భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ పంచాయతీ అధికారి ఈయన అధికార లేకపోతే రౌడీనా లేదా గుండానా ప్రజల సమస్యల పై ఇంత నిర్లక్ష్యమా ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం చేస్తున్న జిల్లా పంచాయతీ అధికారి విచారణ జరపడానికి వచ్చి నాకు ఇష్టమైతే చేస్తా లేకపోతే లేదు నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటూ మాట్లాడుతున్న జిల్లా పంచాయతీ అధికారి ఈయన జిల్లా పంచాయతీ అధికార లేక దొంగ అధికార అని ప్రజల ఆలోచనలలో సమస్యల తలెత్తుతున్నాయి ఏడుల బయ్యారం క్రాస్ రోడ్ సెంటర్లో గల శ్రీ బాలాజీ బేకరీ అండ్ స్వీట్స్ షాపుని ఏడుల బయ్యారం గ్రామపంచాయతీ సెక్రటరీ జైపాల్ రెడ్డి మరియు పినపాక మండలం ఎంపీ ఓ గారు గత కొన్ని నెలల క్రితం గుణపాలతో పగలగొట్టిన విషయం పై విచారణ జరపడానికి వచ్చిన జిల్లా పంచాయతీ అధికారి పిటిషనర్లైన మాపై రాజకీయ నాయకులని పంచాయతీ వార్డు నెంబర్లను ఎంపీటీసీలను మాపై వసుగలిపి మమ్మల్ని నోటికి వచ్చినట్లు దూషిస్తున్న ఎదురుగా కూర్చొని నాకు ఏమీ సంబంధం లేదన్నట్టు కూర్చున్న డిపిఓ,ఎంపీ ఓ మరియు పంచాయతీ సెక్రెటరీ మా బేకరీ షాప్ పై అన్యాయానికి పాల్పడినారని తెలిసి కూడా వాళ్లకు న్యాయం పలకడానికి ఇలా రాజకీయ నాయకుల్ని మరియు సర్పంచ్ ఉప సర్పంచ్లను వార్డ్ నెంబర్లను వీళ్ళ అందరిని తన వద్దకు పిలుచుకొని మాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు ఈ విషయాలపై ప్రభుత్వ పై అధికారులకు ఫిర్యాదు చేయగా ఎవరు కూడా మాకు న్యాయం చేయట్లేదు. వీళ్ళు ప్రభుత్వాధికారుల లేక గుండాల అంటూ ప్రజలలో ఒక సమస్య తలెత్తుతుంది వీళ్ళపై ఇమీడియట్లి ప్రభుత్వం యాక్షన్ తీసుకొని మాకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి మాకు న్యాయం జరపగలరని మేము పై అధికారులను వేడుకుంటున్నాము
భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ పంచాయతీ అధికారి ఈయన అధికార లేకపోతే రౌడీనా లేదా గుండానా ప్రజల సమస్యల పై ఇంత నిర్లక్ష్యమా ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం చేస్తున్న జిల్లా పంచాయతీ అధికారి విచారణ జరపడానికి వచ్చి నాకు ఇష్టమైతే చేస్తా లేకపోతే లేదు నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటూ మాట్లాడుతున్న జిల్లా పంచాయతీ అధికారి ఈయన జిల్లా పంచాయతీ అధికార లేక దొంగ అధికార అని ప్రజల ఆలోచనలలో సమస్యల తలెత్తుతున్నాయి ఏడుల బయ్యారం క్రాస్ రోడ్ సెంటర్లో గల శ్రీ బాలాజీ బేకరీ అండ్ స్వీట్స్ షాపుని ఏడుల బయ్యారం గ్రామపంచాయతీ సెక్రటరీ జైపాల్ రెడ్డి మరియు పినపాక మండలం ఎంపీ ఓ గారు గత కొన్ని నెలల క్రితం గుణపాలతో పగలగొట్టిన విషయం పై విచారణ జరపడానికి వచ్చిన జిల్లా పంచాయతీ అధికారి పిటిషనర్లైన మాపై
రాజకీయ నాయకులని పంచాయతీ వార్డు నెంబర్లను ఎంపీటీసీలను మాపై వసుగలిపి మమ్మల్ని నోటికి వచ్చినట్లు దూషిస్తున్న ఎదురుగా కూర్చొని నాకు ఏమీ సంబంధం లేదన్నట్టు కూర్చున్న డిపిఓ,ఎంపీ ఓ మరియు పంచాయతీ సెక్రెటరీ మా బేకరీ షాప్ పై అన్యాయానికి పాల్పడినారని తెలిసి కూడా వాళ్లకు న్యాయం పలకడానికి ఇలా రాజకీయ నాయకుల్ని మరియు సర్పంచ్ ఉప సర్పంచ్లను వార్డ్ నెంబర్లను వీళ్ళ అందరిని తన వద్దకు పిలుచుకొని మాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు ఈ విషయాలపై ప్రభుత్వ పై అధికారులకు ఫిర్యాదు చేయగా ఎవరు కూడా మాకు న్యాయం చేయట్లేదు. వీళ్ళు ప్రభుత్వాధికారుల లేక గుండాల అంటూ ప్రజలలో ఒక సమస్య తలెత్తుతుంది వీళ్ళపై ఇమీడియట్లి ప్రభుత్వం యాక్షన్ తీసుకొని మాకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి మాకు న్యాయం జరపగలరని మేము పై అధికారులను వేడుకుంటున్నాము
