logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నేషనల్ హైవే 161పై కాంగ్రెస్ రాస్తారోకో SRD: ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులకు నిరసనగా నారాయణఖేడ్ నియోజకవర్గం జమ్మికుంట వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారి 161ను దిగ్బంధనం చేశారు. ఈ రాస్తారోకోతో రహదారిపై కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

12 hrs ago
user_JALEEL RUSTUM REPORTER
JALEEL RUSTUM REPORTER
కంగ్టి మండలం మన సాక్షి రిపోర్టర్ జలిల్ ర కంగ్టి, సంగారెడ్డి, తెలంగాణ•
12 hrs ago

నేషనల్ హైవే 161పై కాంగ్రెస్ రాస్తారోకో SRD: ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులకు నిరసనగా నారాయణఖేడ్ నియోజకవర్గం జమ్మికుంట వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారి 161ను దిగ్బంధనం చేశారు. ఈ రాస్తారోకోతో రహదారిపై కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

More news from తెలంగాణ and nearby areas
  • నేషనల్ హైవే 161పై కాంగ్రెస్ రాస్తారోకో SRD: ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులకు నిరసనగా నారాయణఖేడ్ నియోజకవర్గం జమ్మికుంట వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారి 161ను దిగ్బంధనం చేశారు. ఈ రాస్తారోకోతో రహదారిపై కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
    1
    నేషనల్ హైవే 161పై కాంగ్రెస్                 రాస్తారోకో
SRD: ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులకు నిరసనగా నారాయణఖేడ్ నియోజకవర్గం జమ్మికుంట వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారి 161ను దిగ్బంధనం చేశారు. ఈ రాస్తారోకోతో రహదారిపై కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
    user_JALEEL RUSTUM REPORTER
    JALEEL RUSTUM REPORTER
    కంగ్టి మండలం మన సాక్షి రిపోర్టర్ జలిల్ ర కంగ్టి, సంగారెడ్డి, తెలంగాణ•
    12 hrs ago
  • నిజాంపేట్ మండల రైతుల ఆందోళన.. కాంగ్రెస్, సీఎం రేవంత్‌పై నినాదాలు నిజాంపేట్ మండలం ర్యాలమడుగు 161 జాతీయ రహదారిపై గురువారం ఉదయం రైతులు ఆందోళన చేపట్టారు. పంట పొలాలకు సక్రమంగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ ‘కాంగ్రెస్ డౌన్ డౌన్’, ‘రేవంత్ రెడ్డి డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు.
    1
    నిజాంపేట్ మండల రైతుల ఆందోళన.. కాంగ్రెస్, సీఎం రేవంత్‌పై నినాదాలు
నిజాంపేట్ మండలం ర్యాలమడుగు 161 జాతీయ రహదారిపై గురువారం ఉదయం రైతులు ఆందోళన చేపట్టారు. పంట పొలాలకు సక్రమంగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ ‘కాంగ్రెస్ డౌన్ డౌన్’, ‘రేవంత్ రెడ్డి డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు.
    user_Ramesh
    Ramesh
    సిర్గాపూర్, సంగారెడ్డి, తెలంగాణ•
    10 hrs ago
  • जुक्कल में कांग्रेस! राहुल गांधी की गिरफ्तारी के विरोध में एनएच-161 जुक्कल चौराहे पर विशाल धरना प्रदर्शन किया गया.
    1
    जुक्कल में कांग्रेस! राहुल गांधी की गिरफ्तारी के विरोध में एनएच-161 जुक्कल चौराहे पर विशाल धरना प्रदर्शन किया गया.
    user_Dantulwar Sopan D
    Dantulwar Sopan D
    మద్నూర్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • वरकरी संप्रदाय के प्रतिनिधि *सद्गुरु श्रीचंद्रशेखरमहाराज देगलुरकर* को महाराष्ट्र सरकार का बहुत प्रतिष्ठित *"प्राचीन संस्कृत पंडित अवॉर्ड"* देने की घोषणा के लिए। श्रीक्षेत्र पंढरपुर में सद्गुरु का सम्मान और पूजा की गई।
    1
    वरकरी संप्रदाय के प्रतिनिधि *सद्गुरु श्रीचंद्रशेखरमहाराज देगलुरकर* को महाराष्ट्र सरकार का बहुत प्रतिष्ठित *"प्राचीन संस्कृत पंडित अवॉर्ड"* देने की घोषणा के लिए। श्रीक्षेत्र पंढरपुर में सद्गुरु का सम्मान और पूजा की गई।
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory Banswada, Kamareddy•
    10 hrs ago
  • కామారెడ్డిలో మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు గుర్తుగా సేవా జ్యోతి యాత్ర కామారెడ్డి: ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా కామారెడ్డి పట్టణంలో సేవా జ్యోతి కలశ యాత్ర నిర్వహించారు. జేపీఎన్‌ రోడ్‌లో మోదీ ప్రసంగాన్ని వీక్షించిన అనంతరం పట్టణ పురవీధుల మీదుగా నిజాంసాగర్‌ చౌరస్తా వరకు యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ.. మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం గుజరాత్, దేశ అభివృద్ధిలో కీలక అధ్యాయమని పేర్కొన్నారు. వికసిత్‌ భారత్‌ దిశగా సాగుతున్న ప్రయాణానికి ప్రజలు అండగా ఉండాలని అన్నారు.
