logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రమణేశ్వరంలో వైభవంగా ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ గ్రంథావిష్కరణ

1 hr ago
user_Karanam Suresh
Karanam Suresh
భువనగిరి, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
1 hr ago

రమణేశ్వరంలో వైభవంగా ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ గ్రంథావిష్కరణ

More news from తెలంగాణ and nearby areas
  • రమణేశ్వరంలో వైభవంగా ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ గ్రంథావిష్కరణ
    1
    రమణేశ్వరంలో వైభవంగా ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ గ్రంథావిష్కరణ
    user_Karanam Suresh
    Karanam Suresh
    భువనగిరి, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    1 hr ago
  • యాదగిరిగుట్ట శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో పడిపూజ మహోత్సవం యాదగిరిగుట్టలోని అయ్యప్ప దేవాలయంలో బుధవారం పడిపూజ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గణపతి, కుమారస్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్పస్వామికి పంచామృతాభిషేకాలు చేసి, శరణుఘోషతో పడిని వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు సుడుగు శ్రీనివాస్ రెడ్డి, కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.
    1
    యాదగిరిగుట్ట శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో పడిపూజ మహోత్సవం
యాదగిరిగుట్టలోని అయ్యప్ప దేవాలయంలో బుధవారం పడిపూజ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గణపతి, కుమారస్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం
అయ్యప్పస్వామికి పంచామృతాభిషేకాలు చేసి, శరణుఘోషతో పడిని వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు సుడుగు శ్రీనివాస్ రెడ్డి, కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    21 hrs ago
  • మానకొండూరు ఎమ్మెల్యే శ్రీ కౌన్పల్లి సత్యనారాయణ గారిని కలిసిన బేడ బుడగ జంగాల నాయకులు BJHPS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, TPCC SC సెల్ విభాగం జనరల్ సెక్రటరీ శ్రీ కడమంచి సహదేవుడు గారు మానకొండూరు ఎమ్మెల్యే శ్రీ కౌన్పల్లి సత్యనారాయణ గారిని కలిసిన బేడ బుడగ జంగాల నాయకులు BJHPS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, TPCC SC సెల్ విభాగం జనరల్ సెక్రటరీ శ్రీ కడమంచి సహదేవుడు గారు ఈరోజు మానకొండూరు క్యాంప్ ఆఫీసులో మానకొండూరు ఎమ్మెల్యే శ్రీ కౌన్పల్లి సత్యనారాయణ గారిని బేడ బుడగ జంగాల నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి, బేడ బుడగ జంగాల సమాజ అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా BJHPS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, TPCC SC సెల్ విభాగం జనరల్ సెక్రటరీ శ్రీ కడమంచి సహదేవుడు గారు బేడ బుడగ జంగాల సమాజానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఏర్పాటు చేయబోయే ప్రత్యేక కార్పొరేషన్‌కు బేడ బుడగ జంగాల సమాజానికి చెందిన వ్యక్తినే చైర్మన్‌గా నియమించాలని ఎమ్మెల్యే గారిని కోరారు. ఈ కార్యక్రమంలో BJHPS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, TPCC SC సెల్ విభాగం జనరల్ సెక్రటరీ శ్రీ కడమంచి సహదేవుడు గారుశ్రీ కళ్ళెం చంద్రమౌళి గారు, శ్రీ తూర్పాటి వెంకటేష్ గారు (ఆదిలాబాద్) గంగారాం గారు సిద్దిపేట వారణాసి తిరుమలయ్య గారు జగిత్యాల తదితర బేడ బుడగ జంగాల నాయకులు పాల్గొన్నారు. బేడ బుడగ జంగాల సమాజ హక్కులు, అభివృద్ధి, సంక్షేమం మరియు భవిష్యత్ తరాల ప్రయోజనాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు నాయకులు కృషి చేస్తున్నారు.
    1
    మానకొండూరు ఎమ్మెల్యే శ్రీ కౌన్పల్లి సత్యనారాయణ గారిని కలిసిన బేడ బుడగ జంగాల నాయకులు BJHPS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, TPCC SC సెల్ విభాగం జనరల్ సెక్రటరీ శ్రీ కడమంచి సహదేవుడు గారు

