ఆలూరులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.... కర్నూలు జిల్లా ఆలూరులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జ్ఞాపకాలను స్మరించుకుంటూ నాయకులు నివాళులర్పించారు. టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో తేరు బజారు వీధిలో తెలుగుదేశం జెండాను ఎగరవేశారు.ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే పోలీస్ స్టేషన్ దగ్గరలో చలివేంద్రాన్ని వైకుంఠ జ్యోతి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ “సమాజమే దేవాలయం… ప్రజలే దేవుళ్లు” అనే మహోన్నత భావజాలంతో స్థాపించబడిన టిడిపి పార్టీ, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలు విజయవంతంగా పార్టీ నడుస్తుందంటే కార్యకర్తలు అంత బలంగా ఉన్నారని, నడిపించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, ప్రజల కోసం టిడిపి పార్టీ ఎప్పటికీ పనిచేస్తుందన్నారు. అనంతరం టిడిపి ఇన్చార్జి వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో నాయకులు,కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ ప్రతిజ్ఞ చేశారు .
ఆలూరులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.... కర్నూలు జిల్లా ఆలూరులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జ్ఞాపకాలను స్మరించుకుంటూ నాయకులు నివాళులర్పించారు. టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో తేరు బజారు వీధిలో తెలుగుదేశం జెండాను ఎగరవేశారు.ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే పోలీస్ స్టేషన్ దగ్గరలో చలివేంద్రాన్ని వైకుంఠ జ్యోతి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన
బహిరంగ సభలో టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ “సమాజమే దేవాలయం… ప్రజలే దేవుళ్లు” అనే మహోన్నత భావజాలంతో స్థాపించబడిన టిడిపి పార్టీ, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలు విజయవంతంగా పార్టీ నడుస్తుందంటే కార్యకర్తలు అంత బలంగా ఉన్నారని, నడిపించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, ప్రజల కోసం టిడిపి పార్టీ ఎప్పటికీ పనిచేస్తుందన్నారు. అనంతరం టిడిపి ఇన్చార్జి వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో నాయకులు,కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ ప్రతిజ్ఞ చేశారు .
- కాకునూరు గ్రామంలోని VO1, VO2 కేంద్రాల్లో ఉల్లాస్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షలకు VOA రమేష్, ప్రధానోపాధ్యాయులు రవికుమార్ హాజరై పర్యవేక్షించారు. కార్యక్రమంలో VOలు, OBలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. మహిళల అక్షరాస్యత పెంపు లక్ష్యంగా నిర్వహించిన ఈ పరీక్షలు వారికి చదువు మీద ఆసక్తి పెంచుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం సజావుగా కొనసాగింది.1
- చౌడేపల్లి చిన్న కొండా మరి వద్ద రోడ్డు ప్రమాదం : ఒకరికి తీవ్ర గాయాలు చౌడేపల్లి బోయకొండ ప్రధాన రహదారి చిన్న కొండ మరియు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి బోయకొండ మార్గంలో చిన్న కొండా మర్రి కి సమీపాన ఓ ప్రైవేటు బస్సు స్కూటర్ను ఢీకొన్నది ఈ ప్రమాదంలో స్కూటర్ లిస్టు నాగరాజా 45 తలకు బలమైన గాయమైంది గాయపడిన అతనిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఇక్కడ నాగరాజా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న ఎస్ఐ చిన్న రెడ్డప్ప సహాయక చర్యలు చేపట్టారు కేసు దర్యాప్తు చేస్తున్నారు3
- డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్: (TVK) అధినేత విజయ్ సంచలన నిర్ణయం! వేదికపై భావోద్వేగానికి లోనైన శబరినాథన్.. విజయ్ మార్క్ పాలిటిక్స్! చెన్నై: తమిళ రాజకీయాల్లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన వద్ద వ్యక్తిగత కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్కు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు.పార్టీ అభ్యర్థుల ప్రకటన సందర్భంగా విజయ్ ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. తన తండ్రి డ్రైవర్‌గా ఉన్నా, శబరినాథన్ కష్టాన్ని మరియు పార్టీ పట్ల అతని నిబద్ధతను గుర్తించి విజయ్ ఈ అవకాశం కల్పించారు. శబరినాథన్ విరుగంపాక్కం నియోజకవర్గం నుంచి TVK అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. వేదికపై కన్నీళ్లు.. తమను నమ్మి విజయ్ టికెట్ ప్రకటించిన వెంటనే శబరినాథన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వేదికపైనే విజయ్‌ను కౌగిలించుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఒక సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తికి, అదీ తన డ్రైవర్ కుమారుడికి రాజకీయాల్లో ఇంత పెద్ద అవకాశం ఇవ్వడం పట్ల అక్కడి వారందరూ హర్షం వ్యక్తం చేశారు. "కష్టపడి పనిచేసే సామాన్యులకు కూడా చట్టసభల్లో చోటు ఉండాలనే విజయ్ ఆశయానికి ఇది నిదర్శనం."శబరినాథన్ గతంలో విజయ్ అభిమాన సంఘాల కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనేవారు.ప్రస్తుతం ఆయన TVK పార్టీలోని ఐటీ వింగ్ (IT Wing) బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే శబరినాథన్‌కు స్థానికంగా మంచి పేరు ఉంది. సామాన్యులకు ప్రాధాన్యత ఇస్తూ విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మార్పు తమిళ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.1
- సంగారెడ్డి న్యూస్: భవాని గుడి నుండి తాళ్లపల్లి రోడ్ దుర్గమ్మ గుడి ముందు చాలా పురాతనమైన బావి ఉన్నది రోడ్డు నుండి బావి చాలా ప్రమాదకరంగా వాహనాలు రాత్రి సమయంలో అదుపుతప్పితే బావిలోకి పడిపోవడం ఖాయం ఇటువంటి ప్రమాదకరమైన బావికి కనీసం ఫెన్సింగ్ గాని భారీగాడు గాని ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరం సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ గారు దీనిపైన వెంటనే స్పందించాలి మరియు మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా చర్య తీసుకోవాలని మనవి🙏1
- Ramzan Ki Raat Bana Khooni Manzar: Mohammed Salman Murder Case Ka Tez Khulasa Hyderabad Murder Case Solved: Chandrayangutta Police Arrest 4 Accused 👉 Puri khabar ke liye video dekhein: 👇 Facebook link #Hashtags: #Hyderabad #Chandrayangutta #HyderabadMurder #BreakingNews #CrimeNews #TelanganaPolice #HyderabadCityPolice #JusticeForSalman #Falaknuma #RamzanIncident #TelanganaDGP #CPHydCity #revanth_anumula #TelanganaCMO #TelanganaCOPs1
- ఇది ఒక దొంగ ఆశ్రమ్ వృదుల పేరు తో వసళ్ళు చేస్తున్నారు వారిని ప్రజలు అందరూ గమనించగలరు వీరి ఆగడాలను మీరు అరికట్టగలరు ప్రజలందరికీ తెలియచేయడం కోసం ఇది పోస్ట్ చేస్తున్నారు ఈ రోడ్లపై తిరిగి బట్టలను సేకరించి వేరే వాళ్ళకి అమ్ముతూ జీవనంసాగిస్తున్నారు ఇది ఒక పెద్ద మాఫియా ప్రజలు గమనించి అప్రమత్తంగా ఉండవలెను మీరు వీళ్ళ దగ్గరికి వచ్చి బలవంతంగా ఇవ్వమని గొడవ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వరకన్నా కనపడినప్పుడు మీరందరూ యాక్టివ్ గా ఉండవలెను ఇది విజయవాడలో మేము పట్టుకోవడం జరిగింది1
- *నల్లగొండ పట్టణంలోని రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామ నవమి వేడుకలలో భాగంగా ఈరోజు రాత్రి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు* *నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ గార్లు దేవాలయంలో సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న అనంతరం రథోత్సవాన్ని ప్రారంభించారు* *రథోత్సవం దేవాలయం నుంచి రామగిరి మీదుగా పట్టణంలోని పలు పురవీధులకుండా కొనసాగింది* *ఈరోజు రథోత్సవాన్ని తిలకించడానికి పట్టణ ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు*1
- నల్గొండ జిల్లాలోని నకరికల్లు మండల పరిధిలోని పాలెం గ్రామానికి చెందిన మాజీ సైనికుడు బెల్లి జనార్ధన్ అకాల మరణాన్ని దిగమింగుతూ ఆ కుటుంబాన్ని పరామర్శించి, ఆత్మస్థైర్యం నింపి కుటుంబానికి వెన్నుదండూగా ఉంటామని నల్గొండ జిల్లా మాజీ సైనికులు తెలిపారు...3
- చిత్తూరు జిల్లా పలమనేరులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో సంబరాలు జరుపుకున్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి ఆయనతోపాటు తెలుగుదేశం పార్టీ రాజన్న, ఖజా పీర్, గిరి, నాగరాజా, సుబ్రహ్మణ్యం గౌడ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు నిర్వహించి తర్వాత కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. (NTR)నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని (TDP) స్థాపించారు.1983 రాష్ట్ర ఎన్నికలలో, TDP ఘన విజయం సాధించింది; తత్ఫలితంగా, 1983 జనవరి 9న NTR ఆంధ్రప్రదేశ్ 10వ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు ప్రమాణ స్వీకారం చేశారు.1