    1
    కామారెడ్డిలో మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు గుర్తుగా సేవా జ్యోతి యాత్ర
కామారెడ్డి: ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా కామారెడ్డి పట్టణంలో సేవా జ్యోతి కలశ యాత్ర నిర్వహించారు. జేపీఎన్‌ రోడ్‌లో మోదీ ప్రసంగాన్ని వీక్షించిన అనంతరం పట్టణ పురవీధుల మీదుగా నిజాంసాగర్‌ చౌరస్తా వరకు యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ.. మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం గుజరాత్, దేశ అభివృద్ధిలో కీలక అధ్యాయమని పేర్కొన్నారు. వికసిత్‌ భారత్‌ దిశగా సాగుతున్న ప్రయాణానికి ప్రజలు అండగా ఉండాలని అన్నారు.
    user_Vukkalkar Rajendernath
    Vukkalkar Rajendernath
    ఎల్లారెడ్డి, కామారెడ్డి, తెలంగాణ•
    1 day ago
  • క్షయ వ్యాధి నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి 2030 నాటికి టీబీ రహిత భారత్ సాధనే లక్ష్యం-జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ క్షయ వ్యాధి నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి 2030 నాటికి టీబీ రహిత భారత్ సాధనే లక్ష్యం-జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ క్షయ వ్యాధి నిర్మూలనకు అందరం సమిష్టిగా కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి అన్నారు. గురువారo సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో టి.బి. ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ మాట్లాడుతూ ..2030 నాటికి దేశంలో టి.బి. (క్షయవ్యాధి)ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టి.బి. ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా జోష్ టీమ్‌లను ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా వార్డు, మండల స్థాయిలో జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ బృందాలను ఏర్పాటు చేసి, ప్రజలకు వ్యాధిపై అవగాహన కల్పించడంతో పాటు అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లాలో ఇప్పటికే 13 టి.బి. ముక్త్ గ్రామ పంచాయతీలను గుర్తించడం జరిగిందని తెలిపారు. టి.బి. వ్యాధి బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందే అంటువ్యాధి అని, దగ్గు, తుమ్ముల ద్వారా ఇతరులకు సోకే అవకాశం ఉంటుందని తెలిపారు. సాయంత్రం వేళల్లో జ్వరం రావడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా షుగర్, బి.పి. ఉన్నవారు, పొగతాగే అలవాటు ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, గ్రామాలలో నిర్వహించే వైద్య శిబిరాల వివరాలను ప్రజలకు ముందుగానే తెలియజేసి, అనుమానితులు పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 215 యాక్టివ్ టి.బి. కేసులు ఉన్నాయని, టి బి. రోగులకు ప్రతి నెలా వైద్య సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లి మందులు అందించడంతో పాటు అవసరమైన వైద్య సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ద్వారా క్షయ వ్యాధి రోగులకు పోషకాహారం కోసం నిక్షయ్ పోషణ యోజన క్రింద నెలకు 1 వేయి రూపాయలు పోషణ భత్యం పూర్తి చికిత్స కాలం అందించడం జరుగుతుందని తెలిపారు. నిక్షయ్ మిత్ర కార్యక్రమం ద్వారా క్షయ రోగులను దత్తత తీసుకుని వారికి అవసరమైన పోషకాహారాన్ని అందించాలని, క్రమం తప్పకుండా మందులు తీసుకోవడం ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చని తెలిపారు. సాధారణంగా వైద్యుల సూచన మేరకు నిర్దేశిత కాలం పాటు మందులను క్రమం తప్పకుండా వినియోగించాలని సూచించారు. టి.బి. రోగులను దూరం పెట్టకుండా వారికి మానసిక ధైర్యం కల్పించాలని, వ్యాధి నియంత్రణకు పాటించవలసిన జాగ్రత్తలు, నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర సిబ్బంది ఒక్కొక్కరు ఒక టి.బి. రోగిని దత్తత తీసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. దేశ వ్యాప్తంగా టి.బి. ముక్త్ భారత్ అభియాన్ ద్వారా జోష్ టీమ్‌లను ఏర్పాటు చేసి వ్యాధి నిర్మూలనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామస్థాయిలో సర్పంచులు, పంచాయతీ అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఎఎన్‌ఎంలు సమన్వయంతో పని చేసి టి.బి. నిర్మూలనకు కృషి చేయాలని, రోగులను దూరంగా ఉంచకుండా వారికి అవసరమైన సహకారం, మానసిక ధైర్యం అందించాలని సూచించారు. టి.బి. నిర్మూలనపై విస్తృత ప్రచారం నిర్వహించేందుకు మీడియా సహకారం తీసుకోవాలని తెలిపారు. టిబి నివారణ సంబంధించిన సమాచారం టోల్ ఫ్రీ నెంబర్ 1800-11-6666 ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం టి.బి. ముక్త్ భారత్ అభియాన్‌ను విజయవంతం చేసి, టి.బి. నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ఎన్‌.సి.సి., మై భారత్ క్యాడెట్లు, వైద్య సిబ్బంది, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    క్షయ వ్యాధి నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి 
2030 నాటికి టీబీ రహిత భారత్ సాధనే లక్ష్యం-జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ 
క్షయ వ్యాధి నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి 
2030 నాటికి టీబీ రహిత భారత్ సాధనే లక్ష్యం-జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ 
క్షయ వ్యాధి నిర్మూలనకు అందరం సమిష్టిగా కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి అన్నారు.