మానకొండూరు ఎమ్మెల్యే శ్రీ కౌన్పల్లి సత్యనారాయణ గారిని కలిసిన బేడ బుడగ జంగాల నాయకులు BJHPS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, TPCC SC సెల్ విభాగం జనరల్ సెక్రటరీ శ్రీ కడమంచి సహదేవుడు గారు
ఈరోజు మానకొండూరు క్యాంప్ ఆఫీసులో మానకొండూరు ఎమ్మెల్యే శ్రీ కౌన్పల్లి సత్యనారాయణ గారిని బేడ బుడగ జంగాల నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి, బేడ బుడగ జంగాల సమాజ అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా BJHPS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, TPCC SC సెల్ విభాగం జనరల్ సెక్రటరీ శ్రీ కడమంచి సహదేవుడు గారు బేడ బుడగ జంగాల సమాజానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే ఏర్పాటు చేయబోయే ప్రత్యేక కార్పొరేషన్‌కు బేడ బుడగ జంగాల సమాజానికి చెందిన వ్యక్తినే చైర్మన్‌గా నియమించాలని ఎమ్మెల్యే గారిని కోరారు.
ఈ కార్యక్రమంలో  BJHPS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, TPCC SC సెల్ విభాగం జనరల్ సెక్రటరీ శ్రీ కడమంచి సహదేవుడు గారుశ్రీ కళ్ళెం చంద్రమౌళి గారు, శ్రీ తూర్పాటి వెంకటేష్ గారు (ఆదిలాబాద్) గంగారాం గారు సిద్దిపేట వారణాసి తిరుమలయ్య గారు జగిత్యాల తదితర బేడ బుడగ జంగాల నాయకులు పాల్గొన్నారు.
బేడ బుడగ జంగాల సమాజ హక్కులు, అభివృద్ధి, సంక్షేమం మరియు భవిష్యత్ తరాల ప్రయోజనాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు నాయకులు కృషి చేస్తున్నారు.
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    6 hrs ago
  • Telangana Governor Shri Shiv Pratap Shukla Inaugurates Rural Bharat Mahotsav–Telangana 2026 in Hyderabad #RuralBharatMahotsav2026 #RuralBharatMahotsav #Telangana #Hyderabad #TelanganaGovernor #ShivPratapShukla #Handloom #HandloomIndia #IndianHandloom #Handicrafts #VocalForLocal #MakeInIndia #HyderabadEvents #Yellareddyguda #KammaSanghamHall #24NewsHaqKiAwaz #24News #HaqKiAwaz Telangana Governor Shri Shiv Pratap Shukla Inaugurates Rural Bharat Mahotsav–Telangana 2026 in Hyderabad #RuralBharatMahotsav2026 #RuralBharatMahotsav #Telangana #Hyderabad #TelanganaGovernor #ShivPratapShukla #Handloom #HandloomIndia #IndianHandloom #Handicrafts #VocalForLocal #MakeInIndia #HyderabadEvents #Yellareddyguda #KammaSanghamHall #24NewsHaqKiAwaz #24News #HaqKiAwaz
    1
    Telangana Governor Shri Shiv Pratap Shukla Inaugurates Rural Bharat Mahotsav–Telangana 2026 in Hyderabad
#RuralBharatMahotsav2026 #RuralBharatMahotsav #Telangana #Hyderabad #TelanganaGovernor #ShivPratapShukla #Handloom #HandloomIndia #IndianHandloom #Handicrafts #VocalForLocal #MakeInIndia #HyderabadEvents #Yellareddyguda #KammaSanghamHall #24NewsHaqKiAwaz #24News #HaqKiAwaz
Telangana Governor Shri Shiv Pratap Shukla Inaugurates Rural Bharat Mahotsav–Telangana 2026 in Hyderabad
#RuralBharatMahotsav2026 #RuralBharatMahotsav #Telangana #Hyderabad #TelanganaGovernor #ShivPratapShukla #Handloom #HandloomIndia #IndianHandloom #Handicrafts #VocalForLocal #MakeInIndia #HyderabadEvents #Yellareddyguda #KammaSanghamHall #24NewsHaqKiAwaz #24News #HaqKiAwaz
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • రాహుల్ గాంధీని కలవనీయకుండా రేవంత్ రెడ్డిని ఆపిన ఢిల్లీ పోలీసులు ఢిల్లీలో అరెస్టయిన రాహుల్ గాంధీని కలవడానికి వెళ్లిన రేవంత్‌ రెడ్డిని పీఎస్‌ వద్ద‌ అడ్డుకున్న పోలీసులు బ్రిటీష్‌ కౌన్సిల్‌ సమీపంలో ఎంపీలపై పోలీసుల లాఠీఛార్జ్‌ ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డికి లాఠీ దెబ్బలు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఢిల్లీలో నిరసన చేపట్టిన కాంగ్రెస్ అగ్ర నేతలు
