logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అభివృద్ధిపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కడ అధికారం ఉంటే అక్కడి సైడు వెళ్లే నాయకులు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పై ఇష్టానుసారంగా విమర్శలు చేయడం సరికాదని బిఆర్ఎస్ పార్టీ మాజీ పట్టణ పార్టీ అధ్యక్షుడు గోపాల్ పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏమి చేయలేదన్నారు. అభివృద్ధి అడిగితే దిగజారుడు విమర్శలు చేస్తున్నారన్నారు.

3 hrs ago
user_Jvnath
Jvnath
Reporting Vikarabad, Telangana•
3 hrs ago

అభివృద్ధిపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కడ అధికారం ఉంటే అక్కడి సైడు వెళ్లే నాయకులు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పై ఇష్టానుసారంగా విమర్శలు చేయడం సరికాదని బిఆర్ఎస్ పార్టీ మాజీ పట్టణ పార్టీ అధ్యక్షుడు గోపాల్ పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏమి చేయలేదన్నారు. అభివృద్ధి అడిగితే దిగజారుడు విమర్శలు చేస్తున్నారన్నారు.

More news from Telangana and nearby areas
  • అభివృద్ధిపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కడ అధికారం ఉంటే అక్కడి సైడు వెళ్లే నాయకులు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పై ఇష్టానుసారంగా విమర్శలు చేయడం సరికాదని బిఆర్ఎస్ పార్టీ మాజీ పట్టణ పార్టీ అధ్యక్షుడు గోపాల్ పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏమి చేయలేదన్నారు. అభివృద్ధి అడిగితే దిగజారుడు విమర్శలు చేస్తున్నారన్నారు.
    1
    అభివృద్ధిపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా ప్రతిపక్షాలపై విమర్శలు
ఎక్కడ అధికారం ఉంటే అక్కడి సైడు వెళ్లే నాయకులు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పై ఇష్టానుసారంగా విమర్శలు చేయడం సరికాదని బిఆర్ఎస్ పార్టీ మాజీ పట్టణ పార్టీ అధ్యక్షుడు గోపాల్ పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏమి చేయలేదన్నారు. అభివృద్ధి అడిగితే దిగజారుడు విమర్శలు చేస్తున్నారన్నారు.
    user_Jvnath
    Jvnath
    Reporting Vikarabad, Telangana•
    3 hrs ago
  • వికారాబాద్ - తాండూర్ ప్రధాన రహదారి - ధారూర్ మండలం కెరెల్లీలో రైతుల ధర్నా ధారూర్ మండలం కెరెల్లీ గ్రామ శివారులో వికారాబాద్ - తాండూర్ ప్రధాన రహదారిపై కరెంట్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు నేడు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. వ్యవసాయానికి సరైన సమయంలో కరెంట్ సప్లై లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ధారూర్ మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు పట్లోళ్ల శ్రీకాంత్ రెడ్డి పాల్గొని రైతులకు అండగా నిలిచారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే వరకు పోరాడుతామని ఆయన హామీ ఇచ్చారు.
    1
    వికారాబాద్ - తాండూర్ ప్రధాన రహదారి - ధారూర్ మండలం కెరెల్లీలో రైతుల ధర్నా
ధారూర్ మండలం కెరెల్లీ గ్రామ శివారులో వికారాబాద్ - తాండూర్ ప్రధాన రహదారిపై కరెంట్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు నేడు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.
వ్యవసాయానికి సరైన సమయంలో కరెంట్ సప్లై లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో ధారూర్ మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు  పట్లోళ్ల శ్రీకాంత్ రెడ్డి పాల్గొని రైతులకు అండగా నిలిచారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే వరకు పోరాడుతామని ఆయన హామీ ఇచ్చారు.
    user_ఏబ్బనూర్ అంజిలయ్య
    ఏబ్బనూర్ అంజిలయ్య
    Farmer Dharur, Vikarabad•
    5 hrs ago
  • కరెంట్ కోతలతో ఎండిపోతున్న పంటలు: వికారాబాద్-తాండూర్ రహదారిపై రైతుల ఉధృత ధర్నా ధారూర్: విద్యుత్ కోతలతో పంటలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం కేరెల్లి గ్రామానికి చెందిన రైతులు రహదారిపై బైఠాయించి తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. నిరంతర విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆందోళన సందర్భంగా సంబంధిత అధికారి వేణుగోపాల్ రెడ్డికి ఫోన్ చేసినప్పటికీ ఆయన స్పందించకపోవడంతో ఆగ్రహించిన రైతులు ధర్నాను ఉధృతం చేశారు. దీంతో వికారాబాద్ – తాండూర్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ తీవ్రంగా స్థంభించిపోయి, ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.స్పీకర్ సొంత నియోజకవర్గంలో, సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే కరెంటు కష్టాలు ఇలా ఉండటం విచారకరం" అని, సరైన విద్యుత్ అందక పంటలన్నీ కళ్లముందే ఎండిపోతున్నాయని వాపోయారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై బైఠాయించిన రైతులతో చర్చలు జరిపారు. త్వరలోనే నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు తమ ఆందోళనను విరమించారు.
