logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కామారెడ్డి జిల్లా బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తా లొ బిఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించి కేంద్ర మంత్రి బండి సంజయ్ అతని కుమారుడు సాయి బాగిరథ్ ఫొటోలు ఉన్న ప్లే కార్డులను దగ్ధం చేశారు.బండి సంజయ్, కుమారుడు సాయి భగిరథ్ ప్లే కార్డులను దగ్ధం చేసే సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో బిఆర్ఎస్ నాయకులు,పోలీసుల మధ్య కొద్ది సేపు తోపులాట జరిగింది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు మైనర్ బాలికను 3 నెలల నుండి అత్యాచారం చేస్తే కటీనమైన కేసులు పెట్టడం పోయి సిఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సాయి బాగిరథ్ ను వెంటనే అరెస్ట్ చెయ్యాలని,బండి సంజయ్ ను కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు బఆర్ఎస్ నాయకులు. బిఆర్ఎస్ నాయకులు

1 hr ago
user_Vishwamber Rao
Vishwamber Rao
Press advisory బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
1 hr ago

కామారెడ్డి జిల్లా బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తా లొ బిఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించి కేంద్ర మంత్రి బండి సంజయ్ అతని కుమారుడు సాయి బాగిరథ్ ఫొటోలు ఉన్న ప్లే కార్డులను దగ్ధం చేశారు.బండి సంజయ్, కుమారుడు సాయి భగిరథ్ ప్లే కార్డులను దగ్ధం చేసే సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో బిఆర్ఎస్ నాయకులు,పోలీసుల మధ్య కొద్ది సేపు తోపులాట జరిగింది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు మైనర్ బాలికను 3 నెలల నుండి అత్యాచారం చేస్తే కటీనమైన కేసులు పెట్టడం పోయి సిఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సాయి బాగిరథ్ ను వెంటనే అరెస్ట్ చెయ్యాలని,బండి సంజయ్ ను కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు బఆర్ఎస్ నాయకులు. బిఆర్ఎస్ నాయకులు

More news from తెలంగాణ and nearby areas
  • కామారెడ్డి జిల్లా బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తా లొ బిఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించి కేంద్ర మంత్రి బండి సంజయ్ అతని కుమారుడు సాయి బాగిరథ్ ఫొటోలు ఉన్న ప్లే కార్డులను దగ్ధం చేశారు.బండి సంజయ్, కుమారుడు సాయి భగిరథ్ ప్లే కార్డులను దగ్ధం చేసే సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో బిఆర్ఎస్ నాయకులు,పోలీసుల మధ్య కొద్ది సేపు తోపులాట జరిగింది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు మైనర్ బాలికను 3 నెలల నుండి అత్యాచారం చేస్తే కటీనమైన కేసులు పెట్టడం పోయి సిఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సాయి బాగిరథ్ ను వెంటనే అరెస్ట్ చెయ్యాలని,బండి సంజయ్ ను కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు బఆర్ఎస్ నాయకులు. బిఆర్ఎస్ నాయకులు
    2
    కామారెడ్డి జిల్లా బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తా లొ బిఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించి కేంద్ర మంత్రి బండి సంజయ్ అతని కుమారుడు సాయి బాగిరథ్ ఫొటోలు ఉన్న ప్లే కార్డులను దగ్ధం చేశారు.బండి సంజయ్, కుమారుడు సాయి భగిరథ్ ప్లే కార్డులను దగ్ధం చేసే సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో బిఆర్ఎస్ నాయకులు,పోలీసుల మధ్య కొద్ది సేపు తోపులాట జరిగింది.
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు మైనర్ బాలికను 3 నెలల నుండి అత్యాచారం చేస్తే కటీనమైన కేసులు పెట్టడం పోయి సిఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సాయి బాగిరథ్ ను వెంటనే అరెస్ట్ చెయ్యాలని,బండి సంజయ్ ను కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు బఆర్ఎస్ నాయకులు.