    1
    రాహుల్ గాంధీని కలవనీయకుండా రేవంత్ రెడ్డిని ఆపిన ఢిల్లీ పోలీసులు 
ఢిల్లీలో అరెస్టయిన రాహుల్ గాంధీని కలవడానికి వెళ్లిన రేవంత్‌ రెడ్డిని పీఎస్‌ వద్ద‌ అడ్డుకున్న పోలీసులు
బ్రిటీష్‌ కౌన్సిల్‌ సమీపంలో ఎంపీలపై పోలీసుల లాఠీఛార్జ్‌
ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డికి లాఠీ దెబ్బలు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఢిల్లీలో నిరసన చేపట్టిన కాంగ్రెస్ అగ్ర నేతలు
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    17 hrs ago
  • న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రతిపక్షాల ఆందోళనలు రాహుల్, ప్రియాంక మళ్లీ అదుపులోకి.. న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. జంతర్ మంతర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నేతలు డిమాండ్ చేశారు. వరుసగా రెండో రోజు నిరసనలతో ఢిల్లీలో రాజకీయ వేడి పెరిగింది.
    2
    న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రతిపక్షాల ఆందోళనలు రాహుల్, ప్రియాంక మళ్లీ అదుపులోకి..
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. జంతర్ మంతర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నేతలు డిమాండ్ చేశారు. వరుసగా రెండో రోజు నిరసనలతో ఢిల్లీలో రాజకీయ వేడి పెరిగింది.
    user_Jeetender
    Jeetender
    Mobile Phone Accessory Shop సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    19 hrs ago
  • మహాప్రభో..! మా భూమిని కాపాడండి, భూమి ఆక్రమణపై అధికారులకు ఫిర్యాదు.. న్యాయం చేయాలని కల్వచర్ల విష్ణు వేడుకోలు జనగామ : “మహాప్రభో..! మా భూమిని కాపాడండి.. మా గోడును పట్టించుకోండి” అంటూ స్టేషన్ ఘణపూర్ మండలం రాఘవాపూర్ గ్రామ శివారులోని తమ వ్యవసాయ భూమి వివాదంపై వడ్డేపల్లికి చెందిన కల్వచర్ల విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమిని పక్క భూమికి చెందిన మహిళా అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాజాగా వరంగల్‌ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 2011లో భూమి కొనుగోలు చేశామని వెల్లడి విష్ణు తెలిపిన వివరాల ప్రకారం.. తమ తండ్రి కల్వచర్ల మొగిలి పేరుతో ఉన్న భూమిని 2011లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు తెలిపారు. సర్వే నంబర్లు 292/సి, 292/ఏ1, 293/ఏ, 293/బి, 292/ఏ/అ, 292/ఏ/ఆలలో మొత్తం 9 ఎకరాల 29 గుంటల భూమి తమకు ఉందని చెప్పారు. తమ వ్యవసాయ భూమికి వెళ్లేందుకు ఉన్న సుమారు 16 అడుగుల దారిని పక్క భూమికి చెందిన మమతా అనే మహిళ ఆక్రమించారని ఆరోపించారు. దీంతో తమ భూమికి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వాపోయారు. మా భూమిలో తమ వ్యవసాయ భూమిలో రిసార్ట్ కోసం అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని వాటర్‌ ట్యాంక్‌తో పాటు ఇతర నిర్మాణాలు చేపడుతున్నారని విష్ణు ఆరోపించారు. వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా దుర్భాషలాడుతూ దాడికి యత్నించారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ తమకు న్యాయం జరగలేదని ఆరోపించారు. పైగా తమపైనే కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు వరుసగా ఫిర్యాదులు భూమి వివాదంపై గతంలో జూలై 22, 2026న ఆర్డీవో, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు ప్రజావాణిలోనూ పలుమార్లు ఫిర్యాదులు చేసినట్లు విష్ణు తెలిపారు. సుమారు మూడు నెలల క్రితం భూమి సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ సర్వేయర్‌ అందుబాటులో లేరని అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు. భూమి హద్దులు, దారి హక్కు, నిర్మాణాలపై అధికారికంగా సర్వే నిర్వహించి వాస్తవాలను నిర్ధారించాలని, తమకు న్యాయం చేయాలని విష్ణు సంబంధిత అధికారులను కోరారు. తమ భూమి విషయంలో తక్షణమే చర్యలు తీసుకుని ఆక్రమణలు ఉంటే తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