    2
    కరెంట్ కోతలతో ఎండిపోతున్న పంటలు: వికారాబాద్-తాండూర్ రహదారిపై రైతుల ఉధృత ధర్నా
ధారూర్: విద్యుత్ కోతలతో పంటలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం కేరెల్లి గ్రామానికి చెందిన రైతులు రహదారిపై బైఠాయించి తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. నిరంతర విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆందోళన సందర్భంగా సంబంధిత అధికారి వేణుగోపాల్ రెడ్డికి ఫోన్ చేసినప్పటికీ ఆయన స్పందించకపోవడంతో ఆగ్రహించిన రైతులు ధర్నాను ఉధృతం చేశారు. దీంతో వికారాబాద్ – తాండూర్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ తీవ్రంగా స్థంభించిపోయి, ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.స్పీకర్ సొంత నియోజకవర్గంలో, సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే కరెంటు కష్టాలు ఇలా ఉండటం విచారకరం" అని, సరైన విద్యుత్ అందక పంటలన్నీ కళ్లముందే ఎండిపోతున్నాయని వాపోయారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై బైఠాయించిన రైతులతో చర్చలు జరిపారు. త్వరలోనే నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు తమ ఆందోళనను విరమించారు.
    user_Sudhakar yadav
    Sudhakar yadav
    Court reporter ధారూర్, వికారాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • RTC కార్మికుల దయనీయ పరిస్థితి చూసి మౌనంగా ఉండకుండా కార్మికుల పక్షాన నిలబడి సాదించ డానికి తీన్మార్ మల్లన్న మన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ముందుకు రావడం మన కార్మికుల అదృష్టం,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రశ్నించే గొంతుక నాయకత్వనికి మద్దత్తు గా నిలబడి దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యల నుండి విముక్తి పొంది ప్రభుత్వ ఉద్యోగులు గా ఒక గొప్ప జీవితానికి శ్రీకారం చుట్టoడీ, కానీ అధికార హోదా లో కార్మికుల కు కనీసం ఉద్యోగ భద్రత కూడా చేయలేని స్వప్రయోజనాల నాయకులకి మళ్లీ జై కొట్టి నేటి ఈ కార్మికుల దయనీయ పరిస్థితి ని భవిష్యత్తు లోను కొనసాగించే పరిస్థితి తెచ్చుకోకoడి.*
    1
    RTC కార్మికుల దయనీయ పరిస్థితి చూసి మౌనంగా ఉండకుండా కార్మికుల పక్షాన నిలబడి సాదించ డానికి
తీన్మార్ మల్లన్న మన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ముందుకు రావడం మన కార్మికుల అదృష్టం,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రశ్నించే గొంతుక నాయకత్వనికి మద్దత్తు గా నిలబడి దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యల నుండి విముక్తి పొంది ప్రభుత్వ ఉద్యోగులు గా ఒక గొప్ప జీవితానికి శ్రీకారం చుట్టoడీ, కానీ అధికార హోదా లో కార్మికుల కు కనీసం ఉద్యోగ భద్రత కూడా చేయలేని స్వప్రయోజనాల నాయకులకి మళ్లీ జై కొట్టి  నేటి ఈ కార్మికుల దయనీయ పరిస్థితి ని భవిష్యత్తు లోను కొనసాగించే పరిస్థితి తెచ్చుకోకoడి.*
    user_RACHURI ZAKEER PASHA
    RACHURI ZAKEER PASHA
    Press advisory Sangareddy, Telangana•
    5 hrs ago
  • శ్రీ ఏడుపాయల మన దుర్గా భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయల మన దుర్గా భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి 
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    8 hrs ago
  • కేశంపేటలో ట్రాన్స్‌ఫార్మర్ నుంచి పొగలు.. అధికారుల తక్షణ చర్యలు అవసరం కేశంపేట మండల కేంద్రంలోని ముదిరాజ్ కమిటీ హాల్ సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి పొగలు వెలువడుతున్నాయి. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌లో సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి పరిశీలించి, సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    కేశంపేటలో ట్రాన్స్‌ఫార్మర్ నుంచి పొగలు.. అధికారుల తక్షణ చర్యలు అవసరం
