logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

యాతాలకుంట వద్ద టన్నెల్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనిఖీ చేశారు. యాతాలకుంట వద్ద టన్నెల్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం తనిఖీ చేశారు. ములకలపల్లి మండలం కమలాపురం సీతారామ పంప్ హౌస్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించనున్న నేఫథ్యంలో టన్నెల్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, భద్రాద్రి కలెక్టర్ అంకిత్ ఉన్నారు.

58 min ago
user_ARUNKUMAR
ARUNKUMAR
Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
58 min ago

యాతాలకుంట వద్ద టన్నెల్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనిఖీ చేశారు. యాతాలకుంట వద్ద టన్నెల్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం తనిఖీ చేశారు. ములకలపల్లి మండలం కమలాపురం సీతారామ పంప్ హౌస్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించనున్న నేఫథ్యంలో టన్నెల్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, భద్రాద్రి కలెక్టర్ అంకిత్ ఉన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • పేదల ఇళ్లను కూల్చవద్దని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు పేదల ఇళ్లను కూల్చవద్దని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మం శ్రీనివాస్ నగర్ నివాసితుల పక్షాన తాను అండగా నిలబడి తమకు న్యాయం జరిగే వరకు కోట్లాడుతానని భరోసా ఇచ్చారు. BRS పార్టీ, లీగల్ సెల్ ద్వారా కోర్టులో పోరాడి న్యాయం చేస్తామని, ఎవరికీ భయపడి తెల్ల కాగితాలపై సంతకాలు చేయవద్దని బాధితులకు సూచించారు. ధైర్యంగా ఉండాలని, ఎవరూ ఏం చెప్పినా నమ్మొద్దన్నారు.
    1
    పేదల ఇళ్లను కూల్చవద్దని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు
పేదల ఇళ్లను కూల్చవద్దని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మం శ్రీనివాస్ నగర్ నివాసితుల పక్షాన తాను అండగా నిలబడి తమకు న్యాయం జరిగే వరకు కోట్లాడుతానని భరోసా ఇచ్చారు. BRS పార్టీ, లీగల్ సెల్ ద్వారా కోర్టులో పోరాడి న్యాయం చేస్తామని, ఎవరికీ భయపడి తెల్ల కాగితాలపై సంతకాలు చేయవద్దని బాధితులకు సూచించారు. ధైర్యంగా ఉండాలని, ఎవరూ ఏం చెప్పినా నమ్మొద్దన్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    48 min ago
  • సర్దార్ పటేల్ యొక్క రాజనీతితో 525 సంస్థానాలను అఖండ భారత్ లో తన రాజకీయ చతురతోని విలీనం చేసి సార్వభౌమాధికారం రాజ్యంగా తయారు చేసిండు : వంగవీటి
    1
    సర్దార్ పటేల్ యొక్క రాజనీతితో 525 సంస్థానాలను అఖండ భారత్ లో తన రాజకీయ చతురతోని విలీనం చేసి సార్వభౌమాధికారం రాజ్యంగా తయారు చేసిండు : వంగవీటి
    user_VANGAVEETI SRINIVASARAO
    VANGAVEETI SRINIVASARAO
    Electrician అనంతగిరి, సూర్యాపేట, తెలంగాణ•
    11 hrs ago
  • ఘనంగా గణపయ్య పూజలు... ఆటపాటలతో మహిళలు సందడి, సంస్కృతి సాంప్రదాయాలు, ఉట్టి పడేలా ఘనంగా పూజలు. తండాలో ఘనంగా గణపయ్య పూజలు.. నేలకొండపల్లి మండల కేంద్రంలోని మంగాపురంలో, నాయక్ యూత్ వారి ఆధ్వర్యంలో, ఘనంగా ఆటపాటలతో, మహిళలు పలు సంస్కృతి సాంప్రదాయాల పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో దిరావత్ బాలాజీ నాయక్, గడ్డ వెంకటేష్, రామలాల్ నాయక్, గిరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
    1
    ఘనంగా గణపయ్య పూజలు...

 ఆటపాటలతో మహిళలు సందడి, సంస్కృతి సాంప్రదాయాలు, ఉట్టి పడేలా ఘనంగా పూజలు.
