logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

స్థానిక పివిఎన్ఆర్ కాలనీలో ఫంక్షన్ హాల్ వెంటనే ఓపెన్ చేయాలి ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ కోటి సత్తుపల్లి ఏరియాలో ని పివిఎన్ఆర్ సెంటెనరీ కాలనీ లో కడుతున్న ఫంక్షన్ హాల్ ని మరియు ఇండోర్ స్టేడియంలో వెంటనే ఓపెన్ చేయాలి. ఫంక్షన్ హాల్ లోని ఎలక్ట్రికల్ కనెక్షన్స్ పెండింగ్లో ఉన్న కారణంగా వాటిని వెంటనే పూర్తి చేసి కార్మికుల కుటుంబాలకు ఉపయోగపడేలా ఏసీ సదుపాయాన్ని కూడా కల్పించాలి 352 కుటుంబాలు కాలనీలో నివసిస్తున్న వారి ఫంక్షన్లకు సత్తుపల్లిలో బయట ఫంక్షన్ హాల్ లో లక్షల ఖర్చు పెడుతున్నారు. ఈ విషయంలో యాజమాన్యం స్పందించి వెంటనే ఫంక్షన్ హాల్ ఓపెన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు యాజమాన్యాన్ని కోరినారు. అదేవిధంగా ఇండోర్ స్టేడియం కూడా త్వరగా ఓపెన్ చేసి అందరికీ ఉపయోగపడేలా అందుబాటులో ఉండాలని కోరినారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ నాగ ప్రకాష్ ,కిష్టారంపిట్ సెక్రెటరీ బాలాజీ, మైనింగ్ స్టాప్ నాయకులు శ్రీనివాస్, కాజా, శ్రీధర్, సురేష్, నజీర్,రామచందర్ ఇక్బాల్,రమేష్,రాము లింగమూర్తి రామకృష్ణ సది మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.

2 hrs ago
user_V Ramarao
V Ramarao
సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
2 hrs ago
898df7bc-832b-461b-8d19-3aa131c0ad53

స్థానిక పివిఎన్ఆర్ కాలనీలో ఫంక్షన్ హాల్ వెంటనే ఓపెన్ చేయాలి ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ కోటి సత్తుపల్లి ఏరియాలో ని పివిఎన్ఆర్ సెంటెనరీ కాలనీ లో కడుతున్న ఫంక్షన్ హాల్ ని మరియు ఇండోర్ స్టేడియంలో వెంటనే ఓపెన్ చేయాలి. ఫంక్షన్ హాల్ లోని ఎలక్ట్రికల్ కనెక్షన్స్ పెండింగ్లో ఉన్న కారణంగా వాటిని వెంటనే పూర్తి చేసి కార్మికుల కుటుంబాలకు ఉపయోగపడేలా ఏసీ సదుపాయాన్ని కూడా కల్పించాలి 352 కుటుంబాలు కాలనీలో నివసిస్తున్న వారి ఫంక్షన్లకు సత్తుపల్లిలో బయట ఫంక్షన్ హాల్ లో

117c0b51-8e1a-49bf-8fb4-e51f688bb138

లక్షల ఖర్చు పెడుతున్నారు. ఈ విషయంలో యాజమాన్యం స్పందించి వెంటనే ఫంక్షన్ హాల్ ఓపెన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు యాజమాన్యాన్ని కోరినారు. అదేవిధంగా ఇండోర్ స్టేడియం కూడా త్వరగా ఓపెన్ చేసి అందరికీ ఉపయోగపడేలా అందుబాటులో ఉండాలని కోరినారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ నాగ ప్రకాష్ ,కిష్టారంపిట్ సెక్రెటరీ బాలాజీ, మైనింగ్ స్టాప్ నాయకులు శ్రీనివాస్, కాజా, శ్రీధర్, సురేష్, నజీర్,రామచందర్ ఇక్బాల్,రమేష్,రాము లింగమూర్తి రామకృష్ణ సది మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.

