ఖమ్మం జిల్లా :- సత్తుపల్లి మండలం యాతాలకుంట వద్ద సీతారామ ప్రాజెక్టు పనులను టన్నెలను అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి తుమ్మల •సత్తుపల్లి ట్రంక్ వద్ద కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి.. •వర్ష కాలం నెల రోజుల్లో రాబోతుంది అధికారులు దృష్టి పెట్టి పనులు పూర్తి చెయ్యాలని అధికారులకు అదేశాలు ఇచ్చాం •మే నెలాఖార్ వరకు అసంపూర్తిగా ఉన్న స్ట్రచర్లు పూర్తి చేయ్యాలని అధికారులకు అదేశించాను •టన్నెల్ కు ఎగువ భాగంలో ఉన్న ఆరు స్ట్రచర్లను వర్ష కాలం రాకముందే పూర్తి చేయ్యాలని అధికారులకు అదేశించాను. •భూసేకరణకు ఇచ్చిన నిధులు ఎక్కడ పెండింగ్ లేదు కోర్ట్ కేస్ లో ఉన్న ల్యాండ్ ది కలెక్టర్ లు చూసుకుంటారు. •ప్రభుత్వ పరంగా న్యాయ పరంగా ఎమ్ చెయ్యాలో అది చెయ్యండి అని కలెక్టర్ లను కోరిన తుమ్మల •సమస్యలు ఎమైనా ఉంటే కలెక్టర్ దృష్టి కి తీసుకెళ్ళాలి పనులు అపితే ఎలా ఇలా నే జరుగితే సిరియస్ యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది.. •యాతాలకుంట టన్నెల్ ను గత ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు..కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే టన్నెల్ ను పెట్టాలని సుమారు రెండు కిలోమీటర్ల టన్నెల్ ను నిర్మిస్తున్నం •సీతారామ ప్రాజెక్టు ద్వారా లక్షనర్ర ఎకారాలకు ఇవ్వగలుగుతాం •భవిష్యత్తులో డిస్త్రీబ్యూటర్ కెనాల్ నిర్మాణానికి టెండర్లకు పిలిచాం •ఉభయ జిల్లాలకు గోదావరి జలాలు అందిస్తున్నాం •ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కరెక్ట్ పనులు చేస్తే ప్రజలు మన్నలు పొందగలుగుతాం •సత్తుపల్లి ట్రంక్ పై ప్రత్యేక దృష్టి పెడితే పనులు సకాలంలో పని చెయ్యగలుగుతాం. •ఇంజనీర్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి ఈ సీజన్ కల్లా సత్తుపల్లి ట్రంక్ ను పూర్తి చెయ్యాలి..

- Post by V Ramarao1
- అన్నారు. సత్తుపల్లిలో ఆర్టీసీ డిపో గేటు వద్ద కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మె నోటీసు ఇచ్చి 42 రోజులు అవుతున్నప్పటికీ అటు సంస్థ గాని ఇటు ప్రభుత్వానికి గాని చీమకుట్టినట్లు అయినా లేదని, కార్మికుల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం వారు హక్కులను కాలరాసేలా ప్రవర్తించడం సబబు కాదన్నారు. కార్యక్రమంలో కొత్తూరు ఉమామహేశ్వరరావు, చాంద్ పాషా, మల్లూరు అంకంరాజు, వల్లభనేని పవన్, నరుకుళ్ల శ్రీను, చంటి, పూజల రవి, వెంకటేశ్వరరావు, గాదె సురేష్ తదితరులు ఉన్నారు.1
- నల్లజర్ల మండలం అనంతపల్లి టోల్ గేట్ సమీపంలో 500 మీటర్ల సూచిక బోర్డును బుధవారం తెల్లవారుజామున కారు బలంగా ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి కి తీవ్రగాయలై పరిస్థితి విషమంగా ఉంది. ఏలూరు వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్తుండగా ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.1
- పల్నాడు జిల్లా మాచర్లలో బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకుని ఇంటర్ విద్యార్థి అదృశ్యం. కొన్నేళ్లుగా ఆన్లైన్ బెట్టింగు వ్యసనాలకు విద్యార్థి అలవాటుపడ్డాడు. బెట్టింగులకు అలవాటు పడి బాలుడు డబ్బులు పోగొట్టుకున్నాడు. ఇటీవల తల్లి ఫోన్ లో ఉన్న మూడు లక్షలు సైతం బెట్టింగుల్లో పెట్టిన కుమారుడు పోగొట్టాడు. మరో కుమారుడుతో కలిసి బ్యాంకుకు వెళ్లగా బయటపడ్డ అసలు విషయం ఖాతాలో ఉన్న డబ్బులు మాయంపై చిన్న కుమారుడుని ప్రశ్నించిన తల్లి తల్లి ప్రశ్నించడంతో ఇటీవల ఇంటి నుండి అదృశ్యం అయిన బాలుడు రెండు రోజుల క్రితం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అదృశ్యమైన బాలుడు బాలుడు అదృశ్యంపై మాచర్ల పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది..1
