logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తాళం వేసిన గదిలో విద్యార్థి.. హెచ్ఏం సస్పెన్షన్, స్కావేంజర్ తొలగింపు నిర్మల్ జిల్లా తానూరు మండలం బెంబర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి స్టూడెంట్ పాఠశాల సమయం ముగిసిన తర్వాత తరగతి గదిలోనే ఉండిపోగా ఈ విషయాన్ని సిబ్బంది గమనించకుండా గదికి తాళం వేసిన ఘటన కలకలం రేపింది.ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యార్థుల భద్రత, విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు స్కూల్ హెచ్.ఎం. డి. స్వప్నను సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన స్కావెంజర్ ను విధుల నుంచి తొలగిస్తూ చర్యలు తీసుకున్నామని కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.పాఠశాల ముగింపు సమయంలో ప్రతి విద్యార్థి సురక్షితంగా పాఠశాల నుంచి బయటకు వెళ్లాడా లేదా అనే విషయాన్ని ఉపాధ్యాయులు, సిబ్బంది తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని కలెక్టర్ సూచించారు.జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల భద్రతా చర్యలను ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం వహించే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.

9 hrs ago
user_Murali
Murali
Insurance Agent భైంసా, నిర్మల్, తెలంగాణ•
9 hrs ago

తాళం వేసిన గదిలో విద్యార్థి.. హెచ్ఏం సస్పెన్షన్, స్కావేంజర్ తొలగింపు నిర్మల్ జిల్లా తానూరు మండలం బెంబర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి స్టూడెంట్ పాఠశాల సమయం ముగిసిన తర్వాత తరగతి గదిలోనే ఉండిపోగా ఈ విషయాన్ని సిబ్బంది గమనించకుండా గదికి తాళం వేసిన ఘటన కలకలం రేపింది.ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యార్థుల భద్రత, విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు స్కూల్ హెచ్.ఎం. డి. స్వప్నను సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన స్కావెంజర్ ను విధుల నుంచి తొలగిస్తూ చర్యలు తీసుకున్నామని కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.పాఠశాల ముగింపు సమయంలో ప్రతి విద్యార్థి సురక్షితంగా పాఠశాల నుంచి బయటకు వెళ్లాడా లేదా అనే విషయాన్ని ఉపాధ్యాయులు, సిబ్బంది తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని కలెక్టర్ సూచించారు.జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల భద్రతా చర్యలను ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం వహించే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • తాళం వేసిన గదిలో విద్యార్థి.. హెచ్ఏం సస్పెన్షన్, స్కావేంజర్ తొలగింపు నిర్మల్ జిల్లా తానూరు మండలం బెంబర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి స్టూడెంట్ పాఠశాల సమయం ముగిసిన తర్వాత తరగతి గదిలోనే ఉండిపోగా ఈ విషయాన్ని సిబ్బంది గమనించకుండా గదికి తాళం వేసిన ఘటన కలకలం రేపింది.ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యార్థుల భద్రత, విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు స్కూల్ హెచ్.ఎం. డి. స్వప్నను సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన స్కావెంజర్ ను విధుల నుంచి తొలగిస్తూ చర్యలు తీసుకున్నామని కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.పాఠశాల ముగింపు సమయంలో ప్రతి విద్యార్థి సురక్షితంగా పాఠశాల నుంచి బయటకు వెళ్లాడా లేదా అనే విషయాన్ని ఉపాధ్యాయులు, సిబ్బంది తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని కలెక్టర్ సూచించారు.జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల భద్రతా చర్యలను ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం వహించే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
    1
    తాళం వేసిన గదిలో విద్యార్థి.. హెచ్ఏం సస్పెన్షన్, స్కావేంజర్ తొలగింపు 
