Shuru
Apke Nagar Ki App…
రాఖీ పౌర్ణమి సందర్భంగా TGSRTC ప్రత్యేక బస్సులు : మంత్రి పొన్నం ప్రభాకర్. సూర్యాపేట సిటీ ఆగస్టు 27:: రాఖీ పౌర్ణమి సందర్భంగా TGSRTC ప్రత్యేక బస్సులును నడుపుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు . ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 5 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నామని ఇవాళ్టి నుంచి 31వ తేదీ వరకు ప్రయాణికుల సౌకర్యార్థం 5,000 ప్రత్యేక బస్సులను నడు పు తున్నట్లు మంత్రి స్పష్టంచేశారు.
YADLA VENUDHAR
రాఖీ పౌర్ణమి సందర్భంగా TGSRTC ప్రత్యేక బస్సులు : మంత్రి పొన్నం ప్రభాకర్. సూర్యాపేట సిటీ ఆగస్టు 27:: రాఖీ పౌర్ణమి సందర్భంగా TGSRTC ప్రత్యేక బస్సులును నడుపుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు . ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 5 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నామని ఇవాళ్టి నుంచి 31వ తేదీ వరకు ప్రయాణికుల సౌకర్యార్థం 5,000 ప్రత్యేక బస్సులను నడు పు తున్నట్లు మంత్రి స్పష్టంచేశారు.
More news from తెలంగాణ and nearby areas
- మార్కెట్ యార్డ్ లో ధాన్యం చోరీ కేసు చేదించిన పోలీసులు.. 12 మందిని అరెస్ట్ *చండూరు మార్కెట్ యార్డులో ధాన్యం చోరీ కేసు ఛేదించిన పోలీసులు... *కేసులో 12 మంది నిందితులను గుర్తించిన పోలీసులు... *11 మంది నిందితులను అరెస్ట్ చేసిన చండూర్ పోలీసులు... *నిందితుల నుంచి 9.80 లక్షలు రికవరీ... *ధాన్యం చోరీకి ఉపయోగించిన TS 07 UK 4505 బొలెరో వాహనం స్వాధీనం చేసుకున్నా పోలీసులు... *నిందితుల నుంచి 11 సెల్‌ఫోన్లు సీజ్... *మార్కెట్ యార్డు గోదాంలోకి నకిలీ తాళంతో ప్రవేశించి ధాన్యాన్ని చోరీ చేసిన నిందితులు... *చోరీ చేసిన ధాన్యాన్ని ఇతర ప్రాంతాల్లో విక్రయించినట్లు గుర్తించిన పోలీసులు... *పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నా పోలీసులు... *నిందితులపై BNS సెక్షన్ల కింద కేసు నమోదు...1
- భక్తి బావంతో ఘనంగా బోనం ఎత్తి మొక్కులు సమర్పించిన మరిపెడ మహిళలు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో భక్తి బావంతో మహిళలు ఘనంగా బోనాల పండుగను జరుపుకున్నారు.. పసుపు, కుంకుమ, బియ్యం లతో బోనాన్ని వండి మహిళలు తలపై మోస్తూ ముత్యాలమ్మ తల్లి కి సమర్పించేందుకు బయలు దేరి ఆటపాటలతో ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు..2
- ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీసులు 17 ఇసుక ట్రాక్టర్ లు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీసులు 17 ఇసుక ట్రాక్టర్ లు పట్టుకున్నారు.పెద్దమండవ,గందసిరి గ్రామాల్లోని మున్నేరు నుంచి కొంతమంది అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు.ఇసుక ట్రాక్టర్ లను పోలీసులు తనిఖీ చేయగా వాటికి ఎలాంటి అనుమతి లేనట్లు గుర్తించి స్టేషన్ కు తరలించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల యజమానులపై ముదిగొండ పోలీసులు కేసులు నమోదు చేశారు.ఈ సందర్భంగా సిఐ మురళి మాట్లాడుతూ అనుమతి లేకుండా ఎవరైనా ఇసుక రవాణా చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.1
- తిరుమలాయపాలెం మండలం గోపాలపురం గ్రామంలో ప్రైమరీ నూతన భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామపంచాయతీ గోపాలపురంలో ఈరోజు రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని గత కొంతకాలంగా శిధిలావస్థలో ఉన్న మంజూరు చేయించి ఆ నూతన భవనానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతంగా నిర్వహించినారు.1
