Shuru
Apke Nagar Ki App…
RTC కార్మికుల దయనీయ పరిస్థితి చూసి మౌనంగా ఉండకుండా కార్మికుల పక్షాన నిలబడి సాదించ డానికి తీన్మార్ మల్లన్న మన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ముందుకు రావడం మన కార్మికుల అదృష్టం,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రశ్నించే గొంతుక నాయకత్వనికి మద్దత్తు గా నిలబడి దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యల నుండి విముక్తి పొంది ప్రభుత్వ ఉద్యోగులు గా ఒక గొప్ప జీవితానికి శ్రీకారం చుట్టoడీ, కానీ అధికార హోదా లో కార్మికుల కు కనీసం ఉద్యోగ భద్రత కూడా చేయలేని స్వప్రయోజనాల నాయకులకి మళ్లీ జై కొట్టి నేటి ఈ కార్మికుల దయనీయ పరిస్థితి ని భవిష్యత్తు లోను కొనసాగించే పరిస్థితి తెచ్చుకోకoడి.*
RACHURI ZAKEER PASHA
RTC కార్మికుల దయనీయ పరిస్థితి చూసి మౌనంగా ఉండకుండా కార్మికుల పక్షాన నిలబడి సాదించ డానికి తీన్మార్ మల్లన్న మన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ముందుకు రావడం మన కార్మికుల అదృష్టం,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రశ్నించే గొంతుక నాయకత్వనికి మద్దత్తు గా నిలబడి దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యల నుండి విముక్తి పొంది ప్రభుత్వ ఉద్యోగులు గా ఒక గొప్ప జీవితానికి శ్రీకారం చుట్టoడీ, కానీ అధికార హోదా లో కార్మికుల కు కనీసం ఉద్యోగ భద్రత కూడా చేయలేని స్వప్రయోజనాల నాయకులకి మళ్లీ జై కొట్టి నేటి ఈ కార్మికుల దయనీయ పరిస్థితి ని భవిష్యత్తు లోను కొనసాగించే పరిస్థితి తెచ్చుకోకoడి.*
More news from Telangana and nearby areas
- RTC కార్మికుల దయనీయ పరిస్థితి చూసి మౌనంగా ఉండకుండా కార్మికుల పక్షాన నిలబడి సాదించ డానికి తీన్మార్ మల్లన్న మన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ముందుకు రావడం మన కార్మికుల అదృష్టం,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రశ్నించే గొంతుక నాయకత్వనికి మద్దత్తు గా నిలబడి దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యల నుండి విముక్తి పొంది ప్రభుత్వ ఉద్యోగులు గా ఒక గొప్ప జీవితానికి శ్రీకారం చుట్టoడీ, కానీ అధికార హోదా లో కార్మికుల కు కనీసం ఉద్యోగ భద్రత కూడా చేయలేని స్వప్రయోజనాల నాయకులకి మళ్లీ జై కొట్టి నేటి ఈ కార్మికుల దయనీయ పరిస్థితి ని భవిష్యత్తు లోను కొనసాగించే పరిస్థితి తెచ్చుకోకoడి.*1
- శ్రీ ఏడుపాయల మన దుర్గా భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- అభివృద్ధిపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కడ అధికారం ఉంటే అక్కడి సైడు వెళ్లే నాయకులు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పై ఇష్టానుసారంగా విమర్శలు చేయడం సరికాదని బిఆర్ఎస్ పార్టీ మాజీ పట్టణ పార్టీ అధ్యక్షుడు గోపాల్ పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏమి చేయలేదన్నారు. అభివృద్ధి అడిగితే దిగజారుడు విమర్శలు చేస్తున్నారన్నారు.1
- Telangana Governor Shri Shiv Pratap Shukla Inaugurates Rural Bharat Mahotsav–Telangana 2026 in Hyderabad #RuralBharatMahotsav2026 #RuralBharatMahotsav #Telangana #Hyderabad #TelanganaGovernor #ShivPratapShukla #Handloom #HandloomIndia #IndianHandloom #Handicrafts #VocalForLocal #MakeInIndia #HyderabadEvents #Yellareddyguda #KammaSanghamHall #24NewsHaqKiAwaz #24News #HaqKiAwaz Telangana Governor Shri Shiv Pratap Shukla Inaugurates Rural Bharat Mahotsav–Telangana 2026 in Hyderabad #RuralBharatMahotsav2026 #RuralBharatMahotsav #Telangana #Hyderabad #TelanganaGovernor #ShivPratapShukla #Handloom #HandloomIndia #IndianHandloom #Handicrafts #VocalForLocal #MakeInIndia #HyderabadEvents #Yellareddyguda #KammaSanghamHall #24NewsHaqKiAwaz #24News #HaqKiAwaz1
