logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రజల సమస్యలపై న్యాయం చేయవలసిన జిల్లా పంచాయతీ అధికారి రౌడీల లాగా గుండాల లాగా వ్యవహరిస్తే సామాన్యులకి సమస్యలు ఎక్కడ నెరవేరుతాయి ఇది కొత్తగూడెం జిల్లా పంచాయతీ అధికారి తీరు మరియు పినపాక మండలం లో మండల పంచాయతీ అధికారి తీరు మరియు ఏడూల గ్రామపంచాయతీ సెక్రటరీ తీరు చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లే చట్టాన్ని ఉల్లంఘించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు తక్షణమే వీరిపై ఉన్నతాధికారులు స్పందించాలి జిల్లా పంచాయతీ అధికారి అయిన బాలాజీ బేకరీ విచారణపై ఏడోళ్ల బయ్యారం గ్రామ పంచాయతీకి రావడం జరిగినది 21/04/2026 రోజున విచారణ చేయకుండా మాపై రాజకీయ కార్యకర్తలతో విచక్షణారహితమైన మాటలతో మరియు దౌర్జన్యానికి పాల్పడుతూ ఒక ప్రభుత్వ అధికారి అయిన జిల్లా పంచాయతీ అధికారి గారు పిటిషనరే మాట్లాడాలి తన భర్త అయినా ఎటువంటి అధికారం లేదు మాట్లాడడానికి బొగట రమాదేవి వైఫ్ ఆఫ్ పవన్ కుమార్ అయినా ఈ విషయంపై ఇద్దరికీ హక్కు ఉంటుంది అనే విధంగా మాట్లాడిన పిటిషనర్ కి సంబంధం ఉంటుంది అని మాట్లాడినాడు నేను ఒక గిరిజన బిడ్డను అయినందుకు తన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వైఫ్ ఆఫ్ లను ఎంతమంది అయినా పెట్టుకోవచ్చని అని నోటికి వచ్చినట్లు దూషించినాడు నేను ఒక గిరిజన బిడ్డగా పుట్టడమే నేను చేసుకున్న పాపమా గిరిజనులకు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రభుత్వ అధికారుల దగ్గర కూడా న్యాయం జరగదా? అంటూ పిటిషన్ అధికారి అయిన ఒకటి రమాదేవి వైఫ్ అఫ్ పవన్ కుమార్ ప్రశ్నిస్తునారు ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి

7 hrs ago
user_Shanagala Pavankumar
Shanagala Pavankumar
పినపాక, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
7 hrs ago

ప్రజల సమస్యలపై న్యాయం చేయవలసిన జిల్లా పంచాయతీ అధికారి రౌడీల లాగా గుండాల లాగా వ్యవహరిస్తే సామాన్యులకి సమస్యలు ఎక్కడ నెరవేరుతాయి ఇది కొత్తగూడెం జిల్లా పంచాయతీ అధికారి తీరు మరియు పినపాక మండలం లో మండల పంచాయతీ అధికారి తీరు మరియు ఏడూల గ్రామపంచాయతీ సెక్రటరీ తీరు చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లే చట్టాన్ని ఉల్లంఘించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు

తక్షణమే వీరిపై ఉన్నతాధికారులు స్పందించాలి జిల్లా పంచాయతీ అధికారి అయిన బాలాజీ బేకరీ విచారణపై ఏడోళ్ల బయ్యారం గ్రామ పంచాయతీకి రావడం జరిగినది 21/04/2026 రోజున విచారణ చేయకుండా మాపై రాజకీయ కార్యకర్తలతో విచక్షణారహితమైన మాటలతో మరియు దౌర్జన్యానికి పాల్పడుతూ ఒక ప్రభుత్వ అధికారి అయిన జిల్లా పంచాయతీ అధికారి గారు పిటిషనరే మాట్లాడాలి తన భర్త

అయినా ఎటువంటి అధికారం లేదు మాట్లాడడానికి బొగట రమాదేవి వైఫ్ ఆఫ్ పవన్ కుమార్ అయినా ఈ విషయంపై ఇద్దరికీ హక్కు ఉంటుంది అనే విధంగా మాట్లాడిన పిటిషనర్ కి సంబంధం ఉంటుంది అని మాట్లాడినాడు నేను ఒక గిరిజన బిడ్డను అయినందుకు తన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వైఫ్ ఆఫ్ లను ఎంతమంది అయినా

746d4d43-acc9-40bf-8e74-19ec5df55b92

పెట్టుకోవచ్చని అని నోటికి వచ్చినట్లు దూషించినాడు నేను ఒక గిరిజన బిడ్డగా పుట్టడమే నేను చేసుకున్న పాపమా గిరిజనులకు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రభుత్వ అధికారుల దగ్గర కూడా న్యాయం జరగదా? అంటూ పిటిషన్ అధికారి అయిన ఒకటి రమాదేవి వైఫ్ అఫ్ పవన్ కుమార్ ప్రశ్నిస్తునారు ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి

More news from తెలంగాణ and nearby areas
  • చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లే చట్టాన్ని ఉల్లంఘించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు తక్షణమే వీరిపై ఉన్నతాధికారులు స్పందించాలి జిల్లా పంచాయతీ అధికారి అయిన బాలాజీ బేకరీ విచారణపై ఏడోళ్ల బయ్యారం గ్రామ పంచాయతీకి రావడం జరిగినది 21/04/2026 రోజున విచారణ చేయకుండా మాపై రాజకీయ కార్యకర్తలతో విచక్షణారహితమైన మాటలతో మరియు దౌర్జన్యానికి పాల్పడుతూ ఒక ప్రభుత్వ అధికారి అయిన జిల్లా పంచాయతీ అధికారి గారు పిటిషనరే మాట్లాడాలి తన భర్త అయినా ఎటువంటి అధికారం లేదు మాట్లాడడానికి బొగట రమాదేవి వైఫ్ ఆఫ్ పవన్ కుమార్ అయినా ఈ విషయంపై ఇద్దరికీ హక్కు ఉంటుంది అనే విధంగా మాట్లాడిన పిటిషనర్ కి సంబంధం ఉంటుంది అని మాట్లాడినాడు నేను ఒక గిరిజన బిడ్డను అయినందుకు తన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వైఫ్ ఆఫ్ లను ఎంతమంది అయినా పెట్టుకోవచ్చని అని నోటికి వచ్చినట్లు దూషించినాడు నేను ఒక గిరిజన బిడ్డగా పుట్టడమే నేను చేసుకున్న పాపమా గిరిజనులకు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రభుత్వ అధికారుల దగ్గర కూడా న్యాయం జరగదా? అంటూ పిటిషన్ అధికారి అయిన ఒకటి రమాదేవి వైఫ్ అఫ్ పవన్ కుమార్ ప్రశ్నిస్తునారు ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి
    4
    చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లే చట్టాన్ని ఉల్లంఘించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు తక్షణమే వీరిపై ఉన్నతాధికారులు స్పందించాలి జిల్లా పంచాయతీ అధికారి అయిన బాలాజీ బేకరీ విచారణపై ఏడోళ్ల బయ్యారం గ్రామ పంచాయతీకి రావడం జరిగినది 21/04/2026 రోజున విచారణ చేయకుండా మాపై రాజకీయ కార్యకర్తలతో విచక్షణారహితమైన మాటలతో మరియు దౌర్జన్యానికి పాల్పడుతూ ఒక ప్రభుత్వ అధికారి అయిన జిల్లా పంచాయతీ అధికారి గారు పిటిషనరే మాట్లాడాలి తన భర్త అయినా ఎటువంటి అధికారం లేదు మాట్లాడడానికి బొగట రమాదేవి వైఫ్ ఆఫ్ పవన్ కుమార్ అయినా ఈ విషయంపై ఇద్దరికీ హక్కు ఉంటుంది అనే విధంగా మాట్లాడిన పిటిషనర్ కి సంబంధం ఉంటుంది అని మాట్లాడినాడు నేను ఒక గిరిజన బిడ్డను అయినందుకు తన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వైఫ్ ఆఫ్ లను ఎంతమంది అయినా పెట్టుకోవచ్చని అని నోటికి వచ్చినట్లు దూషించినాడు నేను ఒక గిరిజన బిడ్డగా పుట్టడమే నేను చేసుకున్న పాపమా గిరిజనులకు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రభుత్వ అధికారుల దగ్గర కూడా న్యాయం జరగదా? అంటూ పిటిషన్ అధికారి అయిన ఒకటి రమాదేవి వైఫ్ అఫ్ పవన్ కుమార్ ప్రశ్నిస్తునారు ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి
    user_Shanagala Pavankumar
    Shanagala Pavankumar
    పినపాక, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    7 hrs ago
