మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో బోరు త్రవ్వకం ప్రారంభం.. నీరు లేక ఇబ్బంది పడిన రోగులు.. మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో బోరు త్రవ్వకం ప్రారంభం. అన్నమయ్య జిల్లా మదనపల్లె సర్వ బోధన ప్రభుత్వ ఆసుపత్రిలో గత మూడు నాలుగు రోజులుగా నీటి సమస్య తీవ్రంగా మారి రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాత్రూమ్ అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి నెలకొనడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై హెచ్ఎంటీవీ స్పందించి వార్త ప్రసారం చేయడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే చర్యలు తీసుకున్నారు. సమస్య తీవ్రతను గుర్తించిన వారు ఆలస్యం చేయకుండా బోరు బండిని రప్పించి ఆసుపత్రి ప్రాంగణంలో బోరు త్రవ్వక పనులను ప్రారంభించారు. దీంతో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకబోతుందనే ఆశతో రోగులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన హెచ్ఎంటీవీకి వారు కృతజ్ఞతలు తెలిపారు.
మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో బోరు త్రవ్వకం ప్రారంభం.. నీరు లేక ఇబ్బంది పడిన రోగులు.. మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో బోరు త్రవ్వకం ప్రారంభం. అన్నమయ్య జిల్లా మదనపల్లె సర్వ బోధన ప్రభుత్వ ఆసుపత్రిలో గత మూడు నాలుగు రోజులుగా నీటి సమస్య తీవ్రంగా మారి రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాత్రూమ్ అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి నెలకొనడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై హెచ్ఎంటీవీ స్పందించి వార్త ప్రసారం చేయడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే చర్యలు తీసుకున్నారు. సమస్య తీవ్రతను గుర్తించిన వారు ఆలస్యం చేయకుండా బోరు బండిని రప్పించి ఆసుపత్రి ప్రాంగణంలో బోరు త్రవ్వక పనులను ప్రారంభించారు. దీంతో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకబోతుందనే ఆశతో రోగులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన హెచ్ఎంటీవీకి వారు కృతజ్ఞతలు తెలిపారు.
- కూటమిలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి కృపాలక్ష్మి* చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకుని మీడియాతో మాట్లాడిన వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి హిందువుల ఆరాధ్య దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో బట్టబయలైన బి ఆర్ నాయుడు రాసలీలలు ఇలాంటి వ్యక్తి దేవస్థానం చైర్మన్ గా కొనసాగడంపై కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు హోంశాఖామంత్రి అనిత మహిళలకు అండగా ఉంటాము అంటున్నారు. నడిరోడ్డుపై మహిళను పదవిలో ఉన్న ఎమ్మెల్యే కొడుతుంటే ఏలాంటి స్పందన లేదు. హోం శాఖ మంత్రి విమర్శలకే పరిమితమైంది. పల్నాడు జిల్లా, మాచర్లలో ఇంట్లో వున్న మహిళను కాళ్లు చేతులు కట్టేసి బలవంతంగా అఘాత్యానికి పాల్పడిన ఘటనపై బాధ్యత మహిళలకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. వైసీపీ ప్రభుత్వంలో దిశ యాప్ ద్వారా మహిళలకు అండగా నిలిచాము. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని బిఆర్ నాయుడు పదవి నుంచి తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.1