 బిఆర్ఎస్ నాయకులు
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని 161వ జాతీయ రహదారిపై కూల్ డ్రింక్స్ వ్యాన్ బోల్తా పడింది. టైరు పేలడంతో రుశేగావ్ గేట్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    1
    కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని 161వ జాతీయ రహదారిపై కూల్ డ్రింక్స్ వ్యాన్ బోల్తా పడింది. టైరు పేలడంతో రుశేగావ్ గేట్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    19 hrs ago
  • బాసర త్రిబుల్ ఐటీ లో ఘనంగా విద్యా వారోత్సవాలు.. డిజిటల్ ఐసిటి తరగతి గదులు ప్రారంభించిన వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్.. విద్యా వారోత్సవాల్లో భాగంగా బాసర RGUKTలో సోమవారం అత్యాధునిక డిజిటల్ ICT తరగతి గదులు ప్రారంభమయ్యాయి. విసి ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ ప్రారంభించారు. ఒకేసారి 300 మంది విద్యార్థులు లైవ్ క్లాసుల్లో పాల్గొనేలా స్మార్ట్ బోధన, హై-క్వాలిటీ ఆడియో-విజువల్ సిస్టమ్స్‌తో ఈ గదులను తీర్చిదిద్దారు. విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విద్య అందించడమే లక్ష్యమని విసి తెలిపారు. స్మార్ట్ బోధన, హైటెక్ వసతులు, డిజిటల్ హై క్వాలిటీ ఆడియో, వీడియో సిస్టమ్ కల్పించారు. విద్యార్థులకు భవిష్యత్తులో ఏర్పడే సవాళ్లను సిద్ధం చేసేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సిబ్బందితో పాటు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
    1
    బాసర త్రిబుల్ ఐటీ లో ఘనంగా విద్యా వారోత్సవాలు.. డిజిటల్ ఐసిటి తరగతి గదులు ప్రారంభించిన వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్..
విద్యా వారోత్సవాల్లో భాగంగా బాసర RGUKTలో సోమవారం అత్యాధునిక డిజిటల్ ICT తరగతి గదులు ప్రారంభమయ్యాయి. విసి ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ ప్రారంభించారు. ఒకేసారి 300 మంది విద్యార్థులు లైవ్ క్లాసుల్లో పాల్గొనేలా స్మార్ట్ బోధన, హై-క్వాలిటీ ఆడియో-విజువల్ సిస్టమ్స్‌తో ఈ గదులను తీర్చిదిద్దారు. విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విద్య అందించడమే లక్ష్యమని విసి తెలిపారు. స్మార్ట్ బోధన, హైటెక్ వసతులు, డిజిటల్ హై క్వాలిటీ ఆడియో, వీడియో సిస్టమ్ కల్పించారు. విద్యార్థులకు భవిష్యత్తులో ఏర్పడే సవాళ్లను సిద్ధం చేసేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సిబ్బందితో పాటు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    22 min ago
  • ఖచ్చితమైన గణాంకాల రూపకల్పన జనగణన కీలకం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకం కలెక్టర్ జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వామ్యులు కావాలి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుండి . రాందాస్ చౌరస్తా వరకు మారథాన్ వాక్ కార్యక్రమాన్ని జెండాతో ప్రారంభించిన కలెక్టర్ జనగణన ట్యాబ్లు ఆవిష్కరించిన కలెక్టర్ మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జనగణన 2027లో భాగంగా సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా నుండి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వరకు మొదటి దశ జనగణనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి మారథాన్ వాక్ కార్యక్రమాన్ని పాల్గొని ఇంటింటి సందర్శనతో అవగాహన కల్పించారు. ప్రజల సహకారంతో కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం జనగణన ట్యాబ్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... చాలా సంవత్సరాల తర్వాత భారతదేశంలో జనగణన చేయడం జరుగుతుందని, 2021లో జనగణన జరగాల్సింది ఉంది కానీ కోవిడ్ కారణంగా జరగలేదని, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి చేస్తున్న జనగణన ఇది 16వసారి, మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇది మొదటి జనగణన అని, మొదటి సారి డిజిటల్ విధానంలో ఈ జనగణన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్వీయగణన అనే విధానం తొలిసారి ప్రవేశపెట్టి జనగణన ప్రక్రియలో నూతన అధ్యాయానికి నాంది పలకడం జరిగిందని పేర్కొన్నారు. మీ కుటుంబ వివరాలను స్వయంగా మీరే నమోదు చేసుకునే చేసుకునే అవకాశం స్వీయ గణన ద్వారా కల్పించారని, ఇందులో 34 ప్రశ్నలు ఉన్నాయని, కేవలం ఐదు నిమిషాల్లో స్వీయ గణన ప్రక్రియను పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు. సోమవారం నుండి జనగణన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలను సేకరించడం జరుగుతుందని అన్నారు. అనుభవజ్ఞులైన సిబ్బందిని జనగణన సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లుగా నియమించి వారికి అవసరమైన శిక్షణ అందించడం జరిగిందని వెల్లడించారు. వారికి ప్రత్యేక ఐడీ కార్డులు కూడా జారీ చేశామని, ఇంటికి వచ్చినప్పుడు వారికి సహకరించాలని కోరారు. జనగణన పేరుతో ఎవరైనా అనుమానిత వ్యక్తులు మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగే అవకాశం ఉంటుందని, అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. జనగణనలో పాల్గొనే సిబ్బందికి జారీ చేసిన గుర్తింపు కార్డుల మీద క్యూ ఆర్ కోడ్ ఉంటుందని, దానిని స్కాన్ చేస్తే అధికారిక వెబ్ సైట్ లో పొంది ఉంచిన వారి పూర్తి వివరాలు వస్తాయని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. జనగణన ప్రక్రియ చాలా ముఖ్యమైనదని, జనగణనలో భాగస్వామ్యులు అయ్యే బాధ్యత ప్రతీ ఒక్కరికీ ఉంటుందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధికా భూపతి రాజు, మెదక్ ఆర్డీవో రమాదేవి, డీఎఫ్ఓ జోజి, జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సంబంధిత జిల్లా అధికారులు వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు క్రీడాభిమానులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
    1
    ఖచ్చితమైన గణాంకాల రూపకల్పన జనగణన కీలకం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 
సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన  కీలకం 
కలెక్టర్
జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వామ్యులు కావాలి
పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుండి . రాందాస్ చౌరస్తా వరకు మారథాన్ వాక్ కార్యక్రమాన్ని జెండాతో ప్రారంభించిన కలెక్టర్
జనగణన ట్యాబ్లు ఆవిష్కరించిన కలెక్టర్
మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
జనగణన 2027లో భాగంగా సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.
సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా నుండి పోస్ట్ ఆఫీస్ సర్కిల్   వరకు  మొదటి దశ జనగణనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో
కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి మారథాన్ వాక్ కార్యక్రమాన్ని పాల్గొని ఇంటింటి సందర్శనతో అవగాహన కల్పించారు. ప్రజల సహకారంతో కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం జనగణన ట్యాబ్లు ఆవిష్కరించారు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...
చాలా సంవత్సరాల తర్వాత భారతదేశంలో జనగణన చేయడం జరుగుతుందని, 2021లో జనగణన జరగాల్సింది ఉంది కానీ కోవిడ్ కారణంగా జరగలేదని, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి చేస్తున్న జనగణన ఇది 16వసారి, మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇది మొదటి జనగణన అని, మొదటి సారి డిజిటల్ విధానంలో ఈ జనగణన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.   స్వీయగణన అనే విధానం తొలిసారి ప్రవేశపెట్టి జనగణన ప్రక్రియలో నూతన అధ్యాయానికి నాంది పలకడం జరిగిందని పేర్కొన్నారు. మీ కుటుంబ వివరాలను స్వయంగా మీరే నమోదు చేసుకునే చేసుకునే అవకాశం స్వీయ గణన ద్వారా కల్పించారని, ఇందులో 34 ప్రశ్నలు ఉన్నాయని, కేవలం ఐదు నిమిషాల్లో స్వీయ గణన ప్రక్రియను పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు. సోమవారం నుండి జనగణన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలను సేకరించడం జరుగుతుందని అన్నారు. అనుభవజ్ఞులైన సిబ్బందిని జనగణన సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లుగా నియమించి వారికి అవసరమైన శిక్షణ అందించడం జరిగిందని వెల్లడించారు. వారికి ప్రత్యేక ఐడీ కార్డులు కూడా జారీ చేశామని, ఇంటికి వచ్చినప్పుడు వారికి సహకరించాలని కోరారు. జనగణన పేరుతో ఎవరైనా అనుమానిత వ్యక్తులు మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగే అవకాశం ఉంటుందని, అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. జనగణనలో పాల్గొనే సిబ్బందికి జారీ చేసిన గుర్తింపు కార్డుల మీద క్యూ ఆర్ కోడ్ ఉంటుందని, దానిని స్కాన్ చేస్తే అధికారిక వెబ్ సైట్ లో పొంది ఉంచిన వారి పూర్తి వివరాలు వస్తాయని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.  జనగణన ప్రక్రియ చాలా ముఖ్యమైనదని, జనగణనలో భాగస్వామ్యులు అయ్యే బాధ్యత ప్రతీ ఒక్కరికీ ఉంటుందని గుర్తుచేశారు. 
ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధికా భూపతి రాజు, మెదక్ ఆర్డీవో రమాదేవి, డీఎఫ్ఓ జోజి, జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సంబంధిత జిల్లా అధికారులు  వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు క్రీడాభిమానులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    24 min ago
  • ప్రొటోకాల్ పాటించకుంటే ఆందోళనలు: టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎస్కే హైమద్. ​మున్సిపాలిటీలో కాంగ్రెస్ నేతలు ప్రొటోకాల్‌ను బేఖాతరు చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకుడు ఎస్కే హైమద్ మండిపడ్డారు. వార్డుల పర్యటనలో కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులను గౌరవించాల్సిన బాధ్యత అధికారులదేనని, తీరు మార్చుకోకపోతే మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు.
    1
    ప్రొటోకాల్ పాటించకుంటే ఆందోళనలు: 
టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎస్కే హైమద్.
​మున్సిపాలిటీలో కాంగ్రెస్ నేతలు ప్రొటోకాల్‌ను బేఖాతరు చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకుడు ఎస్కే హైమద్ మండిపడ్డారు. వార్డుల పర్యటనలో కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులను గౌరవించాల్సిన బాధ్యత అధికారులదేనని, తీరు మార్చుకోకపోతే మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు.
    user_తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    Local News Reporter Ramayampet, Medak•
    8 min ago
  • రోడ్డెక్కిన రైతన్న ఉధృతంగా మారిన ధర్నా ​ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం నిజామాబాద్ జిల్లాలో భగ్గుమన్న రైతులు ​నెల రోజులుగా కల్లాల్లోనే ధాన్యం కుప్పలు ప్రభుత్వ తీరుపై అన్నదాతల ఆగ్రహం. నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా కల్లాల్లోనే ధాన్యం కుప్పలు పెట్టుకుని ఎదురుచూస్తున్నా. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో నేడు రోడ్డెక్కారు. బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి 63పై రైతులు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు.మండూటి ఎండను కూడా లెక్కచేయకుండా రైతులు చేపట్టిన ఈ నిరసనలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు: ​గత కేసీఆర్ ప్రభుత్వంలో క్వింటాల్‌కు 41.5 కిలోల చొప్పున తూకం వేసేవారని, కానీ ఇప్పుడు రైస్ మిల్లర్లు 45 కిలోలు కావాలని రైతులను వేధిస్తున్నారని ఆరోపించారు. ధాన్యం తరలించడానికి గన్నీ బ్యాగుల కొరత వేధిస్తోందని, లారీల సంఖ్య తక్కువగా ఉండటంతో రవాణా పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు. ​ఎర్రటి ఎండలో అన్నదాతలు ఆకలితో రోడ్ల మీద కూర్చోవాల్సిన దుస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన దుయ్యబట్టారు. ​​ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి. ​గన్నీ బ్యాగులు, లారీల సంఖ్యను తక్షణమే పెంచాలి. ​గతంలో మాదిరిగానే 41.5 కిలోల తూకాన్నే అమలు చేయాలి, మిల్లర్ల అక్రమాలను అరికట్టాలి. ​తమ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళనలను రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రైతులు, బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.
