రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ ఏరియాలలో రోడ్లమీద ఆవులు తినడం వల్ల వాహనదారులకు, పాద చారులకు ఇబ్బందులు కలుగుతున్నవి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆవులు, ఎద్దులు పాత బస్టాండ్ లో రోడ్డుపై అడ్డంగా పడుకోవడం వల్ల పాత బస్టాండ్ ఏరియాలలో ప్రమాదాలు జరుగుతున్నవి. ఆవులు రోడ్లమీద తిరగడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. వ్యాపారులకు ఇబ్బందికరంగా ఉంది. రాత్రి సమయంలో మూగజీవులకు రోడ్లమీద తిరగడం వల్ల గుర్తు తెలియని వ్యక్తులు వివిధ ప్రాంతాలకు గుట్టు చప్పుడు కాకుండా తరలించి విక్రయిస్తారు. పశువులు రోడ్లపై తిరగడం మున్సిపల్ చట్ట ప్రకారం నేరం. మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్లపై సంచరిస్తున్న పశువులకు రక్షణ కల్పించాలని, రోడ్లపై తిరగకుండా తగు చర్యలు తీసుకోవాలని, పశువుల యజమానులపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

- చదువు రాని రైతులకు ఇబ్బందిగా రా యూరియా కావాలని ఓటిపి వస్తుందని. ఓటిపి చెప్పంగానే డబ్బులు అన్ని గుంజేసుకుంటారు.2
- ప్రారంభమైన యాసంగి పంట సాగు దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు యాసంగి వరి పంట సాగును ప్రారంభించారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంట సాగు చేసే పద్ధతుల గురించి రైతులకు స్థానిక వ్యవసాయ అధికారులు వివరించారు. దీంతో చాలామంది రైతులు విత్తనాలను వెదజల్లడం, డ్రమ్ సీడ్ పద్ధతిలో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, బావులు, నీటి వనరుల వద్ద ఎక్కువ మంది రైతులు ఆయా పద్ధతులతో వరి పంట సాగును ప్రారంభించారు.1
- అరుదైన నీలి పాము కదలిక దాని నీలి రంగులో ప్రతిబింబించే నీలి రంగు అరుదైన ఘటన1
- Post by KLakshmi Devi2
- Post by User85021
- Post by Omnamashivaya S1
- ఐఎంఏ తిరుపతి ఆధ్వర్యంలో డిసెంబర్ మాసం సీఎంఈ. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి శాఖ (75) ఆధ్వర్యంలో డిసెంబర్ నెల మాసిక కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ) కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం 7 గంటలకు తిరుపతిలోని హోటల్ బ్లిస్‌లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి శాఖ అధ్యక్షుడు డా. ఆర్.ఆర్. రెడ్డి అధ్యక్షత వహించగా, కార్యదర్శి డా. ఎం. శ్యామ్ బాబు, కోశాధికారి డాక్టర్ రెడ్డప్ప వార్షిక నివేదికను ప్రవేశపెట్టారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డా. సి. సిపాయి సుబ్రహ్మణ్యం, మాజీ రాష్ట్ర అధ్యక్షులు డా. డి. శ్రీహరి రావు, రాష్ట్ర అధ్యక్షుడు డా. ఎస్. బాల రాజు హాజరవుతారు.సీఎంఈలో భాగంగా ఎమ్ఐబిసి నిర్వహణలో మారుతున్న వైద్య విధానాలు అంశంపై డా. సంజయ్ కుమార్ అడ్డ్లా, లంగ్ క్యాన్సర్ ప్రస్తుత చికిత్సా విధానాలుపై డా. కీర్తన ఉమాపతి, లంగ్ క్యాన్సర్‌లో తొందర గుర్తింపు, మాలిక్యులర్ బయోమార్కర్లు అంశంపై భారత్ రామమూర్తి ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ సందర్భంగా 2025–26 సంవత్సరానికి డా. ఎ.ఆర్. రెడ్డిని ఐఎంఏ తిరుపతి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం సన్మాన కార్యక్రమం, ధన్యవాదాలు మరియు విందు ఏర్పాటు చేశారు. జిల్లాలోని వైద్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.1
- యాసంగి వరి పంట సాగు ప్రారంభం దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు యాసంగి వరి పంట సాగును ప్రారంభించారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంట సాగు చేసే పద్ధతుల గురించి రైతులకు స్థానిక వ్యవసాయ అధికారులు వివరించారు. దీంతో చాలామంది రైతులు విత్తనాలను వెదజల్లడం, డ్రమ్ సీడ్ పద్ధతిలో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, బావులు, నీటి వనరుల వద్ద ఎక్కువ మంది రైతులు ఆయా పద్ధతులతో వరి పంట సాగును ప్రారంభించారు.1