logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జహంగీర్ భాషను సన్మానించిన ఎంఈఎఫ్ నాయకులు చినబాబు .ఎం ఎస్ పి నాయకులు గంగిపోవు నరసింహులు. బద్వేలు, ఏప్రిల్ 17:ఇటీవల సీమక్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్గా ఎన్నికైన షేక్ జహంగీర్ భాషను శుక్రవారం మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు చినబాబు ఎం ఎస్ పి నాయకులు గంగిపోవు నరసింహులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో చురుకైన నాయకుడిగా పనిచేస్తున్న జహంగీర్ భాషకు పార్టీ అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తూ ప్రజలందరికీ అవసరమైన సీమాంక్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్గా ఎంపిక చేయడం సంతోషించదగ్గ విషయం అన్నారు ఆస్పత్రికి అవసరమైన మరిన్ని పరికరాలు తెప్పించి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు జహంగీర్ భాష కృషి చేయాలని భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రసాద్. శ్రీను. మునయ్య మాజీ కౌన్సిలర్ రవిచంద్ర దానమయ్య రాజు మహబూబ్ బాషా ప్రదీప్ విక్రమ్ శర్మ తదితరులు పాల్గొన్నారు,

3 hrs ago
user_జీ.మౌలాలి.
జీ.మౌలాలి.
Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

జహంగీర్ భాషను సన్మానించిన ఎంఈఎఫ్ నాయకులు చినబాబు .ఎం ఎస్ పి నాయకులు గంగిపోవు నరసింహులు. బద్వేలు, ఏప్రిల్ 17:ఇటీవల సీమక్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్గా ఎన్నికైన షేక్ జహంగీర్ భాషను శుక్రవారం మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు చినబాబు ఎం ఎస్ పి నాయకులు గంగిపోవు నరసింహులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో చురుకైన నాయకుడిగా పనిచేస్తున్న జహంగీర్ భాషకు పార్టీ అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తూ ప్రజలందరికీ అవసరమైన సీమాంక్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్గా ఎంపిక చేయడం సంతోషించదగ్గ విషయం అన్నారు ఆస్పత్రికి అవసరమైన మరిన్ని పరికరాలు తెప్పించి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు జహంగీర్ భాష కృషి చేయాలని భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రసాద్. శ్రీను. మునయ్య మాజీ కౌన్సిలర్ రవిచంద్ర దానమయ్య రాజు మహబూబ్ బాషా ప్రదీప్ విక్రమ్ శర్మ తదితరులు పాల్గొన్నారు,