    1
    రోడ్డెక్కిన రైతన్న  ఉధృతంగా మారిన ధర్నా
​ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం 
 నిజామాబాద్ జిల్లాలో భగ్గుమన్న రైతులు

​నెల రోజులుగా కల్లాల్లోనే ధాన్యం కుప్పలు ప్రభుత్వ తీరుపై అన్నదాతల ఆగ్రహం.
నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
నెల రోజులుగా కల్లాల్లోనే ధాన్యం కుప్పలు పెట్టుకుని ఎదురుచూస్తున్నా.
ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో నేడు రోడ్డెక్కారు. 
బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి 63పై రైతులు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు.మండూటి ఎండను కూడా లెక్కచేయకుండా రైతులు చేపట్టిన ఈ నిరసనలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. 
బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.
ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ...
ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు:
​గత కేసీఆర్ ప్రభుత్వంలో క్వింటాల్‌కు 41.5 కిలోల చొప్పున తూకం వేసేవారని, కానీ ఇప్పుడు రైస్ మిల్లర్లు 45 కిలోలు కావాలని రైతులను వేధిస్తున్నారని ఆరోపించారు.
ధాన్యం తరలించడానికి గన్నీ బ్యాగుల కొరత వేధిస్తోందని, లారీల సంఖ్య తక్కువగా ఉండటంతో రవాణా పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు.
​ఎర్రటి ఎండలో అన్నదాతలు ఆకలితో రోడ్ల మీద కూర్చోవాల్సిన దుస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన దుయ్యబట్టారు.
​​ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి.
​గన్నీ బ్యాగులు, లారీల సంఖ్యను తక్షణమే పెంచాలి.
​గతంలో మాదిరిగానే 41.5 కిలోల తూకాన్నే అమలు చేయాలి, మిల్లర్ల అక్రమాలను అరికట్టాలి.
​తమ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళనలను రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రైతులు, బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.
    user_MOHAMMAD SHAIK HUSSAIN
    MOHAMMAD SHAIK HUSSAIN
    బాల్కొండ, నిజామాబాద్, తెలంగాణ•
    2 min ago
  • మన *యాడారం* గ్రామ *ముదిరాజుల* కులదేవత *శ్రీ శ్రీ శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి* దేవాలయ పునర్నిర్మాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. తరతరాలుగా ముదిరాజుల ఆరాధ్య దైవంగా వెలసిన పెద్దమ్మ తల్లికి ప్రతి ఇంటి నుండి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తూ, లగ్గంలా గ్రామమంతా ఒక్కటై జాతరను ఘనంగా నిర్వహించడం మా సంప్రదాయం, మా గౌరవం. *ముదిరాజ్ సదర్ సంఘం* ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్సవాలకు గ్రామ ప్రజలతో పాటు ఇతర గ్రామాల దాతలు, అభిమానులు కూడా సహకారం అందించడం అభినందనీయం. వారి సేవలను గుర్తిస్తూ పెద్దమ్మ తల్లి విగ్రహ చిత్రపటాలను బహుమతిగా అందించి, శాలువాలతో ఘనంగా సన్మానించడం ఎంతో ఆనందకరం. అమ్మవారి కటాక్షంతో గ్రామంలో సుఖశాంతులు, ఐకమత్యం, ఆయురారోగ్యాలు ఎల్లప్పుడూ వెల్లివిరియాలని కోరుకుంటూ… *జై వనదుర్గ పెద్దమ్మ తల్లి మన *యాడారం* గ్రామ *ముదిరాజుల* కులదేవత *శ్రీ శ్రీ శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి* దేవాలయ పునర్నిర్మాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. తరతరాలుగా ముదిరాజుల ఆరాధ్య దైవంగా వెలసిన పెద్దమ్మ తల్లికి ప్రతి ఇంటి నుండి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తూ, లగ్గంలా గ్రామమంతా ఒక్కటై జాతరను ఘనంగా నిర్వహించడం మా సంప్రదాయం, మా గౌరవం. *ముదిరాజ్ సదర్ సంఘం* ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్సవాలకు గ్రామ ప్రజలతో పాటు ఇతర గ్రామాల దాతలు, అభిమానులు కూడా సహకారం అందించడం అభినందనీయం. వారి సేవలను గుర్తిస్తూ పెద్దమ్మ తల్లి విగ్రహ చిత్రపటాలను బహుమతిగా అందించి, శాలువాలతో ఘనంగా సన్మానించడం ఎంతో ఆనందకరం. అమ్మవారి కటాక్షంతో గ్రామంలో సుఖశాంతులు, ఐకమత్యం, ఆయురారోగ్యాలు ఎల్లప్పుడూ వెల్లివిరియాలని కోరుకుంటూ… *జై వనదుర్గ పెద్దమ్మ తల్లి*
    1
    మన *యాడారం* గ్రామ *ముదిరాజుల* కులదేవత *శ్రీ శ్రీ శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి* దేవాలయ పునర్నిర్మాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.