  • గంజాయి సరఫరా చేసే వ్యాపారుల సమాచారం అందించిన వారిని పట్టించిన వారికి5000 రూపాయల రివార్డు ప్రకటించిన మహబూబాబాద్ జిల్లా: ఎస్పీ శబరీష్. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంటాయన్నారు. మహబూబాబాద్ జిల్లా: తొర్రూరు మండలంలోని మడిపల్లి గ్రామంలో అరైవ్ అలైవ్ లో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ హెల్మెట్ ధరించి యువకులతో బైక్ ర్యాలీ నిర్వహించి, సర్పంచ్ మరియు వార్డు సభ్యులు ముఖ్య నాయకుల సహకారంతో సిసి కెమెరాలు ఏర్పాట్లు చేసి , హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ గ్రామ సర్పంచులు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విశేషం అని అన్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే వారి యొక్క తల్లిదండ్రులకే కేస్ అవుతుందని చెప్పారు. ఇలాంటికార్యక్రమాలు చేసినందుకు సీఐ ఎస్ఐలను మరియు పోలీస్ సిబ్బందిని సర్పంచ్ వార్డ్ మెంబర్లు నాయకులను అభినందించారు.
    1
    గంజాయి సరఫరా చేసే వ్యాపారుల సమాచారం అందించిన వారిని పట్టించిన వారికి5000  రూపాయల రివార్డు ప్రకటించిన మహబూబాబాద్ జిల్లా: ఎస్పీ శబరీష్. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంటాయన్నారు.
మహబూబాబాద్ జిల్లా:
తొర్రూరు మండలంలోని మడిపల్లి గ్రామంలో అరైవ్ అలైవ్ లో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ హెల్మెట్ ధరించి యువకులతో బైక్ ర్యాలీ నిర్వహించి, సర్పంచ్ మరియు వార్డు సభ్యులు ముఖ్య నాయకుల సహకారంతో  సిసి కెమెరాలు ఏర్పాట్లు చేసి , హెల్మెట్లు పంపిణీ చేశారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ 
గ్రామ సర్పంచులు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విశేషం అని అన్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే వారి యొక్క తల్లిదండ్రులకే కేస్ అవుతుందని చెప్పారు.
ఇలాంటికార్యక్రమాలు చేసినందుకు సీఐ ఎస్ఐలను మరియు పోలీస్ సిబ్బందిని సర్పంచ్ వార్డ్ మెంబర్లు నాయకులను అభినందించారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • వరంగల్ జిల్లా నర్సంపేట మండల బస్ డిపోలో ఆర్టీసీ సమ్మె ప్రభావంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించింది. డిపోలోనే వేల సంఖ్యలో బస్సులు నిలిచిపోవడంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో బస్టాండ్లకు చేరుకున్న ప్రజలు గంటల తరబడి పడిగాపులు కాస్తూ నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఈ సమ్మె ప్రభావం ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు విస్తరించి, రాష్ట్రమంతా రవాణా వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర ప్రయాణాల కోసం వచ్చిన వారు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రైవేట్ వాహనదారులు ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటూ అధిక ఛార్జీలు వసూలు చేస్తుండటంతో సామాన్య ప్రజలు బేజారవుతున్నారు. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తేవడానికి అధికారులు అద్దె బస్సులను ఏర్పాటు చేసే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమ్మె ప్రభుత్వ హామీల అమలు కోసం చేపట్టినదేనని ఆర్టీసీ కార్మికుల జేఏసీ స్పష్టం చేసింది. సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
    1
    వరంగల్ జిల్లా నర్సంపేట మండల బస్ డిపోలో ఆర్టీసీ సమ్మె ప్రభావంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించింది. డిపోలోనే వేల సంఖ్యలో బస్సులు నిలిచిపోవడంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో బస్టాండ్లకు చేరుకున్న ప్రజలు గంటల తరబడి పడిగాపులు కాస్తూ నిరాశతో వెనుదిరుగుతున్నారు.