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • బద్వేలు, ఏప్రిల్ 17:ఇటీవల సీమక్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్గా ఎన్నికైన షేక్ జహంగీర్ భాషను శుక్రవారం మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు చినబాబు ఎం ఎస్ పి నాయకులు గంగిపోవు నరసింహులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో చురుకైన నాయకుడిగా పనిచేస్తున్న జహంగీర్ భాషకు పార్టీ అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తూ ప్రజలందరికీ అవసరమైన సీమాంక్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్గా ఎంపిక చేయడం సంతోషించదగ్గ విషయం అన్నారు ఆస్పత్రికి అవసరమైన మరిన్ని పరికరాలు తెప్పించి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు జహంగీర్ భాష కృషి చేయాలని భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రసాద్. శ్రీను. మునయ్య మాజీ కౌన్సిలర్ రవిచంద్ర దానమయ్య రాజు మహబూబ్ బాషా ప్రదీప్ విక్రమ్ శర్మ తదితరులు పాల్గొన్నారు,
    1
    బద్వేలు, ఏప్రిల్ 17:ఇటీవల సీమక్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్గా ఎన్నికైన షేక్ జహంగీర్ భాషను శుక్రవారం మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు చినబాబు ఎం ఎస్ పి నాయకులు గంగిపోవు నరసింహులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో చురుకైన నాయకుడిగా పనిచేస్తున్న జహంగీర్ భాషకు పార్టీ అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తూ ప్రజలందరికీ అవసరమైన సీమాంక్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్గా ఎంపిక చేయడం సంతోషించదగ్గ విషయం అన్నారు ఆస్పత్రికి అవసరమైన మరిన్ని పరికరాలు తెప్పించి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు జహంగీర్ భాష కృషి చేయాలని భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రసాద్. శ్రీను. మునయ్య మాజీ కౌన్సిలర్ రవిచంద్ర దానమయ్య రాజు మహబూబ్ బాషా ప్రదీప్ విక్రమ్ శర్మ తదితరులు పాల్గొన్నారు,
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    1 hr ago
  • నందికొట్కూరు పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆవోపా ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం కేంద్రాన్ని ఎస్సై సురేష్ సందర్శించే వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు మజ్జిగ ప్యాకెట్ మజ్జిగ ను పంపిణీ చేశారు.
    1
    నందికొట్కూరు పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆవోపా ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం కేంద్రాన్ని ఎస్సై సురేష్ సందర్శించే వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు మజ్జిగ ప్యాకెట్ మజ్జిగ  ను పంపిణీ చేశారు.
    user_Reporter
    Reporter
    జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని కలిసిన క్రైస్తవ మత పెద్దలు అనంతరం నూతనంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియచేసి ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు.
    1
    నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని కలిసిన క్రైస్తవ మత పెద్దలు అనంతరం నూతనంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియచేసి ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు.
    user_Simhapuri news
    Simhapuri news
    జర్నలిస్ట్ నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • Post by N సూరి
    4
    Post by N సూరి
    user_N సూరి
    N సూరి
    నెల్లూరు రూరల్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • నంద్యాల జిల్లా బండి ఆత్మకురు గ్రామం వీవర్స్ కాలనీ ఏర్పడి 40 సంవత్సరాలు అవుతుంది. కాలనీలో డ్రైనేజ్ లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు 2023లో శ్రీశైలం నియోజకవర్గం వైయస్సార్ పార్టీ ఎమ్మెల్యే (ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే) శిల్పా చక్రపాణి రెడ్డి వీవర్స్ కాలనీ ప్రజల బాధలను గుర్తించి కోటి రూపాయలతో కాలనీలో మెయిన్ రోడ్డు ఒకవైపు డ్రైనేజ్ కాలువ కట్టించారు. కాలనీలోమురికి సమస్య సగం బాదను తొలగించారు. 2024 లో ఎలక్షన్ ల ప్రచారంలో ప్రస్తుతం ఇప్పుడు అధికారంలో ఉన్న శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి బండి ఆత్మకూరు వివర్స్ కాలనీ ప్రజలకు మేము అధికారంలో వస్తే డ్రైనేజ్ సమస్యను పరిష్కరిస్తాము. మంచినీటి ఫిల్టర్ వాటర్ ప్లాంట్ కట్టిస్తామని వాగ్దానం చేసి పోయారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తుంది వీవర్స్ కాలనీ సమస్యలను త్వరగా పరిష్కరించి ఇచ్చిన మాట వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని వీవర్స్ కాలనీ ప్రజలు, iumL ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు హాజీ కరీముల్లా మస్తాన్ కోరారు.
    1
    నంద్యాల జిల్లా  బండి ఆత్మకురు గ్రామం వీవర్స్ కాలనీ ఏర్పడి 40 సంవత్సరాలు అవుతుంది.  కాలనీలో డ్రైనేజ్ లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు 2023లో శ్రీశైలం నియోజకవర్గం వైయస్సార్ పార్టీ ఎమ్మెల్యే (ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే) శిల్పా చక్రపాణి రెడ్డి వీవర్స్ కాలనీ ప్రజల బాధలను గుర్తించి కోటి రూపాయలతో కాలనీలో మెయిన్ రోడ్డు ఒకవైపు డ్రైనేజ్ కాలువ కట్టించారు. కాలనీలోమురికి సమస్య సగం బాదను తొలగించారు.  2024 లో  ఎలక్షన్ ల ప్రచారంలో ప్రస్తుతం ఇప్పుడు అధికారంలో ఉన్న శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి బండి ఆత్మకూరు వివర్స్ కాలనీ ప్రజలకు మేము అధికారంలో వస్తే డ్రైనేజ్ సమస్యను పరిష్కరిస్తాము. మంచినీటి ఫిల్టర్ వాటర్ ప్లాంట్ కట్టిస్తామని  వాగ్దానం చేసి పోయారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తుంది వీవర్స్ కాలనీ సమస్యలను త్వరగా పరిష్కరించి ఇచ్చిన మాట వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని వీవర్స్ కాలనీ ప్రజలు, iumL ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు హాజీ కరీముల్లా  మస్తాన్ కోరారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్లో ఈరోజు జాబ్ మేళా నిర్వహించగా 380 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరుకాగా 62 మందికి ఉద్యోగాలు లభించాలని ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు
    1
    జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్లో ఈరోజు జాబ్ మేళా నిర్వహించగా 380 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరుకాగా 62 మందికి ఉద్యోగాలు లభించాలని ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    7 hrs ago
  • బద్వేలు, ఏప్రిల్ 17: పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు గల రైతు బజార్ ను మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ సందర్శించారు. రైతులకు , ప్రజల కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బద్వేలు రైతు బజార్ లోని రైతులు , ప్రజల తో మాట్లాడటం జరిగింది . రైతు బజార్ లో ఏమైనా సమస్యలు ఉంటె పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది . ఈ కార్యక్రమం లో డైరెక్టర్ లు కుప్పయ్య యాదవ్ , సుబ్బారావు పాల్గొన్నారు .
    1
    బద్వేలు,  ఏప్రిల్ 17: పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు గల రైతు బజార్ ను మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ సందర్శించారు.
రైతులకు , ప్రజల కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బద్వేలు రైతు బజార్ లోని రైతులు , ప్రజల తో మాట్లాడటం జరిగింది .
రైతు బజార్ లో ఏమైనా సమస్యలు ఉంటె పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది .
ఈ కార్యక్రమం లో డైరెక్టర్ లు కుప్పయ్య యాదవ్ , సుబ్బారావు పాల్గొన్నారు .
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.