Shuru
Apke Nagar Ki App…
శృంగవరపుకోట లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడికలు
Munaswamy Nayak
శృంగవరపుకోట లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడికలు
More news from Srungavarapukota and nearby areas
- శృంగవరపుకోట లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడికలు1
- Dattatreya Carbon Cleaning Center 📍Near Satya Venkateswara Kalyana Mandapam Opposite Tea Time PhoolBaugh Road Vizianagaram Fully Automated Carbon Cleaning Center 100cc To 10,000cc Any Vehicle Service Available For More Details Contact:- 8978921418 , 94918214181
- వర్షాలు పడేటప్పుడు హైవేపై నీరు నిల్వ ఉండడంతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి అందుకుగాను NHAI అధికారులతో మాట్లాడి వర్షాలు పడేటప్పుడు రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా కొన్ని చోట్ల చేసినప్పటికి మిగిలిన ప్రాంతాల్లో కూడా మరమ్మత్తు పనులు సత్వరమే చెప్పట్టాలని ఫోన్ ద్వారా మరోసారి మేము సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది1
- ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో మా అధ్యక్షతన "DISHA" (డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ) సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ బి.ఆర్ అంబేద్కర్ గారు, ఎస్.కోట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ల లలిత కుమారి గారు, నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారు, ZP CEO గారు పాల్గొన్నారు సమావేశంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ముఖ్య పథకాలు, పాలసీలపై చర్చ జరిగింది ప్రధానంగా పీఎం కౌశల్ వికాస్ యోజన (PMKVY), ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన, పంట బీమా, డ్రోన్ల వినియోగం, సోలార్ పవర్, ప్రాథమిక విద్య, గ్యాస్ కనెక్షన్, ఆరోగ్యం, బాలికల విద్య, బేటీ బచావో బేటీ పడావో, గోడౌన్లు మరియు కోల్డ్ స్టోరేజెస్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ వంటి అంశాలపై అవగాహన కల్పించడంపై చర్చ జరిగింది ఈ సందర్భంగా మేము పై స్కీమ్స్ గురించి మాట్లాడుతూ సెంట్రల్ మరియు స్టేట్ స్కీమ్స్ రెండు సమన్వయంతో జిల్లా అభివృద్ధిని ముందుకు నడిపించాలని అధికారులకు సూచించడం జరిగింది ఈ సమావేశం లో జిల్లా ముఖ్య అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు kondapallisrinivasofficial madhavilokam3
- విజయనగరంలో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు | YS Jagan Birthday Celebration In Vizianagaram | RTV1