More news from తెలంగాణ and nearby areas
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • చాలా చక్కటి పోస్ట్! అందరికీ అర్ధమైయ్యేట్లు వువరించారు. అందరూ విని పాటించాల్సిన విషయాలు. *చక్కని ఆరోగ్యం కోరుకునేవారు,40సం.పైబడిన వారు ఈ వీడియో చూడడానికి సమయం కేటాయించండి. ఫాలోఅవ్వండి.*
    2
    చాలా చక్కటి పోస్ట్! అందరికీ అర్ధమైయ్యేట్లు వువరించారు. అందరూ విని పాటించాల్సిన విషయాలు. *చక్కని ఆరోగ్యం కోరుకునేవారు,40సం.పైబడిన వారు ఈ వీడియో చూడడానికి సమయం కేటాయించండి. ఫాలోఅవ్వండి.*
    user_Gurrala vigeswara ramarao
    Gurrala vigeswara ramarao
    చింతలపూడి, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • రేపు అనగా బుధవారం సీతారామ ప్రాజెక్టు బాట పట్టనున్నారు.* మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిరకాల స్వప్నం అయినా సీతారామ ప్రాజెక్టుపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికే పలుమార్లు సీతారామ ప్రాజెక్టు పురోగతిపై అనేకసార్లు ఆ ప్రాజెక్టు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడమే కాకుండా, అనేక సందర్భాల్లో ఈ ప్రాజెక్టుకు ఉన్న ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి మరియు నీటి పారుదల శాఖామంత్రి ఉత్తం కుమార్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టినారు. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సాగునీటికి గోదావరి జలాలను అందించే లక్ష్యంతో ఉన్న మంత్రి తుమ్మల రేపు సీతారామ ప్రాజెక్టు బాట పట్టనున్నారు. రేపు ఉదయం అన్నపురెడ్డిపల్లి మండలం లోని తొట్టి పంపు నుంచి ఈ సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిని కాలవలను పరిశీలించి అనంతరం యాతాల కుంట టన్నెల్ పనులను పరిశీలించి అనంతరం అధికారుల సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల పాల్గొంటారు. మంత్రి తుమ్మల తో పాటు స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ విజయ్ కుమార్ తో పాటు పలువురు పాల్గొంటారు.
    1
    రేపు అనగా బుధవారం సీతారామ ప్రాజెక్టు బాట పట్టనున్నారు.* మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  చిరకాల స్వప్నం అయినా సీతారామ ప్రాజెక్టుపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికే పలుమార్లు సీతారామ ప్రాజెక్టు పురోగతిపై అనేకసార్లు ఆ ప్రాజెక్టు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడమే కాకుండా, అనేక సందర్భాల్లో ఈ ప్రాజెక్టుకు ఉన్న ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  దృష్టికి మరియు నీటి పారుదల శాఖామంత్రి ఉత్తం కుమార్ రెడ్డి  దృష్టికి కూడా తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టినారు. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సాగునీటికి గోదావరి జలాలను అందించే లక్ష్యంతో ఉన్న మంత్రి తుమ్మల రేపు సీతారామ ప్రాజెక్టు బాట పట్టనున్నారు. రేపు ఉదయం అన్నపురెడ్డిపల్లి  మండలం లోని తొట్టి పంపు నుంచి ఈ సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిని కాలవలను పరిశీలించి అనంతరం యాతాల కుంట టన్నెల్ పనులను పరిశీలించి అనంతరం అధికారుల సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల పాల్గొంటారు. మంత్రి తుమ్మల తో పాటు స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ విజయ్ కుమార్ తో పాటు పలువురు పాల్గొంటారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    59 min ago
  • ఈనెల 26వ తేదీ నా ఉయ్యూరులో జరుగు కౌలు రైతుల రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు హరిజనవాడలో కరపత్రాలు పంపిణీ చేసి కౌలుదారుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న అజ్మీర వెంకటేశ్వరరావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఈ కరపత్రాలు పంపిణీ కార్యక్రమంలో జై లెనిన్ రామకృష్ణ సిలారి మస్తాను దాసు నాగరాజు వెంకటేశ్వరరావు హరీష్ తదితరులు పాల్గొన్నారు
    2
    ఈనెల 26వ తేదీ నా ఉయ్యూరులో జరుగు కౌలు రైతుల రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు హరిజనవాడలో కరపత్రాలు పంపిణీ చేసి కౌలుదారుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న అజ్మీర వెంకటేశ్వరరావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఈ కరపత్రాలు పంపిణీ కార్యక్రమంలో జై లెనిన్ రామకృష్ణ సిలారి మస్తాను దాసు నాగరాజు వెంకటేశ్వరరావు హరీష్ తదితరులు పాల్గొన్నారు
    user_Rj 7Media
    Rj 7Media