ఈ సమ్మె ప్రభావం ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు విస్తరించి, రాష్ట్రమంతా రవాణా వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర ప్రయాణాల కోసం వచ్చిన వారు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇక ప్రైవేట్ వాహనదారులు ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటూ అధిక ఛార్జీలు వసూలు చేస్తుండటంతో సామాన్య ప్రజలు బేజారవుతున్నారు. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తేవడానికి అధికారులు అద్దె బస్సులను ఏర్పాటు చేసే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ సమ్మె ప్రభుత్వ హామీల అమలు కోసం చేపట్టినదేనని ఆర్టీసీ కార్మికుల జేఏసీ స్పష్టం చేసింది. సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    16 hrs ago
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    10 hrs ago
  • అన్నారు. సత్తుపల్లిలో ఆర్టీసీ డిపో గేటు వద్ద కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మె నోటీసు ఇచ్చి 42 రోజులు అవుతున్నప్పటికీ అటు సంస్థ గాని ఇటు ప్రభుత్వానికి గాని చీమకుట్టినట్లు అయినా లేదని, కార్మికుల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం వారు హక్కులను కాలరాసేలా ప్రవర్తించడం సబబు కాదన్నారు. కార్యక్రమంలో కొత్తూరు ఉమామహేశ్వరరావు, చాంద్ పాషా, మల్లూరు అంకంరాజు, వల్లభనేని పవన్, నరుకుళ్ల శ్రీను, చంటి, పూజల రవి, వెంకటేశ్వరరావు, గాదె సురేష్ తదితరులు ఉన్నారు.
    1
    అన్నారు. సత్తుపల్లిలో ఆర్టీసీ డిపో గేటు వద్ద కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మె నోటీసు ఇచ్చి 42 రోజులు అవుతున్నప్పటికీ అటు సంస్థ గాని ఇటు ప్రభుత్వానికి గాని చీమకుట్టినట్లు అయినా లేదని, కార్మికుల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం వారు హక్కులను కాలరాసేలా ప్రవర్తించడం సబబు కాదన్నారు.
కార్యక్రమంలో కొత్తూరు ఉమామహేశ్వరరావు, చాంద్ పాషా, మల్లూరు అంకంరాజు, వల్లభనేని పవన్, నరుకుళ్ల శ్రీను, చంటి, పూజల రవి, వెంకటేశ్వరరావు, గాదె సురేష్ తదితరులు ఉన్నారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    13 hrs ago
  • వరంగల్:వరంగల్ నగరంలోని ఎంజీఎం సర్కిల్ వద్ద కానిస్టేబుల్ సంగీత మృతదేహంతో కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. పోలీస్ శాఖలోనే మహిళా కానిస్టేబుళ్లకు రక్షణ కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనల నేపథ్యంలో శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని, పోలీస్ వ్యవస్థలో మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ విమర్శించారు.
