Shuru
Apke Nagar Ki App…
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం: ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. శుక్రవారం మెలియాపుట్టి ఎంపీడీవో కార్యాలయంలో గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి గిరిజన ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన గిరిజనులు రెవెన్యూ, రహదారులు, విద్యుత్, పింఛన్లు, ఇళ్ల స్థలాలు వంటి సమస్యలను వినతుల రూపంలో ఎమ్మెల్యే కు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,అధికారులు పాల్గొన్నారు.
ANR

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. శుక్రవారం మెలియాపుట్టి ఎంపీడీవో కార్యాలయంలో గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి గిరిజన ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన గిరిజనులు రెవెన్యూ, రహదారులు, విద్యుత్, పింఛన్లు, ఇళ్ల స్థలాలు వంటి సమస్యలను వినతుల రూపంలో ఎమ్మెల్యే కు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,అధికారులు పాల్గొన్నారు.1
- పాతపట్నం మండలం పెద్దసరియాపల్లి గ్రామంలో ఉన్న అంగన్ వాడి శుక్రవారం ఉచి తహోమియో వైద్యశిబిరం నిర్వహించారు. తెంబూరు ప్రభుత్వ హోమియో వైద్యశాల వైద్యాధికారినీ డాక్టర్ ఎస్. ఉమాగౌరీ చిన్న పిల్లలకు, బాలింతలకు, సాధారణ నొప్పులకు తనిఖీలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెంబూరు ప్రభుత్వ హోమియో వైద్య శాల ఫార్మసిస్ట్ దివ్య రెడ్డి, అంగన్ వాడి బి. పద్మ ఉన్నారు.3
- “Inside the knitting process. Precision circular knitting turns yarn into the soft fabric used in MGM Vests.” #KnittingProcess #TextileManufacturing #MGMBanians1
- డుంబ్రిగూడ మండలంలోని కించుమండలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ షర్క్యూట్ కారణంగా ఎలక్ట్రికల్ దుకాణంలో మంటలు చెలరేగాయి. దుకాణం యజమాని సాకేరి అర్జున్ ఇంటికి వెళ్లిన సమయంలో ఘటన జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పాడేరు నుంచి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు.1
- Post by Rai Narendra1
- Post by Shyam1
- UTF ఆధ్వర్యంలో కినపర్తి, గౌరీపేట, కోనలోవ తదితర గ్రామాల్లో ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. "ప్రభుత్వ బళ్లోనే చేర్పిద్దాం - బడులను బలోపేతం చేద్దాం" అనే నినాదంతో ఐదేళ్లు నిండిన పిల్లలను బడిలో చేర్పించారు. జిల్లా కౌన్సిలర్ కమలారత్నం, ప్రధాన కార్యదర్శి రాఘవులు, ఉపాధ్యాయులు పాల్గొని ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.2