*అపోలో హాస్పిటల్ లో క్యాన్సర్ కు అత్యాధునిక వైద్య సేవలు* _*- అన్నీ రకాల క్యాన్సర్లకు అపోలో హాస్పిటల్ లో అధునాతన వైద్య సేవలు*_ _*- రోగులకు ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదిస్తున్న క్యాన్సర్ వైద్య బృందం*_ _*- క్యాన్సర్ విన్ పేరుతో క్యాన్సర్ నివారణకు అపోలో హాస్పిటల్ కృషి*_ _*- అపోలో చికిత్స వల్లే క్యాన్సర్ ను జయించినట్లు పలువురు రోగుల మనోగతం*_ _*- వివరాలు వెల్లడించిన డాక్టర్ శ్రీరామ్ సతీష్, ఆంకాలజీ వైద్య బృందం*_ నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో అన్నీ రకాల క్యాన్సర్ లకు అత్యాధునికమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలిపారు. హాస్పిటల్ ఆంకాలజీ ఫిజీషియన్ డాక్టర్ హరిత, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జి.వి. ప్రసాద్, మానసిక వైద్యలు డాక్టర్ లక్ష్మీ రాజేష్, యూనిట్ హెడ్ బాలరాజుతో కలిసి డాక్టర్ శ్రీరామ్ సతీష్ మీడియాతో మాట్లాడారు. అపోలో సంస్థ దేశ వ్యాప్తంగా క్యాన్సర్ విన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్పారు. క్యాన్సర్ విన్ కార్యక్రమంలో భాగంగా క్యాన్సర్ వ్యాధి బారిన పడి అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకుని, క్యాన్సర్ ను పూర్తిగా జయించి, నేడు ఆరోగ్యకరమైన జీవితం గడుపుతున్న వారి మనోగతాలను ప్రజలకు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. క్యాన్సర్ వ్యాధి బారిన పడినప్పుడు వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, అపోలో హాస్పిటల్స్ లో చికిత్స ఎలా అందించారు, క్యాన్సర్ ను పూర్తిగా జయించిన తర్వాత వారి యొక్క ఆరోగ్యకరమైన జీవన శైలి ఎలా ఉంది అనే వివరాలను స్వయంగా వారే వివరిస్తారని వెల్లడించారు. క్యాన్సర్ రోగుల్లో ఆత్మ స్థ్యైర్యాన్ని నింపేందుకు అపోలో విన్ కార్యక్రమాన్ని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో కూడా నిర్వహించడం సంతోషంగా ఉందని వైద్యులు తెలియజేశారు. నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అన్నీ రకాల క్యాన్సర్లకు అధునాతనమైన వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయని, అనుభవజ్ఞులైన డాక్టర్లు వైద్య సేవలు అందించేందుకు 24 గంటలూ అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. క్యాన్సర్ ను ముందుగానే గుర్తిస్తే దాన్ని జయించడం కష్టమేమీ కాదని అభిప్రాయపడ్డారు. పెద్ద పెద్ద మెట్రో నగరాలకే పరిమితమైన అధునాతన క్యాన్సర్ చికిత్సలు నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. వైద్యుల ప్రసంగం అనంతరం నెల్లూరు అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకుని క్యాన్సర్ ను జయించిన వారు మాట్లాడారు. కేవలం అపోలో హాస్పిటల్ చికిత్స కారణంగానే తాము నేడు ఆరోగ్యకరమైన జీవితం గడుపుతున్నామని తెలిజేశారు.

