logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాజాంలో యువకుడిపై బ్లేడుతో దాడి విజయనగరం జిల్లా, రాజాంలో మాదకద్రవ్యాల మత్తులో యువకులు రెచ్చిపోతున్నారు. గంజాయి సేవించి మనుషులపై కర్కశంగా దాడి చేస్తున్నారు. తాజాగా గత రాత్రి గంజాయి మత్తులో తూగుతున్న ఓ యువకుడు మరో యువకుడి పై పైశాచికంగా బ్లేడుతో దాడి చేసి, శరీరమంతా గాయపరచిన ఘటన నగరవాసుల్ని ఉలిక్కిపడేలా చేసింది. శ్రీనివాస కాలనీలో నివాసముంటున్న మురళి గంజాయి కి బానిసై వీరంగం సృష్టించాడు. కుటుంబ సభ్యులతో గొడవపడుతున్న సమయంలో అక్కడే ఉన్న కిరణ్ వారించే ప్రయత్నం చేశాడు. దీంతో రెచ్చిపోయిన మురళి అతనిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన కిరణ్ ను స్థానికులు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిరణ్ పై మురళి మరోసారి దాడికి యత్నించాడు. దీంతో మురళిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. బాధితులు ఫిర్యాదు మేరకు మద్యం సేవించి అల్లర్లు సృష్టించినందుకు మురళి పై కేసు నమోదు చేశారు పోలీసులు.

6 hrs ago
user_Journalist Naidu
Journalist Naidu
Local News Reporter విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
6 hrs ago

రాజాంలో యువకుడిపై బ్లేడుతో దాడి విజయనగరం జిల్లా, రాజాంలో మాదకద్రవ్యాల మత్తులో యువకులు రెచ్చిపోతున్నారు. గంజాయి సేవించి మనుషులపై కర్కశంగా దాడి చేస్తున్నారు. తాజాగా గత రాత్రి గంజాయి మత్తులో తూగుతున్న ఓ యువకుడు మరో యువకుడి పై పైశాచికంగా బ్లేడుతో దాడి చేసి, శరీరమంతా గాయపరచిన ఘటన నగరవాసుల్ని ఉలిక్కిపడేలా చేసింది. శ్రీనివాస కాలనీలో నివాసముంటున్న మురళి గంజాయి కి బానిసై వీరంగం సృష్టించాడు. కుటుంబ సభ్యులతో గొడవపడుతున్న సమయంలో అక్కడే ఉన్న కిరణ్ వారించే ప్రయత్నం చేశాడు. దీంతో రెచ్చిపోయిన మురళి అతనిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన కిరణ్ ను స్థానికులు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిరణ్ పై మురళి మరోసారి దాడికి యత్నించాడు. దీంతో మురళిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. బాధితులు ఫిర్యాదు మేరకు మద్యం సేవించి అల్లర్లు సృష్టించినందుకు మురళి పై కేసు నమోదు చేశారు పోలీసులు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • విజయనగరం జిల్లా, రాజాంలో మాదకద్రవ్యాల మత్తులో యువకులు రెచ్చిపోతున్నారు. గంజాయి సేవించి మనుషులపై కర్కశంగా దాడి చేస్తున్నారు. తాజాగా గత రాత్రి గంజాయి మత్తులో తూగుతున్న ఓ యువకుడు మరో యువకుడి పై పైశాచికంగా బ్లేడుతో దాడి చేసి, శరీరమంతా గాయపరచిన ఘటన నగరవాసుల్ని ఉలిక్కిపడేలా చేసింది. శ్రీనివాస కాలనీలో నివాసముంటున్న మురళి గంజాయి కి బానిసై వీరంగం సృష్టించాడు. కుటుంబ సభ్యులతో గొడవపడుతున్న సమయంలో అక్కడే ఉన్న కిరణ్ వారించే ప్రయత్నం చేశాడు. దీంతో రెచ్చిపోయిన మురళి అతనిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన కిరణ్ ను స్థానికులు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిరణ్ పై మురళి మరోసారి దాడికి యత్నించాడు. దీంతో మురళిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. బాధితులు ఫిర్యాదు మేరకు మద్యం సేవించి అల్లర్లు సృష్టించినందుకు మురళి పై కేసు నమోదు చేశారు పోలీసులు.
