logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రమాదకరంగా బిబిపేట ఆర్ తేదీ31 జులై .....అండ్ బి బ్రిడ్జ్. గత సంవత్సరం భారీ వర్షాలకు పాక్షికంగా దెబ్బతిన్న బ్రిడ్జ్. భారీ వర్షాలు కురిస్తే బ్రిడ్జి తట్టుకొని నిలబడేనా ? బిబిపేట్ మండల కేంద్రంలో అయ్యప్ప గుడి వద్ద ఆర్ అండ్ బి రోడ్డుపై ఉన్నటువంటి బ్రిడ్జి నాణ్యతపై మండల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం మండల చరిత్రలో ఎప్పుడు పడని కత్తెలతోటి కూర్చుంటే స్థాయిలో భారీ వర్షాలు పడడంతో బిబిపేట ఆర్ అండ్ బి రోడ్డుపై నిర్మించినటువంటి బ్రిడ్జిపై నుండి భారీ వరద వెళ్లడంతో బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న ఆర్ అండ్ బి రోడ్డు కొట్టుకపోవడంతో పాటు, బ్రిడ్జి సైతం పాక్షికంగా దెబ్బతిన్నది. దెబ్బతిన్న ఆర్ అండ్ బి బ్రిడ్జిపై ఇరువైపులా రోడ్డుపై తాత్కాలికంగా మొరం పోసి వదిలేశారు. సంవత్సరం క్రితం తాత్కాలిక మరమ్మత్తులు చేసి వదిలేసిన రోడ్డుతో పాటు, బ్రిడ్జిపై నుండి ప్రతిరోజు మూడు జిల్లాల సరిహద్దులను ఆనుకొని ఉన్న ప్రయాణికులు తమ రోజువారి ప్రయాణాల కోసం వివిధ వాహనాలలో వెళుతూ ఉంటారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించిన ఆంధ్రప్రభ బ్రిడ్జి నాణ్యతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా ఉన్న వివిధ ఆయా గ్రామాల ప్రజలు మాట్లాడుతూ, గత సంవత్సరం పెద్ద ఎత్తున భారీ వర్షాలు తోపాటు, భారీ వరద రావడంతో బ్రిడ్జిపై నుండి పెద్ద ఎత్తున వరద నీరు వెళ్లడంతో బ్రిడ్జ్ కు ఇరువైపులా ఉన్న ఆర్ అండ్ బి రోడ్డు కొట్టుకుపోయిందని తెలిపారు. సంవత్సరం క్రితం తాత్కాలిక మరమ్మతులతో బ్రిడ్జికి ఇరువైపులా మొరం పోసి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిడ్జి దెబ్బతిని సంవత్సరం గడిచినప్పటికీ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో నూతన బ్రిడ్జి నిర్మాణాలు ఆర్ అండ్ బి అధికారులు మరియు ప్రభుత్వం చేపట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని తీవ్ర ఆగ్రహంతో వివరించారు. బిబిపేట మండల కేంద్రంతోపాటు వివిధ జిల్లాల ప్రయాణికులకు అనుసంధానంగా ఆర్ అండ్ బి రోడ్డుపై బ్రిడ్జి నిర్మించాలని తెలిపారు. ఇంతటి కీలకమైనటువంటి రోడ్డుపై నూతన బ్రిడ్జి నిర్మాణానికి నిధులు ఎందుకు మంజూరు చేయలేదని అధికారులతో పాటు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు .... ప్రతిరోజు భారీ వాహనాల ద్వారా, వేలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళుతూ ఉంటారని జరగరానిది జరిగింది బ్రిడ్జి దెబ్బతిని ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా.. రూబ్రిడ్జి దెబ్బతిని సంవత్సరం గడిచినప్పటికీ ఇప్పటివరకు కనీసం బ్రిడ్జిపై సేఫ్టీ గోడను సైతం నిర్మించకపోవడం ఎంతవరకు సమంజసం అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బిబిపేట గ్రామాన్ని కలుపుతూ 50 సంవత్సరాల క్రితం బ్రిడ్జిని నిర్మించారని కాలక్రమేనా వేలాది మంది ప్రయాణికులు భారీ వాహనాల ద్వారా బ్రిడ్జిపై ప్రయాణిస్తున్నప్పటికీ ప్రయాణికుల భద్రత దృశ్య నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టకపోవడం పట్ల ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆర్ అండ్ బి అధికారులు వెంటనే స్పందించి నూతన బ్రిడ్జిని నిర్మించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వేలాదిమంది ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ తాస్సారం చేస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్చేస్తున్నారు.. మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు ....బ్రిడ్జికి..,ఇరు వైపులా కొట్టుకుపోయిన రోడ్డును వెంటనే మరమ్మతులు చేసి నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని మండల ప్రజలు ప్రయాణికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బిబిపేట మండల వ్యాప్తంగా ఉన్న ఆయా గ్రామాల ప్రజలు తమ ఆగ్రహాన్ని, ఆవేదనను చుట్టుపక్కల గ్రామాల ఏడు గ్రామాల సర్పంచులు మండల తీర్మానం చేసి అన్ని గ్రామాలలో తీర్మానాలు చేసి ప్రభుత్వానికి ఇక్కడ పరిస్థితులు ప్రభుత్వానికి తెలిపాలని మాజీ ఎంపిటిసి కొరివి నరసింహులు మాట్లాడుతూ ఇప్పటికైనా ఈ బ్రిడ్జిని మనము కాపాడుకోకపోతే చరిత్రలో కూడా చూడలేము కావున ఇది ఉంటుండగానే కొత్త బ్రిడ్జికి అన్ని గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేయాలని లేదా దండోరా చేసి అన్ని గ్రామాల నుండి చలో అసెంబ్లీ కి వెళ్తామన సూచనలు ఉన్నాయని గ్రామంలో ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాలు ఏడు గ్రామాలు మరియు సిద్దిపేట సిరిసిల్ల దుబ్బాక ఇదే కావున మరమ్మతులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేయడం జరిగింది ఇట్లు మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింహులు.... ఎంపీటీసీ టు ముదిరాజ్ ప్రమాదకరంగా బిబిపేట ఆర్ తేదీ31 జులై .....అండ్ బి బ్రిడ్జ్. గత సంవత్సరం భారీ వర్షాలకు పాక్షికంగా దెబ్బతిన్న బ్రిడ్జ్. భారీ వర్షాలు కురిస్తే బ్రిడ్జి తట్టుకొని నిలబడేనా ? బిబిపేట్ మండల కేంద్రంలో అయ్యప్ప గుడి వద్ద ఆర్ అండ్ బి రోడ్డుపై ఉన్నటువంటి బ్రిడ్జి నాణ్యతపై మండల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం మండల చరిత్రలో ఎప్పుడు పడని కత్తెలతోటి కూర్చుంటే స్థాయిలో భారీ వర్షాలు పడడంతో బిబిపేట ఆర్ అండ్ బి రోడ్డుపై నిర్మించినటువంటి బ్రిడ్జిపై నుండి భారీ వరద వెళ్లడంతో బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న ఆర్ అండ్ బి రోడ్డు కొట్టుకపోవడంతో పాటు, బ్రిడ్జి సైతం పాక్షికంగా దెబ్బతిన్నది. దెబ్బతిన్న ఆర్ అండ్ బి బ్రిడ్జిపై ఇరువైపులా రోడ్డుపై తాత్కాలికంగా మొరం పోసి వదిలేశారు. సంవత్సరం క్రితం తాత్కాలిక మరమ్మత్తులు చేసి వదిలేసిన రోడ్డుతో పాటు, బ్రిడ్జిపై నుండి ప్రతిరోజు మూడు జిల్లాల సరిహద్దులను ఆనుకొని ఉన్న ప్రయాణికులు తమ రోజువారి ప్రయాణాల కోసం వివిధ వాహనాలలో వెళుతూ ఉంటారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించిన ఆంధ్రప్రభ బ్రిడ్జి నాణ్యతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా ఉన్న వివిధ ఆయా గ్రామాల ప్రజలు మాట్లాడుతూ, గత సంవత్సరం పెద్ద ఎత్తున భారీ వర్షాలు తోపాటు, భారీ వరద రావడంతో బ్రిడ్జిపై నుండి పెద్ద ఎత్తున వరద నీరు వెళ్లడంతో బ్రిడ్జ్ కు ఇరువైపులా ఉన్న ఆర్ అండ్ బి రోడ్డు కొట్టుకుపోయిందని తెలిపారు. సంవత్సరం క్రితం తాత్కాలిక మరమ్మతులతో బ్రిడ్జికి ఇరువైపులా మొరం పోసి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిడ్జి దెబ్బతిని సంవత్సరం గడిచినప్పటికీ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో నూతన బ్రిడ్జి నిర్మాణాలు ఆర్ అండ్ బి అధికారులు మరియు ప్రభుత్వం చేపట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని తీవ్ర ఆగ్రహంతో వివరించారు. బిబిపేట మండల కేంద్రంతోపాటు వివిధ జిల్లాల ప్రయాణికులకు అనుసంధానంగా ఆర్ అండ్ బి రోడ్డుపై బ్రిడ్జి నిర్మించాలని తెలిపారు. ఇంతటి కీలకమైనటువంటి రోడ్డుపై నూతన బ్రిడ్జి నిర్మాణానికి నిధులు ఎందుకు మంజూరు చేయలేదని అధికారులతో పాటు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు .... ప్రతిరోజు భారీ వాహనాల ద్వారా, వేలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళుతూ ఉంటారని జరగరానిది జరిగింది బ్రిడ్జి దెబ్బతిని ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా.. రూబ్రిడ్జి దెబ్బతిని సంవత్సరం గడిచినప్పటికీ ఇప్పటివరకు కనీసం బ్రిడ్జిపై సేఫ్టీ గోడను సైతం నిర్మించకపోవడం ఎంతవరకు సమంజసం అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బిబిపేట గ్రామాన్ని కలుపుతూ 50 సంవత్సరాల క్రితం బ్రిడ్జిని నిర్మించారని కాలక్రమేనా వేలాది మంది ప్రయాణికులు భారీ వాహనాల ద్వారా బ్రిడ్జిపై ప్రయాణిస్తున్నప్పటికీ ప్రయాణికుల భద్రత దృశ్య నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టకపోవడం పట్ల ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆర్ అండ్ బి అధికారులు వెంటనే స్పందించి నూతన బ్రిడ్జిని నిర్మించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వేలాదిమంది ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ తాస్సారం చేస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్చేస్తున్నారు.. మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు ....బ్రిడ్జికి..,ఇరు వైపులా కొట్టుకుపోయిన రోడ్డును వెంటనే మరమ్మతులు చేసి నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని మండల ప్రజలు ప్రయాణికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బిబిపేట మండల వ్యాప్తంగా ఉన్న ఆయా గ్రామాల ప్రజలు తమ ఆగ్రహాన్ని, ఆవేదనను చుట్టుపక్కల గ్రామాల ఏడు గ్రామాల సర్పంచులు మండల తీర్మానం చేసి అన్ని గ్రామాలలో తీర్మానాలు చేసి ప్రభుత్వానికి ఇక్కడ పరిస్థితులు ప్రభుత్వానికి తెలిపాలని మాజీ ఎంపిటిసి కొరివి నరసింహులు మాట్లాడుతూ ఇప్పటికైనా ఈ బ్రిడ్జిని మనము కాపాడుకోకపోతే చరిత్రలో కూడా చూడలేము కావున ఇది ఉంటుండగానే కొత్త బ్రిడ్జికి అన్ని గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేయాలని లేదా దండోరా చేసి అన్ని గ్రామాల నుండి చలో అసెంబ్లీ కి వెళ్తామన సూచనలు ఉన్నాయని గ్రామంలో ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాలు ఏడు గ్రామాలు మరియు సిద్దిపేట సిరిసిల్ల దుబ్బాక ఇదే కావున మరమ్మతులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేయడం జరిగింది ఇట్లు మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింహులు.... ఎంపీటీసీ టు ముదిరాజ్

15 hrs ago
user_Korivi Narsimlu
Korivi Narsimlu
బీబీపేట్, కామారెడ్డి, తెలంగాణ•
15 hrs ago
58b970d2-c504-4f70-9995-d41fd54c9fa1

More news from తెలంగాణ and nearby areas
  • ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోరుతూ టీపీటీఎఫ్ 'చలో హైదరాబాద్' ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం (టీపీటీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'చలో హైదరాబాద్' కార్యక్రమానికి చేగుంట, నర్సింగ్ మండలాల ఉపాధ్యాయులు శనివారం పెద్ద సంఖ్యలో బయలుదేరారు. ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాలో పాల్గొని ప్రభుత్వం తమ సమస్యలపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరనున్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను వెంటనే పరిష్కరించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని సంఘం నాయకులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
    1
    ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోరుతూ టీపీటీఎఫ్ 'చలో హైదరాబాద్'
ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం (టీపీటీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'చలో హైదరాబాద్' కార్యక్రమానికి చేగుంట, నర్సింగ్ మండలాల ఉపాధ్యాయులు శనివారం పెద్ద సంఖ్యలో బయలుదేరారు. ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాలో పాల్గొని ప్రభుత్వం తమ సమస్యలపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరనున్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను వెంటనే పరిష్కరించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని సంఘం నాయకులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    29 min ago
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి బిసి సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడించాం. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అది మల్లేశం పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని, విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తిచేసిన వేలాది మంది విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు వచ్చినా, విదేశీ ఉన్నత విద్యకు ఎంపికైనా, సర్టిఫికెట్లు లేక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరచూ జీవోలు జారీ చేస్తూ విద్యార్థుల్లో గందరగోళం సృష్టించడం సరైన విధానం కాదని, గత 18 సంవత్సరాలుగా అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి, ఫీజు బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం, బీసీ యువజన సంఘం నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి బిసి సంఘం ఆధ్వర్యంలో  కలెక్టరేట్ ముట్టడి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడించాం.
