Shuru
Apke Nagar Ki App…
బాన్సువాడ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ఖమర్ సుల్తానా గౌస్ గారీనీ పరామర్శించిన బాన్సువాడ శాసనసభ సభ్యులు ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు గౌస్ గారి తండ్రి స్వర్గస్తులు అయ్యారు అని తెలుసుకొని కో ఆప్షన్ సుల్తానా గౌస్ గారి ఇంటికి వెళ్ళి ఓదార్చి మనోధైర్యం చెప్పిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వారితో పాటు బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి గారు బాన్సువాడ టౌన్ సీఐ తుల శ్రీధర్ గారు సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి గారు అలీముద్దీన్ బాబా గారు బోర్లం శ్రీనివాస్ రెడ్డి గారు నాయకులు తదితరులు పరామర్శించడం జరిగింది
Banswada news
బాన్సువాడ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ఖమర్ సుల్తానా గౌస్ గారీనీ పరామర్శించిన బాన్సువాడ శాసనసభ సభ్యులు ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు గౌస్ గారి తండ్రి స్వర్గస్తులు అయ్యారు అని తెలుసుకొని కో ఆప్షన్ సుల్తానా గౌస్ గారి ఇంటికి వెళ్ళి ఓదార్చి మనోధైర్యం చెప్పిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వారితో పాటు బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి గారు బాన్సువాడ టౌన్ సీఐ తుల శ్రీధర్ గారు సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి గారు అలీముద్దీన్ బాబా గారు బోర్లం శ్రీనివాస్ రెడ్డి గారు నాయకులు తదితరులు పరామర్శించడం జరిగింది
More news from తెలంగాణ and nearby areas
- బాన్సువాడ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ఖమర్ సుల్తానా గౌస్ గారీనీ పరామర్శించిన బాన్సువాడ శాసనసభ సభ్యులు ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు గౌస్ గారి తండ్రి స్వర్గస్తులు అయ్యారు అని తెలుసుకొని కో ఆప్షన్ సుల్తానా గౌస్ గారి ఇంటికి వెళ్ళి ఓదార్చి మనోధైర్యం చెప్పిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వారితో పాటు బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి గారు బాన్సువాడ టౌన్ సీఐ తుల శ్రీధర్ గారు సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి గారు అలీముద్దీన్ బాబా గారు బోర్లం శ్రీనివాస్ రెడ్డి గారు నాయకులు తదితరులు పరామర్శించడం జరిగింది1
- ఆదిలాబాద్‌ను కరువు ప్రాంతంగా ప్రకటించాలి : లంక రాఘవులు ఆదిలాబాద్: జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆదిలాబాద్‌ను వెంటనే కరువు ప్రాంతంగా ప్రకటించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు లంక రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరువు పరిస్థితులపై జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపి, కరువు ప్రాంతంగా ప్రకటించేలా తక్షణమే ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వ్యవసాయ కూలీలకు పనులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఎకరం, రెండెకరాల భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులు సైతం పంటలు పండక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించి కూలీలకు నిరంతరం పని కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం అక్టోబర్ 9, 12, 13 తేదీల్లో మండల కేంద్రాల వద్ద నిర్వహించే ధర్నాల్లో ఉపాధి కూలీలు, వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు నెల స్వామి, సంతోష్ స్వామి, జి.రామన్న, కామలే విఠల్, ఆశన్న తదితరులు పాల్గొన్నారు.1
- Hyderabad1
- ఆసిఫాబాద్‌లో క్రీడా మైదానాల కొరత..అధికారులు వెంటనే స్పందించాలి: డీవైఎఫ్‌ఐ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సరైన క్రీడా మైదానం లేక ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు గేడెం టీకానాం తెలిపారు. జనకాపూర్ గ్రౌండ్‌లో పిచ్చి మొక్కలు పెరిగి, పగిలిన మద్యం సీసాలు కనిపిస్తున్నాయన్నారు. రన్నింగ్‌కు ట్రాక్ లేక అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అధికారులు వెంటనే మైదానాన్ని శుభ్రం చేసి రన్నింగ్ ట్రాక్‌ను అందుబాటులోకి తేవాలని కోరారు.1