    1
    విజయనగరం జిల్లా, రాజాంలో మాదకద్రవ్యాల మత్తులో యువకులు  రెచ్చిపోతున్నారు. గంజాయి సేవించి మనుషులపై కర్కశంగా దాడి చేస్తున్నారు. తాజాగా గత రాత్రి గంజాయి మత్తులో తూగుతున్న ఓ యువకుడు మరో యువకుడి పై పైశాచికంగా బ్లేడుతో దాడి చేసి, శరీరమంతా గాయపరచిన ఘటన నగరవాసుల్ని ఉలిక్కిపడేలా చేసింది.
శ్రీనివాస కాలనీలో నివాసముంటున్న మురళి గంజాయి కి బానిసై వీరంగం సృష్టించాడు. కుటుంబ సభ్యులతో గొడవపడుతున్న సమయంలో అక్కడే ఉన్న కిరణ్ వారించే ప్రయత్నం చేశాడు. దీంతో రెచ్చిపోయిన మురళి అతనిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.
తీవ్ర గాయాలపాలైన కిరణ్ ను స్థానికులు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిరణ్ పై మురళి మరోసారి దాడికి యత్నించాడు. దీంతో మురళిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. బాధితులు ఫిర్యాదు మేరకు మద్యం సేవించి అల్లర్లు సృష్టించినందుకు మురళి పై కేసు నమోదు చేశారు పోలీసులు.
    user_Journalist Naidu
    Journalist Naidu
    Local News Reporter విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • “Inside the knitting process. Precision circular knitting turns yarn into the soft fabric used in MGM Vests.” #KnittingProcess #TextileManufacturing #MGMBanians
    1
    “Inside the knitting process.
Precision circular knitting turns yarn into the soft fabric used in MGM Vests.”
#KnittingProcess #TextileManufacturing #MGMBanians
    user_M G M Hosiery Works.
    M G M Hosiery Works.
    Entrepreneur విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • డుంబ్రిగూడ మండలంలోని కించుమండలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ షర్క్యూట్ కారణంగా ఎలక్ట్రికల్ దుకాణంలో మంటలు చెలరేగాయి. దుకాణం యజమాని సాకేరి అర్జున్ ఇంటికి వెళ్లిన సమయంలో ఘటన జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పాడేరు నుంచి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు.
    1
    డుంబ్రిగూడ మండలంలోని కించుమండలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ షర్క్యూట్ కారణంగా ఎలక్ట్రికల్ దుకాణంలో మంటలు చెలరేగాయి.
