logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కృష్ణా జిల్లాలో సంచలనంగా మారిన కిడ్నాప్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో మరో ముగ్గురు నిందితులను అదుపులోకి కృష్ణ జిల్లా మచిలీపట్నం :- తీసుకున్నారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న మరో బాలుడిని సురక్షితంగా రక్షించి, రూ. 80,500 నగదును సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపడి, అభం శుభం తెలియని చిన్నారులను ఎరగా చేసుకుని, తల్లుల నుండి వేరుచేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ నెల 17న నమోదైన కేసులో ఇప్పటికే 10 నెలల బాలుడిని రక్షించి, కొనుగోలు చేసిన ఇద్దరితో పాటు ఒక ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి విచారణ ఆధారంగా ప్రధాన నిందితులైన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన నిందితులు: 1. గంటా మేరీ (26), రాజరాజేశ్వరి పేట, విజయవాడ 2. పిడమర్తి కనకమ్మ (23), కొత్త రాజరాజేశ్వరి పేట, విజయవాడ 3. గండికోట గురమ్మ (30), అయ్యప్ప నగర్, విజయవాడ వీరు ప్రధానంగా బిక్షాటన చేసే మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి వద్ద ఉన్న పిల్లలను మాయమాటలతో అపహరించి, ఇతరులకు విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

10 hrs ago
user_Journalist SIDDHU
Journalist SIDDHU
Guntur, Andhra Pradesh•
10 hrs ago

కృష్ణా జిల్లాలో సంచలనంగా మారిన కిడ్నాప్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో మరో ముగ్గురు నిందితులను అదుపులోకి కృష్ణ జిల్లా మచిలీపట్నం :- తీసుకున్నారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న మరో బాలుడిని సురక్షితంగా రక్షించి, రూ. 80,500 నగదును సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపడి, అభం శుభం తెలియని చిన్నారులను ఎరగా చేసుకుని, తల్లుల నుండి వేరుచేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ నెల 17న నమోదైన కేసులో ఇప్పటికే 10 నెలల బాలుడిని రక్షించి, కొనుగోలు చేసిన ఇద్దరితో పాటు ఒక ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి విచారణ ఆధారంగా ప్రధాన నిందితులైన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన నిందితులు: 1. గంటా మేరీ (26), రాజరాజేశ్వరి పేట, విజయవాడ 2. పిడమర్తి కనకమ్మ (23), కొత్త రాజరాజేశ్వరి పేట, విజయవాడ 3. గండికోట గురమ్మ (30), అయ్యప్ప నగర్, విజయవాడ వీరు ప్రధానంగా బిక్షాటన చేసే మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి వద్ద ఉన్న పిల్లలను మాయమాటలతో అపహరించి, ఇతరులకు విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అమరావతి:కోదండ రామాలయంలో శంకర జయంతి వేడుకలు అత్యంత ఘనంగా బుధవారం నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు పారేపల్లి పుష్పలత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. .
    1
    అమరావతి:కోదండ రామాలయంలో శంకర జయంతి వేడుకలు అత్యంత ఘనంగా బుధవారం నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు పారేపల్లి పుష్పలత ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో  భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం  తీర్థ ప్రసాదాలు అందించారు.                                                    .