- సంవిధానం, ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా లోక్ భవన్ ముట్టడి: కాంగ్రెస్, వామపక్ష హైదరాబాద్ / న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువులను పరిరక్షించాలంటూ 'సేవ్ డెమోక్రసీ' నినాదంతో విపక్షాలు కదంతొక్కాయి. లోక్ భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్త వాతావరణం మధ్య తీవ్ర స్థాయిలో కొనసాగింది. ఈ నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ పార్టీతో పాటు మిత్రపక్షాలైన వామపక్షాల (CPI, CPM) నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో కదిలివచ్చి తమ నిరసన గళాన్ని వినిపించారు. భారీ సమీకరణ: రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన వందలాది మంది కాంగ్రెస్, వామపక్ష శ్రేణులు లోక్ భవన్ ముట్టడిలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలీసుల మోహరింపు: ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లోక్ భవన్ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి ఉద్రిక్త పరిస్థితులను నియంత్రించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ విధానాలపై విమర్శలు: ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీస్యం చేస్తున్నారంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. "ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. రాజ్యాంగ హక్కులను హరించే కుట్రలను ఎంతమాత్రం సహించేది లేదు." — నిరసనలో పాల్గొన్న ప్రముఖ విపక్ష నేతలు ఈ ఉమ్మడి నిరసన కార్యక్రమం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులోనూ ప్రజా సమస్యలపై ఇలాగే కలిసి పోరాడతామని నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.1
- తాళం వేసిన గదిలో విద్యార్థి.. హెచ్ఏం సస్పెన్షన్, స్కావేంజర్ తొలగింపు నిర్మల్ జిల్లా తానూరు మండలం బెంబర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి స్టూడెంట్ పాఠశాల సమయం ముగిసిన తర్వాత తరగతి గదిలోనే ఉండిపోగా ఈ విషయాన్ని సిబ్బంది గమనించకుండా గదికి తాళం వేసిన ఘటన కలకలం రేపింది.ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యార్థుల భద్రత, విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు స్కూల్ హెచ్.ఎం. డి. స్వప్నను సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన స్కావెంజర్ ను విధుల నుంచి తొలగిస్తూ చర్యలు తీసుకున్నామని కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.పాఠశాల ముగింపు సమయంలో ప్రతి విద్యార్థి సురక్షితంగా పాఠశాల నుంచి బయటకు వెళ్లాడా లేదా అనే విషయాన్ని ఉపాధ్యాయులు, సిబ్బంది తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని కలెక్టర్ సూచించారు.జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల భద్రతా చర్యలను ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం వహించే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.1
- *ఘనంగా వికసిత్ భారత్ సంకల్ప సభ, సేవా జ్యోతి యాత్ర* *ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నాం* *బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ వి. మురళీధర్ గౌడ్* జగిత్యాల అక్టోబర్ 7 భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు గారి ఆధ్వర్యంలో ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా జగిత్యాల పట్టణంలో వికసిత్ భారత్ సంకల్ప సభ, సేవా జ్యోతి యాత్ర కార్యక్రమాలను బుధవారం ఘనంగా నిర్వహించారు.1
- ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తాం : శ్రీకాంత్‌రెడ్డి ఆదిలాబాద్: ఓటరు సవరణ ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారీ నిరసన చేపట్టారు. ‘సేవ్ డెమోక్రసీ’ కార్యక్రమంలో భాగంగా రాహుల్‌గాంధీకి మద్దతుగా మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు, కాంగ్రెస్ జెండాలు ధరించిన నాయకులు, కార్యకర్తలు రాహుల్‌గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ, కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అంబేడ్కర్ చౌక్ వద్ద పెద్దఎత్తున నిరసన చేపట్టి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం కలిగేలా పారదర్శకత ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఓటరు జాబితా సవరణపై ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ఆరోపణలకు సమగ్ర సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతను కాపాడేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్, జిల్లా కాంగ్రెస్ ఆర్గనైజేషన్ ఇన్‌చార్జి బెజ్జంకి అనిల్‌కుమార్, గౌలి సంజీవ్‌కుమార్, బండారి సతీష్, అన్నపూర్ణ, పరమేశ్వర్, సయ్యద్ షాహిద్, చరణ్‌గౌడ్, జీశాన్, సుధాకర్‌గౌడ్, మోతీరామ్, బండి దేవదాస్‌చారి, అత్తర్‌అలీ, మందాకిని, కాడే సంతోష్, సిరాజుద్దీన్, మేకల జితేందర్, ధర్మపురి చంద్రశేఖర్, కుదురుపాక సురేష్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1