Shuru
Apke Nagar Ki App…
స్వాతి నక్షత్రం రోజున భారీ ఎత్తున గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తాదులు కదిరి మనసున తలచినంతనే మోక్షం ప్రసాదించే దేవదేవుడు శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు భక్తులు విశ్వాసాన్ని తెలుపుతున్నారు. ప్రహ్లాద సమేతంగా స్వయంభువుగా వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు కాటమ రాయుడుగా కొండల లక్ష్మీ నరసింహ స్వామి వద్ద గిరి ప్రదక్షిణ చేస్తే కోరికలు తీరుతాయంటున్నారు. స్వాతి నక్షత్రం రోజున భారీ ఎత్తున భక్తులు గిరి ప్రదక్షిణ చేపట్టారు.
Srivartha news
స్వాతి నక్షత్రం రోజున భారీ ఎత్తున గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తాదులు కదిరి మనసున తలచినంతనే మోక్షం ప్రసాదించే దేవదేవుడు శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు భక్తులు విశ్వాసాన్ని తెలుపుతున్నారు. ప్రహ్లాద సమేతంగా స్వయంభువుగా వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు కాటమ రాయుడుగా కొండల లక్ష్మీ నరసింహ స్వామి వద్ద గిరి ప్రదక్షిణ చేస్తే కోరికలు తీరుతాయంటున్నారు. స్వాతి నక్షత్రం రోజున భారీ ఎత్తున భక్తులు గిరి ప్రదక్షిణ చేపట్టారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- చిత్తూరు జిల్లా పలమనేరు గంటా ఊరు బీసీ కాలనీ శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ మారెమ్మ ఆలయ కమిటీ చైర్మన్ ఆర్ మురుగన్ చేతుల మీదుగా కాపల్లి ముత్యాలమ్మకు పట్టు వస్త్రముల సమర్పణ, ఈరోజు కుంభాభిషేకం సందర్భంగా ఆలయానకు వచ్చే భక్తులందరికీ సేవా కర్త డాక్టర్ మురుగన్ చేతుల మీదుగా అన్నదానం కార్యక్రమం నిర్వహించినారు.1
- కూటమిలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి కృపాలక్ష్మి* చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకుని మీడియాతో మాట్లాడిన వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి హిందువుల ఆరాధ్య దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో బట్టబయలైన బి ఆర్ నాయుడు రాసలీలలు ఇలాంటి వ్యక్తి దేవస్థానం చైర్మన్ గా కొనసాగడంపై కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు హోంశాఖామంత్రి అనిత మహిళలకు అండగా ఉంటాము అంటున్నారు. నడిరోడ్డుపై మహిళను పదవిలో ఉన్న ఎమ్మెల్యే కొడుతుంటే ఏలాంటి స్పందన లేదు. హోం శాఖ మంత్రి విమర్శలకే పరిమితమైంది. పల్నాడు జిల్లా, మాచర్లలో ఇంట్లో వున్న మహిళను కాళ్లు చేతులు కట్టేసి బలవంతంగా అఘాత్యానికి పాల్పడిన ఘటనపై బాధ్యత మహిళలకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. వైసీపీ ప్రభుత్వంలో దిశ యాప్ ద్వారా మహిళలకు అండగా నిలిచాము. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని బిఆర్ నాయుడు పదవి నుంచి తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.1
- Post by Bondhu Suresh1
- Post by కొప్పాల సూర్యనారాయణ1
- Post by K AMPAIAH ACHARI1
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతికి పార్లమెంట్ వేదికగా చట్టబద్ధత లభించడం 5 కోట్ల ఆంధ్రుల కల నెరవేరిన శుభ సందర్భంగా ఎమ్మిగనూరులో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి రెడ్డి గారి పిలుపు మేరకు టీడీపీ నాయకులు ఎమ్మిగనూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నుంచి జాతీయ జెండాలతో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పద్మశ్రీ మాచని సోమప్ప కూడలిలో బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.1
- మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో బోరు త్రవ్వకం ప్రారంభం. అన్నమయ్య జిల్లా మదనపల్లె సర్వ బోధన ప్రభుత్వ ఆసుపత్రిలో గత మూడు నాలుగు రోజులుగా నీటి సమస్య తీవ్రంగా మారి రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాత్రూమ్ అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి నెలకొనడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై హెచ్ఎంటీవీ స్పందించి వార్త ప్రసారం చేయడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే చర్యలు తీసుకున్నారు. సమస్య తీవ్రతను గుర్తించిన వారు ఆలస్యం చేయకుండా బోరు బండిని రప్పించి ఆసుపత్రి ప్రాంగణంలో బోరు త్రవ్వక పనులను ప్రారంభించారు. దీంతో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకబోతుందనే ఆశతో రోగులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన హెచ్ఎంటీవీకి వారు కృతజ్ఞతలు తెలిపారు.1
- Post by Bondhu Suresh1
- “మీ ఊరు నుంచి మీ జిల్లా వరకూ… తాజా వార్తలన్నీ మీ ముందుకు తెస్తూ… ఇది షురూ లోకల్ న్యూస్!”1