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అది మల్లేశం పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని, విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తిచేసిన వేలాది మంది విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు వచ్చినా, విదేశీ ఉన్నత విద్యకు ఎంపికైనా, సర్టిఫికెట్లు లేక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తరచూ జీవోలు జారీ చేస్తూ విద్యార్థుల్లో గందరగోళం సృష్టించడం సరైన విధానం కాదని, గత 18 సంవత్సరాలుగా అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి, ఫీజు బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం, బీసీ యువజన సంఘం నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    16 hrs ago
  • అమాయకుడిపై దారుణ కుట్ర: గంజాయి కేసులో కానిస్టేబుల్ అరెస్ట్ సివిల్ తగాదాలో ప్రత్యర్థిని జైలుకు పంపేందుకు పగతో రగిలిపోయిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తీరు కరీంనగర్‌లో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..ఈగల్ టీమ్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజు, తన మిత్రుడైన తోడేటి శ్రీనివాస్‌కు చెందిన భూ వివాదంలో జోక్యం చేసుకున్నాడు. ఎలాగైనా ప్రత్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని క్రిమినల్ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో వరంగల్ నుంచి గంజాయి తెప్పించి అతడి ఫెర్టిలైజర్ షాపులో పెట్టించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదయ్యేలా చేశాడు. అయితే తెప్పించిన గంజాయిలో మిగిలిన 370 గ్రాములను నాగరాజు సీతారాంపూర్‌లోని తన ఇంట్లో దాచుకున్నాడు. పక్కా సమాచారంతో కొత్తపల్లి పోలీసులు దాడి చేసి,గంజాయితో పాటు 4 ఫోన్లను స్వాధీనం చేసుకుని కానిస్టేబుల్ నాగరాజును అరెస్ట్ చేసినట్లు ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు.
    2
    అమాయకుడిపై దారుణ కుట్ర: గంజాయి కేసులో కానిస్టేబుల్ అరెస్ట్
సివిల్ తగాదాలో ప్రత్యర్థిని జైలుకు పంపేందుకు పగతో రగిలిపోయిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తీరు కరీంనగర్‌లో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..ఈగల్ టీమ్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజు, తన మిత్రుడైన తోడేటి శ్రీనివాస్‌కు చెందిన భూ వివాదంలో జోక్యం చేసుకున్నాడు.
ఎలాగైనా ప్రత్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని క్రిమినల్ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో వరంగల్ నుంచి గంజాయి తెప్పించి అతడి ఫెర్టిలైజర్ షాపులో పెట్టించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదయ్యేలా చేశాడు. అయితే తెప్పించిన గంజాయిలో మిగిలిన 370 గ్రాములను నాగరాజు సీతారాంపూర్‌లోని తన ఇంట్లో దాచుకున్నాడు. పక్కా సమాచారంతో కొత్తపల్లి పోలీసులు దాడి చేసి,గంజాయితో పాటు 4 ఫోన్లను స్వాధీనం చేసుకుని కానిస్టేబుల్ నాగరాజును అరెస్ట్ చేసినట్లు ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు.