తరతరాలుగా ముదిరాజుల ఆరాధ్య దైవంగా వెలసిన పెద్దమ్మ తల్లికి ప్రతి ఇంటి నుండి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తూ, లగ్గంలా గ్రామమంతా ఒక్కటై జాతరను ఘనంగా నిర్వహించడం మా సంప్రదాయం, మా గౌరవం.
*ముదిరాజ్ సదర్ సంఘం* ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్సవాలకు గ్రామ ప్రజలతో పాటు ఇతర గ్రామాల దాతలు, అభిమానులు కూడా సహకారం అందించడం అభినందనీయం.
వారి సేవలను గుర్తిస్తూ పెద్దమ్మ తల్లి విగ్రహ చిత్రపటాలను బహుమతిగా అందించి, శాలువాలతో ఘనంగా సన్మానించడం ఎంతో ఆనందకరం.
అమ్మవారి కటాక్షంతో గ్రామంలో సుఖశాంతులు, ఐకమత్యం, ఆయురారోగ్యాలు ఎల్లప్పుడూ వెల్లివిరియాలని కోరుకుంటూ…
*జై వనదుర్గ పెద్దమ్మ తల్లి
మన *యాడారం* గ్రామ *ముదిరాజుల* కులదేవత *శ్రీ శ్రీ శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి* దేవాలయ పునర్నిర్మాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.
తరతరాలుగా ముదిరాజుల ఆరాధ్య దైవంగా వెలసిన పెద్దమ్మ తల్లికి ప్రతి ఇంటి నుండి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తూ, లగ్గంలా గ్రామమంతా ఒక్కటై జాతరను ఘనంగా నిర్వహించడం మా సంప్రదాయం, మా గౌరవం.
*ముదిరాజ్ సదర్ సంఘం* ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్సవాలకు గ్రామ ప్రజలతో పాటు ఇతర గ్రామాల దాతలు, అభిమానులు కూడా సహకారం అందించడం అభినందనీయం.
వారి సేవలను గుర్తిస్తూ పెద్దమ్మ తల్లి విగ్రహ చిత్రపటాలను బహుమతిగా అందించి, శాలువాలతో ఘనంగా సన్మానించడం ఎంతో ఆనందకరం.
అమ్మవారి కటాక్షంతో గ్రామంలో సుఖశాంతులు, ఐకమత్యం, ఆయురారోగ్యాలు ఎల్లప్పుడూ వెల్లివిరియాలని కోరుకుంటూ…
*జై వనదుర్గ పెద్దమ్మ తల్లి*
    user_Korivi Narsimlu
    Korivi Narsimlu
    బీబీపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • కామారెడ్డి జిల్లాలో మే 4 నుంచి 9 వరకు నిర్వహించిన రైతు వారం కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో రైతులకు నేల ఆరోగ్యం, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. వ్యవసాయ ప్రదర్శనల్లో కొత్త విధానాలు, ప్రభుత్వ పథకాల గురించి రైతులు సమాచారం తెలుసుకున్నారు.
    1
    కామారెడ్డి జిల్లాలో మే 4 నుంచి 9 వరకు నిర్వహించిన రైతు వారం కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో రైతులకు నేల ఆరోగ్యం, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. వ్యవసాయ ప్రదర్శనల్లో కొత్త విధానాలు, ప్రభుత్వ పథకాల గురించి రైతులు సమాచారం తెలుసుకున్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.