Shuru
Apke Nagar Ki App…
మహిళలతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం ఎమ్మెల్యే భీంపూర్ లో కోటి ముప్పైలక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భీంపూర్ మండలంలోని ధనోర, అందరబంద్, గుంజాల, కరంజి టి, బెల్సరీ రాంపూర్, భీంపూర్, మార్కగూడ, వడగావ్, వడూర్, నిపాని, అంతర్ గావ్ గ్రామాల్లో నూతన వివో భవన నిర్మాణాలకు భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై రూ.1.30 లక్షలతో భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ. అభివృద్ధి కార్యక్రమాలను మహిళలతోనే ప్రారంభిస్తామని అన్నారు.మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
మహిళలతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం ఎమ్మెల్యే భీంపూర్ లో కోటి ముప్పైలక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భీంపూర్ మండలంలోని ధనోర, అందరబంద్, గుంజాల, కరంజి టి, బెల్సరీ రాంపూర్, భీంపూర్, మార్కగూడ, వడగావ్, వడూర్, నిపాని, అంతర్ గావ్ గ్రామాల్లో నూతన వివో భవన నిర్మాణాలకు భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై రూ.1.30 లక్షలతో భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ. అభివృద్ధి కార్యక్రమాలను మహిళలతోనే ప్రారంభిస్తామని అన్నారు.మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More news from Adilabad and nearby areas
- భీంపూర్ లో కోటి ముప్పైలక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భీంపూర్ మండలంలోని ధనోర, అందరబంద్, గుంజాల, కరంజి టి, బెల్సరీ రాంపూర్, భీంపూర్, మార్కగూడ, వడగావ్, వడూర్, నిపాని, అంతర్ గావ్ గ్రామాల్లో నూతన వివో భవన నిర్మాణాలకు భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై రూ.1.30 లక్షలతో భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ. అభివృద్ధి కార్యక్రమాలను మహిళలతోనే ప్రారంభిస్తామని అన్నారు.మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- కాగజ్‌నగర్ పట్టణంలోని నౌగాం బస్తిలో వార్డు నంబర్ 28, 26లలో బీజేపీ తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైనేజీ, రోడ్లు, కరెంట్ పోల్స్ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. కేంద్ర నిధులతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమని పేర్కొంటూ బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- *सिरपुर MLA डॉ. पलवई हरीश बाबू ने वार्ड नंबर 28 और 26 में डोर-टू-डोर कैंपेन किया* *कागज़नगर:* सिरपुर MLA डॉ. पलवई हरीश बाबू ने शहर की नौगाम बस्ती में वार्ड नंबर 28 से BJP कैंडिडेट इरला विश्वेश्वर राव और वार्ड नंबर 26 से BJP कैंडिडेट औदेती शंकर के सपोर्ट में डोर-टू-डोर कैंपेन किया। *इस मौके पर बोलते हुए, उन्होंने कहा कि नौगाम बस्ती में डेवलपमेंट पूरी तरह से रुक गया है और ड्रेनेज प्रॉब्लम का परमानेंट सॉल्यूशन निकाला जाएगा। लोकल लोगों ने करंट पोल और सड़कों की प्रॉब्लम MLA के ध्यान में लाई। उन्होंने सभी लोगों से इस बात को समझने और BJP सपोर्टेड कैंडिडेट्स को वोट देकर जिताने की अपील की।* इस प्रोग्राम में टाउन प्रेसिडेंट आर्मी शिव कुमार, वार्ड इंचार्ज कुंचला विजय, थेले बापू, दुर्गम मोतीराम, रेहान, खारा तिरुपति, शफी और दूसरे लोग शामिल हुए।1
- kishanpura1
- కాగజ్ నగర్: పట్టణంలోని నౌగాం బస్తిలో గల వార్డు నంబర్ 28 భాజపా అభ్యర్థి ఈర్ల విశ్వేశ్వర్ రావు, వార్డు నంబర్ 26 భాజపా అభ్యర్థి ఆడేటి శంకర్ గార్లకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నౌగాం బస్తిలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని , డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని తెలిపారు. స్థానికులు కరెంట్ పోల్స్ సమస్య మరియు రోడ్ల సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యమని, ఈ విషయాన్ని ప్రజలందరూ గ్రహించి భాజపా బలపరిచిన అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆర్మీ శివ కుమార్, వార్డు ఇంచార్జీలు కుంచాల విజయ్, తేలే బాపు, దుర్గం మోతిరాం, రేహన్, ఖారా తిరుపతి, షఫీ తదితరులు పాల్గొన్నారు.2