    user_P S REDDY
    P S REDDY
    Food Processing Company కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    17 hrs ago
  • గంజాయి కేసులో టీజీఎస్‌పీ కానిస్టేబుల్ అరెస్ట్..! కుట్రను ఛేదించిన కొత్తపల్లి పోలీసులు భూ తగాదాల నేపథ్యంలో ఒక వ్యక్తిని అక్రమంగా ఇరికించేందుకు కుట్ర పన్ని, సొంతంగా గంజాయి దాచి కేసు పెట్టించిన ఘటనలో కరీంనగర్ ఈగల్ టీం టీజీఎస్‌పీ కానిస్టేబుల్ మెడబోయిన నాగరాజు (35)ను కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ కేసుకు సంబందించిన వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం, కరీంనగర్ సీతారాంపూర్ లో నివాసముంటున్న కానిస్టేబుల్ నాగరాజుకు గతంలో చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన తోడేటి శ్రీనివాస్ తో పరిచయం ఏర్పడింది. తోడేటి శ్రీనివాస్‌కు అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తితో భూ తగాదాలు ఉన్నాయి. ఈ సివిల్ పంచాయితీ తెగకపోవడంతో, శ్రీనివాస్ రెడ్డిపై ఎలాగైనా క్రిమినల్ కేసు పెట్టించి జైలుకు పంపాలనే ఉద్దేశంతో తోడేటి శ్రీనివాస్, సదానందం, అశోక్, ఆకాష్‌లతో కలిసి కానిస్టేబుల్ నాగరాజు ఒక కుట్ర పూరిత పథకం వేశాడు. ఇందులో భాగంగా వరంగల్ నుండి గంజాయిని తెప్పించి, శ్రీనివాస్ రెడ్డికి చెందిన అగ్రోస్ రైతు సేవా కేంద్రం (ఫెర్టిలైజర్ షాప్) లో సుమారు ఒక కిలో గంజాయిని దాచిపెట్టారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించి, చిగురుమామిడి పోలీస్ స్టేషన్‌లో శ్రీనివాస్ రెడ్డిపై గంజాయి కేసు నమోదయ్యేలా చేశారు. అయితే, శ్రీనివాస్ రెడ్డిని ఇరికించడానికి తెప్పించిన గంజాయిలో మిగిలిన 370.96 గ్రాముల గంజాయిని కానిస్టేబుల్ నాగరాజు సీతారాంపూర్‌లోని తన ఇంట్లోనే దాచుకున్నాడు. ఈ విషయమై కొత్తపల్లి పోలీసులకు నమ్మదగిన సమాచారం అందడంతో, వారు కానిస్టేబుల్ నివాసంపై దాడి చేసి అతనిని పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి 370.96 గ్రాముల గంజాయితో పాటు ఇన్ఫినిక్స్ (కాఫీ కలర్), వివో టి1ఎక్స్ (స్కై బ్లూ), రియల్ మీ 7, వన్‌ప్లస్ నార్డ్ సిఇ 3 5జీ (స్కై బ్లూ) మోడళ్లకు చెందిన నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 కింద క్రైమ్ నెంబర్ 469/2026 తో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ బిల్ల కోటేశ్వర్, ఎస్సై సంబమూర్తి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
    1
    గంజాయి కేసులో టీజీఎస్‌పీ కానిస్టేబుల్ అరెస్ట్..!

కుట్రను ఛేదించిన కొత్తపల్లి పోలీసులు

భూ తగాదాల నేపథ్యంలో ఒక వ్యక్తిని అక్రమంగా ఇరికించేందుకు కుట్ర పన్ని, సొంతంగా గంజాయి దాచి కేసు పెట్టించిన ఘటనలో కరీంనగర్ ఈగల్ టీం టీజీఎస్‌పీ కానిస్టేబుల్ మెడబోయిన నాగరాజు (35)ను కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ కేసుకు సంబందించిన వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం, కరీంనగర్ సీతారాంపూర్ లో నివాసముంటున్న కానిస్టేబుల్ నాగరాజుకు గతంలో చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన తోడేటి శ్రీనివాస్ తో పరిచయం ఏర్పడింది. తోడేటి శ్రీనివాస్‌కు అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తితో భూ తగాదాలు ఉన్నాయి. ఈ సివిల్ పంచాయితీ తెగకపోవడంతో, శ్రీనివాస్ రెడ్డిపై ఎలాగైనా క్రిమినల్ కేసు పెట్టించి జైలుకు పంపాలనే ఉద్దేశంతో తోడేటి శ్రీనివాస్, సదానందం, అశోక్, ఆకాష్‌లతో కలిసి కానిస్టేబుల్ నాగరాజు ఒక కుట్ర పూరిత పథకం వేశాడు. ఇందులో భాగంగా వరంగల్ నుండి గంజాయిని తెప్పించి, శ్రీనివాస్ రెడ్డికి చెందిన అగ్రోస్ రైతు సేవా కేంద్రం (ఫెర్టిలైజర్ షాప్) లో సుమారు ఒక కిలో గంజాయిని దాచిపెట్టారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించి, చిగురుమామిడి పోలీస్ స్టేషన్‌లో శ్రీనివాస్ రెడ్డిపై గంజాయి కేసు నమోదయ్యేలా చేశారు. అయితే, శ్రీనివాస్ రెడ్డిని ఇరికించడానికి తెప్పించిన గంజాయిలో మిగిలిన 370.96 గ్రాముల గంజాయిని కానిస్టేబుల్ నాగరాజు సీతారాంపూర్‌లోని తన ఇంట్లోనే దాచుకున్నాడు. ఈ విషయమై కొత్తపల్లి పోలీసులకు నమ్మదగిన సమాచారం అందడంతో, వారు కానిస్టేబుల్ నివాసంపై దాడి చేసి అతనిని పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి 370.96 గ్రాముల గంజాయితో పాటు ఇన్ఫినిక్స్ (కాఫీ కలర్), వివో టి1ఎక్స్ (స్కై బ్లూ), రియల్ మీ 7, వన్‌ప్లస్ నార్డ్ సిఇ 3 5జీ (స్కై బ్లూ) మోడళ్లకు చెందిన నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 కింద క్రైమ్ నెంబర్ 469/2026 తో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ బిల్ల కోటేశ్వర్, ఎస్సై సంబమూర్తి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