గురువారo సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో టి.బి. ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ మాట్లాడుతూ ..2030 నాటికి దేశంలో టి.బి. (క్షయవ్యాధి)ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టి.బి. ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా జోష్ టీమ్‌లను ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా వార్డు, మండల స్థాయిలో జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ బృందాలను ఏర్పాటు చేసి, ప్రజలకు వ్యాధిపై అవగాహన కల్పించడంతో పాటు అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, 
జిల్లాలో ఇప్పటికే 13 టి.బి. ముక్త్ గ్రామ పంచాయతీలను గుర్తించడం జరిగిందని తెలిపారు. టి.బి. వ్యాధి బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందే అంటువ్యాధి అని, దగ్గు, తుమ్ముల ద్వారా ఇతరులకు సోకే అవకాశం ఉంటుందని తెలిపారు. సాయంత్రం వేళల్లో జ్వరం రావడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా షుగర్, బి.పి. ఉన్నవారు, పొగతాగే అలవాటు ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, గ్రామాలలో నిర్వహించే వైద్య శిబిరాల వివరాలను ప్రజలకు ముందుగానే తెలియజేసి, అనుమానితులు పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 215 యాక్టివ్ టి.బి. కేసులు ఉన్నాయని, టి బి. రోగులకు ప్రతి నెలా వైద్య సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లి మందులు అందించడంతో పాటు అవసరమైన వైద్య సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ద్వారా క్షయ వ్యాధి రోగులకు పోషకాహారం కోసం నిక్షయ్ పోషణ యోజన క్రింద నెలకు 1 వేయి రూపాయలు పోషణ భత్యం పూర్తి చికిత్స కాలం అందించడం జరుగుతుందని తెలిపారు. నిక్షయ్ మిత్ర కార్యక్రమం ద్వారా క్షయ రోగులను దత్తత తీసుకుని వారికి అవసరమైన పోషకాహారాన్ని అందించాలని, క్రమం తప్పకుండా మందులు తీసుకోవడం ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చని తెలిపారు. సాధారణంగా వైద్యుల సూచన మేరకు నిర్దేశిత కాలం పాటు మందులను క్రమం తప్పకుండా వినియోగించాలని సూచించారు. టి.బి. రోగులను దూరం పెట్టకుండా వారికి మానసిక ధైర్యం కల్పించాలని, వ్యాధి నియంత్రణకు పాటించవలసిన జాగ్రత్తలు, నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర సిబ్బంది ఒక్కొక్కరు ఒక టి.బి. రోగిని దత్తత తీసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. దేశ వ్యాప్తంగా టి.బి. ముక్త్ భారత్ అభియాన్ ద్వారా జోష్ టీమ్‌లను ఏర్పాటు చేసి వ్యాధి నిర్మూలనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామస్థాయిలో సర్పంచులు, పంచాయతీ అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఎఎన్‌ఎంలు సమన్వయంతో పని చేసి టి.బి. నిర్మూలనకు కృషి చేయాలని, రోగులను దూరంగా ఉంచకుండా వారికి అవసరమైన సహకారం, మానసిక ధైర్యం అందించాలని సూచించారు. టి.బి. నిర్మూలనపై విస్తృత ప్రచారం నిర్వహించేందుకు మీడియా సహకారం తీసుకోవాలని తెలిపారు. టిబి నివారణ సంబంధించిన సమాచారం టోల్ ఫ్రీ నెంబర్ 1800-11-6666 ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం టి.బి. ముక్త్ భారత్ అభియాన్‌ను విజయవంతం చేసి, టి.బి. నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. 
