logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కాంగ్రెస్ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు, INDIA కూటమి ఎంపీల అక్రమ అరెస్టును ఖండిస్తూ.

21 hrs ago
user_Dantulwar Sopan D
Dantulwar Sopan D
మద్నూర్, కామారెడ్డి, తెలంగాణ•
21 hrs ago
64148f31-8bad-4f44-a8c5-514c4a1c9d8a

కాంగ్రెస్ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు, INDIA కూటమి ఎంపీల అక్రమ అరెస్టును ఖండిస్తూ.

More news from తెలంగాణ and nearby areas
  • जुक्कल में कांग्रेस! राहुल गांधी की गिरफ्तारी के विरोध में एनएच-161 जुक्कल चौराहे पर विशाल धरना प्रदर्शन किया गया.
    1
    जुक्कल में कांग्रेस! राहुल गांधी की गिरफ्तारी के विरोध में एनएच-161 जुक्कल चौराहे पर विशाल धरना प्रदर्शन किया गया.
    user_Dantulwar Sopan D
    Dantulwar Sopan D
    మద్నూర్, కామారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • బోధన్ ఏఎంసీ నూతన చైర్మన్ నాగేశ్వరరావుకు ఘన సన్మానం.. చైర్మన్‌గా ఎన్నిక కావడం బోధన్ ప్రాంతానికి గర్వకారణమన్నారు. బోధన్, :(అక్టోబర్ 8): నిజామాబాద్ జిల్లా: ప్రతినిధి రాహుల్:. బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) నూతన చైర్మన్‌గా ఎన్నికైన. నాగేశ్వరరావును బోధన్ లయన్స్ క్లబ్ సభ్యులు గురువారం లయన్స్ భవన్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావుకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అమన్ బసవేశ్వరరావు మాట్లాడుతూ.. నాగేశ్వరరావు ఏఎంసీ చైర్మన్‌గా ఎన్నిక కావడం బోధన్ ప్రాంతానికి గర్వకారణమన్నారు. ప్రజా జీవితంలో ఆయనకు ఉన్న అనుభవం వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. నాగేశ్వరరావు గతంలో పెంటఖుర్డు సర్పంచ్‌గా, పీఏసీఎస్ సొసైటీ కార్యదర్శిగా, బోధన్ మండల కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడిగా వివిధ బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. ప్రస్తుతం లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని పేర్కొన్నారు. లయన్ నరసింహారెడ్డి మాట్లాడుతూ.. నాగేశ్వరరావు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి బోధన్ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజా సేవలో ముందుకు సాగుతూ బోధన్ ప్రాంత ఔన్నత్యాన్ని కాపాడేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోధన్ లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొని నూతన ఏఎంసీ చైర్మన్ నాగేశ్వరరావుకు అభినందనలు తెలిపారు.
    4
    బోధన్ ఏఎంసీ నూతన చైర్మన్ నాగేశ్వరరావుకు ఘన సన్మానం.. చైర్మన్‌గా ఎన్నిక కావడం బోధన్ ప్రాంతానికి గర్వకారణమన్నారు. 
బోధన్, :(అక్టోబర్ 8): నిజామాబాద్ జిల్లా: ప్రతినిధి రాహుల్:. బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) నూతన చైర్మన్‌గా ఎన్నికైన. నాగేశ్వరరావును బోధన్ లయన్స్ క్లబ్ సభ్యులు గురువారం లయన్స్ భవన్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావుకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అమన్ బసవేశ్వరరావు మాట్లాడుతూ.. నాగేశ్వరరావు ఏఎంసీ చైర్మన్‌గా ఎన్నిక కావడం బోధన్ ప్రాంతానికి గర్వకారణమన్నారు. ప్రజా జీవితంలో ఆయనకు ఉన్న అనుభవం వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. నాగేశ్వరరావు గతంలో పెంటఖుర్డు సర్పంచ్‌గా, పీఏసీఎస్ సొసైటీ కార్యదర్శిగా, బోధన్ మండల కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడిగా వివిధ బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. ప్రస్తుతం లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని పేర్కొన్నారు. లయన్ నరసింహారెడ్డి మాట్లాడుతూ.. నాగేశ్వరరావు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి బోధన్ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజా సేవలో ముందుకు సాగుతూ బోధన్ ప్రాంత ఔన్నత్యాన్ని కాపాడేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోధన్ లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొని నూతన ఏఎంసీ చైర్మన్ నాగేశ్వరరావుకు అభినందనలు తెలిపారు.
