*ప్రభుత్వ పాఠశాల పునాదులను కాపాడండి* *ప్రైవేట్ కార్పొరేట్ విద్య సంస్థల్లో ఫీజుల దోపిడిని అరికట్టాలి* *కార్పొరేట్ విద్యాసంస్థల్లో ముందస్తు అడ్మిషన్లు చేస్తే ఉద్యమాలు తప్పవు* *ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై ఎంఈఓ రవి సార్ గారికి వినతి పత్రం అందజేస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకులు* *ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్ నాయక్* *అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గుత్తి *ప్రభుత్వ పాఠశాల పునాదులను కాపాడండి* *ప్రైవేట్ కార్పొరేట్ విద్య సంస్థల్లో ఫీజుల దోపిడిని అరికట్టాలి* *కార్పొరేట్ విద్యాసంస్థల్లో ముందస్తు అడ్మిషన్లు చేస్తే ఉద్యమాలు తప్పవు* *ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై ఎంఈఓ రవి సార్ గారికి వినతి పత్రం అందజేస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకులు* *ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్ నాయక్* *అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గుత్తి పట్టణంలోని MEO కార్యాలయం నందు MEO రవి నాయక్ సార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్ నాయక్ మాట్లాడుతూ గుత్తి పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ 2026-27వ సంవత్సరానికి ముందస్తుగా అడ్మిషన్లు చేస్తున్నారు ముందస్తు అడ్మిషన్లు మీద ఉన్న ధ్యాస పదవ (10) తరగతి ఫెల్ అయినా విద్యార్థుల పైన లేదు ఈ సమయంలోనే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ముందస్తుగా అడ్మిషన్లు చేస్తే.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో జరుగుతున్న ముందస్తు అడ్మిషన్లు అరికట్టాలి అదేవిధంగా కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులు అరికట్టాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య కోరుచున్నాము లేని పక్షంలో కార్పొరేట్ విద్యాసంస్థల ఎదుట పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గుత్తి ఏఐఎస్ఎఫ్ పట్టణ నాయకులు వంశీ పురుషోత్తం రఫీ రంజిత్ వేణు తెజేశ్వర్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.

- ఎస్సీ హోదా కోసం ఎమ్మిగనూరులో దళిత క్రైస్తవుల భారీ ర్యాలీ ఎస్సీ హోదా కొనసాగించాలని ప్రభుత్వానికి డిమాండ్1
- ఆదోని కొత్త బైపాస్ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని నాగరాజు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు, భార్య ఉన్న ఆయన మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.1
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సత్య సాయి కార్మికుల నిరవధిక సమ్మె ఏడో రోజుకు చేరుకుంది. ఈ ఆందోళనకు కళ్యాణదుర్గం ఎస్సీ ఎస్టీ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సంఘీభావంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం సమర్పించారు.1
- రాయదుర్గం పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ధర్నా చేపట్టింది. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్లు, పాఠ్యపుస్తకాలు అధిక ధరలకు అమ్ముతుండడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు బైఠాయించి నిరసన తెలిపారు.2
- కాకినాడలోని గాంధీనగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి. నాగేశ్వరరావును గుర్తుతెలియని దుండగులు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.3
- కడపలో బీజేపీ నేతలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించడంపై ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై చేయి చేసుకున్న డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ, పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.1
- నంద్యాల జిల్లా వీపనగండ్లలో కురిసిన మోస్తరు వర్షం ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించింది. అయితే, గ్రామంలోని రహదారులు బురదమయంగా మారడంతోపాటు పొగాకు రైతులు పంట నష్టంపై ఆందోళన చెందుతున్నారు.1
- ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యమని ఎమ్మిగనూరు సీఐ కంభగిరి రాముడు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.1