logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బెట్టింగ్లో డబ్బులు పోగొట్టిన విద్యార్థి. . పల్నాడు జిల్లా మాచర్లలో బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకుని ఇంటర్ విద్యార్థి అదృశ్యం. కొన్నేళ్లుగా ఆన్లైన్ బెట్టింగు వ్యసనాలకు విద్యార్థి అలవాటుపడ్డాడు. బెట్టింగులకు అలవాటు పడి బాలుడు డబ్బులు పోగొట్టుకున్నాడు. ఇటీవల తల్లి ఫోన్ లో ఉన్న మూడు లక్షలు సైతం బెట్టింగుల్లో పెట్టిన కుమారుడు పోగొట్టాడు. మరో కుమారుడుతో కలిసి బ్యాంకుకు వెళ్లగా బయటపడ్డ అసలు విషయం ఖాతాలో ఉన్న డబ్బులు మాయంపై చిన్న కుమారుడుని ప్రశ్నించిన తల్లి తల్లి ప్రశ్నించడంతో ఇటీవల ఇంటి నుండి అదృశ్యం అయిన బాలుడు రెండు రోజుల క్రితం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అదృశ్యమైన బాలుడు బాలుడు అదృశ్యంపై మాచర్ల పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది..

12 hrs ago
user_Raju Paragati
Raju Paragati
అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
12 hrs ago

బెట్టింగ్లో డబ్బులు పోగొట్టిన విద్యార్థి. . పల్నాడు జిల్లా మాచర్లలో బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకుని ఇంటర్ విద్యార్థి అదృశ్యం. కొన్నేళ్లుగా ఆన్లైన్ బెట్టింగు వ్యసనాలకు విద్యార్థి అలవాటుపడ్డాడు. బెట్టింగులకు అలవాటు పడి బాలుడు డబ్బులు పోగొట్టుకున్నాడు. ఇటీవల తల్లి ఫోన్ లో ఉన్న మూడు లక్షలు సైతం బెట్టింగుల్లో పెట్టిన కుమారుడు పోగొట్టాడు. మరో కుమారుడుతో కలిసి బ్యాంకుకు వెళ్లగా బయటపడ్డ అసలు విషయం ఖాతాలో ఉన్న డబ్బులు మాయంపై చిన్న కుమారుడుని ప్రశ్నించిన తల్లి తల్లి ప్రశ్నించడంతో ఇటీవల ఇంటి నుండి అదృశ్యం అయిన బాలుడు రెండు రోజుల క్రితం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అదృశ్యమైన బాలుడు బాలుడు అదృశ్యంపై మాచర్ల పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది..

More news from Andhra Pradesh and nearby areas
  • పల్నాడు జిల్లా కొన్నేళ్లుగా ఆన్లైన్ బెట్టింగు వ్యసనాలకు అలవాటు వడ్డ ఇంటర్ విద్యార్థి బెట్టింగులకు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్న బాలుడు ఇటీవల తల్లి ఫోన్ లో ఉన్న మూడు లక్షలు సైతం బెట్టింగుల్లో పెట్టిన కుమారుడు మరో కుమారుడుతో కలిసి బ్యాంకుకు వెళ్లగా బయటపడ్డ అసలు విషయం ఖాతాలో ఉన్న డబ్బులు మాయంపై చిన్న కుమారుడుని ప్రశ్నించిన తల్లి తల్లి ప్రశ్నించడంతో ఇటీవల ఇంటి నుండి అదృశ్యం అయిన బాలుడు రెండు రోజుల క్రితం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అదృశ్యమైన బాలుడు బాలుడు అదృశ్యంపై మాచర్ల పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి.