- గంజాయి సరఫరా చేసే వ్యాపారుల సమాచారం అందించిన వారిని పట్టించిన వారికి5000 రూపాయల రివార్డు ప్రకటించిన మహబూబాబాద్ జిల్లా: ఎస్పీ శబరీష్. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంటాయన్నారు. మహబూబాబాద్ జిల్లా: తొర్రూరు మండలంలోని మడిపల్లి గ్రామంలో అరైవ్ అలైవ్ లో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ హెల్మెట్ ధరించి యువకులతో బైక్ ర్యాలీ నిర్వహించి, సర్పంచ్ మరియు వార్డు సభ్యులు ముఖ్య నాయకుల సహకారంతో సిసి కెమెరాలు ఏర్పాట్లు చేసి , హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ గ్రామ సర్పంచులు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విశేషం అని అన్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే వారి యొక్క తల్లిదండ్రులకే కేస్ అవుతుందని చెప్పారు. ఇలాంటికార్యక్రమాలు చేసినందుకు సీఐ ఎస్ఐలను మరియు పోలీస్ సిబ్బందిని సర్పంచ్ వార్డ్ మెంబర్లు నాయకులను అభినందించారు.1
- చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లే చట్టాన్ని ఉల్లంఘించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు తక్షణమే వీరిపై ఉన్నతాధికారులు స్పందించాలి జిల్లా పంచాయతీ అధికారి అయిన బాలాజీ బేకరీ విచారణపై ఏడోళ్ల బయ్యారం గ్రామ పంచాయతీకి రావడం జరిగినది 21/04/2026 రోజున విచారణ చేయకుండా మాపై రాజకీయ కార్యకర్తలతో విచక్షణారహితమైన మాటలతో మరియు దౌర్జన్యానికి పాల్పడుతూ ఒక ప్రభుత్వ అధికారి అయిన జిల్లా పంచాయతీ అధికారి గారు పిటిషనరే మాట్లాడాలి తన భర్త అయినా ఎటువంటి అధికారం లేదు మాట్లాడడానికి బొగట రమాదేవి వైఫ్ ఆఫ్ పవన్ కుమార్ అయినా ఈ విషయంపై ఇద్దరికీ హక్కు ఉంటుంది అనే విధంగా మాట్లాడిన పిటిషనర్ కి సంబంధం ఉంటుంది అని మాట్లాడినాడు నేను ఒక గిరిజన బిడ్డను అయినందుకు తన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వైఫ్ ఆఫ్ లను ఎంతమంది అయినా పెట్టుకోవచ్చని అని నోటికి వచ్చినట్లు దూషించినాడు నేను ఒక గిరిజన బిడ్డగా పుట్టడమే నేను చేసుకున్న పాపమా గిరిజనులకు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రభుత్వ అధికారుల దగ్గర కూడా న్యాయం జరగదా? అంటూ పిటిషన్ అధికారి అయిన ఒకటి రమాదేవి వైఫ్ అఫ్ పవన్ కుమార్ ప్రశ్నిస్తునారు ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి4
- కృష్ణ జిల్లా మచిలీపట్నం :- తీసుకున్నారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న మరో బాలుడిని సురక్షితంగా రక్షించి, రూ. 80,500 నగదును సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపడి, అభం శుభం తెలియని చిన్నారులను ఎరగా చేసుకుని, తల్లుల నుండి వేరుచేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ నెల 17న నమోదైన కేసులో ఇప్పటికే 10 నెలల బాలుడిని రక్షించి, కొనుగోలు చేసిన ఇద్దరితో పాటు ఒక ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి విచారణ ఆధారంగా ప్రధాన నిందితులైన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన నిందితులు: 1. గంటా మేరీ (26), రాజరాజేశ్వరి పేట, విజయవాడ 2. పిడమర్తి కనకమ్మ (23), కొత్త రాజరాజేశ్వరి పేట, విజయవాడ 3. గండికోట గురమ్మ (30), అయ్యప్ప నగర్, విజయవాడ వీరు ప్రధానంగా బిక్షాటన చేసే మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి వద్ద ఉన్న పిల్లలను మాయమాటలతో అపహరించి, ఇతరులకు విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.1
- Post by V Ramarao1