logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కారు ప్రమాదం.. ఖమ్మం మమతా హాస్పిటల్ వైద్యుడి సజీవదహనం. సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. డివైడర్ను ఢీకొన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో ఖమ్మం మమతా హాస్పిటల్కు చెందిన న్యూరోసర్జన్ కాసకుర్తి జగదీశ్ సజీవదహనమైనట్లు పోలీసులు గుర్తించారు. కారులో మరెవరైనా ఉన్నారా..? అనేది తెలియాల్సి ఉంది. ఎస్సై అనిల్రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

1 day ago
user_Kasani Venkatesh
Kasani Venkatesh
Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
1 day ago
d75f3c5b-bb68-4323-b048-82f446f93a04

కారు ప్రమాదం.. ఖమ్మం మమతా హాస్పిటల్ వైద్యుడి సజీవదహనం. సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. డివైడర్ను ఢీకొన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో ఖమ్మం మమతా హాస్పిటల్కు చెందిన న్యూరోసర్జన్ కాసకుర్తి జగదీశ్ సజీవదహనమైనట్లు పోలీసులు గుర్తించారు. కారులో మరెవరైనా ఉన్నారా..? అనేది తెలియాల్సి ఉంది. ఎస్సై అనిల్రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • పేదల ఇళ్లను కూల్చవద్దని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు పేదల ఇళ్లను కూల్చవద్దని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మం శ్రీనివాస్ నగర్ నివాసితుల పక్షాన తాను అండగా నిలబడి తమకు న్యాయం జరిగే వరకు కోట్లాడుతానని భరోసా ఇచ్చారు. BRS పార్టీ, లీగల్ సెల్ ద్వారా కోర్టులో పోరాడి న్యాయం చేస్తామని, ఎవరికీ భయపడి తెల్ల కాగితాలపై సంతకాలు చేయవద్దని బాధితులకు సూచించారు. ధైర్యంగా ఉండాలని, ఎవరూ ఏం చెప్పినా నమ్మొద్దన్నారు.
    1
    పేదల ఇళ్లను కూల్చవద్దని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు
పేదల ఇళ్లను కూల్చవద్దని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మం శ్రీనివాస్ నగర్ నివాసితుల పక్షాన తాను అండగా నిలబడి తమకు న్యాయం జరిగే వరకు కోట్లాడుతానని భరోసా ఇచ్చారు. BRS పార్టీ, లీగల్ సెల్ ద్వారా కోర్టులో పోరాడి న్యాయం చేస్తామని, ఎవరికీ భయపడి తెల్ల కాగితాలపై సంతకాలు చేయవద్దని బాధితులకు సూచించారు. ధైర్యంగా ఉండాలని, ఎవరూ ఏం చెప్పినా నమ్మొద్దన్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • సర్దార్ పటేల్ యొక్క రాజనీతితో 525 సంస్థానాలను అఖండ భారత్ లో తన రాజకీయ చతురతోని విలీనం చేసి సార్వభౌమాధికారం రాజ్యంగా తయారు చేసిండు : వంగవీటి
    1
    సర్దార్ పటేల్ యొక్క రాజనీతితో 525 సంస్థానాలను అఖండ భారత్ లో తన రాజకీయ చతురతోని విలీనం చేసి సార్వభౌమాధికారం రాజ్యంగా తయారు చేసిండు : వంగవీటి
    user_VANGAVEETI SRINIVASARAO
    VANGAVEETI SRINIVASARAO
    Electrician అనంతగిరి, సూర్యాపేట, తెలంగాణ•
    16 hrs ago
  • ఘనంగా గణపయ్య పూజలు... ఆటపాటలతో మహిళలు సందడి, సంస్కృతి సాంప్రదాయాలు, ఉట్టి పడేలా ఘనంగా పూజలు. తండాలో ఘనంగా గణపయ్య పూజలు.. నేలకొండపల్లి మండల కేంద్రంలోని మంగాపురంలో, నాయక్ యూత్ వారి ఆధ్వర్యంలో, ఘనంగా ఆటపాటలతో, మహిళలు పలు సంస్కృతి సాంప్రదాయాల పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో దిరావత్ బాలాజీ నాయక్, గడ్డ వెంకటేష్, రామలాల్ నాయక్, గిరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
    1
    ఘనంగా గణపయ్య పూజలు...