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    14 hrs ago
  • •వర్ష కాలం నెల రోజుల్లో రాబోతుంది అధికారులు దృష్టి పెట్టి పనులు పూర్తి చెయ్యాలని అధికారులకు అదేశాలు ఇచ్చాం •మే నెలాఖార్ వరకు అసంపూర్తిగా ఉన్న స్ట్రచర్లు పూర్తి చేయ్యాలని అధికారులకు అదేశించాను •టన్నెల్ కు ఎగువ భాగంలో ఉన్న ఆరు స్ట్రచర్లను వర్ష కాలం రాకముందే పూర్తి చేయ్యాలని అధికారులకు అదేశించాను. •భూసేకరణకు ఇచ్చిన నిధులు ఎక్కడ పెండింగ్ లేదు కోర్ట్ కేస్ లో ఉన్న ల్యాండ్ ది కలెక్టర్ లు చూసుకుంటారు. •ప్రభుత్వ పరంగా న్యాయ పరంగా ఎమ్ చెయ్యాలో అది చెయ్యండి అని కలెక్టర్ లను కోరిన తుమ్మల •సమస్యలు ఎమైనా ఉంటే కలెక్టర్ దృష్టి కి తీసుకెళ్ళాలి పనులు అపితే ఎలా ఇలా నే జరుగితే సిరియస్ యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది.. •యాతాలకుంట టన్నెల్ ను గత ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు..కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే టన్నెల్ ను పెట్టాలని సుమారు రెండు కిలో‌మీటర్ల టన్నెల్ ను నిర్మిస్తున్నం •సీతారామ ప్రాజెక్టు ద్వారా లక్షనర్ర ఎకారాలకు ఇవ్వగలుగుతాం •భవిష్యత్తులో డిస్త్రీబ్యూటర్ కెనాల్ నిర్మాణానికి టెండర్లకు పిలిచాం •ఉభయ జిల్లాలకు గోదావరి జలాలు అందిస్తున్నాం •ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కరెక్ట్ పనులు చేస్తే ప్రజలు మన్నలు పొందగలుగుతాం •సత్తుపల్లి ట్రంక్ పై ప్రత్యేక దృష్టి పెడితే పనులు సకాలంలో పని చెయ్యగలుగుతాం. •ఇంజనీర్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి ఈ సీజన్ కల్లా సత్తుపల్లి ట్రంక్ ను పూర్తి చెయ్యాలి..
    1
    •వర్ష కాలం నెల రోజుల్లో రాబోతుంది అధికారులు దృష్టి పెట్టి పనులు పూర్తి చెయ్యాలని అధికారులకు అదేశాలు ఇచ్చాం
•మే నెలాఖార్ వరకు అసంపూర్తిగా ఉన్న స్ట్రచర్లు పూర్తి చేయ్యాలని అధికారులకు అదేశించాను
•టన్నెల్ కు ఎగువ భాగంలో ఉన్న ఆరు స్ట్రచర్లను వర్ష కాలం రాకముందే పూర్తి చేయ్యాలని అధికారులకు అదేశించాను.
•భూసేకరణకు ఇచ్చిన నిధులు ఎక్కడ పెండింగ్ లేదు కోర్ట్ కేస్ లో ఉన్న ల్యాండ్ ది కలెక్టర్ లు చూసుకుంటారు.
•ప్రభుత్వ పరంగా న్యాయ పరంగా ఎమ్ చెయ్యాలో అది చెయ్యండి అని కలెక్టర్ లను కోరిన తుమ్మల
•సమస్యలు ఎమైనా ఉంటే కలెక్టర్ దృష్టి కి తీసుకెళ్ళాలి పనులు అపితే ఎలా ఇలా నే జరుగితే సిరియస్ యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది..
•యాతాలకుంట టన్నెల్ ను గత ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు..కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే టన్నెల్ ను పెట్టాలని సుమారు రెండు కిలో‌మీటర్ల టన్నెల్ ను నిర్మిస్తున్నం
•సీతారామ ప్రాజెక్టు ద్వారా లక్షనర్ర ఎకారాలకు ఇవ్వగలుగుతాం
•భవిష్యత్తులో డిస్త్రీబ్యూటర్ కెనాల్ నిర్మాణానికి టెండర్లకు పిలిచాం
•ఉభయ జిల్లాలకు గోదావరి జలాలు అందిస్తున్నాం
•ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కరెక్ట్ పనులు చేస్తే ప్రజలు మన్నలు పొందగలుగుతాం
•సత్తుపల్లి ట్రంక్ పై ప్రత్యేక దృష్టి పెడితే పనులు సకాలంలో పని చెయ్యగలుగుతాం.
•ఇంజనీర్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి ఈ సీజన్ కల్లా సత్తుపల్లి ట్రంక్ ను పూర్తి చెయ్యాలి..