- చేనేత కార్మికులను ఆదుకోవడం కోసం ప్రతి ఒక్కరు చేనేతను ధరించి ప్రోత్సహించాలి వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు జగిత్యాల ఫిబ్రవరి 4 : చేనేత కార్మికులను ఆదుకోవడం కోసం ప్రతి ఒక్కరు చేనేతను ధరించి ప్రోత్సహించాలని వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు బెజ్జంకి సంపూర్ణ చారి లు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని శివ సాయి రెసిడెన్సీలో టెస్కో టెస్కో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన చేనేత వస్త్రాలు మనదేశంలో తయారుచేసే చేనేత కార్మికులు ఉన్నారని, విదేశీ వస్త్రాల మోజులో పడి మన చేనేతను ఆదరించకపోవడంతో చేనేత కార్మికులు ఎంతోమంది ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారన్నారు. చేనేత కార్మికులను ఆదుకోవడం కోసం ప్రతి ఒక్కరు నాణ్యమైన చేనేత వస్త్రాలను ధరించాలని కోరారు. టెస్కో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చేనేత ప్రదర్శనలో 50 శాతం నుండి 90 శాతం వరకు రాయితీ ఇస్తున్నందున ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టెస్కో ఇన్చార్జ్ వెంకటేష్, పాత్రికేయులు సిరిసిల్ల వేణుగోపాల్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.1
- జగిత్యాల : -ఇప్పటికైనా, జగిత్యాల ఎమ్మెల్యే ఏ పార్టీ లో ఉన్నారో తెలుసుకోవడం సంతోషం అని ఎద్దేవా -ఇకనైనా బుద్ధిగా ఉండు..పక్కింటి సంసారంలో చిచ్చు పెట్టడం మానుకో.. -అభివృద్ధి అంటే.. పక్కింటి కీ కన్నం వేయడమా...అని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పై ఆగ్రహం జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపు అంశంపై, స్పీకర్ తన తీర్పులో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ బీ ఆర్ ఎస్ పార్టీలోనే ఉన్నారని స్పష్టం చేశారనీ, ఇప్పటికైనా, జగిత్యాల ఎమ్మెల్యే ఏ పార్టీ లో ఉన్నారో తెలుసుకోవడం సంతోషం అని ఎద్దేవా చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడారు. చట్ట సభలకు ఎన్నికైన వారు ఎవరైనా రాజ్యంగ విలువలకు కట్టుబడి ఉండాలనీ,మీ సంసారం చక్కబెట్టుకోకుండా.. మా సంసారంలో ఎందుకు చిచ్చు పెడుతున్నావు అని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పోరాట ఫలితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తె..ఆ ఫలాలు కాంగ్రెస్ కార్యకర్తలు పొందాలన్నారు. అభివృద్ధి అంటే పక్కింటికి కన్నం వేయడమా అని అంటూ, 20 నెలల్లో జగిత్యాల నియోజక వర్గ అభివృద్ధికి చేసింది ఏమిటో చెప్పాలన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ విధాన పరమైన నిర్ణయం.. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో జగిత్యాలలో ఏర్పాటు చేస్తున్నారు.. ప్రతి జిల్లా లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించి ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారు. క్రిటికల్ కేర్ ఏర్పాటు చేయడం..ఇవన్నీ విధానపరమైన అభివృద్ధి..గత ప్రభుత్వం తెలంగాణ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెమెంట్ కార్పొరేషన్ మంజూరు చేసిన నిధులు ఖర్చు కాకుంటే, తిరిగి అవే నిధులు తాను తీసుకు వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. గౌరీ శంకర్ ఇన్ఫ్రా కంపెనీ మొదటి కాల్ లో 3 శాతం అధికంగా కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. 14 శాతం ఎస్టిమేషన్ లో కలుపుతారు. 17 శాతం నేరుగా లాభం పొందుతున్నారు.. దాని వెనక ఇంకా ఎంత లాభం ఉందో.. .ఇదేనా మీరు సాధించిన అభివృద్ధి.. పక్కింటి కీ కన్నం వేయటం.. బిల్లుల కోసం తాపత్రయం..ఇదేనా మీ అభివృద్ధి అని అన్నారు.2
- ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్యామ్ జాదవ్ తరపున ఇంటింటికి ప్రచారం చేసిన మాజీ డిసిసిబి అధ్యక్షుడు అడ్డి బోజారెడ్డి,మాజీ జెడ్పిటిసి గోకగణేష్ రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ ప్రకాష్ రావు, డేరా కృష్ణారెడ్డి,పోతారెడ్డి,మాధవ్,ఆనంద్ రావు, ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు నలిమల సుమ తదితరులు పాల్గొన్నారు1