- మాటా.. మంతీ..! సలహాలు.. సూచనలు.. ప్రియతమ మంత్రి శ్రీ రామానాయుడు తో...!! చించినాడ సొసైటీ చైర్మన్ శ్రీ సత్యనారాయణ రాజు #palakollu #NimmalaRamaNaidu #TDP1
- ప్రజల ముందు ప్రగల్బాల కోసమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కౌన్సిల్ సభాపతి గుత్తా సుఖేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం సంవత్సరం క్రితం శంకుస్థాపన చేయగా, నత్త నడక కంటే కూడా ఘోరంగా, హీనంగా చిట్యాల లోని ఫ్లైఓవర్ రోడ్డు నిర్మాణం సాగుతోందని, దీని కారణంగా పట్టణ ప్రజలు ఉపయోగించే సర్వీస్ రోడ్లనే హైవే రోడ్లుగా మరల్చడం, అవి ట్రాఫిక్ ధాటికి, మోకాలి లోపలికి గుంతలు ఏర్పడడం, ప్రతి వాహనం టైర్లు ఎగిరిపడి, తీవ్ర ప్రమాదానికి గురవుతూ పట్టణ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని, విపరీతమైన ప్రమాదాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ అధికార గణం గొప్పలకు పోయి, నిధులు లేకుండా పనులు ప్రారంభించి పట్టణ ప్రజలను, హైవే ప్రణ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇది సహించలేని అంశమని, సంక్రాంతి పండుగ సందర్భంలో ఈ ట్రాఫిక్ మరింత పెరగనుందని, తక్షణం ఈ రోడ్డు నిర్మాణానికి తగిన నిధులను మంజూరు చేసి, గుత్తేదారు ద్వారా త్వరగా ఈ పనులను ముగించాలని, లేనిచో తీవ్రంగా పోరాడవలసి వస్తుందని" ప్రజా పోరాట సమితి (పిఆర్పిఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి హెచ్చరించారు.* *ఈరోజు చిట్యాల తహసిల్దార్ కార్యాలయం ముందు ప్రజా పోరాట సమితి (పిఆర్పిఎస్) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.* *ఈ ధర్నాలో పిఆర్పిఎస్ నాయకులు నాగేళ్ల యాదయ్య, ఉయ్యాల లింగస్వామి, బర్రె సంజీవ, జిట్ట వెంకన్న, చిత్రగంటి నవీన్, పురం రాంబాబు, గడ్డం రాములు, గాద శ్రీహరి, బైరు వెంకన్న గౌడ్ మరియు ప్రజలు పాల్గొన్నారు.* *ధర్నా అనంతరం తహసిల్దార్ కు మెమొరాండాన్ని అందజేశారు*1
- కొత్తపల్లిలో డ్రైనేజీలో నీటి లీకేజ్ నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని 4వ వార్డ్ ఈసం ముత్తిలింగం నూతన గృహ నిర్మాణం పక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ వాల్వ్ లీకేజీతో నీరు డ్రైనేజీలోకి పారుతోంది. తాగునీరు డ్రైనేజీలో పారుతుండడంతో నీరు కలుషితమై ప్రజలు రోగాల భారిన పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి లీకేజీని సరిచేసి కృష్ణా జలాల వృధాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.1
- కర్నూలు జిల్లా' టిడిపి అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మకు ఘన స్వాగతం...1
- 16 గ్రామాలను ఆదోని మండలంలోని ఉంచాలని పెద్ద హరివాణం మండలం వద్దు ఆదోని ముద్దు రెండవ రోజు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న చిన్న హరివాణం గోపాల్ రెడ్డి ఆయన ఆమరణ నిరాహార దీక్ష 48 గంటల దాటి ఆరోగ్యం క్షీణించడంతో 16 గ్రామాల ప్రజలు దీక్షా శిబిరం దగ్గర ఆందోళనలు రేపు 16 గ్రాములు సంపూర్ణ బందుకు పిలుపునిచ్చిన 16 గ్రామాల ప్రజలు1
- 👍1
- మేము మనుషులమే........ పని వత్తిడి మరచి ఉల్లాసంగా డాన్స్.... తమ బాస్ ఉద్యోగ విరమణ సందర్భంగా పోలీసు అన్నల డాన్స్.....1
- యాంకర్ : చైనా మాంజ పట్టిస్తే 5 వేలు గిఫ్ట్ ఇస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించారు. చైనా మాంజ కారణంగా మనుషులతో పాటు పక్షులకు ప్రమాదాలు సంభవిస్తున్నాయని దానం అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎవరైన చైనా మాంజను విక్రయిస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. ఏ షాపులో అయిన చైనా మాంజ అమ్ముతున్నట్లు సమాచారం ఇస్తే , విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేయిస్తామన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని... వారికి తన నుండి 5 వేల నగదు బహుమతిగా ఇస్తానని దానం నాగేందర్ ప్రకటించారు.1
- 🖕1