- Post by Ramprasad islavath1
- Post by V Ramarao1
- Post by Merugu Rajitha1
- ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామచంద్రపురం పంచాయతీ అంకన్నగూడెం సమీప గోదావరి మడుగులో చేపల వేటకు వెళ్లిన కుర్సం నాగేశ్వరరావు (45) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరగగా, రాత్రి వరకు గాలించినా మృతదేహం లభించలేదు. మంగళవారం పడవలు, ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.1
- IIT-JEE (MAIN) 2026 ఫలితాలలో అల్ఫోర్స్ విద్యార్థులు వివిధ క్యాటగిరీలలో జాతీయస్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఎం.శ్రీపార్టీష్ 29 వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలువగా, సి.హెచ్. లక్ష్మీహాసిని 116 వ ర్యాంకు, సి.హెచ్.పూర్ణచంద్ 138, ఎస్.వర్జినిరెడ్డి 211, ఎన్.రత్నప్రకాశ్ 239, పి.అక్షయ 250, ఎ.కీర్తన 274, యు.సిద్దీశ్వర్ 459, కె. ధనుష్ 556, కె.నచికేత్ 593, బి. లిఖిత్సాయి 737, యమ్.వశిష్ట 884, కె. ప్రజ్ఞాన్ 991, రెడ్డి శ్రీకర్ 1000 వ ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ కీర్తీని మరింత ఇనుమడింపజేశారని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మెన్ డా. వి.నరేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులను పేరెంట్స్ తోపాటు అధ్యాపకులు అభినందించారు. 1000 లోపు 14 ర్యాంకులు, 2000 లోపు 18 ర్యాంకులు, 5000 లోపు 35 ర్యాంకులు సాధించగా, 450 మంది విద్యార్థులు IIT (Adv) పరీక్షకు అర్హత సాధించడం జరిగిందని తెలిపారు. రాబోయే IIT (Adv) పరీక్ష వ్రాయుటకు ఎంపికైన విద్యార్థులకు అత్యుత్తమ అధ్యాపక బృందంచే కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని, పటిష్ట ప్రణాళికతో విద్యాభోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల పట్టుదల అహర్నిషల కృషివల్ల అల్ఫోర్స్ ఇంతటి ఘన విజయం సాధించగలిగిందని నరేందర్ రెడ్డి తెలిపారు. రాబోయే IIT (Adv) పరీక్షలో కూడ అల్ఫోర్స్ విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించి ప్రతిష్టాత్మక IIT లలో సీట్లు సాధిస్తారని విశ్వసిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం IIT, NEET EAPCET పోటీ పరీక్షలలో అల్ఫోర్స్ విద్యార్థులు రాణిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. IIT JEE (MAIN) - 2026 ఫలితాలలో జాతీయస్థాయి అత్యున్నత ర్యాంకులు సాధించిన అల్ఫోర్స్ విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందించారు.2
- ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలను పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తాను ప్రభుత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి బేషజాలకు వెళ్లకుండా అధికారుల కమిటీకి సమస్యలు విన్నవించాలని.. ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.1
- Post by V Ramarao1
- Post by Ramprasad islavath1
- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తన నెల వేతనంతో ఉచిత కంప్యూటర్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీ మేరకు తన వేతనంతో ఈ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు నియోజకవర్గం నుంచి 450 మంది యువత శిక్షణకు ముందుకు వచ్చారని చెప్పారు. యువత చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. కంప్యూటర్ వర్క్ ఉంటే ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయని పేర్కొంటూ, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.1