    1
    పల్నాడు జిల్లా
కొన్నేళ్లుగా ఆన్లైన్ బెట్టింగు వ్యసనాలకు అలవాటు వడ్డ  ఇంటర్ విద్యార్థి
బెట్టింగులకు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్న బాలుడు
ఇటీవల తల్లి ఫోన్ లో ఉన్న  మూడు లక్షలు సైతం బెట్టింగుల్లో పెట్టిన కుమారుడు
మరో కుమారుడుతో కలిసి బ్యాంకుకు వెళ్లగా బయటపడ్డ అసలు విషయం
ఖాతాలో ఉన్న డబ్బులు మాయంపై   చిన్న కుమారుడుని ప్రశ్నించిన  తల్లి
తల్లి ప్రశ్నించడంతో ఇటీవల ఇంటి నుండి అదృశ్యం అయిన బాలుడు
రెండు రోజుల క్రితం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అదృశ్యమైన  బాలుడు
బాలుడు అదృశ్యంపై మాచర్ల పోలీసులకు  ఫిర్యాదు చేసిన  తల్లి.
    user_Journalist SIDDHU
    Journalist SIDDHU
    Guntur, Andhra Pradesh•
    11 hrs ago
  • •వర్ష కాలం నెల రోజుల్లో రాబోతుంది అధికారులు దృష్టి పెట్టి పనులు పూర్తి చెయ్యాలని అధికారులకు అదేశాలు ఇచ్చాం •మే నెలాఖార్ వరకు అసంపూర్తిగా ఉన్న స్ట్రచర్లు పూర్తి చేయ్యాలని అధికారులకు అదేశించాను •టన్నెల్ కు ఎగువ భాగంలో ఉన్న ఆరు స్ట్రచర్లను వర్ష కాలం రాకముందే పూర్తి చేయ్యాలని అధికారులకు అదేశించాను. •భూసేకరణకు ఇచ్చిన నిధులు ఎక్కడ పెండింగ్ లేదు కోర్ట్ కేస్ లో ఉన్న ల్యాండ్ ది కలెక్టర్ లు చూసుకుంటారు. •ప్రభుత్వ పరంగా న్యాయ పరంగా ఎమ్ చెయ్యాలో అది చెయ్యండి అని కలెక్టర్ లను కోరిన తుమ్మల •సమస్యలు ఎమైనా ఉంటే కలెక్టర్ దృష్టి కి తీసుకెళ్ళాలి పనులు అపితే ఎలా ఇలా నే జరుగితే సిరియస్ యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది.. •యాతాలకుంట టన్నెల్ ను గత ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు..కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే టన్నెల్ ను పెట్టాలని సుమారు రెండు కిలో‌మీటర్ల టన్నెల్ ను నిర్మిస్తున్నం •సీతారామ ప్రాజెక్టు ద్వారా లక్షనర్ర ఎకారాలకు ఇవ్వగలుగుతాం •భవిష్యత్తులో డిస్త్రీబ్యూటర్ కెనాల్ నిర్మాణానికి టెండర్లకు పిలిచాం •ఉభయ జిల్లాలకు గోదావరి జలాలు అందిస్తున్నాం •ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కరెక్ట్ పనులు చేస్తే ప్రజలు మన్నలు పొందగలుగుతాం •సత్తుపల్లి ట్రంక్ పై ప్రత్యేక దృష్టి పెడితే పనులు సకాలంలో పని చెయ్యగలుగుతాం. •ఇంజనీర్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి ఈ సీజన్ కల్లా సత్తుపల్లి ట్రంక్ ను పూర్తి చెయ్యాలి..
    1
    •వర్ష కాలం నెల రోజుల్లో రాబోతుంది అధికారులు దృష్టి పెట్టి పనులు పూర్తి చెయ్యాలని అధికారులకు అదేశాలు ఇచ్చాం
•మే నెలాఖార్ వరకు అసంపూర్తిగా ఉన్న స్ట్రచర్లు పూర్తి చేయ్యాలని అధికారులకు అదేశించాను
•టన్నెల్ కు ఎగువ భాగంలో ఉన్న ఆరు స్ట్రచర్లను వర్ష కాలం రాకముందే పూర్తి చేయ్యాలని అధికారులకు అదేశించాను.
•భూసేకరణకు ఇచ్చిన నిధులు ఎక్కడ పెండింగ్ లేదు కోర్ట్ కేస్ లో ఉన్న ల్యాండ్ ది కలెక్టర్ లు చూసుకుంటారు.