కేశంపేట మండల కేంద్రంలోని ముదిరాజ్ కమిటీ హాల్ సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి పొగలు వెలువడుతున్నాయి. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌లో సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి పరిశీలించి, సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
    user_S M S
    S M S
    Graphic designer కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • Telangana Governor Shri Shiv Pratap Shukla Inaugurates Rural Bharat Mahotsav–Telangana 2026 in Hyderabad #RuralBharatMahotsav2026 #RuralBharatMahotsav #Telangana #Hyderabad #TelanganaGovernor #ShivPratapShukla #Handloom #HandloomIndia #IndianHandloom #Handicrafts #VocalForLocal #MakeInIndia #HyderabadEvents #Yellareddyguda #KammaSanghamHall #24NewsHaqKiAwaz #24News #HaqKiAwaz Telangana Governor Shri Shiv Pratap Shukla Inaugurates Rural Bharat Mahotsav–Telangana 2026 in Hyderabad #RuralBharatMahotsav2026 #RuralBharatMahotsav #Telangana #Hyderabad #TelanganaGovernor #ShivPratapShukla #Handloom #HandloomIndia #IndianHandloom #Handicrafts #VocalForLocal #MakeInIndia #HyderabadEvents #Yellareddyguda #KammaSanghamHall #24NewsHaqKiAwaz #24News #HaqKiAwaz
    1
    Telangana Governor Shri Shiv Pratap Shukla Inaugurates Rural Bharat Mahotsav–Telangana 2026 in Hyderabad
#RuralBharatMahotsav2026 #RuralBharatMahotsav #Telangana #Hyderabad #TelanganaGovernor #ShivPratapShukla #Handloom #HandloomIndia #IndianHandloom #Handicrafts #VocalForLocal #MakeInIndia #HyderabadEvents #Yellareddyguda #KammaSanghamHall #24NewsHaqKiAwaz #24News #HaqKiAwaz
Telangana Governor Shri Shiv Pratap Shukla Inaugurates Rural Bharat Mahotsav–Telangana 2026 in Hyderabad
#RuralBharatMahotsav2026 #RuralBharatMahotsav #Telangana #Hyderabad #TelanganaGovernor #ShivPratapShukla #Handloom #HandloomIndia #IndianHandloom #Handicrafts #VocalForLocal #MakeInIndia #HyderabadEvents #Yellareddyguda #KammaSanghamHall #24NewsHaqKiAwaz #24News #HaqKiAwaz
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • అదుపుతప్పి గ్యాస్ సిలిండర్లా గారి చివరి సాగర్ చెరువులోకి దూసుకెళ్లింది గ్యాస్ సిలిండర్లు సప్లై చేస్తున్న లారీ అదుపుతప్పి శివ రెడ్డిపేట్ శివసాగర్ చెరువులోకి దూసుకు వెళ్లింది. గురువారం వికారాబాద్ పట్టణానికి సమీపంలోని శివ రెడ్డి పేట శివసాగర్ చెరువులోకి దూసుకెళ్లిన గ్యాస్ సిలిండర్ల లారీ ఎలాంటి నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ చెరువుకు రక్షణ ఏర్పాటు చేయకపోవడంతో ఇంతకుముందు కూడా అంతే అనేకమంది అదుపుతప్పి చెరువులోకి కార్లు బైకులు వెళ్లి ప్రాణాలు వదిలిపెట్టారు.
    1
    అదుపుతప్పి గ్యాస్ సిలిండర్లా గారి చివరి సాగర్ చెరువులోకి దూసుకెళ్లింది
గ్యాస్ సిలిండర్లు సప్లై చేస్తున్న లారీ అదుపుతప్పి శివ రెడ్డిపేట్ శివసాగర్ చెరువులోకి దూసుకు వెళ్లింది. గురువారం వికారాబాద్ పట్టణానికి సమీపంలోని
శివ రెడ్డి పేట శివసాగర్ చెరువులోకి దూసుకెళ్లిన గ్యాస్ సిలిండర్ల లారీ ఎలాంటి నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ చెరువుకు రక్షణ ఏర్పాటు చేయకపోవడంతో ఇంతకుముందు కూడా అంతే అనేకమంది అదుపుతప్పి చెరువులోకి కార్లు బైకులు వెళ్లి ప్రాణాలు వదిలిపెట్టారు.
    user_Jvnath
    Jvnath
    Reporting Vikarabad, Telangana•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.