- చిత్తూరు జిల్లా పలమనేరు:మానవత్వం చాటుకున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ మాదేశ్ బృందం.పలమనేరు రూరల్, సముద్ర పల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తికి యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకున్నాడని తెలుసుకొని మొదటి విడతగా నిత్యవసర సరుకులు, రెండవ విడతగా గ్యాస్ మరియు బట్టలు, మూడవ విడతగా చెప్పిన మాట చెప్పినట్టుగా కృత్రిమ కాలు ఏర్పాటు చేయడం జరిగింది.రెండు రోజులుగా తమ సొంత నిధులతో బెంగుళూరు కు చెందిన ఓ హాస్పిటల్ లో రామాంజనేయులు అనే వ్యక్తికి కృత్రిమ కాలు ఏర్పాటు చేసి గురువారం తిరిగి వారి నివాసానికి చేర్పించారని నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ సౌత్ జోన్ ఇన్చార్జిక్రియ జిక్రియ తెలిపారు.1
- అన్నమయ్య జిల్లాపుంగనూరు చౌడేపల్లి ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ ను దర్శించుకున్న చంద్రగిరి, పూతలపట్టు శాసన సభ్యులు చంద్రగిరి శాసన సభ్యులు పులివర్తి నాని, పూతలపట్టు శాసన సభ్యులు కలికిరి మురళీమోహన్ లు అమ్మవారిని దర్శించుకున్నారు. అమరావతి రాజధాని గా అసంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మాణం చేయడంతో సదరు బిల్లును పార్లమెంట్ లో ఆమోదానికి పంపడం జరిగింది మన ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు అమరావతిని ఒక రాష్ట్ర రాజధాని కాదని ప్రజాసంకల్పంగా తీర్చిదిద్దారని వారు అన్నారు.4
- కదిరి మనసున తలచినంతనే మోక్షం ప్రసాదించే దేవదేవుడు శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు భక్తులు విశ్వాసాన్ని తెలుపుతున్నారు. ప్రహ్లాద సమేతంగా స్వయంభువుగా వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు కాటమ రాయుడుగా కొండల లక్ష్మీ నరసింహ స్వామి వద్ద గిరి ప్రదక్షిణ చేస్తే కోరికలు తీరుతాయంటున్నారు. స్వాతి నక్షత్రం రోజున భారీ ఎత్తున భక్తులు గిరి ప్రదక్షిణ చేపట్టారు.1
- వామ్మో తిరుపతిలో ఏంది ఎండలు దంచి కొడుతుంది.చల్లగా కూలింగ్ తాగుదాం.. బావా ఒక వానరం థమ్సప్ తాగుతున్న దృశ్యం...1
- లక్షల మంది ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ అనే ఈ మహా యజ్ఞం లో భాగస్వాములు అవ్వండి.చేయి చేయి కలపండి1
- యామవరం గ్రామం ముద్దనూరు మండలం కడప జిల్లా వాస్తవ్యులైన సాయికుమార్ మరియు లక్ష్మీదేవి గారి కుమారుడైన శ్రీ విష్ణు పుట్టుకతోనే LAD TYPE1 వ్యాధి తో పోరాడుతున్నాడు బాబు కి ఒక సంవత్సరం లోపు operation చేయకపోతే బాబు ప్రాణానికే ప్రమాదం. ఆపరేషన్ కి 30 లక్షలు అవుతుంది. పెద్ద మనసు చేసుకొని ఆ పిల్లాడికి కనీసం 100/- సహాయం చేసిన ఒక బాలుడి ప్రాణం నిలబడుతుంది. సహాయం చేయాలనుకునేవారు వీడియో లో స్కానర్ కి డబ్బులు వేయగలరు లేదా phone pay number:- 7207217664 Name :- Sai kumar1
- మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో బోరు త్రవ్వకం ప్రారంభం. అన్నమయ్య జిల్లా మదనపల్లె సర్వ బోధన ప్రభుత్వ ఆసుపత్రిలో గత మూడు నాలుగు రోజులుగా నీటి సమస్య తీవ్రంగా మారి రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాత్రూమ్ అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి నెలకొనడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై హెచ్ఎంటీవీ స్పందించి వార్త ప్రసారం చేయడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే చర్యలు తీసుకున్నారు. సమస్య తీవ్రతను గుర్తించిన వారు ఆలస్యం చేయకుండా బోరు బండిని రప్పించి ఆసుపత్రి ప్రాంగణంలో బోరు త్రవ్వక పనులను ప్రారంభించారు. దీంతో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకబోతుందనే ఆశతో రోగులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన హెచ్ఎంటీవీకి వారు కృతజ్ఞతలు తెలిపారు.1