నిర్మల్ జిల్లా తానూరు మండలం బెంబర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి స్టూడెంట్ పాఠశాల సమయం ముగిసిన తర్వాత తరగతి గదిలోనే ఉండిపోగా ఈ విషయాన్ని సిబ్బంది గమనించకుండా గదికి తాళం వేసిన ఘటన కలకలం రేపింది.ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యార్థుల భద్రత, విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు స్కూల్ హెచ్.ఎం. డి. స్వప్నను సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన స్కావెంజర్ ను విధుల నుంచి తొలగిస్తూ చర్యలు తీసుకున్నామని కలెక్టర్ ఒక  ప్రకటనలో పేర్కొన్నారు.పాఠశాల ముగింపు సమయంలో ప్రతి విద్యార్థి సురక్షితంగా పాఠశాల నుంచి బయటకు వెళ్లాడా లేదా అనే విషయాన్ని ఉపాధ్యాయులు, సిబ్బంది తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని కలెక్టర్ సూచించారు.జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల భద్రతా చర్యలను ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం వహించే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
    user_Murali
    Murali
    Insurance Agent భైంసా, నిర్మల్, తెలంగాణ•
    9 hrs ago
  • బోధన్ ఏఎంసీ నూతన చైర్మన్ నాగేశ్వరరావుకు ఘన సన్మానం.. చైర్మన్‌గా ఎన్నిక కావడం బోధన్ ప్రాంతానికి గర్వకారణమన్నారు. బోధన్, :(అక్టోబర్ 8): నిజామాబాద్ జిల్లా: ప్రతినిధి రాహుల్:. బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) నూతన చైర్మన్‌గా ఎన్నికైన. నాగేశ్వరరావును బోధన్ లయన్స్ క్లబ్ సభ్యులు గురువారం లయన్స్ భవన్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావుకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అమన్ బసవేశ్వరరావు మాట్లాడుతూ.. నాగేశ్వరరావు ఏఎంసీ చైర్మన్‌గా ఎన్నిక కావడం బోధన్ ప్రాంతానికి గర్వకారణమన్నారు. ప్రజా జీవితంలో ఆయనకు ఉన్న అనుభవం వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. నాగేశ్వరరావు గతంలో పెంటఖుర్డు సర్పంచ్‌గా, పీఏసీఎస్ సొసైటీ కార్యదర్శిగా, బోధన్ మండల కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడిగా వివిధ బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. ప్రస్తుతం లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని పేర్కొన్నారు. లయన్ నరసింహారెడ్డి మాట్లాడుతూ.. నాగేశ్వరరావు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి బోధన్ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజా సేవలో ముందుకు సాగుతూ బోధన్ ప్రాంత ఔన్నత్యాన్ని కాపాడేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోధన్ లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొని నూతన ఏఎంసీ చైర్మన్ నాగేశ్వరరావుకు అభినందనలు తెలిపారు.
    4
    బోధన్ ఏఎంసీ నూతన చైర్మన్ నాగేశ్వరరావుకు ఘన సన్మానం.. చైర్మన్‌గా ఎన్నిక కావడం బోధన్ ప్రాంతానికి గర్వకారణమన్నారు. 
బోధన్, :(అక్టోబర్ 8): నిజామాబాద్ జిల్లా: ప్రతినిధి రాహుల్:. బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) నూతన చైర్మన్‌గా ఎన్నికైన. నాగేశ్వరరావును బోధన్ లయన్స్ క్లబ్ సభ్యులు గురువారం లయన్స్ భవన్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావుకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అమన్ బసవేశ్వరరావు మాట్లాడుతూ.. నాగేశ్వరరావు ఏఎంసీ చైర్మన్‌గా ఎన్నిక కావడం బోధన్ ప్రాంతానికి గర్వకారణమన్నారు. ప్రజా జీవితంలో ఆయనకు ఉన్న అనుభవం వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. నాగేశ్వరరావు గతంలో పెంటఖుర్డు సర్పంచ్‌గా, పీఏసీఎస్ సొసైటీ కార్యదర్శిగా, బోధన్ మండల కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడిగా వివిధ బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. ప్రస్తుతం లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని పేర్కొన్నారు. లయన్ నరసింహారెడ్డి మాట్లాడుతూ.. నాగేశ్వరరావు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి బోధన్ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజా సేవలో ముందుకు సాగుతూ బోధన్ ప్రాంత ఔన్నత్యాన్ని కాపాడేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోధన్ లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొని నూతన ఏఎంసీ చైర్మన్ నాగేశ్వరరావుకు అభినందనలు తెలిపారు.
