Shuru
Apke Nagar Ki App…
పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతిలో కాలు పైన ఏ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి😭👃
Adimlamrambabu Adimlamrambabu
పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతిలో కాలు పైన ఏ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి😭👃
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- share and like1
- ప్రత్తిపాడుకి, పులికి మధ్య విడదీయలేని సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. 2022లో ఏలేశ్వరం, రౌతులపూడి ప్రాంతాల్లో నెలల తరబడి తిరుగుతూ ముప్పుతిప్పలు పెట్టిన పులి.. అధికారుల ప్రయత్నాలు ఫలించకుండానే దానంతట అదే వెళ్లిపోయింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ప్రస్తుతం మళ్లీ ఇంకో పులి ప్రత్తిపాడులోనే మకాం వేయడం, పట్టుబడకపోవడంతో అప్పటిలాగే ఇది కూడా అదే వెళ్లిపోతుందా అని అప్పటి జ్ఞపకాలను నెమరువేసుకుంటున్నారు.1
- అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. పార్టీ స్థాపకులు మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలను స్మరించుకుంటూ, పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడారు. ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.1
- Post by Naresh Koppula5
- దేవీపట్నం మండలం నుంచి మైదాన ప్రాంతానికి అక్రమంగా కలప తరలిస్తున్న రెండు వాహనాలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని రేంజ్ అధికారి కొండలరావు శుక్రవారం తెలిపారు. చిన్నారి గండి గ్రామం సమీపంలో ఒక వాహనాన్ని, లోతుపాలెం దగ్గర మరో వాహనాన్ని తనిఖీల సమయంలో పట్టుకున్నట్లు తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకుండా కలపను తరలిస్తున్నట్లు గుర్తించి ఆ రెండు వాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు. పట్టుకున్న వాహనాలను గోకవరం అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.1
- *రెండో వివాహం చేసుకోవడానికి భార్య ఒప్పుకోలేదని దారుణంగా కొట్టిన భర్త* కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పీ వేమవరంలో ఘటన 2021లో ప్రేమ వివాహం చేసుకున్న మణికంఠ, దేవి దేవి ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా పని చేస్తుండగా.. మేనకోడలును రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న మణికంఠ ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరగగా.. దేవిని రోడ్డు మీద కిందపడేసి కొట్టిన మణికంఠ తనకు న్యాయం చేయాలంటూ సర్పవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన దేవి.1
- 😭👃1
- Post by Naresh Koppula4
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సిద్ధాంత పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా ముగిశాయని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన కెమిస్ట్రీ పేపర్–II మరియు కామర్స్ పేపర్–II పరీక్షలకు జిల్లాలో ఏర్పాటు చేసిన 37 పరీక్షా కేంద్రాలలో మొత్తం 7,885 మంది అభ్యర్థులు కేటాయించగా, అందులో 7,641 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 244 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు . పరీక్షల సందర్భంగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు నమోదు కాలేదని తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు సమగ్రంగా నిర్వహించబడినట్లు చెప్పారు.2