తండాలో ఘనంగా గణపయ్య పూజలు..
నేలకొండపల్లి మండల కేంద్రంలోని మంగాపురంలో, నాయక్ యూత్ వారి ఆధ్వర్యంలో, ఘనంగా ఆటపాటలతో, మహిళలు పలు సంస్కృతి సాంప్రదాయాల పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో దిరావత్ బాలాజీ నాయక్, గడ్డ వెంకటేష్, రామలాల్ నాయక్, గిరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
    user_తేజవత్ గిరిబాబు
    తేజవత్ గిరిబాబు
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    16 hrs ago
  • గౌరవరంలో వినాయకుడి నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు గౌరవరం జగ్గయ్యపేట నియోజకవర్గం లో గౌరవం గ్రామస్తులు వినాయకుడి నిమజ్జనం ఘన ఘన నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు
    1
    గౌరవరంలో వినాయకుడి నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు
గౌరవరం జగ్గయ్యపేట నియోజకవర్గం లో గౌరవం గ్రామస్తులు వినాయకుడి నిమజ్జనం ఘన ఘన నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు
    user_RAVELLA NEWS
    RAVELLA NEWS
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    16 hrs ago
  • ఖమ్మంలో పేదల ఇళ్ల కూల్చివేతపై పువ్వాడ ఫైర్..! | పేదల పక్షాన బీఆర్ఎస్ పోరాటం | Puvvada Ajay Kumar ఖమ్మంలో పేదల ఇళ్ల కూల్చివేతపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సమన్వయ లోపం, పాలకుల నిర్లక్ష్యం కారణంగానే పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని ఆయన ఆరోపించారు. పేదల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్, వెలుగుమట్ల తదితర ప్రాంతాల్లో పేదలు ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడం బాధాకరమని పువ్వాడ అజయ్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి, GO-58 ద్వారా అర్హులైన పేదలకు స్థల క్రమబద్ధీకరణ పట్టాలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. శ్రీనివాసనగర్ పరిసర ప్రాంతాల్లో 696 మంది పేద కుటుంబాలు లబ్ధి పొందిన విషయాన్ని అధికారులు గుర్తించారని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు వారం రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేసి, బాధిత పేదలకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. అలాగే బాధిత కుటుంబాలతో పువ్వాడ అజయ్ కుమార్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేదలు కట్టుకున్న ఇళ్లకు రక్షణ కల్పించాలని న్యాయస్థానాన్ని, అధికారులను చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, బచ్చు విజయ్ కుమార్, పాలడుగు పాపారావు, మాటేటి నాగేశ్వరరావు, మండడుపు రామకృష్ణ, ఖయ్యూమ్, మెంతుల శ్రీశైలం, దడాల రఘు, మస్తాన్, వెంకటేశ్వర్లు, మాటూరి లక్ష్మీనారాయణ, లీగల్ సెల్ నిరోషా, తిరుమల్ రావు, సుగుణరావు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఖమ్మంలో పేదల ఇళ్ల కూల్చివేతపై పువ్వాడ ఫైర్..! | పేదల పక్షాన బీఆర్ఎస్ పోరాటం | Puvvada Ajay Kumar
ఖమ్మంలో పేదల ఇళ్ల కూల్చివేతపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారుల సమన్వయ లోపం, పాలకుల నిర్లక్ష్యం కారణంగానే పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని ఆయన ఆరోపించారు. పేదల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్, వెలుగుమట్ల తదితర ప్రాంతాల్లో పేదలు ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడం బాధాకరమని పువ్వాడ అజయ్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి, GO-58 ద్వారా అర్హులైన పేదలకు స్థల క్రమబద్ధీకరణ పట్టాలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు.
శ్రీనివాసనగర్ పరిసర ప్రాంతాల్లో 696 మంది పేద కుటుంబాలు లబ్ధి పొందిన విషయాన్ని అధికారులు గుర్తించారని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు వారం రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేసి, బాధిత పేదలకు న్యాయం చేయాలని అధికారులను కోరారు.
