Shuru
Apke Nagar Ki App…
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రతిపక్షాల ఆందోళనలు రాహుల్, ప్రియాంక మళ్లీ అదుపులోకి.. న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. జంతర్ మంతర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నేతలు డిమాండ్ చేశారు. వరుసగా రెండో రోజు నిరసనలతో ఢిల్లీలో రాజకీయ వేడి పెరిగింది.
Jeetender
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రతిపక్షాల ఆందోళనలు రాహుల్, ప్రియాంక మళ్లీ అదుపులోకి.. న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. జంతర్ మంతర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నేతలు డిమాండ్ చేశారు. వరుసగా రెండో రోజు నిరసనలతో ఢిల్లీలో రాజకీయ వేడి పెరిగింది.
More news from తెలంగాణ and nearby areas
- Telangana Governor Shri Shiv Pratap Shukla Inaugurates Rural Bharat Mahotsav–Telangana 2026 in Hyderabad #RuralBharatMahotsav2026 #RuralBharatMahotsav #Telangana #Hyderabad #TelanganaGovernor #ShivPratapShukla #Handloom #HandloomIndia #IndianHandloom #Handicrafts #VocalForLocal #MakeInIndia #HyderabadEvents #Yellareddyguda #KammaSanghamHall #24NewsHaqKiAwaz #24News #HaqKiAwaz Telangana Governor Shri Shiv Pratap Shukla Inaugurates Rural Bharat Mahotsav–Telangana 2026 in Hyderabad #RuralBharatMahotsav2026 #RuralBharatMahotsav #Telangana #Hyderabad #TelanganaGovernor #ShivPratapShukla #Handloom #HandloomIndia #IndianHandloom #Handicrafts #VocalForLocal #MakeInIndia #HyderabadEvents #Yellareddyguda #KammaSanghamHall #24NewsHaqKiAwaz #24News #HaqKiAwaz1
- రాహుల్ గాంధీని కలవనీయకుండా రేవంత్ రెడ్డిని ఆపిన ఢిల్లీ పోలీసులు ఢిల్లీలో అరెస్టయిన రాహుల్ గాంధీని కలవడానికి వెళ్లిన రేవంత్ రెడ్డిని పీఎస్ వద్ద అడ్డుకున్న పోలీసులు బ్రిటీష్ కౌన్సిల్ సమీపంలో ఎంపీలపై పోలీసుల లాఠీఛార్జ్ ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డికి లాఠీ దెబ్బలు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఢిల్లీలో నిరసన చేపట్టిన కాంగ్రెస్ అగ్ర నేతలు1
- న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రతిపక్షాల ఆందోళనలు రాహుల్, ప్రియాంక మళ్లీ అదుపులోకి.. న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. జంతర్ మంతర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నేతలు డిమాండ్ చేశారు. వరుసగా రెండో రోజు నిరసనలతో ఢిల్లీలో రాజకీయ వేడి పెరిగింది.2
- శ్రీ ఏడుపాయల మన దుర్గా భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- రమణేశ్వరంలో వైభవంగా ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ గ్రంథావిష్కరణ1
- RTC కార్మికుల దయనీయ పరిస్థితి చూసి మౌనంగా ఉండకుండా కార్మికుల పక్షాన నిలబడి సాదించ డానికి తీన్మార్ మల్లన్న మన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ముందుకు రావడం మన కార్మికుల అదృష్టం,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రశ్నించే గొంతుక నాయకత్వనికి మద్దత్తు గా నిలబడి దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యల నుండి విముక్తి పొంది ప్రభుత్వ ఉద్యోగులు గా ఒక గొప్ప జీవితానికి శ్రీకారం చుట్టoడీ, కానీ అధికార హోదా లో కార్మికుల కు కనీసం ఉద్యోగ భద్రత కూడా చేయలేని స్వప్రయోజనాల నాయకులకి మళ్లీ జై కొట్టి నేటి ఈ కార్మికుల దయనీయ పరిస్థితి ని భవిష్యత్తు లోను కొనసాగించే పరిస్థితి తెచ్చుకోకoడి.*1
- కేశంపేటలో ట్రాన్స్‌ఫార్మర్ నుంచి పొగలు.. అధికారుల తక్షణ చర్యలు అవసరం కేశంపేట మండల కేంద్రంలోని ముదిరాజ్ కమిటీ హాల్ సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి పొగలు వెలువడుతున్నాయి. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌లో సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి పరిశీలించి, సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.1
- D. E. Shaw India Completes 30 Years in Hyderabad! 🚀 Big Expansion Ahead with a 600,000+ Sq. Ft. New Office at Neopolis Hyderabad’s Global Tech & Investment Story Gets Another Major Boost! 🏢🔥 #DEShawIndia #DEShaw #30Years #Hyderabad #Neopolis #GravaBusinessPark #HyderabadGrowth #Telangana #SridharBabu #ChaitanyaGorrepati #LakshmiPrasadKoneti #EddieFishman #Investment #Technology #AI #BusinessNews #HyderabadNews #TelanganaGrowth #24NewsHaqKiAwaz D. E. Shaw India Completes 30 Years in Hyderabad! 🚀 Big Expansion Ahead with a 600,000+ Sq. Ft. New Office at Neopolis Hyderabad’s Global Tech & Investment Story Gets Another Major Boost! 🏢🔥 #DEShawIndia #DEShaw #30Years #Hyderabad #Neopolis #GravaBusinessPark #HyderabadGrowth #Telangana #SridharBabu #ChaitanyaGorrepati #LakshmiPrasadKoneti #EddieFishman #Investment #Technology #AI #BusinessNews #HyderabadNews #TelanganaGrowth #24NewsHaqKiAwaz1