పొగలు వెలువడుతున్నాయి. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌లో సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి పరిశీలించి, సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
S M S
కేశంపేటలో ట్రాన్స్‌ఫార్మర్ నుంచి పొగలు.. అధికారుల తక్షణ చర్యలు అవసరం కేశంపేట మండల కేంద్రంలోని ముదిరాజ్ కమిటీ హాల్ సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి పొగలు వెలువడుతున్నాయి. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌లో సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి పరిశీలించి, సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- కేశంపేటలో ట్రాన్స్‌ఫార్మర్ నుంచి పొగలు.. అధికారుల తక్షణ చర్యలు అవసరం కేశంపేట మండల కేంద్రంలోని ముదిరాజ్ కమిటీ హాల్ సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి పొగలు వెలువడుతున్నాయి. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌లో సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి పరిశీలించి, సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.1
- కొత్తూరు : జీవో 641 రద్దుకై సిద్ధాపూర్ లో మహిళల దీక్ష... డంపింగ్ యార్డు ఏర్పాటుకు తెచ్చిన జీవో 641ను రద్దు చేయాలని కోరుతూ కొత్తూరు మండలం సిద్ధాపూర్ జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష గురువారం ఐదో రోజుకు చేరింది. దీక్షా శిబిరానికి మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు. నేల, నీరు, పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవోను రద్దు చేయాలని జేఏసీ నేతలు ఒడ్డె బాలయ్య, బిచ్యా నాయక్ డిమాండ్ చేశారు...1
- Telangana Governor Shri Shiv Pratap Shukla Inaugurates Rural Bharat Mahotsav–Telangana 2026 in Hyderabad #RuralBharatMahotsav2026 #RuralBharatMahotsav #Telangana #Hyderabad #TelanganaGovernor #ShivPratapShukla #Handloom #HandloomIndia #IndianHandloom #Handicrafts #VocalForLocal #MakeInIndia #HyderabadEvents #Yellareddyguda #KammaSanghamHall #24NewsHaqKiAwaz #24News #HaqKiAwaz Telangana Governor Shri Shiv Pratap Shukla Inaugurates Rural Bharat Mahotsav–Telangana 2026 in Hyderabad #RuralBharatMahotsav2026 #RuralBharatMahotsav #Telangana #Hyderabad #TelanganaGovernor #ShivPratapShukla #Handloom #HandloomIndia #IndianHandloom #Handicrafts #VocalForLocal #MakeInIndia #HyderabadEvents #Yellareddyguda #KammaSanghamHall #24NewsHaqKiAwaz #24News #HaqKiAwaz1
- రాహుల్ గాంధీని కలవనీయకుండా రేవంత్ రెడ్డిని ఆపిన ఢిల్లీ పోలీసులు ఢిల్లీలో అరెస్టయిన రాహుల్ గాంధీని కలవడానికి వెళ్లిన రేవంత్ రెడ్డిని పీఎస్ వద్ద అడ్డుకున్న పోలీసులు బ్రిటీష్ కౌన్సిల్ సమీపంలో ఎంపీలపై పోలీసుల లాఠీఛార్జ్ ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డికి లాఠీ దెబ్బలు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఢిల్లీలో నిరసన చేపట్టిన కాంగ్రెస్ అగ్ర నేతలు1
- అభివృద్ధిపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కడ అధికారం ఉంటే అక్కడి సైడు వెళ్లే నాయకులు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పై ఇష్టానుసారంగా విమర్శలు చేయడం సరికాదని బిఆర్ఎస్ పార్టీ మాజీ పట్టణ పార్టీ అధ్యక్షుడు గోపాల్ పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏమి చేయలేదన్నారు. అభివృద్ధి అడిగితే దిగజారుడు విమర్శలు చేస్తున్నారన్నారు.1
- శ్రీ ఏడుపాయల మన దుర్గా భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రతిపక్షాల ఆందోళనలు రాహుల్, ప్రియాంక మళ్లీ అదుపులోకి.. న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. జంతర్ మంతర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నేతలు డిమాండ్ చేశారు. వరుసగా రెండో రోజు నిరసనలతో ఢిల్లీలో రాజకీయ వేడి పెరిగింది.2
- D. E. Shaw India Completes 30 Years in Hyderabad! 🚀 Big Expansion Ahead with a 600,000+ Sq. Ft. New Office at Neopolis Hyderabad’s Global Tech & Investment Story Gets Another Major Boost! 🏢🔥 #DEShawIndia #DEShaw #30Years #Hyderabad #Neopolis #GravaBusinessPark #HyderabadGrowth #Telangana #SridharBabu #ChaitanyaGorrepati #LakshmiPrasadKoneti #EddieFishman #Investment #Technology #AI #BusinessNews #HyderabadNews #TelanganaGrowth #24NewsHaqKiAwaz D. E. Shaw India Completes 30 Years in Hyderabad! 🚀 Big Expansion Ahead with a 600,000+ Sq. Ft. New Office at Neopolis Hyderabad’s Global Tech & Investment Story Gets Another Major Boost! 🏢🔥 #DEShawIndia #DEShaw #30Years #Hyderabad #Neopolis #GravaBusinessPark #HyderabadGrowth #Telangana #SridharBabu #ChaitanyaGorrepati #LakshmiPrasadKoneti #EddieFishman #Investment #Technology #AI #BusinessNews #HyderabadNews #TelanganaGrowth #24NewsHaqKiAwaz1