Shuru
Apke Nagar Ki App…
రద్దీ టైమ్‌లో రోడ్డు కుంగి పల్టీ కొట్టిన కారు🤯 🔹 చెన్నై OMR కారిడార్‌లోని తిరువాన్మియూర్ రోడ్డులో ఈ రోజు ఉదయం రోడ్డు ఒక్కసారిగా లోపలికి దిగిపోయి 10 అడుగుల లోతు గొయ్యి ఏర్పడింది. 🔹 మెట్రో పనులు, టైడల్ పార్క్ దగ్గర జరిగిన ఈ ఘటనలో ఓ తెల్ల కారు ఆ గొయ్యిలో పడి పైకప్పు కిందికి తిరిగిపోయింది. 🔹 కారులోని వాళ్లంతా స్వల్ప గాయాలతో బయటపడగా, పోలీసులు ఆ ప్రాంతాన్ని కార్డన్ చేశారు, ఈ దృశ్యాల వీడియోను ఓ జర్నలిస్ట్ షేర్ చేశారు.
Seelam Ashok Reddy
రద్దీ టైమ్‌లో రోడ్డు కుంగి పల్టీ కొట్టిన కారు🤯 🔹 చెన్నై OMR కారిడార్‌లోని తిరువాన్మియూర్ రోడ్డులో ఈ రోజు ఉదయం రోడ్డు ఒక్కసారిగా లోపలికి దిగిపోయి 10 అడుగుల లోతు గొయ్యి ఏర్పడింది. 🔹 మెట్రో పనులు, టైడల్ పార్క్ దగ్గర జరిగిన ఈ ఘటనలో ఓ తెల్ల కారు ఆ గొయ్యిలో పడి పైకప్పు కిందికి తిరిగిపోయింది. 🔹 కారులోని వాళ్లంతా స్వల్ప గాయాలతో బయటపడగా, పోలీసులు ఆ ప్రాంతాన్ని కార్డన్ చేశారు, ఈ దృశ్యాల వీడియోను ఓ జర్నలిస్ట్ షేర్ చేశారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- రద్దీ టైమ్‌లో రోడ్డు కుంగి పల్టీ కొట్టిన కారు🤯 🔹 చెన్నై OMR కారిడార్‌లోని తిరువాన్మియూర్ రోడ్డులో ఈ రోజు ఉదయం రోడ్డు ఒక్కసారిగా లోపలికి దిగిపోయి 10 అడుగుల లోతు గొయ్యి ఏర్పడింది. 🔹 మెట్రో పనులు, టైడల్ పార్క్ దగ్గర జరిగిన ఈ ఘటనలో ఓ తెల్ల కారు ఆ గొయ్యిలో పడి పైకప్పు కిందికి తిరిగిపోయింది. 🔹 కారులోని వాళ్లంతా స్వల్ప గాయాలతో బయటపడగా, పోలీసులు ఆ ప్రాంతాన్ని కార్డన్ చేశారు, ఈ దృశ్యాల వీడియోను ఓ జర్నలిస్ట్ షేర్ చేశారు.1
- కాలనీ వాసులతో ముట్టడించిన మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పామర్రు వీరాంజనేయ కాలనీలో తీవ్రమైన తాగునీటి ఎద్దడిపై జనం ఆగ్రహం కట్టలు తెంచుకుంది.కాలనీకి నీటి సరఫరా చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారంటూ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కాలనీవాసులు భారీ ఎత్తున పంచాయతీ కార్యదర్శి కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని శనివారం అధికారులకు గట్టి అల్టిమేటం జారీ చేసినప్పటికీ వారిలో చలనం రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే నేతృత్వంలో ఈ ఘాటైన నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలు తాగడానికి నీరు లేక నరకం చూస్తుంటే అధికారులు ఏసీ గదుల్లో నిద్రపోతున్నారా అంటూ ధ్వజమెత్తారు.కనీస వసతులు కల్పించలేని నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరించే అధికారుల తీరు మారకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- రైతన్నలకు సాగర్ నీరు ద్వారా రైతన్నలకు ఒరిస్సా గుకు కొంతమేరు జరగటం వలన రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు... పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా గోపాలపురం గ్రామం గంగదేవిపాడు గ్రామం రైతన్నలకు ఒరి సాగు చేసే రైతులకు సాగర్ నీరు లిఫ్ట్ ద్వారా రైతులకు అందించడం ద్వారా రైతులకు ఈ సంవత్సరం మంచి పంటలు పండుతాయి అని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం రైతులు వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న కొంతవరకు సాగర్ నీరు లిఫ్ట్ ద్వారా పంటలు పండించుకోవడానికి సాగర్ నీరు కొంత మేలు చేసిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతే రాజు గనుక ఈ దేశానికి ఎన్నెముక లాంటివాడు కనుక ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని రైతులు కోరుతున్నారు4
- ఖమ్మం జిల్లా ఏన్కూరు వద్ద సాగర కాలవలో గోదావరి జలాలను విడుదల చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టరాగమయి దయానంద గారు మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ గారు మరియు కల్లూరు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1
- చింతలపూడి గురుకుల పాఠశాలకు ఎమ్మెల్యే రోషన్ కుమార్ చొరవతో తీరిన నీటి సమస్య చింతలపూడి లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నీటి సమస్య ఉంది. ఆ పాఠశాలలో సుమారు 500 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వారికి ఎప్పటినుంచో త్రాగునీరు, వాడుక నీ రు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాఠశాల ఆవరణలో బోరు వేయించి నీటి సమస్యను తీర్చారు.దీనితో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.1
- కృష్ణా : పెడన లో హిందూ స్మశాన వాటిక అభివృద్ధి ...... బొడ్డు వేణు గోపాల రావు మాట్లాడుతూ గత బ్రిటిష్ కాలం నుండి కూడా హిందూ స్మశాన వాటిక కి ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిపారు. ఎంపీ బాలసౌరి గారు కోటి ఎనభై లక్షల ఇరవై రెండు వేల రూపాయలు నిధులు కేటాయించి నందుకు పెడన పట్టణ ప్రజలు ఎప్పుడు తమ వెంట ఉంటామని తెలిపారు. పెడన హిందూ స్మశాన వాటిక పది కాలాల పాటు చిరస్తాయి గా నిలబడేలా తీర్చుదిద్దుతామని ఈ సందర్భం గా తెలిపారు.1
- శాశ్వత భవనం కోసం జగిత్యాల మెడికల్ కాలేజీ విద్యార్థుల ఆందోళన 🔸 జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థులు శాశ్వత కాలేజీ భవనంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని క్యాంపస్‌లో నిరసన చేపట్టారు. "జిమ్ జిమ్ తారా.. కాలేజీ ఎక్కడ చిన్నోడా...?" అంటూ నినాదాలు చేశారు.1
- సత్తుపల్లి మండలం కిష్టారం లో కూల్ డ్రింక్ షాప్ దగ్ధం చేసిన దొంగలు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం సింగరేణి oc సమీపన ఉన్న మన్నేచర్రి స్వాతి w/0 శంకర్ కూల్ డ్రింక్స్ షాపును కొంత మంది గుర్తు తెలియని దుండగులు షాప్ లో ఉన్న సామాగ్రిని దొంగిలించి కూల్ డ్రింక్ షాపును దగ్ధం చేయటం నిన్న అర్ధరాత్రి జరిగింది.4