- వికారాబాద్ - తాండూర్ ప్రధాన రహదారి - ధారూర్ మండలం కెరెల్లీలో రైతుల ధర్నా ధారూర్ మండలం కెరెల్లీ గ్రామ శివారులో వికారాబాద్ - తాండూర్ ప్రధాన రహదారిపై కరెంట్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు నేడు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. వ్యవసాయానికి సరైన సమయంలో కరెంట్ సప్లై లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ధారూర్ మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు పట్లోళ్ల శ్రీకాంత్ రెడ్డి పాల్గొని రైతులకు అండగా నిలిచారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే వరకు పోరాడుతామని ఆయన హామీ ఇచ్చారు.1
- కరెంట్ కోతలతో ఎండిపోతున్న పంటలు: వికారాబాద్-తాండూర్ రహదారిపై రైతుల ఉధృత ధర్నా ధారూర్: విద్యుత్ కోతలతో పంటలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం కేరెల్లి గ్రామానికి చెందిన రైతులు రహదారిపై బైఠాయించి తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. నిరంతర విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆందోళన సందర్భంగా సంబంధిత అధికారి వేణుగోపాల్ రెడ్డికి ఫోన్ చేసినప్పటికీ ఆయన స్పందించకపోవడంతో ఆగ్రహించిన రైతులు ధర్నాను ఉధృతం చేశారు. దీంతో వికారాబాద్ – తాండూర్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ తీవ్రంగా స్థంభించిపోయి, ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.స్పీకర్ సొంత నియోజకవర్గంలో, సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే కరెంటు కష్టాలు ఇలా ఉండటం విచారకరం" అని, సరైన విద్యుత్ అందక పంటలన్నీ కళ్లముందే ఎండిపోతున్నాయని వాపోయారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై బైఠాయించిన రైతులతో చర్చలు జరిపారు. త్వరలోనే నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు తమ ఆందోళనను విరమించారు.2
- న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రతిపక్షాల ఆందోళనలు రాహుల్, ప్రియాంక మళ్లీ అదుపులోకి.. న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. జంతర్ మంతర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నేతలు డిమాండ్ చేశారు. వరుసగా రెండో రోజు నిరసనలతో ఢిల్లీలో రాజకీయ వేడి పెరిగింది.2
- ఆర్టీసీ కార్మిక సోదర సోదరిమనులకు తీన్మార్ మల్లన్న విజ్ఞప్తి... అక్టోబర్ 9న జరగబోతున్న ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో బహుజన్ వర్కర్స్ యూనియన్ కత్తెర ✂️ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి ఈ ఎన్నికలు ప్రభుత్వం VS కార్మికులు ఆత్మగౌరవం అనేక రాజకీయ పార్టీలు తమ ఉనికి కాపాడుకోవడం కోసం పోటీలో ఉన్నాయి తప్ప కార్మికుల ప్రయోజనాల కోసం కాదన్న విషయాన్ని కార్మిక లోకం గ్రహించాలి మీ కోసం,మీ హక్కుల కోసం పోరాడే బహుజన్ వర్కర్స్ యూనియన్ కత్తెర ✂️ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి గెలిచిన ఆరు నెలల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయించే బాధ్యత నేను తీసుకుంటున్నాను,రిమూవల్ అనే పదాన్ని ఆర్టీసీలో లేకుండా చేస్తా మా మేనిఫెస్టో కు పూర్తి బాధ్యత నేను తీసుకుంటున్నా అని తెలుపుతూ కత్తెర ✂️ గుర్తుకు ఓటు వేయండి జై ఆర్టీసీ. జై తెలంగాణ జై బీసీ✊🏻1