    Insurance Agent గన్నవరం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • నరసరావుపేట మండలం లింగంగుంటలో రాజకీయ ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ హన్నుపై టీడీపీ నేతలు దాడి చేశారని ఆయన బంధువులు ఆరోపించారు. ఈ దాడిలో హన్నుకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత బంధువులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు నిఘా ఉంచారు. దాడికి గల పూర్తి కారణాలు మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    నరసరావుపేట మండలం లింగంగుంటలో రాజకీయ ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ హన్నుపై టీడీపీ నేతలు దాడి చేశారని ఆయన బంధువులు ఆరోపించారు. ఈ దాడిలో హన్నుకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత బంధువులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు నిఘా ఉంచారు. దాడికి గల పూర్తి కారణాలు మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • ఏడుల బయ్యారం క్రాస్ రోడ్ సెంటర్లో గల శ్రీ బాలాజీ బేకరీ అండ్ స్వీట్స్ షాపుని ఏడుల బయ్యారం గ్రామపంచాయతీ సెక్రటరీ జైపాల్ రెడ్డి మరియు పినపాక మండలం ఎంపీ ఓ గారు గత కొన్ని నెలల క్రితం గుణపాలతో పగలగొట్టిన విషయం పై విచారణ జరపడానికి వచ్చిన జిల్లా పంచాయతీ అధికారి పిటిషనర్లైన మాపై రాజకీయ నాయకులని పంచాయతీ వార్డు నెంబర్లను ఎంపీటీసీలను మాపై వసుగలిపి మమ్మల్ని నోటికి వచ్చినట్లు దూషిస్తున్న ఎదురుగా కూర్చొని నాకు ఏమీ సంబంధం లేదన్నట్టు కూర్చున్న డిపిఓ,ఎంపీ ఓ మరియు పంచాయతీ సెక్రెటరీ మా బేకరీ షాప్ పై అన్యాయానికి పాల్పడినారని తెలిసి కూడా వాళ్లకు న్యాయం పలకడానికి ఇలా రాజకీయ నాయకుల్ని మరియు సర్పంచ్ ఉప సర్పంచ్లను వార్డ్ నెంబర్లను వీళ్ళ అందరిని తన వద్దకు పిలుచుకొని మాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు ఈ విషయాలపై ప్రభుత్వ పై అధికారులకు ఫిర్యాదు చేయగా ఎవరు కూడా మాకు న్యాయం చేయట్లేదు. వీళ్ళు ప్రభుత్వాధికారుల లేక గుండాల అంటూ ప్రజలలో ఒక సమస్య తలెత్తుతుంది వీళ్ళపై ఇమీడియట్లి ప్రభుత్వం యాక్షన్ తీసుకొని మాకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి మాకు న్యాయం జరపగలరని మేము పై అధికారులను వేడుకుంటున్నాము
    2
    ఏడుల బయ్యారం క్రాస్ రోడ్ సెంటర్లో గల శ్రీ బాలాజీ బేకరీ అండ్ స్వీట్స్ షాపుని ఏడుల బయ్యారం గ్రామపంచాయతీ సెక్రటరీ జైపాల్ రెడ్డి మరియు పినపాక మండలం ఎంపీ ఓ గారు గత కొన్ని నెలల క్రితం గుణపాలతో పగలగొట్టిన విషయం పై విచారణ జరపడానికి వచ్చిన జిల్లా పంచాయతీ అధికారి  పిటిషనర్లైన మాపై రాజకీయ నాయకులని పంచాయతీ వార్డు నెంబర్లను ఎంపీటీసీలను మాపై వసుగలిపి మమ్మల్ని నోటికి వచ్చినట్లు దూషిస్తున్న ఎదురుగా కూర్చొని నాకు ఏమీ సంబంధం లేదన్నట్టు కూర్చున్న డిపిఓ,ఎంపీ ఓ మరియు పంచాయతీ సెక్రెటరీ మా బేకరీ షాప్ పై అన్యాయానికి పాల్పడినారని తెలిసి కూడా వాళ్లకు న్యాయం పలకడానికి ఇలా రాజకీయ నాయకుల్ని మరియు సర్పంచ్ ఉప సర్పంచ్లను వార్డ్ నెంబర్లను వీళ్ళ అందరిని తన వద్దకు పిలుచుకొని మాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు ఈ విషయాలపై ప్రభుత్వ పై అధికారులకు ఫిర్యాదు చేయగా ఎవరు కూడా మాకు న్యాయం చేయట్లేదు. వీళ్ళు ప్రభుత్వాధికారుల లేక గుండాల అంటూ ప్రజలలో ఒక సమస్య తలెత్తుతుంది వీళ్ళపై ఇమీడియట్లి ప్రభుత్వం యాక్షన్ తీసుకొని మాకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి మాకు న్యాయం జరపగలరని మేము పై అధికారులను వేడుకుంటున్నాము
    user_Shanagala Pavankumar
    Shanagala Pavankumar
    పినపాక, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    2 hrs ago
  • జెఈఈ మెయిన్–2026 ఫలితాలలో భాష్యం అద్భుత ప్రతిభ..ఓపెన్ కేటగిరీలో 100 పర్సంటేజీ తో ఆలిండియా టాపర్ టి.దుర్గా సుప్రభాత్ Shot News:జెఈఈ మెయిన్ – 2026 ఫలితాలలో భాష్యం బఐటి జెఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. మంగళవారం చంద్రమౌళినగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్లో ఆయన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్లో జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షలో టి.దుర్గా సుప్రభాత్ ఆంధ్రప్రదేశ్ నుండి 100 పర్సంటైల్ సాధించి చరిత్ర సృష్టించాడన్నారు. టి.దుర్గా సుప్రభాత్ 100 పర్సంటైల్తో పాటు ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 11వ ర్యాంకును సాధించాడన్నారు.
    1
    జెఈఈ మెయిన్–2026 ఫలితాలలో భాష్యం అద్భుత ప్రతిభ..ఓపెన్ కేటగిరీలో 100 పర్సంటేజీ తో ఆలిండియా టాపర్ టి.దుర్గా సుప్రభాత్
Shot News:జెఈఈ మెయిన్ – 2026 ఫలితాలలో భాష్యం బఐటి జెఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. మంగళవారం చంద్రమౌళినగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్లో ఆయన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్లో జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షలో టి.దుర్గా సుప్రభాత్ ఆంధ్రప్రదేశ్ నుండి 100 పర్సంటైల్ సాధించి చరిత్ర సృష్టించాడన్నారు. టి.దుర్గా సుప్రభాత్ 100 పర్సంటైల్తో పాటు ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 11వ ర్యాంకును సాధించాడన్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.