    1
    మహాప్రభో..! మా భూమిని కాపాడండి, భూమి ఆక్రమణపై అధికారులకు ఫిర్యాదు.. న్యాయం చేయాలని కల్వచర్ల విష్ణు వేడుకోలు
జనగామ : “మహాప్రభో..! మా భూమిని కాపాడండి.. మా గోడును పట్టించుకోండి” అంటూ స్టేషన్ ఘణపూర్ మండలం రాఘవాపూర్ గ్రామ శివారులోని తమ వ్యవసాయ భూమి వివాదంపై వడ్డేపల్లికి చెందిన కల్వచర్ల విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమిని పక్క భూమికి చెందిన మహిళా అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాజాగా వరంగల్‌ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
2011లో భూమి కొనుగోలు చేశామని వెల్లడి విష్ణు తెలిపిన వివరాల ప్రకారం.. తమ తండ్రి కల్వచర్ల మొగిలి పేరుతో ఉన్న భూమిని 2011లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు తెలిపారు. సర్వే నంబర్లు 292/సి, 292/ఏ1, 293/ఏ, 293/బి, 292/ఏ/అ, 292/ఏ/ఆలలో మొత్తం 9 ఎకరాల 29 గుంటల భూమి తమకు ఉందని చెప్పారు.
తమ వ్యవసాయ భూమికి వెళ్లేందుకు ఉన్న సుమారు 16 అడుగుల దారిని పక్క భూమికి చెందిన మమతా అనే మహిళ ఆక్రమించారని ఆరోపించారు. దీంతో తమ భూమికి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వాపోయారు.
మా భూమిలో 
తమ వ్యవసాయ భూమిలో రిసార్ట్ కోసం అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని వాటర్‌ ట్యాంక్‌తో పాటు ఇతర నిర్మాణాలు చేపడుతున్నారని విష్ణు ఆరోపించారు. వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా దుర్భాషలాడుతూ దాడికి యత్నించారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ తమకు న్యాయం జరగలేదని ఆరోపించారు. పైగా తమపైనే కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులకు వరుసగా ఫిర్యాదులు
భూమి వివాదంపై గతంలో జూలై 22, 2026న ఆర్డీవో, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు ప్రజావాణిలోనూ పలుమార్లు ఫిర్యాదులు చేసినట్లు విష్ణు తెలిపారు. సుమారు మూడు నెలల క్రితం భూమి సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ సర్వేయర్‌ అందుబాటులో లేరని అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు.
భూమి హద్దులు, దారి హక్కు, నిర్మాణాలపై అధికారికంగా సర్వే నిర్వహించి వాస్తవాలను నిర్ధారించాలని, తమకు న్యాయం చేయాలని విష్ణు సంబంధిత అధికారులను కోరారు. తమ భూమి విషయంలో తక్షణమే చర్యలు తీసుకుని ఆక్రమణలు ఉంటే తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
    user_Kumar Pasunuri
    Kumar Pasunuri
    Local News Reporter Ghanpur (Station), Jangoan•
    6 hrs ago
  • మన ఊరు బచన్నపేట లో* *బతుకమ్మ పాటల షూటింగ్ సందడి, *లొకేషన్స్ వచ్చేసి మన ఊరి పరిసరాలు, ఘడి, లలో నడుస్తోంది,* *ఫోక్ డాన్సర్ వచ్చేసి జాను లిరి, శివాని*, *ఈ పాటలు విజయవంతం కావాలని మన గ్రూప్ తరపున కోరుకుందాం* *మన ఊరు బచన్నపేట లో* *బతుకమ్మ పాటల షూటింగ్ సందడి, *లొకేషన్స్ వచ్చేసి మన ఊరి పరిసరాలు, ఘడి, లలో నడుస్తోంది,* *ఫోక్ డాన్సర్ వచ్చేసి జాను లిరి, శివాని*, *ఈ పాటలు విజయవంతం కావాలని మన గ్రూప్ తరపున కోరుకుందాం*
    1
    మన ఊరు బచన్నపేట లో*
*బతుకమ్మ పాటల షూటింగ్ సందడి, 

*లొకేషన్స్ వచ్చేసి మన ఊరి పరిసరాలు, ఘడి, లలో నడుస్తోంది,*

*ఫోక్ డాన్సర్ వచ్చేసి జాను లిరి, శివాని*,

*ఈ పాటలు విజయవంతం కావాలని మన గ్రూప్ తరపున కోరుకుందాం*
*మన ఊరు బచన్నపేట లో*
*బతుకమ్మ పాటల షూటింగ్ సందడి, 
*లొకేషన్స్ వచ్చేసి మన ఊరి పరిసరాలు, ఘడి, లలో నడుస్తోంది,*
*ఫోక్ డాన్సర్ వచ్చేసి జాను లిరి, శివాని*,
*ఈ పాటలు విజయవంతం కావాలని మన గ్రూప్ తరపున కోరుకుందాం*
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.