•ప్రభుత్వ పరంగా న్యాయ పరంగా ఎమ్ చెయ్యాలో అది చెయ్యండి అని కలెక్టర్ లను కోరిన తుమ్మల
•సమస్యలు ఎమైనా ఉంటే కలెక్టర్ దృష్టి కి తీసుకెళ్ళాలి పనులు అపితే ఎలా ఇలా నే జరుగితే సిరియస్ యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది..
•యాతాలకుంట టన్నెల్ ను గత ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు..కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే టన్నెల్ ను పెట్టాలని సుమారు రెండు కిలో‌మీటర్ల టన్నెల్ ను నిర్మిస్తున్నం
•సీతారామ ప్రాజెక్టు ద్వారా లక్షనర్ర ఎకారాలకు ఇవ్వగలుగుతాం
•భవిష్యత్తులో డిస్త్రీబ్యూటర్ కెనాల్ నిర్మాణానికి టెండర్లకు పిలిచాం
•ఉభయ జిల్లాలకు గోదావరి జలాలు అందిస్తున్నాం
•ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కరెక్ట్ పనులు చేస్తే ప్రజలు మన్నలు పొందగలుగుతాం
•సత్తుపల్లి ట్రంక్ పై ప్రత్యేక దృష్టి పెడితే పనులు సకాలంలో పని చెయ్యగలుగుతాం.
•ఇంజనీర్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి ఈ సీజన్ కల్లా సత్తుపల్లి ట్రంక్ ను పూర్తి చెయ్యాలి..
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    14 hrs ago
  • నల్లజర్ల మండలం అనంతపల్లి టోల్ గేట్ సమీపంలో 500 మీటర్ల సూచిక బోర్డును బుధవారం తెల్లవారుజామున కారు బలంగా ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి కి తీవ్రగాయలై పరిస్థితి విషమంగా ఉంది. ఏలూరు వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్తుండగా ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
    1
    నల్లజర్ల మండలం అనంతపల్లి టోల్ గేట్ సమీపంలో 500 మీటర్ల సూచిక బోర్డును బుధవారం తెల్లవారుజామున కారు బలంగా ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా 
మరో వ్యక్తి కి తీవ్రగాయలై పరిస్థితి విషమంగా ఉంది. ఏలూరు వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్తుండగా ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • నల్లగొండ జిల్లా : గుర్రంపోడు మండలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను వేగంగా వచ్చి ఢీకొట్టిన కారు, అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది.. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ధనుంజయ గౌడ్ (50), నర్సింగ్ మధు గౌడ్ (35)తో పాటు కారులో ప్రయాణిస్తున్న బాల్రెడ్డి (55) ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ధనుంజయ గౌడ్, మధు గౌడ్ ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో కనగల్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం, గుర్రంపోడు మండలం గుమ్మడవెల్లి వద్ద ఉన్న రైస్ మిల్లులో ధాన్యం పోసిన డబ్బులు తీసుకోవడానికి ఉదయం ఇద్దరూ ద్విచక్ర వాహనంపై వెళ్లారు. పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా, గుర్రంపోడు మండల పరిధిలోని చేపూర్ ఎక్స్ రోడ్డు వద్ద దేవరకొండ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి వారి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా, కారు చెట్టును ఢీకొనడంతో కారులో ఉన్న బాల్రెడ్డి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకొని బోరున విలపించారు. ఒకే కుటుంబంలో ఇద్దరిని కోల్పోవడం వారిని విషాదంలో ముంచెత్తింది.. గాయపడిన క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. సంఘటన స్థలానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు..
    1
    నల్లగొండ జిల్లా :
గుర్రంపోడు మండలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను వేగంగా వచ్చి ఢీకొట్టిన కారు, అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది..
ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ధనుంజయ గౌడ్ (50), నర్సింగ్ మధు గౌడ్ (35)తో పాటు కారులో ప్రయాణిస్తున్న బాల్రెడ్డి (55) ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ధనుంజయ గౌడ్, మధు గౌడ్ ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో కనగల్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
స్థానికుల వివరాల ప్రకారం, గుర్రంపోడు మండలం గుమ్మడవెల్లి వద్ద ఉన్న రైస్ మిల్లులో ధాన్యం పోసిన డబ్బులు తీసుకోవడానికి  ఉదయం ఇద్దరూ ద్విచక్ర వాహనంపై వెళ్లారు. పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా, గుర్రంపోడు మండల పరిధిలోని చేపూర్ ఎక్స్ రోడ్డు వద్ద దేవరకొండ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి వారి బైక్‌ను బలంగా ఢీకొట్టింది.
తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా, కారు చెట్టును ఢీకొనడంతో కారులో ఉన్న బాల్రెడ్డి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకొని బోరున విలపించారు. ఒకే కుటుంబంలో ఇద్దరిని కోల్పోవడం వారిని విషాదంలో ముంచెత్తింది..
గాయపడిన క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు..
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
సంఘటన స్థలానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు..
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    6 hrs ago
  • గంజాయి సరఫరా చేసే వ్యాపారుల సమాచారం అందించిన వారిని పట్టించిన వారికి5000 రూపాయల రివార్డు ప్రకటించిన మహబూబాబాద్ జిల్లా: ఎస్పీ శబరీష్. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంటాయన్నారు. మహబూబాబాద్ జిల్లా: తొర్రూరు మండలంలోని మడిపల్లి గ్రామంలో అరైవ్ అలైవ్ లో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ హెల్మెట్ ధరించి యువకులతో బైక్ ర్యాలీ నిర్వహించి, సర్పంచ్ మరియు వార్డు సభ్యులు ముఖ్య నాయకుల సహకారంతో సిసి కెమెరాలు ఏర్పాట్లు చేసి , హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ గ్రామ సర్పంచులు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విశేషం అని అన్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే వారి యొక్క తల్లిదండ్రులకే కేస్ అవుతుందని చెప్పారు. ఇలాంటికార్యక్రమాలు చేసినందుకు సీఐ ఎస్ఐలను మరియు పోలీస్ సిబ్బందిని సర్పంచ్ వార్డ్ మెంబర్లు నాయకులను అభినందించారు.
    1
    గంజాయి సరఫరా చేసే వ్యాపారుల సమాచారం అందించిన వారిని పట్టించిన వారికి5000  రూపాయల రివార్డు ప్రకటించిన మహబూబాబాద్ జిల్లా: ఎస్పీ శబరీష్. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంటాయన్నారు.
మహబూబాబాద్ జిల్లా:
తొర్రూరు మండలంలోని మడిపల్లి గ్రామంలో అరైవ్ అలైవ్ లో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ హెల్మెట్ ధరించి యువకులతో బైక్ ర్యాలీ నిర్వహించి, సర్పంచ్ మరియు వార్డు సభ్యులు ముఖ్య నాయకుల సహకారంతో  సిసి కెమెరాలు ఏర్పాట్లు చేసి , హెల్మెట్లు పంపిణీ చేశారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ 
గ్రామ సర్పంచులు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విశేషం అని అన్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే వారి యొక్క తల్లిదండ్రులకే కేస్ అవుతుందని చెప్పారు.
ఇలాంటికార్యక్రమాలు చేసినందుకు సీఐ ఎస్ఐలను మరియు పోలీస్ సిబ్బందిని సర్పంచ్ వార్డ్ మెంబర్లు నాయకులను అభినందించారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • రాజుపాలెం మండల కేంద్రం లో శ్రీ అంకమ్మ తల్లి జీర్నోద్దరణ, ఆలయ బాల ఆలయ వాయు ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని బుధవారం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఉదయం 09:10 నిముషాలకు శ్రీ అంకమ్మ తల్లి జీర్నోద్దరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అమ్మవారి బాల ఆలయ వాయు ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహిస్తున్నారు.
    1
    రాజుపాలెం మండల కేంద్రం లో శ్రీ అంకమ్మ తల్లి జీర్నోద్దరణ, ఆలయ బాల ఆలయ వాయు ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని బుధవారం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు.
ఉదయం 09:10 నిముషాలకు శ్రీ అంకమ్మ తల్లి జీర్నోద్దరణ కార్యక్రమం నిర్వహించారు. 
అనంతరం అమ్మవారి బాల ఆలయ వాయు ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహిస్తున్నారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • Post by Ramprasad islavath
    2
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    17 hrs ago
  • Post by V Ramarao
    3
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.