అలాగే బాధిత కుటుంబాలతో పువ్వాడ అజయ్ కుమార్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేదలు కట్టుకున్న ఇళ్లకు రక్షణ కల్పించాలని న్యాయస్థానాన్ని, అధికారులను చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, బచ్చు విజయ్ కుమార్, పాలడుగు పాపారావు, మాటేటి నాగేశ్వరరావు, మండడుపు రామకృష్ణ, ఖయ్యూమ్, మెంతుల శ్రీశైలం, దడాల రఘు, మస్తాన్, వెంకటేశ్వర్లు, మాటూరి లక్ష్మీనారాయణ, లీగల్ సెల్ నిరోషా, తిరుమల్ రావు, సుగుణరావు తదితరులు పాల్గొన్నారు.
    user_ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    17 hrs ago
  • ఖమ్మం: జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం... సీసీ ఫుటేజ్ ఇదే! ఖమ్మం- హైదరాబాద్ హైవేపై పిల్లలమర్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మంకు చెందిన వైద్యుడు జగదీష్ మృతి చెందిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ పోలీసులు విడుదల చేశారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఖమ్మం నగరంలో మమత హాస్పిటల్‌లో న్యూరో సర్జన్‌గా సేవలు అందిస్తున్న న్యూరో సర్జన్‌ జగదీశ్‌ సజీవ దహనమయ్యారు.
    1
    ఖమ్మం: జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం... సీసీ ఫుటేజ్ ఇదే!
ఖమ్మం- హైదరాబాద్ హైవేపై పిల్లలమర్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మంకు చెందిన వైద్యుడు జగదీష్ మృతి చెందిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ పోలీసులు విడుదల చేశారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఖమ్మం నగరంలో మమత హాస్పిటల్‌లో న్యూరో సర్జన్‌గా సేవలు అందిస్తున్న న్యూరో సర్జన్‌ జగదీశ్‌ సజీవ దహనమయ్యారు.
    user_Suresh Kumar
    Suresh Kumar
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    20 hrs ago
  • కోదాడలో భారీ అగ్నిప్రమాదం. 4 ఎలక్ట్రిక్ స్కూటీలు దగ్ధం... సూర్యాపేట సిటీ' సెప్టెంబరు 21: కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్డు టీచర్స్ కాలనీలోని తెల్లవారుజామున HR ఈవీ మోటార్స్ షోరూమ్ లో షార్ట్ సర్క్యూట్తో నాలుగు ఎలక్ట్రిక్ స్కూటీలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో రూ.3 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షోరూమ్లో వినాయకుడి విగ్రహం కూడా పూర్తిగా కాలిపోయింది.
    2
    కోదాడలో భారీ అగ్నిప్రమాదం.
4 ఎలక్ట్రిక్ స్కూటీలు దగ్ధం...
సూర్యాపేట సిటీ' సెప్టెంబరు 21:
కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్డు టీచర్స్ కాలనీలోని తెల్లవారుజామున HR ఈవీ మోటార్స్ షోరూమ్ లో షార్ట్ సర్క్యూట్తో నాలుగు ఎలక్ట్రిక్ స్కూటీలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో రూ.3 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షోరూమ్లో వినాయకుడి విగ్రహం కూడా పూర్తిగా కాలిపోయింది.
    user_YADLA VENUDHAR
    YADLA VENUDHAR
    Local News Reporter Suryapet, Telangana•
    5 hrs ago
  • యాతాలకుంట వద్ద టన్నెల్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనిఖీ చేశారు. యాతాలకుంట వద్ద టన్నెల్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం తనిఖీ చేశారు. ములకలపల్లి మండలం కమలాపురం సీతారామ పంప్ హౌస్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించనున్న నేఫథ్యంలో టన్నెల్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, భద్రాద్రి కలెక్టర్ అంకిత్ ఉన్నారు.
    1
    యాతాలకుంట వద్ద టన్నెల్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  తనిఖీ చేశారు. 
యాతాలకుంట వద్ద టన్నెల్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం తనిఖీ చేశారు. ములకలపల్లి మండలం కమలాపురం సీతారామ పంప్ హౌస్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించనున్న నేఫథ్యంలో టన్నెల్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, భద్రాద్రి కలెక్టర్ అంకిత్ ఉన్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    58 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.