    1
    వరంగల్:వరంగల్ నగరంలోని ఎంజీఎం సర్కిల్ వద్ద కానిస్టేబుల్ సంగీత మృతదేహంతో కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. పోలీస్ శాఖలోనే మహిళా కానిస్టేబుళ్లకు రక్షణ కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనల నేపథ్యంలో శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని, పోలీస్ వ్యవస్థలో మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ విమర్శించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    9 hrs ago
  • నల్లజర్ల మండలం అనంతపల్లి టోల్ గేట్ సమీపంలో 500 మీటర్ల సూచిక బోర్డును బుధవారం తెల్లవారుజామున కారు బలంగా ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి కి తీవ్రగాయలై పరిస్థితి విషమంగా ఉంది. ఏలూరు వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్తుండగా ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
    1
    నల్లజర్ల మండలం అనంతపల్లి టోల్ గేట్ సమీపంలో 500 మీటర్ల సూచిక బోర్డును బుధవారం తెల్లవారుజామున కారు బలంగా ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా 
మరో వ్యక్తి కి తీవ్రగాయలై పరిస్థితి విషమంగా ఉంది. ఏలూరు వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్తుండగా ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • పెళ్లికి ముందు యువతి అనుమానాస్పద మృతి – మహబూబాబాద్ జిల్లాలో కలకలం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఇటుకల గడ్డ తండాలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఇటుకల గడ్డ తండాకు చెందిన భూక్య వెంకన్న–వినోదల కుమార్తె భూక్య సంగీత (20), కొత్త తండాకు చెందిన అజ్మీరా గోవిందు కుమారుడు అజ్మీర అరవింద్‌తో గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు బంధువులు తెలిపారు. ఈ ప్రేమ వ్యవహారంపై మొదట కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా, వారిని ఒప్పించేందుకు సంగీత గతంలో ఆత్మహత్యాయత్నం కూడా చేసినట్లు సమాచారం. అనంతరం చేసేది లేక పెద్దలు ఈ పెళ్లికి అంగీకరించి, ఈ నెల 29వ తేదీన ముహూర్తం ఖరారు చేశారు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా ఇలాంటి సంఘటన జరగడం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మంగళవారం సాయంత్రం ప్రియుడి ఇంట్లో జరిగిన శుభకార్యానికి సంగీత కుటుంబాన్ని ఆహ్వానించగా, వారు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రియుడు అరవింద్, సంగీతను అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే బుధవారం ఉదయం ఇటుకల గడ్డ తండా సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో సంగీత మృతదేహం కనిపించడంతో గ్రామంలో కలకలం రేగింది. బావి సమీపంలో రక్తం మరకలతో చెప్పులు లభించడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
    1
    పెళ్లికి ముందు యువతి అనుమానాస్పద మృతి – మహబూబాబాద్ జిల్లాలో కలకలం
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఇటుకల గడ్డ తండాలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఇటుకల గడ్డ తండాకు చెందిన భూక్య వెంకన్న–వినోదల కుమార్తె భూక్య సంగీత (20), కొత్త తండాకు చెందిన అజ్మీరా గోవిందు కుమారుడు అజ్మీర అరవింద్‌తో గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు బంధువులు తెలిపారు.
ఈ ప్రేమ వ్యవహారంపై మొదట కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా, వారిని ఒప్పించేందుకు సంగీత గతంలో ఆత్మహత్యాయత్నం కూడా చేసినట్లు సమాచారం. అనంతరం చేసేది లేక పెద్దలు ఈ పెళ్లికి అంగీకరించి, ఈ నెల 29వ తేదీన ముహూర్తం ఖరారు చేశారు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా ఇలాంటి సంఘటన జరగడం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
మంగళవారం సాయంత్రం ప్రియుడి ఇంట్లో జరిగిన శుభకార్యానికి సంగీత కుటుంబాన్ని ఆహ్వానించగా, వారు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రియుడు అరవింద్, సంగీతను అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.
అయితే బుధవారం ఉదయం ఇటుకల గడ్డ తండా సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో సంగీత మృతదేహం కనిపించడంతో గ్రామంలో కలకలం రేగింది. బావి సమీపంలో రక్తం మరకలతో చెప్పులు లభించడం మరింత అనుమానాలకు తావిస్తోంది.
ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఈ సంఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.