    user_Gaddam Naresh
    Gaddam Naresh
    Local News Reporter Karimnagar, Telangana•
    18 hrs ago
  • భారత దేశంలో 5 శక్తి పీఠాలలో ఒకటిగా మన ఆలేరు నియోజకవర్గం లోని కొలనుపాక కోటిలింగాల శివుడు భారతదేశంలోనే ఐదు శివశక్తి పీఠాలు అందులో ఒకటిగా మన భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం కొలనుపాక లో ఉన్న కోటిలింగాల శివుడు ని దర్శించుకున్న వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి
    1
    భారత దేశంలో 5 శక్తి పీఠాలలో ఒకటిగా మన ఆలేరు నియోజకవర్గం లోని కొలనుపాక కోటిలింగాల శివుడు
భారతదేశంలోనే ఐదు శివశక్తి పీఠాలు అందులో ఒకటిగా మన భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం కొలనుపాక లో ఉన్న కోటిలింగాల శివుడు ని దర్శించుకున్న వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి
    user_Bachannapet, Jangoan, Telangan
    Bachannapet, Jangoan, Telangan
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    18 min ago
  • సిరిసిల్ల మున్సిపల్ లో అదనంగా కార్మికులను నియమించి కార్మికులపై పని భారం తగ్గించాలి. మున్సిపల్ చైర్మన్ మరియు పాలకవర్గానికి వినతిపత్రం అందించిన సీఐటీయూ నాయకులు సిరిసిల్ల మున్సిపల్ లో పనిచేస్తూ చనిపోయిన కార్మికులు మరియు 60 సంవత్సరాలు పైబడి రిటైర్మెంట్ అయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు పని కల్పించాలని అదేవిధంగా అదనంగా కార్మికులను నియమించి ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులపై పని భారం తగ్గించాలని మరియు మున్సిపల్ కార్మికులకు సంబంధించిన పెండింగ్ ఈ పి ఎఫ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని తదితర డిమాండ్లతో శనివారం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , జిల్లా కార్యదర్శి కోడం రమణ లు మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణికి వినతి పత్రం అందించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో రోజు వారీగా చెత్తా, చెదారం , మురుగును శుభ్రం చేస్తూ ఎండనక , వాననక , చలనక మురుగులో అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాలకు రక్షణ కల్పిస్తున మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా మున్సిపల్ పాలకవర్గం పనిచేయాలని అన్నారు.ఈ మధ్యకాలంలో మున్సిపల్ లో పనిచేస్తూ చనిపోయిన మరియు 60 సంవత్సరాలు పైబడి రిటైర్మెంట్ అయినా కార్మికులు దాదాపు 10 మంది వరకు ఉన్నారని ఒకవైపు వీరి స్థానంలో వారి కుటుంబ సభ్యులను పనిలో పెట్టుకోక పోవడం వలన వారి కుటుంబాలలో వచ్చే ఆదాయాలు కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మరోవైపు వారి స్థానాలు ఖాళీగా ఉండడం వలన ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులకు పని భారం పెరిగిందని కార్మికులు అదనంగా పనిచేస్తూ కూడా పని చేయని వారుగా మిగిలిపోతున్నా రన్నారనీ కావున పాలకవర్గం వెంటనే స్పందించి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేవరకు కార్మికుల కుటుంబ సభ్యులకు తాత్కాలికంగా నైనా పనిలో పెట్టుకుని వేతనాలు అందించాలని ప్రస్తుతం రోజు రోజుకు పట్టణం విస్తరిస్తున్నందున పనికి తగిన విధంగా ఇంకా అదనంగా కార్మికులను నియమించి కార్మికులకు పని భారం తగ్గించాలని మరియు కార్మికులకు సంబంధించి పెండింగ్ పీఎఫ్ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ మరియు చైర్మన్ లకు తెలియజేయడం జరిగిందని వారు కూడా సానుకూలంగా స్పందించి తొందర్లోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసి సమస్యలను పరిష్కరించాలని లేకుంటే కార్మికులందరితో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామన్నారు.
