Shuru
Apke Nagar Ki App…
పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి🙏😭
Adimlamganash
పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి🙏😭
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏😂1
- ysrcp1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతిలో కాలు పైన ఏ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి😭👃1
- నటుడు రామ్ చరణ్ కడియం మండలం మాధవరాయుడు పాలెం సర్పంచ్ అన్నందేవుల చంటి మనవరాలు అతిరతో గురువారం దుబాయ్ నుంచి వీడియో కాల్లో ముచ్చటించారు. చంటి తనయుడు మనీంద్ర, చరణ్ మంచి స్నేహితులు. దుబాయ్స్ ఓ కార్యక్రమానికి హాజరైన రామ్ చరణ్.. మనీంద్రను కలిసి అతిర యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్నారితో ఫోన్లో మాట్లాడారు. చరణ్ చిన్నారిని పలకరించిన తీరుపై మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.1
- మచిలీపట్నంలో గురువారం రాత్రి రామనాయుడుపేట సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడ జెండా దిమ్మ నిర్మించేందుకు జనసేన శ్రేణులు ఏర్పాట్లు చేపట్టాయి. అయితే అదే ప్రాంతంలో జెండా దిమ్మ నిర్మించడాన్ని వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుని కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను సమాధానపరిచారు. జెండా దిమ్మ నిర్మాణంపై అనుమతుల విషయాన్ని పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. పోలీసుల జోక్యంతో అక్కడి పరిస్థితి క్రమంగా సద్దుమణిగింది. ఘటనతో కొంతసేపు రామనాయుడుపేట సెంటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.1
- Post by Naresh Koppula5
- Post by వేముల నాగరాజు4
- 🙏😂1