    user_RAHUL
    RAHUL
    బోధన్, నిజామాబాద్, తెలంగాణ•
    49 min ago
  • పొట్ట దశలోని ఎండుతున్న వరి పంటలు అన్నదాతను ప్రభుత్వం ఆదుకోవాలి బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పొట్ట దశలోనే ఎండుతున్న వరి పంటలు అన్నదాతను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి నిజామాబాద్ రూరల్, అక్టోబర్ 08 వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ కోతల కారణంగా డిచ్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరి పంటలు పొట్ట దశలోనే ఎండిపోతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఆయా గ్రామాల్లో ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించి, ఆందోళనలో ఉన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో పాటు, అప్రకటిత విద్యుత్ కోతల కారణంగా బోర్ల కింద సాగు చేస్తున్న పంటలకు సైతం అవసరమైన సమయంలో నీరు అందడం లేదని రైతులు దినేష్ కులచారికి వివరించారు. పంటలు చేతికందే దశలో ఎండిపోతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దినేష్ కులచారి మాట్లాడుతూ.. అప్రకటిత విద్యుత్ కోతలతో అన్నదాతలు అరిగోస పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరువు పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. ఆపదలో ఉన్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో రైతులు సాగు చేసిన పంటల వివరాలను ఆధారంగా తీసుకుని, ప్రస్తుతం ఎండిపోయిన పంటలకు క్వింటాలుకు రూ.3,400 చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేసి ఉంటే, ప్రస్తుతం పంటలు నష్టపోయిన రైతులకు ఎంతో ఊరట కలిగేదని అన్నారు. ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
    2
    పొట్ట దశలోని ఎండుతున్న వరి పంటలు అన్నదాతను ప్రభుత్వం ఆదుకోవాలి బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి 
పొట్ట దశలోనే ఎండుతున్న వరి పంటలు
అన్నదాతను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి
నిజామాబాద్ రూరల్, అక్టోబర్ 08 
వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ కోతల కారణంగా డిచ్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరి పంటలు పొట్ట దశలోనే ఎండిపోతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఆయా గ్రామాల్లో ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించి, ఆందోళనలో ఉన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో పాటు, అప్రకటిత విద్యుత్ కోతల కారణంగా బోర్ల కింద సాగు చేస్తున్న పంటలకు సైతం అవసరమైన సమయంలో నీరు అందడం లేదని రైతులు దినేష్ కులచారికి వివరించారు. పంటలు చేతికందే దశలో ఎండిపోతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా దినేష్ కులచారి మాట్లాడుతూ.. అప్రకటిత విద్యుత్ కోతలతో అన్నదాతలు అరిగోస పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరువు పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. ఆపదలో ఉన్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
గతంలో రైతులు సాగు చేసిన పంటల వివరాలను ఆధారంగా తీసుకుని, ప్రస్తుతం ఎండిపోయిన పంటలకు క్వింటాలుకు రూ.3,400 చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేసి ఉంటే, ప్రస్తుతం పంటలు నష్టపోయిన రైతులకు ఎంతో ఊరట కలిగేదని అన్నారు. ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమైందని ఆరోపించారు.
కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
    user_M rajeshwar
    M rajeshwar
    నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • जुक्कल में कांग्रेस! राहुल गांधी की गिरफ्तारी के विरोध में एनएच-161 जुक्कल चौराहे पर विशाल धरना प्रदर्शन किया गया.
    1
    जुक्कल में कांग्रेस! राहुल गांधी की गिरफ्तारी के विरोध में एनएच-161 जुक्कल चौराहे पर विशाल धरना प्रदर्शन किया गया.
    user_Dantulwar Sopan D
    Dantulwar Sopan D
    మద్నూర్, కామారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • *బతుకమ్మ పండుగ సందర్భంగా ఏర్పాట్ల పరిశీలన* తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని కల్కిచెరువు, హరిజనవాడ, సంగమేశ్వరం కాలనీ తదితర ప్రాంతాల్లో చేపడుతున్న ఏర్పాట్లను మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పరిశీలించారు. *మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయ గారి* ఆదేశాల మేరకు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు కాసుల రోహిత్, కౌన్సిలర్ దొనకంటి వెంకట్,భాస్కర్ రెడ్డి, మొహమ్మద్ ఖలీల్, శ్యామల శ్రీకాంత్, ఆత్మ కమిటీ చైర్మన్ మాసాని రవీందర్ రెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    1
    *బతుకమ్మ పండుగ సందర్భంగా ఏర్పాట్ల పరిశీలన*
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని కల్కిచెరువు, హరిజనవాడ, సంగమేశ్వరం కాలనీ తదితర ప్రాంతాల్లో చేపడుతున్న ఏర్పాట్లను మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పరిశీలించారు. *మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయ గారి* ఆదేశాల మేరకు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు కాసుల రోహిత్, కౌన్సిలర్  దొనకంటి వెంకట్,భాస్కర్ రెడ్డి, మొహమ్మద్ ఖలీల్, శ్యామల శ్రీకాంత్, ఆత్మ కమిటీ చైర్మన్ మాసాని రవీందర్ రెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    user_Banswada news
    Banswada news
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    29 min ago