    1
    సిరిసిల్ల మున్సిపల్ లో  అదనంగా కార్మికులను నియమించి కార్మికులపై పని భారం తగ్గించాలి.
మున్సిపల్ చైర్మన్ మరియు పాలకవర్గానికి వినతిపత్రం అందించిన సీఐటీయూ నాయకులు
సిరిసిల్ల మున్సిపల్ లో పనిచేస్తూ చనిపోయిన కార్మికులు మరియు 60 సంవత్సరాలు పైబడి రిటైర్మెంట్ అయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు పని కల్పించాలని అదేవిధంగా అదనంగా కార్మికులను నియమించి  ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులపై పని భారం తగ్గించాలని మరియు మున్సిపల్ కార్మికులకు సంబంధించిన పెండింగ్ ఈ పి ఎఫ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని తదితర డిమాండ్లతో శనివారం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , జిల్లా కార్యదర్శి కోడం రమణ లు మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణికి వినతి పత్రం అందించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో రోజు వారీగా చెత్తా, చెదారం , మురుగును శుభ్రం చేస్తూ ఎండనక , వాననక , చలనక  మురుగులో అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాలకు రక్షణ కల్పిస్తున మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా మున్సిపల్ పాలకవర్గం పనిచేయాలని అన్నారు.ఈ మధ్యకాలంలో మున్సిపల్ లో పనిచేస్తూ చనిపోయిన మరియు 60 సంవత్సరాలు పైబడి రిటైర్మెంట్ అయినా కార్మికులు దాదాపు 10 మంది వరకు ఉన్నారని ఒకవైపు వీరి స్థానంలో వారి కుటుంబ సభ్యులను పనిలో పెట్టుకోక పోవడం వలన వారి కుటుంబాలలో వచ్చే ఆదాయాలు  కోల్పోయి  ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మరోవైపు వారి స్థానాలు ఖాళీగా ఉండడం వలన ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులకు పని భారం పెరిగిందని కార్మికులు అదనంగా పనిచేస్తూ కూడా పని చేయని వారుగా మిగిలిపోతున్నా రన్నారనీ కావున పాలకవర్గం వెంటనే స్పందించి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేవరకు కార్మికుల కుటుంబ సభ్యులకు తాత్కాలికంగా నైనా పనిలో పెట్టుకుని వేతనాలు అందించాలని ప్రస్తుతం రోజు రోజుకు పట్టణం విస్తరిస్తున్నందున పనికి తగిన విధంగా ఇంకా అదనంగా కార్మికులను నియమించి కార్మికులకు పని భారం తగ్గించాలని  మరియు కార్మికులకు సంబంధించి పెండింగ్ పీఎఫ్ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ మరియు చైర్మన్ లకు తెలియజేయడం జరిగిందని వారు కూడా సానుకూలంగా స్పందించి తొందర్లోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసి సమస్యలను పరిష్కరించాలని లేకుంటే కార్మికులందరితో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    20 hrs ago
  • పిల్లుట్ల గ్రామంలో గత నెలలో జరిగిన పట్టపగటి చోరీ కేసును చేదించిన పోలీసులు శివంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లుట్ల గ్రామంలో గత నెలలో జరిగిన పట్టపగటి చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు గోపాల్‌ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి సుమారు రూ.15 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. కేసు దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరించి నిందితుడిని పట్టుకున్నామని, చోరీ సొత్తును బాధితులకు అప్పగించే ప్రక్రియ చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
    1
    పిల్లుట్ల గ్రామంలో గత నెలలో జరిగిన పట్టపగటి చోరీ కేసును చేదించిన పోలీసులు 
శివంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లుట్ల గ్రామంలో గత నెలలో జరిగిన పట్టపగటి చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు గోపాల్‌ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి సుమారు రూ.15 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. కేసు దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరించి నిందితుడిని పట్టుకున్నామని, చోరీ సొత్తును బాధితులకు అప్పగించే ప్రక్రియ చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    1 hr ago
  • మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎల్ నేనో ప్రభావంతో వర్షా బావ పరిస్థితులు ఎదురైతే కేటీఆర్ హరీష్ రావు ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూశారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి, మిడ్ మానేరు నేడు రైతులకు నీళ్లు అందించడానికి వరప్రదాయనిగా మారాయి అన్నారు. మీరు కట్టిన ఒక్క ప్రాజెక్టు అవినీతిలో కూరుకుపోయి కొట్టుకుపోయిన మీకు సిగ్గు రాలేదన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన నడుస్తుంటే మీరు వర్షాలు కురవద్దని ఇంట్లోనే పూజలు చేస్తున్నారన్నారు. మీ హాయంలో నగరంలో స్మార్ట్ సిటీ అవినీతి, కాలేశ్వరం అవినీతి అనేక అవినీతులు జరిగాయని మీ వల్ల రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. మీది అవినీతి పాలన మాది మచ్చలేని ప్రజా పాలన అన్నారు. నగరంలో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎల్ఎండి కి వెళ్లి క్రికెట్ ఆడాడని, నాలుగు రోజుల తర్వాత గంగుల కమలాకర్ ఎల్ఎండి కి రండి స్విమ్మింగ్ పోటీలు పెట్టుకుందామని సవాల్ విసిరారు. ప్రజా పాలనలో రైతుల కోసం వేములవాడలో వరుణ యాగం, కొండగట్టులో గిరి ప్రదక్షణ చేయడంతో, దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించాడని ఇది ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు. మీ హాయంలో పదవులు అనుభవించిన మాజీ మేయర్లు ఎంత అవినీతి జరిగిందో వివరిస్తున్నారని ఇది సరిపోతుందా మీకు అని అన్నారు. నగరంలో దొంగతనం జరిగితే రాజకీయం చేయాలని చూశారని ఇది సమంజసమేనా అని ప్రశ్నించారు. మేము అధికారం చేపట్టాక, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూములు ప్రజలకు అందిస్తున్నామని ప్రజలకు నిజాలు ఏంటో తెలుసన్నారు. ప్రజలలో తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
    4
    మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎల్ నేనో ప్రభావంతో వర్షా బావ పరిస్థితులు ఎదురైతే కేటీఆర్ హరీష్ రావు ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూశారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి, మిడ్ మానేరు నేడు రైతులకు నీళ్లు అందించడానికి వరప్రదాయనిగా మారాయి అన్నారు. మీరు కట్టిన ఒక్క ప్రాజెక్టు అవినీతిలో కూరుకుపోయి కొట్టుకుపోయిన మీకు సిగ్గు రాలేదన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన నడుస్తుంటే మీరు వర్షాలు కురవద్దని ఇంట్లోనే పూజలు చేస్తున్నారన్నారు. మీ హాయంలో నగరంలో స్మార్ట్ సిటీ అవినీతి, కాలేశ్వరం అవినీతి అనేక అవినీతులు జరిగాయని మీ వల్ల రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. మీది అవినీతి పాలన మాది మచ్చలేని ప్రజా పాలన అన్నారు. నగరంలో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎల్ఎండి కి వెళ్లి క్రికెట్ ఆడాడని, నాలుగు రోజుల తర్వాత గంగుల కమలాకర్ ఎల్ఎండి కి రండి స్విమ్మింగ్ పోటీలు పెట్టుకుందామని సవాల్ విసిరారు. ప్రజా పాలనలో రైతుల కోసం వేములవాడలో వరుణ యాగం, కొండగట్టులో గిరి ప్రదక్షణ చేయడంతో, దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించాడని ఇది ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు. మీ హాయంలో పదవులు అనుభవించిన మాజీ మేయర్లు ఎంత అవినీతి జరిగిందో వివరిస్తున్నారని ఇది సరిపోతుందా మీకు అని అన్నారు. నగరంలో దొంగతనం జరిగితే రాజకీయం చేయాలని చూశారని ఇది సమంజసమేనా అని ప్రశ్నించారు. మేము అధికారం చేపట్టాక, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూములు ప్రజలకు అందిస్తున్నామని ప్రజలకు నిజాలు ఏంటో తెలుసన్నారు. ప్రజలలో తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    1 hr ago
  • సీఎం వ్యాఖ్యలపై బీజేవైఎం నిరసన: కరీంనగర్‌లో తీవ్ర ఉద్రిక్తత విద్యార్థులను 'క్రిమినల్స్' అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్ వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు.ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు బీజేవైఎం కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
    2
    సీఎం వ్యాఖ్యలపై బీజేవైఎం నిరసన: కరీంనగర్‌లో తీవ్ర ఉద్రిక్తత

విద్యార్థులను 'క్రిమినల్స్' అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్ వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు.ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు బీజేవైఎం కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    31 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.