- మరి చెట్టుకు మర్రి కల్లు.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో అరుదైన సంఘటన. కల్లు తాగడానికి చెట్టును చూడడానికి భయపడుతున్న జనం... బయ్యారం మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 27... మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని తహాశీల్డార్ కార్యాలయం సమీపంలో ని చిన్నాల కుంట చెరువు వద్ద మర్రి చెట్టు వేరు నుండి కళ్ళు రావడం చూసి గీత కార్మికుడు నాలుగైదు రోజుల నుండి దానిని పరిశీలించగా ప్రధాన వేరు నుండి మర్రి కళ్ళు రావడానికి చూసి ఆశ్చర్యానికి లోనై వేరుకు గీత కత్తితో గీతలు పెట్టి కల్లు లొట్టిని కట్టారు. లొట్టిలో కళ్ళు పడటం చూసి పలువురు మర్రి కల్లు తాగేందుకు క్యూలు కడుతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో పలువురు ఆ చెట్టును చూడటానికి వెళుతున్నారు. దీనిపై గీత కార్మికుడు ఆకుల శ్రీను తెలిపిన వివరాల ప్రకారం మర్రిచెట్టు పక్కనే గండు పెద్ద వెంకన్న వ్యవసాయ బావి పాడుబడి పూడిక తో ఉండడంతో ఏలిననో ప్రభావంతోతన వారి సాగు పొలానికి నీరు సరిపోక పోవడంతో తన బావిని ప్రోక్లిన్ సహాయంతో పూడిక పనులు చేశారు . పూడిక తీస్తున్న సందర్భంలో పక్కనే ఉన్న మర్రి పెద్ద వేరు తెగి పోవడం వల్ల, వేరు నుంచి మూడు నాలుగు రోజులుగా మర్రి కల్లు జాలు వారడం చూశానని తెలిపాడు.మర్రికల్లును తీసి విక్రయిస్తున్నట్లు గీత కార్మికుడు తెలిపాడు.1
- ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో నేటి పత్తి, మిర్చి ధరలు...ఎంతంటే! ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,900, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,800, అటు క్వింటా పత్తి ధర రూ.9,250గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 25 మంగళవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.75, పత్తి రూ.50 తగ్గగా, నాన్ ఏసీ మిర్చి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు.1
- ఖమ్మంలో దంచి కొట్టిన వాన.వర్షంతో హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. ఖమ్మం నగరం 26 డివిజన్ బ్రాహ్మణ బజార్ లో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుండి వాన దంచికొట్టింది. ఈ సీజన్లో అత్యధిక వర్షం రెండవసారి కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని అందరూ ఆనందంగా ఉన్నారు. ఈ వర్షం వల్ల రోజువారీ పనులకు ఆటంకం కలిగినా ప్రజలందరూ వర్షం రాకతో ఉత్సాహంగా ఉన్నారు.1
- నల్గొండ ఐ టి టవర్స్ సుందరయ్య కాలనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి పరిస్థితి విషమం నల్గొండ ఐ టి టవర్ సుందరయ్య కాలనీ కాల్వ పై వద్ద ఘోర ప్రమాదం! సడన్ గా ప్రత్యక్షం అయ్యే డివైడర్ ఎటువంటి ప్రమాద సూచికలు లేకుండా ప్రత్యక్యం కావడం తో అర్థం కాక దీచక్ర వాహనాన్ని అదుపు తప్పి డివైడర్ పై పడి చెయ్యి కట్ అయిన భయంకర ఘటన... పంతంగి నర్సింహ గౌడ్ (43) (రికవరీ ఏజెంట్) , నల్లగొండ నుంచి చర్లపల్లి తన ఇంటికి పని ముగించుకొని వెళ్తుండగా జరిగిన ఘోర సంఘటన... పలుమార్లు ఆ ప్రాంతంలో జరుగుతున్న ప్రమాద ఘటనపై స్థానికులు కమిషనర్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు.. నరసింహ కు తీవ్ర గాయాలయి కాలు చేతులు కట్ అయ్యి అపస్మారక స్థితిలో వెళ్ళాడు పరిస్థితి విషమం.. స్థానికులు రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకున్న రూరల్ పోలీసులు వెంటనే 108 లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు... ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే క్రిటికల్ కేర్ చెయ్యడం లేదు ఎమర్జెన్సీ అయితే ఈడ జరగడం కష్టమని డ్యూటీ డాక్టర్లు చేతులెత్తేశారు... నల్లగొండ లాంటి మహానగరంలో ఉండే పేరుకి పెద్ద ఆసుపత్రి ఇటువంటివి రోజు కామనే! అంటున్నారు ప్రజలు.. ప్రైవేట్ హాస్పిటల్లో పై కొన్ని రోజులు దండయాత్రలు చేసి అలసిపోయిన డిఎంహెచ్ఓ జర మేలుకొని ప్రభుత్వ ఆసుపత్రి పై కూడా తమ ఉక్కు పాదం మోపితే ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగుపడతాయని పలువురు అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.. శతగాత్రుడికి మెరుగైన చికిత్స కొరకు ప్రైవేట్ హాస్పిటల్ మెట్లను మొక్కిన కుటుంబ సభ్యులు.. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది...1