Shuru
Apke Nagar Ki App…
రైతన్నలకు సాగర్ నీరు ద్వారా రైతన్నలకు ఒరిస్సా గుకు కొంతమేరు జరగటం వలన రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు... పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా గోపాలపురం గ్రామం గంగదేవిపాడు గ్రామం రైతన్నలకు ఒరి సాగు చేసే రైతులకు సాగర్ నీరు లిఫ్ట్ ద్వారా రైతులకు అందించడం ద్వారా రైతులకు ఈ సంవత్సరం మంచి పంటలు పండుతాయి అని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం రైతులు వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న కొంతవరకు సాగర్ నీరు లిఫ్ట్ ద్వారా పంటలు పండించుకోవడానికి సాగర్ నీరు కొంత మేలు చేసిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతే రాజు గనుక ఈ దేశానికి ఎన్నెముక లాంటివాడు కనుక ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని రైతులు కోరుతున్నారు
K Y RAJU
రైతన్నలకు సాగర్ నీరు ద్వారా రైతన్నలకు ఒరిస్సా గుకు కొంతమేరు జరగటం వలన రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు... పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా గోపాలపురం గ్రామం గంగదేవిపాడు గ్రామం రైతన్నలకు ఒరి సాగు చేసే రైతులకు సాగర్ నీరు లిఫ్ట్ ద్వారా రైతులకు అందించడం ద్వారా రైతులకు ఈ సంవత్సరం మంచి పంటలు పండుతాయి అని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం రైతులు వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న కొంతవరకు సాగర్ నీరు లిఫ్ట్ ద్వారా పంటలు పండించుకోవడానికి సాగర్ నీరు కొంత మేలు చేసిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతే రాజు గనుక ఈ దేశానికి ఎన్నెముక లాంటివాడు కనుక ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని రైతులు కోరుతున్నారు
More news from తెలంగాణ and nearby areas
- రైతన్నలకు సాగర్ నీరు ద్వారా రైతన్నలకు ఒరిస్సా గుకు కొంతమేరు జరగటం వలన రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు... పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా గోపాలపురం గ్రామం గంగదేవిపాడు గ్రామం రైతన్నలకు ఒరి సాగు చేసే రైతులకు సాగర్ నీరు లిఫ్ట్ ద్వారా రైతులకు అందించడం ద్వారా రైతులకు ఈ సంవత్సరం మంచి పంటలు పండుతాయి అని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం రైతులు వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న కొంతవరకు సాగర్ నీరు లిఫ్ట్ ద్వారా పంటలు పండించుకోవడానికి సాగర్ నీరు కొంత మేలు చేసిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతే రాజు గనుక ఈ దేశానికి ఎన్నెముక లాంటివాడు కనుక ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని రైతులు కోరుతున్నారు4
- ఖమ్మం జిల్లా ఏన్కూరు వద్ద సాగర కాలవలో గోదావరి జలాలను విడుదల చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టరాగమయి దయానంద గారు మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ గారు మరియు కల్లూరు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1
- చింతలపూడి గురుకుల పాఠశాలకు ఎమ్మెల్యే రోషన్ కుమార్ చొరవతో తీరిన నీటి సమస్య చింతలపూడి లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నీటి సమస్య ఉంది. ఆ పాఠశాలలో సుమారు 500 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వారికి ఎప్పటినుంచో త్రాగునీరు, వాడుక నీ రు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాఠశాల ఆవరణలో బోరు వేయించి నీటి సమస్యను తీర్చారు.దీనితో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.1
- రద్దీ టైమ్‌లో రోడ్డు కుంగి పల్టీ కొట్టిన కారు🤯 🔹 చెన్నై OMR కారిడార్‌లోని తిరువాన్మియూర్ రోడ్డులో ఈ రోజు ఉదయం రోడ్డు ఒక్కసారిగా లోపలికి దిగిపోయి 10 అడుగుల లోతు గొయ్యి ఏర్పడింది. 🔹 మెట్రో పనులు, టైడల్ పార్క్ దగ్గర జరిగిన ఈ ఘటనలో ఓ తెల్ల కారు ఆ గొయ్యిలో పడి పైకప్పు కిందికి తిరిగిపోయింది. 🔹 కారులోని వాళ్లంతా స్వల్ప గాయాలతో బయటపడగా, పోలీసులు ఆ ప్రాంతాన్ని కార్డన్ చేశారు, ఈ దృశ్యాల వీడియోను ఓ జర్నలిస్ట్ షేర్ చేశారు.1