 ఆటపాటలతో మహిళలు సందడి, సంస్కృతి సాంప్రదాయాలు, ఉట్టి పడేలా ఘనంగా పూజలు.
తండాలో ఘనంగా గణపయ్య పూజలు..
నేలకొండపల్లి మండల కేంద్రంలోని మంగాపురంలో, నాయక్ యూత్ వారి ఆధ్వర్యంలో, ఘనంగా ఆటపాటలతో, మహిళలు పలు సంస్కృతి సాంప్రదాయాల పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో దిరావత్ బాలాజీ నాయక్, గడ్డ వెంకటేష్, రామలాల్ నాయక్, గిరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
    user_తేజవత్ గిరిబాబు
    తేజవత్ గిరిబాబు
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    21 hrs ago
  • ఖమ్మంలో AIKMS భారీ ప్రదర్శన.. రెడ్ ఫ్లాగ్స్‌తో హోరెత్తిన ర్యాలీ! 🚩 ఖమ్మంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. AIKMS జాతీయ మహాసభల సందర్భంగా ఖమ్మం నగరంలోని అమరవీరుల స్తూపం నుంచి SR BG NR కళాశాల వరకు రెడ్ ఫ్లాగ్స్‌తో ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనలో అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు జేవీ చలపతిరావు పాల్గొన్నారు. రైతులు, కూలీలు, కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ నినాదాలతో ప్రదర్శన కొనసాగింది. AIKMS జాతీయ మహాసభల నేపథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఖమ్మం జిల్లా AIKMS అధ్యక్ష, కార్యదర్శులు వై. ప్రకాష్, వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
    1
    ఖమ్మంలో AIKMS భారీ ప్రదర్శన.. రెడ్ ఫ్లాగ్స్‌తో హోరెత్తిన ర్యాలీ! 🚩
ఖమ్మంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.
AIKMS జాతీయ మహాసభల సందర్భంగా ఖమ్మం నగరంలోని అమరవీరుల స్తూపం నుంచి SR BG NR కళాశాల వరకు రెడ్ ఫ్లాగ్స్‌తో ప్రదర్శన చేపట్టారు.
ఈ ప్రదర్శనలో అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు జేవీ చలపతిరావు పాల్గొన్నారు.
రైతులు, కూలీలు, కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ నినాదాలతో ప్రదర్శన కొనసాగింది. AIKMS జాతీయ మహాసభల నేపథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఖమ్మం జిల్లా AIKMS అధ్యక్ష, కార్యదర్శులు వై. ప్రకాష్, వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
    user_ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
  • *మునిగిన బోటు* కోనసీమ జిల్లా భైరవపాలెం మొగలో మత్స్యకారుల బోటు మునిగి *మునిగిన బోటు* కోనసీమ జిల్లా భైరవపాలెం మొగలో మత్స్యకారుల బోటు మునిగిపోయింది. గ్రామానికి చెందిన చింత శ్రీను బోటుపై తొమ్మిది మంది మత్సకారులు వేటకు బయలుదేరారు. అయితే గాలి వేగంగా వీయడంతో సదరు బోటు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయింది. మరొక బోటు సహాయంతో జాలర్లు సురక్షితంగా బయటపడ్డారు.
    1
    *మునిగిన బోటు* కోనసీమ జిల్లా భైరవపాలెం మొగలో మత్స్యకారుల బోటు మునిగి
*మునిగిన బోటు* 
కోనసీమ జిల్లా భైరవపాలెం మొగలో మత్స్యకారుల బోటు మునిగిపోయింది. గ్రామానికి చెందిన చింత శ్రీను బోటుపై తొమ్మిది మంది మత్సకారులు వేటకు బయలుదేరారు. అయితే గాలి వేగంగా వీయడంతో సదరు బోటు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయింది. మరొక బోటు సహాయంతో జాలర్లు సురక్షితంగా బయటపడ్డారు.
    user_RAVELLA NEWS
    RAVELLA NEWS
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
  • కోదాడలో భారీ అగ్నిప్రమాదం. 4 ఎలక్ట్రిక్ స్కూటీలు దగ్ధం... సూర్యాపేట సిటీ' సెప్టెంబరు 21: కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్డు టీచర్స్ కాలనీలోని తెల్లవారుజామున HR ఈవీ మోటార్స్ షోరూమ్ లో షార్ట్ సర్క్యూట్తో నాలుగు ఎలక్ట్రిక్ స్కూటీలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో రూ.3 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షోరూమ్లో వినాయకుడి విగ్రహం కూడా పూర్తిగా కాలిపోయింది.
    2
    కోదాడలో భారీ అగ్నిప్రమాదం.
4 ఎలక్ట్రిక్ స్కూటీలు దగ్ధం...
సూర్యాపేట సిటీ' సెప్టెంబరు 21:
కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్డు టీచర్స్ కాలనీలోని తెల్లవారుజామున HR ఈవీ మోటార్స్ షోరూమ్ లో షార్ట్ సర్క్యూట్తో నాలుగు ఎలక్ట్రిక్ స్కూటీలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో రూ.3 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షోరూమ్లో వినాయకుడి విగ్రహం కూడా పూర్తిగా కాలిపోయింది.
    user_YADLA VENUDHAR
    YADLA VENUDHAR
    Local News Reporter Suryapet, Telangana•
    10 hrs ago
  • 🕉️ కొల్లాపురంలో ఘనంగా గణపతి నవరాత్రి వేడుకలు 🕉️ కొల్లాపురం గ్రామ నడిబొడ్డున గ్రామ బొడ్రాయి వద్ద ప్రతిష్ఠించిన గణపతి నవరాత్రి వేడుకల్లో భాగంగా జై గణేష్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ జై గణేష్ కమిటీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. గ్రామంలో మొట్టమొదట పూజలు అందుకుంటున్న శ్రీ గణపతి స్వామివారి ప్రసాదాన్ని అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి స్వీకరించాలని కోరుతున్నాము. 📅 తేదీ: 20వ తేదీ, అదివారం ⏰ సమయం: సాయంత్రం 6:00 గంటలకు 📍 వేదిక: గ్రామ .కొల్లాపురం, బొడ్రాయి 🕉️ కొల్లాపురంలో ఘనంగా గణపతి నవరాత్రి వేడుకలు 🕉️ కొల్లాపురం గ్రామ నడిబొడ్డున గ్రామ బొడ్రాయి వద్ద ప్రతిష్ఠించిన గణపతి నవరాత్రి వేడుకల్లో భాగంగా జై గణేష్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ జై గణేష్ కమిటీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. గ్రామంలో మొట్టమొదట పూజలు అందుకుంటున్న శ్రీ గణపతి స్వామివారి ప్రసాదాన్ని అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి స్వీకరించాలని కోరుతున్నాము. 📅 తేదీ: 20వ తేదీ, అదివారం ⏰ సమయం: సాయంత్రం 6:00 గంటలకు 📍 వేదిక: గ్రామ .కొల్లాపురం, బొడ్రాయి కొల్లాపురం గ్రామ పంచాయతీ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జై గణేష్ కమిటీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. 🙏 జై గణేష్… జై జై గణేష్ 🙏 ఇట్లు జై గణేష్ కమిటీ కొల్లాపురం గ్రామం
    2
    🕉️ కొల్లాపురంలో ఘనంగా గణపతి నవరాత్రి వేడుకలు 🕉️