    user_RAHUL
    RAHUL
    బోధన్, నిజామాబాద్, తెలంగాణ•
    26 min ago
  • वरकरी संप्रदाय के प्रतिनिधि *सद्गुरु श्रीचंद्रशेखरमहाराज देगलुरकर* को महाराष्ट्र सरकार का बहुत प्रतिष्ठित *"प्राचीन संस्कृत पंडित अवॉर्ड"* देने की घोषणा के लिए। श्रीक्षेत्र पंढरपुर में सद्गुरु का सम्मान और पूजा की गई।
    1
    वरकरी संप्रदाय के प्रतिनिधि *सद्गुरु श्रीचंद्रशेखरमहाराज देगलुरकर* को महाराष्ट्र सरकार का बहुत प्रतिष्ठित *"प्राचीन संस्कृत पंडित अवॉर्ड"* देने की घोषणा के लिए। श्रीक्षेत्र पंढरपुर में सद्गुरु का सम्मान और पूजा की गई।
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory Banswada, Kamareddy•
    11 hrs ago
  • నేషనల్ హైవే 161పై కాంగ్రెస్ రాస్తారోకో SRD: ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులకు నిరసనగా నారాయణఖేడ్ నియోజకవర్గం జమ్మికుంట వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారి 161ను దిగ్బంధనం చేశారు. ఈ రాస్తారోకోతో రహదారిపై కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
    1
    నేషనల్ హైవే 161పై కాంగ్రెస్                 రాస్తారోకో
SRD: ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులకు నిరసనగా నారాయణఖేడ్ నియోజకవర్గం జమ్మికుంట వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారి 161ను దిగ్బంధనం చేశారు. ఈ రాస్తారోకోతో రహదారిపై కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
    user_JALEEL RUSTUM REPORTER
    JALEEL RUSTUM REPORTER
    కంగ్టి మండలం మన సాక్షి రిపోర్టర్ జలిల్ ర కంగ్టి, సంగారెడ్డి, తెలంగాణ•
    12 hrs ago
  • నిజాంపేట్ మండల రైతుల ఆందోళన.. కాంగ్రెస్, సీఎం రేవంత్‌పై నినాదాలు నిజాంపేట్ మండలం ర్యాలమడుగు 161 జాతీయ రహదారిపై గురువారం ఉదయం రైతులు ఆందోళన చేపట్టారు. పంట పొలాలకు సక్రమంగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ ‘కాంగ్రెస్ డౌన్ డౌన్’, ‘రేవంత్ రెడ్డి డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు.
    1
    నిజాంపేట్ మండల రైతుల ఆందోళన.. కాంగ్రెస్, సీఎం రేవంత్‌పై నినాదాలు
నిజాంపేట్ మండలం ర్యాలమడుగు 161 జాతీయ రహదారిపై గురువారం ఉదయం రైతులు ఆందోళన చేపట్టారు. పంట పొలాలకు సక్రమంగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ ‘కాంగ్రెస్ డౌన్ డౌన్’, ‘రేవంత్ రెడ్డి డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు.
    user_Ramesh
    Ramesh
    సిర్గాపూర్, సంగారెడ్డి, తెలంగాణ•
    10 hrs ago
  • పొట్ట దశలోని ఎండుతున్న వరి పంటలు అన్నదాతను ప్రభుత్వం ఆదుకోవాలి బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పొట్ట దశలోనే ఎండుతున్న వరి పంటలు అన్నదాతను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి నిజామాబాద్ రూరల్, అక్టోబర్ 08 వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ కోతల కారణంగా డిచ్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరి పంటలు పొట్ట దశలోనే ఎండిపోతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఆయా గ్రామాల్లో ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించి, ఆందోళనలో ఉన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో పాటు, అప్రకటిత విద్యుత్ కోతల కారణంగా బోర్ల కింద సాగు చేస్తున్న పంటలకు సైతం అవసరమైన సమయంలో నీరు అందడం లేదని రైతులు దినేష్ కులచారికి వివరించారు. పంటలు చేతికందే దశలో ఎండిపోతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దినేష్ కులచారి మాట్లాడుతూ.. అప్రకటిత విద్యుత్ కోతలతో అన్నదాతలు అరిగోస పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరువు పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. ఆపదలో ఉన్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో రైతులు సాగు చేసిన పంటల వివరాలను ఆధారంగా తీసుకుని, ప్రస్తుతం ఎండిపోయిన పంటలకు క్వింటాలుకు రూ.3,400 చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేసి ఉంటే, ప్రస్తుతం పంటలు నష్టపోయిన రైతులకు ఎంతో ఊరట కలిగేదని అన్నారు. ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
    2
    పొట్ట దశలోని ఎండుతున్న వరి పంటలు అన్నదాతను ప్రభుత్వం ఆదుకోవాలి బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి 
పొట్ట దశలోనే ఎండుతున్న వరి పంటలు
అన్నదాతను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి
నిజామాబాద్ రూరల్, అక్టోబర్ 08 
వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ కోతల కారణంగా డిచ్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరి పంటలు పొట్ట దశలోనే ఎండిపోతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఆయా గ్రామాల్లో ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించి, ఆందోళనలో ఉన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో పాటు, అప్రకటిత విద్యుత్ కోతల కారణంగా బోర్ల కింద సాగు చేస్తున్న పంటలకు సైతం అవసరమైన సమయంలో నీరు అందడం లేదని రైతులు దినేష్ కులచారికి వివరించారు. పంటలు చేతికందే దశలో ఎండిపోతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా దినేష్ కులచారి మాట్లాడుతూ.. అప్రకటిత విద్యుత్ కోతలతో అన్నదాతలు అరిగోస పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరువు పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. ఆపదలో ఉన్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
గతంలో రైతులు సాగు చేసిన పంటల వివరాలను ఆధారంగా తీసుకుని, ప్రస్తుతం ఎండిపోయిన పంటలకు క్వింటాలుకు రూ.3,400 చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేసి ఉంటే, ప్రస్తుతం పంటలు నష్టపోయిన రైతులకు ఎంతో ఊరట కలిగేదని అన్నారు. ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమైందని ఆరోపించారు.
కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
    user_M rajeshwar
    M rajeshwar
    నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • తాళం వేసిన గదిలో విద్యార్థి.. హెచ్ఏం సస్పెన్షన్, స్కావేంజర్ తొలగింపు నిర్మల్ జిల్లా తానూరు మండలం బెంబర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి స్టూడెంట్ పాఠశాల సమయం ముగిసిన తర్వాత తరగతి గదిలోనే ఉండిపోగా ఈ విషయాన్ని సిబ్బంది గమనించకుండా గదికి తాళం వేసిన ఘటన కలకలం రేపింది.ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యార్థుల భద్రత, విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు స్కూల్ హెచ్.ఎం. డి. స్వప్నను సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన స్కావెంజర్ ను విధుల నుంచి తొలగిస్తూ చర్యలు తీసుకున్నామని కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.పాఠశాల ముగింపు సమయంలో ప్రతి విద్యార్థి సురక్షితంగా పాఠశాల నుంచి బయటకు వెళ్లాడా లేదా అనే విషయాన్ని ఉపాధ్యాయులు, సిబ్బంది తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని కలెక్టర్ సూచించారు.జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల భద్రతా చర్యలను ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం వహించే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
    1
    తాళం వేసిన గదిలో విద్యార్థి.. హెచ్ఏం సస్పెన్షన్, స్కావేంజర్ తొలగింపు 
నిర్మల్ జిల్లా తానూరు మండలం బెంబర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి స్టూడెంట్ పాఠశాల సమయం ముగిసిన తర్వాత తరగతి గదిలోనే ఉండిపోగా ఈ విషయాన్ని సిబ్బంది గమనించకుండా గదికి తాళం వేసిన ఘటన కలకలం రేపింది.ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యార్థుల భద్రత, విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు స్కూల్ హెచ్.ఎం. డి. స్వప్నను సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన స్కావెంజర్ ను విధుల నుంచి తొలగిస్తూ చర్యలు తీసుకున్నామని కలెక్టర్ ఒక  ప్రకటనలో పేర్కొన్నారు.పాఠశాల ముగింపు సమయంలో ప్రతి విద్యార్థి సురక్షితంగా పాఠశాల నుంచి బయటకు వెళ్లాడా లేదా అనే విషయాన్ని ఉపాధ్యాయులు, సిబ్బంది తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని కలెక్టర్ సూచించారు.జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల భద్రతా చర్యలను ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం వహించే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
    user_Murali
    Murali
    Insurance Agent భైంసా, నిర్మల్, తెలంగాణ•
    9 hrs ago
  • కాంగ్రెస్ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు, INDIA కూటమి ఎంపీల అక్రమ అరెస్టును ఖండిస్తూ.
    2
    కాంగ్రెస్ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు, INDIA కూటమి ఎంపీల అక్రమ అరెస్టును ఖండిస్తూ.
    user_Dantulwar Sopan D
    Dantulwar Sopan D
    మద్నూర్, కామారెడ్డి, తెలంగాణ•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.