దుకాణం యజమాని సాకేరి అర్జున్ ఇంటికి వెళ్లిన సమయంలో ఘటన జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
పాడేరు నుంచి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • छुट्टियों पर लगा महंगाई का ग्रहण, पश्चिम एशिया संकट से विमानन क्षेत्र को ₹18000 करोड़ का नुकसान क्या आप गर्मियों की छुट्टियां मनाने विदेश जाने की सोच रहे हैं? या हाल ही में आपने हवाई टिकट बुक करते समय अचानक बढ़े हुए किरायों पर गौर किया है? इसकी वजह सिर्फ घरेलू महंगाई नहीं है, बल्कि आपके शहर से हजारों किलोमीटर दूर चल रहा पश्चिम एशिया का तनाव है। इस अंतरराष्ट्रीय भू-राजनीतिक संकट ने न सिर्फ वैश्विक व्यापार को प्रभावित किया है, बल्कि भारतीय विमानन और पर्यटन क्षेत्र को भी सीधे तौर पर लगभग 18,000 करोड़ रुपये का भारी नुकसान पहुंचाया है। पश्चिम एशिया के तनाव से भारतीय एविएशन को कितना और कैसे नुकसान हुआ है? जवाब: पीएचडी चैंबर ऑफ कॉमर्स एंड इंडस्ट्री (पीएचडीसीसीआई) की एक ताजा रिपोर्ट के मुताबिक, इस संकट से भारत के एविएशन सेक्टर को करीब ₹18,000 करोड़ का नुकसान उठाना पड़ा है। दरअसल, पश्चिम एशिया के प्रमुख हवाई रास्ते (कॉरिडोर) दुनिया के सबसे व्यस्त मार्गों में से एक हैं, लेकिन युद्ध के कारण वहां उड़ान भरना सुरक्षित नहीं रह गया है। इसके चलते एयरलाइंस को उड़ानें रद्द करनी पड़ रही हैं या अपना रास्ता बदलना पड़ रहा है, जिससे उड़ान के समय में 2 से 4 घंटे तक की बढ़ोतरी हुई है।
    1
    छुट्टियों पर लगा महंगाई का ग्रहण, पश्चिम एशिया संकट से विमानन क्षेत्र को ₹18000 करोड़ का नुकसान
क्या आप गर्मियों की छुट्टियां मनाने विदेश जाने की सोच रहे हैं? या हाल ही में आपने हवाई टिकट बुक करते समय अचानक बढ़े हुए किरायों पर गौर किया है? इसकी वजह सिर्फ घरेलू महंगाई नहीं है, बल्कि आपके शहर से हजारों किलोमीटर दूर चल रहा पश्चिम एशिया का तनाव है। इस अंतरराष्ट्रीय भू-राजनीतिक संकट ने न सिर्फ वैश्विक व्यापार को प्रभावित किया है, बल्कि भारतीय विमानन और पर्यटन क्षेत्र को भी सीधे तौर पर लगभग 18,000 करोड़ रुपये का भारी नुकसान पहुंचाया है।
पश्चिम एशिया के तनाव से भारतीय एविएशन को कितना और कैसे नुकसान हुआ है?
जवाब: पीएचडी चैंबर ऑफ कॉमर्स एंड इंडस्ट्री (पीएचडीसीसीआई) की एक ताजा रिपोर्ट के मुताबिक, इस संकट से भारत के एविएशन सेक्टर को करीब ₹18,000 करोड़ का नुकसान उठाना पड़ा है। दरअसल, पश्चिम एशिया के प्रमुख हवाई रास्ते (कॉरिडोर) दुनिया के सबसे व्यस्त मार्गों में से एक हैं, लेकिन युद्ध के कारण वहां उड़ान भरना सुरक्षित नहीं रह गया है। इसके चलते एयरलाइंस को उड़ानें रद्द करनी पड़ रही हैं या अपना रास्ता बदलना पड़ रहा है, जिससे उड़ान के समय में 2 से 4 घंटे तक की बढ़ोतरी हुई है।
    user_रागिनी शर्मा
    रागिनी शर्मा
    Student Atchutapuram, Anakapalli•
    1 hr ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. శుక్రవారం మెలియాపుట్టి ఎంపీడీవో కార్యాలయంలో గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి గిరిజన ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన గిరిజనులు రెవెన్యూ, రహదారులు, విద్యుత్, పింఛన్లు, ఇళ్ల స్థలాలు వంటి సమస్యలను వినతుల రూపంలో ఎమ్మెల్యే కు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,అధికారులు పాల్గొన్నారు.
    1
    ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. శుక్రవారం మెలియాపుట్టి ఎంపీడీవో కార్యాలయంలో గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి గిరిజన ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన గిరిజనులు రెవెన్యూ, రహదారులు, విద్యుత్, పింఛన్లు, ఇళ్ల స్థలాలు వంటి సమస్యలను వినతుల రూపంలో ఎమ్మెల్యే కు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,అధికారులు పాల్గొన్నారు.