- బెంగళూరులో ఫుట్‌పాత్‌పై ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు.. ఇద్దరికి గాయాలు బెంగళూరు: నగరంలోని బగలూర్ మెయిన్ రోడ్డులో అమెజాన్ కార్యాలయం సమీపంలో ఫుట్‌పాత్‌పై ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ బాక్స్ బుధవారం ఉదయం అకస్మాత్తుగా పేలిపోయింది. ఈ ఘటనతో అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ట్రాన్స్‌ఫార్మర్ పేలుడులో ఇద్దరు పాదచారులు గాయపడ్డారు. ఒక వ్యక్తి చేతులకు తీవ్ర కాలిన గాయాలు కాగా, మరో వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో సమీపంలో ఉన్న ఓ విద్యార్థిని తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. పేలుడు కారణంగా కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యుత్ పరికరాలను ఫుట్‌పాత్‌లపై ఏర్పాటు చేసే సమయంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. పాదచారుల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, బాక్సుల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.1
- తాగునీటి కోసం రోడ్డెక్కిన గ్రామస్తులు ఏడు రోజులుగా నేటి సరఫరా బంద్ కలుషిత నేటితో చర్మ వ్యాధులు ఇబ్బందులు ముత్యాలమ్మ గుడి ప్రాంతంలో ఖాళీ బిందెలతో రాస్తారోకో అరుణ ప్రభ:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక తాగునీటి కోసం ముత్యాలమ్మ గుడి ప్రాంతానికి చెందిన గ్రామస్తులు రోడ్డెక్కారు. గత ఏడు రోజులుగా తమ ప్రాంతానికి తాగునీరు సరఫరా కావడం లేదని, పలుమార్లు గ్రామపంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామస్తులు మెయిన్ రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. తమ ప్రాంతంలో ఉన్న బావి, బోరు నుంచి మోటార్ ద్వారా వస్తున్న నీరు మురికిగా ఉండటంతో కనీసం వినియోగించుకోలేని పరిస్థితి ఉందన్నారు. ఆ నీటిని ఉపయోగించడం వల్ల తమకు, ముఖ్యంగా చిన్నారులకు చర్మ సంబంధిత సమస్యలు, దురదలు తదితర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు పిల్లలు చర్మ సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. గతంలో తమ తాగునీటి సమస్యను కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా స్పందించి కొంతకాలం నీటి సరఫరా అందించారని గ్రామస్తులు తెలిపారు. అయితే ప్రస్తుతం మళ్లీ ఏడు రోజులుగా తాగునీరు రావడం లేదన్నారు. సమస్యను పలుమార్లు పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. శాశ్వత పరిష్కారం చూపే వరకు నిరసన విరమించేది లేదని గ్రామస్తులు స్పష్టం చేస్తూ సుమారు గంటపాటు రోడ్డుపై బైఠాయించారు. దీంతో రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు నిరసన విరమించారు. ప్రస్తుతం తాత్కాలికంగా వాటర్ ట్యాంకర్ ద్వారా వారికి నీటిని అందించే చర్యలు పంచాయతీ అధికారులు చేపట్టారు. అయితే కలుషిత నీటి సమస్యను కూడా పరిశీలించి స్వచ్ఛమైన తాగునీటిని శాశ్వతంగా అందించాలని గ్రామస్తులు కోరారు. ఇట్టి విషయమై పంచాయతీ కార్యదర్శి గారిని వివరణ అడగగా పైనుండి నీరు ఎక్కువగా అందకపోవడం వల్ల వాటర్ ట్యాంకులు నిండకపోవడం దానివల్ల నీటి కొరత ఏర్పడిందని తెలియజేశారు. వారికి ప్రత్యేకించి రేపు పైప్లైన్ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. రేపటి నుండే ఆ పనులు ప్రారంభిస్తున్నామని కూడా తెలియజేశారు.3
- శాశ్వత భవనం కోసం జగిత్యాల మెడికల్ కాలేజీ విద్యార్థుల ఆందోళన 🔸 జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థులు శాశ్వత కాలేజీ భవనంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని క్యాంపస్‌లో నిరసన చేపట్టారు. "జిమ్ జిమ్ తారా.. కాలేజీ ఎక్కడ చిన్నోడా...?" అంటూ నినాదాలు చేశారు.1
- సత్తుపల్లి మండలం కిష్టారం లో కూల్ డ్రింక్ షాప్ దగ్ధం చేసిన దొంగలు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం సింగరేణి oc సమీపన ఉన్న మన్నేచర్రి స్వాతి w/0 శంకర్ కూల్ డ్రింక్స్ షాపును కొంత మంది గుర్తు తెలియని దుండగులు షాప్ లో ఉన్న సామాగ్రిని దొంగిలించి కూల్ డ్రింక్ షాపును దగ్ధం చేయటం నిన్న అర్ధరాత్రి జరిగింది.4