  • ఆదిలాబాద్ జిల్లా, అక్టోబర్ 8 :– *మేడిగూడలో పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం* *200 మంది గ్రామస్తులు, విద్యార్థులకు ఉచిత వైద్య సేవలు* *న్యూరో, గైనకాలజీ, డెంటల్, పీడియాట్రిక్స్, ఆప్తమాలజీ నిపుణులచే వైద్య పరీక్షలు* *పత్రికా ప్రకటన* *కాటరాక్ట్ సమస్య ఉన్నవారికి ఉచిత కంటి వైద్య చికిత్సకు ఏర్పాట్లు* *రోడ్డు భద్రత, మహిళల భద్రత, సీసీటీవీ కెమెరాలపై అవగాహన కల్పించిన ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్* ఆదిలాబాద్ జిల్లా సత్నాల మండలం మేడిగూడ గ్రామంలో ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడంతో పాటు పోలీసు–ప్రజల మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో “పోలీసులు మీకోసం” కార్యక్రమంలో భాగంగా గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఆదివాసీ సంప్రదాయాలతో ఎస్పీకి ఘన స్వాగతం పలికారు. జిల్లా ఎస్పీ వైద్యులు, పాఠశాల విద్యార్థులచే వైద్య శిబిరాన్ని ప్రారంభించి, నిపుణులైన వైద్యులచే గ్రామస్తులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. న్యూరో ఫిజీషియన్, గైనకాలజీ, డెంటల్, పీడియాట్రిక్స్, ఆప్తమాలజీ విభాగాల్లో నిపుణులైన వైద్యులు సుమారు 200 మంది గ్రామస్తులు, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు, చికిత్సలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ఉజ్వల భవిష్యత్తుకు ఉన్నత చదువులు ఎంతో ముఖ్యమని, విద్యార్థులు చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. నేటి విద్యార్థులే రేపటి దేశ పౌరులని, విద్య ద్వారా సమాజం, దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు అర్హత కలిగిన ప్రభుత్వ లేదా ప్రైవేటు వైద్యులను సంప్రదించాలని, నకిలీ బాబాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని ఎస్పీ సూచించారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అక్రమంగా డబ్బులు వసూలు చేసే వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య శిబిరంలో భాగంగా కాటరాక్ట్ సమస్యతో బాధపడుతున్న వారికి ఉచితంగా కంటి వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. అవసరమైన వారికి వాహన సౌకర్యం కల్పించి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అనంతరం తిరిగి గ్రామానికి చేర్చే విధంగా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే వ్యసనానికి గురైన వారికి డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా చికిత్స అందించేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు తమ ఇళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. నేరాల నియంత్రణతో పాటు నేరాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించడంలో సీసీటీవీ కెమెరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించాలని ఎస్పీ తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడి వారి చదువు, భవిష్యత్తు లక్ష్యాల గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జైనథ్ సీఐ జి. శ్రావణ్, ఎస్సై పి. గౌతమ్, గ్రామ సర్పంచ్ లక్ష్మీబాయి, ఉప సర్పంచ్ నౌసర్, వైద్యులు నవీన్ రెడ్డి, సిద్ధార్థ్, భాగ్యలక్ష్మి, ఆనంద్, రామకృష్ణ, ఎల్.వి. ప్రసాద్ ఆసుపత్రి సిబ్బంది, గ్రామ పెద్దలు రామ్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, గ్రామ ప్రజలు, యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆదిలాబాద్ జిల్లా,
అక్టోబర్ 8 :–

*మేడిగూడలో పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం*

*200 మంది గ్రామస్తులు, విద్యార్థులకు ఉచిత వైద్య సేవలు*

*న్యూరో, గైనకాలజీ, డెంటల్, పీడియాట్రిక్స్, ఆప్తమాలజీ నిపుణులచే వైద్య పరీక్షలు*

*పత్రికా ప్రకటన*
*కాటరాక్ట్ సమస్య ఉన్నవారికి ఉచిత కంటి వైద్య చికిత్సకు ఏర్పాట్లు*
*రోడ్డు భద్రత, మహిళల భద్రత, సీసీటీవీ కెమెరాలపై అవగాహన కల్పించిన ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్*
ఆదిలాబాద్ జిల్లా సత్నాల మండలం మేడిగూడ గ్రామంలో ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడంతో పాటు పోలీసు–ప్రజల మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో “పోలీసులు మీకోసం” కార్యక్రమంలో భాగంగా గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఆదివాసీ సంప్రదాయాలతో ఎస్పీకి ఘన స్వాగతం పలికారు. జిల్లా ఎస్పీ వైద్యులు, పాఠశాల విద్యార్థులచే వైద్య శిబిరాన్ని ప్రారంభించి, నిపుణులైన వైద్యులచే గ్రామస్తులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. న్యూరో ఫిజీషియన్, గైనకాలజీ, డెంటల్, పీడియాట్రిక్స్, ఆప్తమాలజీ విభాగాల్లో నిపుణులైన వైద్యులు సుమారు 200 మంది గ్రామస్తులు, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు, చికిత్సలు అందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ఉజ్వల భవిష్యత్తుకు ఉన్నత చదువులు ఎంతో ముఖ్యమని, విద్యార్థులు చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. నేటి విద్యార్థులే రేపటి దేశ పౌరులని, విద్య ద్వారా సమాజం, దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు అర్హత కలిగిన ప్రభుత్వ లేదా ప్రైవేటు వైద్యులను సంప్రదించాలని, నకిలీ బాబాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని ఎస్పీ సూచించారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అక్రమంగా డబ్బులు వసూలు చేసే వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య శిబిరంలో భాగంగా కాటరాక్ట్ సమస్యతో బాధపడుతున్న వారికి ఉచితంగా కంటి వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. అవసరమైన వారికి వాహన సౌకర్యం కల్పించి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అనంతరం తిరిగి గ్రామానికి చేర్చే విధంగా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే వ్యసనానికి గురైన వారికి డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా చికిత్స అందించేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. 
మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు తమ ఇళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. నేరాల నియంత్రణతో పాటు నేరాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించడంలో సీసీటీవీ కెమెరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.  రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించాలని ఎస్పీ తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడి వారి చదువు, భవిష్యత్తు లక్ష్యాల గురించి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జైనథ్ సీఐ జి. శ్రావణ్, ఎస్సై పి. గౌతమ్, గ్రామ సర్పంచ్ లక్ష్మీబాయి, ఉప సర్పంచ్ నౌసర్, వైద్యులు నవీన్ రెడ్డి, సిద్ధార్థ్, భాగ్యలక్ష్మి, ఆనంద్, రామకృష్ణ, ఎల్.వి. ప్రసాద్ ఆసుపత్రి సిబ్బంది, గ్రామ పెద్దలు రామ్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, గ్రామ ప్రజలు, యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
    user_Musku Rajkiran Reddy
    Musku Rajkiran Reddy
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    44 min ago
  • ఆదిలాబాద్‌ను కరువు ప్రాంతంగా ప్రకటించాలి : లంక రాఘవులు ఆదిలాబాద్‌: జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆదిలాబాద్‌ను వెంటనే కరువు ప్రాంతంగా ప్రకటించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు లంక రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కరువు పరిస్థితులపై జిల్లా కలెక్టర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపి, కరువు ప్రాంతంగా ప్రకటించేలా తక్షణమే ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వ్యవసాయ కూలీలకు పనులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఎకరం, రెండెకరాల భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులు సైతం పంటలు పండక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించి కూలీలకు నిరంతరం పని కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం అక్టోబర్‌ 9, 12, 13 తేదీల్లో మండల కేంద్రాల వద్ద నిర్వహించే ధర్నాల్లో ఉపాధి కూలీలు, వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు నెల స్వామి, సంతోష్‌ స్వామి, జి.రామన్న, కామలే విఠల్‌, ఆశన్న తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆదిలాబాద్‌ను కరువు ప్రాంతంగా ప్రకటించాలి :  లంక రాఘవులు
ఆదిలాబాద్‌: జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆదిలాబాద్‌ను వెంటనే కరువు ప్రాంతంగా ప్రకటించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు లంక రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కరువు పరిస్థితులపై జిల్లా కలెక్టర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపి, కరువు ప్రాంతంగా ప్రకటించేలా తక్షణమే ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వ్యవసాయ కూలీలకు పనులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఎకరం, రెండెకరాల భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులు సైతం పంటలు పండక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించి కూలీలకు నిరంతరం పని కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం అక్టోబర్‌ 9, 12, 13 తేదీల్లో మండల కేంద్రాల వద్ద నిర్వహించే ధర్నాల్లో ఉపాధి కూలీలు, వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు నెల స్వామి, సంతోష్‌ స్వామి, జి.రామన్న, కామలే విఠల్‌, ఆశన్న తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter ఆదిలాబాద్ రూరల్, ఆదిలాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • కాంగ్రెస్ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు, INDIA కూటమి ఎంపీల అక్రమ అరెస్టును ఖండిస్తూ.
    2
    కాంగ్రెస్ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు, INDIA కూటమి ఎంపీల అక్రమ అరెస్టును ఖండిస్తూ.
    user_Dantulwar Sopan D
    Dantulwar Sopan D
    మద్నూర్, కామారెడ్డి, తెలంగాణ•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.