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
  • నకిరేకల్ నియోజకవర్గంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ప్రస్తుత ఎమ్మెల్యే వేముల వీరేశంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పదవులు అనుభవించి, తెలంగాణ ఉద్యమంతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని, కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవని వ్యక్తిని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి గారు గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిస్తే, నేడు అదే వేముల వీరేశం పార్టీ అధినేతలు కేసీఆర్, కేటీఆర్ గార్లను విమర్శించడం అత్యంత దారుణమని, ఆయనకు ఆ స్థాయి లేదని మండిపడ్డారు. పార్టీ అండతో రాజకీయంగా ఎదిగి, కృతజ్ఞత లేకుండా వ్యవహరిస్తున్న వేముల వీరేశం తీరును ఆయన తప్పుబడుతూ, చేసిన మేలును మరచి అధినేతలపై అవాకులు చెవాకులు పేలడం తగదని హెచ్చరించారు.
    1
    నకిరేకల్ నియోజకవర్గంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ప్రస్తుత ఎమ్మెల్యే వేముల వీరేశంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పదవులు అనుభవించి, తెలంగాణ ఉద్యమంతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని, కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవని వ్యక్తిని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి గారు గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిస్తే, నేడు అదే వేముల వీరేశం పార్టీ అధినేతలు కేసీఆర్, కేటీఆర్ గార్లను విమర్శించడం అత్యంత దారుణమని, ఆయనకు ఆ స్థాయి లేదని మండిపడ్డారు. పార్టీ అండతో రాజకీయంగా ఎదిగి, కృతజ్ఞత లేకుండా వ్యవహరిస్తున్న వేముల వీరేశం తీరును ఆయన తప్పుబడుతూ, చేసిన మేలును మరచి అధినేతలపై అవాకులు చెవాకులు పేలడం తగదని హెచ్చరించారు.
    user_PRK
    PRK
    Local News Reporter కేతేపల్లి, నల్గొండ, తెలంగాణ•
    6 hrs ago
  • నల్లగొండ జిల్లా : గుర్రంపోడు మండలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను వేగంగా వచ్చి ఢీకొట్టిన కారు, అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది.. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ధనుంజయ గౌడ్ (50), నర్సింగ్ మధు గౌడ్ (35)తో పాటు కారులో ప్రయాణిస్తున్న బాల్రెడ్డి (55) ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ధనుంజయ గౌడ్, మధు గౌడ్ ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో కనగల్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం, గుర్రంపోడు మండలం గుమ్మడవెల్లి వద్ద ఉన్న రైస్ మిల్లులో ధాన్యం పోసిన డబ్బులు తీసుకోవడానికి ఉదయం ఇద్దరూ ద్విచక్ర వాహనంపై వెళ్లారు. పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా, గుర్రంపోడు మండల పరిధిలోని చేపూర్ ఎక్స్ రోడ్డు వద్ద దేవరకొండ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి వారి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా, కారు చెట్టును ఢీకొనడంతో కారులో ఉన్న బాల్రెడ్డి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకొని బోరున విలపించారు. ఒకే కుటుంబంలో ఇద్దరిని కోల్పోవడం వారిని విషాదంలో ముంచెత్తింది.. గాయపడిన క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. సంఘటన స్థలానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు..
    1
    నల్లగొండ జిల్లా :
గుర్రంపోడు మండలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను వేగంగా వచ్చి ఢీకొట్టిన కారు, అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది..
ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ధనుంజయ గౌడ్ (50), నర్సింగ్ మధు గౌడ్ (35)తో పాటు కారులో ప్రయాణిస్తున్న బాల్రెడ్డి (55) ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ధనుంజయ గౌడ్, మధు గౌడ్ ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో కనగల్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
స్థానికుల వివరాల ప్రకారం, గుర్రంపోడు మండలం గుమ్మడవెల్లి వద్ద ఉన్న రైస్ మిల్లులో ధాన్యం పోసిన డబ్బులు తీసుకోవడానికి  ఉదయం ఇద్దరూ ద్విచక్ర వాహనంపై వెళ్లారు. పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా, గుర్రంపోడు మండల పరిధిలోని చేపూర్ ఎక్స్ రోడ్డు వద్ద దేవరకొండ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి వారి బైక్‌ను బలంగా ఢీకొట్టింది.
తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా, కారు చెట్టును ఢీకొనడంతో కారులో ఉన్న బాల్రెడ్డి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకొని బోరున విలపించారు. ఒకే కుటుంబంలో ఇద్దరిని కోల్పోవడం వారిని విషాదంలో ముంచెత్తింది..
గాయపడిన క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు..
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
సంఘటన స్థలానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు..
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    6 hrs ago
  • గంజాయి సరఫరా చేసే వ్యాపారుల సమాచారం అందించిన వారిని పట్టించిన వారికి5000 రూపాయల రివార్డు ప్రకటించిన మహబూబాబాద్ జిల్లా: ఎస్పీ శబరీష్. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంటాయన్నారు. మహబూబాబాద్ జిల్లా: తొర్రూరు మండలంలోని మడిపల్లి గ్రామంలో అరైవ్ అలైవ్ లో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ హెల్మెట్ ధరించి యువకులతో బైక్ ర్యాలీ నిర్వహించి, సర్పంచ్ మరియు వార్డు సభ్యులు ముఖ్య నాయకుల సహకారంతో సిసి కెమెరాలు ఏర్పాట్లు చేసి , హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ గ్రామ సర్పంచులు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విశేషం అని అన్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే వారి యొక్క తల్లిదండ్రులకే కేస్ అవుతుందని చెప్పారు. ఇలాంటికార్యక్రమాలు చేసినందుకు సీఐ ఎస్ఐలను మరియు పోలీస్ సిబ్బందిని సర్పంచ్ వార్డ్ మెంబర్లు నాయకులను అభినందించారు.
    1
    గంజాయి సరఫరా చేసే వ్యాపారుల సమాచారం అందించిన వారిని పట్టించిన వారికి5000  రూపాయల రివార్డు ప్రకటించిన మహబూబాబాద్ జిల్లా: ఎస్పీ శబరీష్. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంటాయన్నారు.
మహబూబాబాద్ జిల్లా:
తొర్రూరు మండలంలోని మడిపల్లి గ్రామంలో అరైవ్ అలైవ్ లో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ హెల్మెట్ ధరించి యువకులతో బైక్ ర్యాలీ నిర్వహించి, సర్పంచ్ మరియు వార్డు సభ్యులు ముఖ్య నాయకుల సహకారంతో  సిసి కెమెరాలు ఏర్పాట్లు చేసి , హెల్మెట్లు పంపిణీ చేశారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ 
గ్రామ సర్పంచులు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విశేషం అని అన్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే వారి యొక్క తల్లిదండ్రులకే కేస్ అవుతుందని చెప్పారు.
ఇలాంటికార్యక్రమాలు చేసినందుకు సీఐ ఎస్ఐలను మరియు పోలీస్ సిబ్బందిని సర్పంచ్ వార్డ్ మెంబర్లు నాయకులను అభినందించారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • రాజుపాలెం మండల కేంద్రం లో శ్రీ అంకమ్మ తల్లి జీర్నోద్దరణ, ఆలయ బాల ఆలయ వాయు ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని బుధవారం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఉదయం 09:10 నిముషాలకు శ్రీ అంకమ్మ తల్లి జీర్నోద్దరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అమ్మవారి బాల ఆలయ వాయు ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహిస్తున్నారు.
    1
    రాజుపాలెం మండల కేంద్రం లో శ్రీ అంకమ్మ తల్లి జీర్నోద్దరణ, ఆలయ బాల ఆలయ వాయు ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని బుధవారం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు.
ఉదయం 09:10 నిముషాలకు శ్రీ అంకమ్మ తల్లి జీర్నోద్దరణ కార్యక్రమం నిర్వహించారు. 
అనంతరం అమ్మవారి బాల ఆలయ వాయు ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహిస్తున్నారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • Post by Ramprasad islavath
    2
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    17 hrs ago
  • Post by V Ramarao
    3
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.