కొల్లాపురం గ్రామ నడిబొడ్డున గ్రామ బొడ్రాయి వద్ద ప్రతిష్ఠించిన గణపతి నవరాత్రి వేడుకల్లో భాగంగా జై గణేష్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ జై గణేష్ కమిటీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. గ్రామంలో మొట్టమొదట పూజలు అందుకుంటున్న శ్రీ గణపతి స్వామివారి ప్రసాదాన్ని అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి స్వీకరించాలని కోరుతున్నాము.

📅 తేదీ: 20వ తేదీ, అదివారం
⏰ సమయం: సాయంత్రం 6:00 గంటలకు
📍 వేదిక: గ్రామ .కొల్లాపురం, బొడ్రాయి


🕉️ కొల్లాపురంలో ఘనంగా గణపతి నవరాత్రి వేడుకలు 🕉️
కొల్లాపురం గ్రామ నడిబొడ్డున గ్రామ బొడ్రాయి వద్ద ప్రతిష్ఠించిన గణపతి నవరాత్రి వేడుకల్లో భాగంగా జై గణేష్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ జై గణేష్ కమిటీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. గ్రామంలో మొట్టమొదట పూజలు అందుకుంటున్న శ్రీ గణపతి స్వామివారి ప్రసాదాన్ని అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి స్వీకరించాలని కోరుతున్నాము.
📅 తేదీ: 20వ తేదీ, అదివారం
⏰ సమయం: సాయంత్రం 6:00 గంటలకు
📍 వేదిక: గ్రామ .కొల్లాపురం, బొడ్రాయి
కొల్లాపురం గ్రామ పంచాయతీ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జై గణేష్ కమిటీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
🙏 జై గణేష్… జై జై గణేష్ 🙏
ఇట్లు
జై గణేష్ కమిటీ
కొల్లాపురం గ్రామం
    user_మద్దెల బిక్షపతి
    మద్దెల బిక్షపతి
    Doctor మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • యాతాలకుంట వద్ద టన్నెల్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనిఖీ చేశారు. యాతాలకుంట వద్ద టన్నెల్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం తనిఖీ చేశారు. ములకలపల్లి మండలం కమలాపురం సీతారామ పంప్ హౌస్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించనున్న నేఫథ్యంలో టన్నెల్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, భద్రాద్రి కలెక్టర్ అంకిత్ ఉన్నారు.
    1
    యాతాలకుంట వద్ద టన్నెల్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  తనిఖీ చేశారు. 
యాతాలకుంట వద్ద టన్నెల్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం తనిఖీ చేశారు. ములకలపల్లి మండలం కమలాపురం సీతారామ పంప్ హౌస్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించనున్న నేఫథ్యంలో టన్నెల్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, భద్రాద్రి కలెక్టర్ అంకిత్ ఉన్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.