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • పిఠాపురం: పిఠాపురం మున్సిపాలిటీలో అభివృద్ధి, పారిశుధ్య పనుల పురోగతిని పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణ సుందరీకరణతో పాటు ప్రజారోగ్యానికి పెద్దపీట వేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. పట్టణంలోని ప్రధాన రహదారులు,కాలనీల్లో పారిశుధ్య పరిస్థితులను పీడీ స్వయంగా పర్యవేక్షించారు. డ్రైనేజీ వ్యవస్థలు,నిత్యం జరిగే చెత్త సేకరణ ప్రక్రియను పరిశీలించి ఎక్కడా వ్యర్థాలు పేరుకుపోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మాధవపురం ప్రాంతంలోని డంపింగ్ యార్డ్‌ను సందర్శించిన పీడీ వ్యర్థాల నిర్వహణలో శాస్త్రీయ పద్ధతులను పాటించాలని సూచించారు. పరిసర ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. టిడ్కో నివాస సముదాయాలను సందర్శించి,అక్కడ లబ్ధిదారులకు అందుతున్న తాగునీరు,విద్యుత్ వంటి ప్రాథమిక వసతులపై సమీక్ష నిర్వహించారు. నివాస ప్రాంతాల్లో పచ్చదనం వెల్లివిరిసేలా తక్షణమే మొక్కలు నాటాలని ఆదేశించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు,మరియు శానిటేషన్ సిబ్బంది ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.
    3
    పిఠాపురం: పిఠాపురం మున్సిపాలిటీలో అభివృద్ధి, పారిశుధ్య పనుల పురోగతిని పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణ సుందరీకరణతో పాటు ప్రజారోగ్యానికి పెద్దపీట వేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. పట్టణంలోని ప్రధాన రహదారులు,కాలనీల్లో పారిశుధ్య పరిస్థితులను పీడీ స్వయంగా పర్యవేక్షించారు. డ్రైనేజీ వ్యవస్థలు,నిత్యం జరిగే చెత్త సేకరణ ప్రక్రియను పరిశీలించి ఎక్కడా వ్యర్థాలు పేరుకుపోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మాధవపురం ప్రాంతంలోని డంపింగ్ యార్డ్‌ను సందర్శించిన పీడీ వ్యర్థాల నిర్వహణలో శాస్త్రీయ పద్ధతులను పాటించాలని సూచించారు. పరిసర ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. టిడ్కో నివాస సముదాయాలను సందర్శించి,అక్కడ లబ్ధిదారులకు అందుతున్న తాగునీరు,విద్యుత్ వంటి ప్రాథమిక వసతులపై సమీక్ష నిర్వహించారు. నివాస ప్రాంతాల్లో పచ్చదనం వెల్లివిరిసేలా తక్షణమే మొక్కలు నాటాలని ఆదేశించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు,మరియు శానిటేషన్ సిబ్బంది ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    3 hrs ago
  • ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. శుక్రవారం మెలియాపుట్టి ఎంపీడీవో కార్యాలయంలో గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి గిరిజన ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన గిరిజనులు రెవెన్యూ, రహదారులు, విద్యుత్, పింఛన్లు, ఇళ్ల స్థలాలు వంటి సమస్యలను వినతుల రూపంలో ఎమ్మెల్యే కు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,అధికారులు పాల్గొన్నారు.
    1
    ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. శుక్రవారం మెలియాపుట్టి ఎంపీడీవో కార్యాలయంలో గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి గిరిజన ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన గిరిజనులు రెవెన్యూ, రహదారులు, విద్యుత్, పింఛన్లు, ఇళ్ల స్థలాలు వంటి సమస్యలను వినతుల రూపంలో ఎమ్మెల్యే కు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,అధికారులు పాల్గొన్నారు.
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.