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ఎన్‌.సి.సి., మై భారత్ క్యాడెట్లు, వైద్య సిబ్బంది, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    2 hrs ago
  • పొట్ట దశలోని ఎండుతున్న వరి పంటలు అన్నదాతను ప్రభుత్వం ఆదుకోవాలి బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పొట్ట దశలోనే ఎండుతున్న వరి పంటలు అన్నదాతను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి నిజామాబాద్ రూరల్, అక్టోబర్ 08 వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ కోతల కారణంగా డిచ్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరి పంటలు పొట్ట దశలోనే ఎండిపోతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఆయా గ్రామాల్లో ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించి, ఆందోళనలో ఉన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో పాటు, అప్రకటిత విద్యుత్ కోతల కారణంగా బోర్ల కింద సాగు చేస్తున్న పంటలకు సైతం అవసరమైన సమయంలో నీరు అందడం లేదని రైతులు దినేష్ కులచారికి వివరించారు. పంటలు చేతికందే దశలో ఎండిపోతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దినేష్ కులచారి మాట్లాడుతూ.. అప్రకటిత విద్యుత్ కోతలతో అన్నదాతలు అరిగోస పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరువు పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. ఆపదలో ఉన్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో రైతులు సాగు చేసిన పంటల వివరాలను ఆధారంగా తీసుకుని, ప్రస్తుతం ఎండిపోయిన పంటలకు క్వింటాలుకు రూ.3,400 చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేసి ఉంటే, ప్రస్తుతం పంటలు నష్టపోయిన రైతులకు ఎంతో ఊరట కలిగేదని అన్నారు. ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
    2
    పొట్ట దశలోని ఎండుతున్న వరి పంటలు అన్నదాతను ప్రభుత్వం ఆదుకోవాలి బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి 
పొట్ట దశలోనే ఎండుతున్న వరి పంటలు
అన్నదాతను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి
నిజామాబాద్ రూరల్, అక్టోబర్ 08 
వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ కోతల కారణంగా డిచ్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరి పంటలు పొట్ట దశలోనే ఎండిపోతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఆయా గ్రామాల్లో ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించి, ఆందోళనలో ఉన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో పాటు, అప్రకటిత విద్యుత్ కోతల కారణంగా బోర్ల కింద సాగు చేస్తున్న పంటలకు సైతం అవసరమైన సమయంలో నీరు అందడం లేదని రైతులు దినేష్ కులచారికి వివరించారు. పంటలు చేతికందే దశలో ఎండిపోతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా దినేష్ కులచారి మాట్లాడుతూ.. అప్రకటిత విద్యుత్ కోతలతో అన్నదాతలు అరిగోస పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరువు పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. ఆపదలో ఉన్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
గతంలో రైతులు సాగు చేసిన పంటల వివరాలను ఆధారంగా తీసుకుని, ప్రస్తుతం ఎండిపోయిన పంటలకు క్వింటాలుకు రూ.3,400 చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేసి ఉంటే, ప్రస్తుతం పంటలు నష్టపోయిన రైతులకు ఎంతో ఊరట కలిగేదని అన్నారు. ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమైందని ఆరోపించారు.
కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
    user_M rajeshwar
    M rajeshwar
    నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • నిజాంపేట్ 100 ఏళ్లుగా సాగులో ఉన్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి నాగధర్ గ్రామంలోని సర్వే నంబర్లు 590, 665లోని భూములను గత 100 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని గ్రామస్థులు తెలిపారు. తమ వద్ద పట్టా పాస్‌బుక్‌లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ భూములకు రెవెన్యూ శాఖ ద్వారా పూర్తి హక్కు పత్రాలు కల్పించాలని కోరుతూ సంగారెడ్డి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సర్పంచ్ జక్కరయ్య, ఉపసర్పంచ్ సవిత, రాజు బాచేపల్లి సొసైటీ మాజీ వైస్ చైర్మన్ దుద్దాల మచ్చేందర్ పాల్గొన్నారు.
    1
    నిజాంపేట్ 100 ఏళ్లుగా సాగులో ఉన్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి
నాగధర్ గ్రామంలోని సర్వే నంబర్లు 590, 665లోని భూములను గత 100 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని గ్రామస్థులు తెలిపారు. తమ వద్ద పట్టా పాస్‌బుక్‌లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ భూములకు రెవెన్యూ శాఖ ద్వారా పూర్తి హక్కు పత్రాలు కల్పించాలని కోరుతూ సంగారెడ్డి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సర్పంచ్ జక్కరయ్య, ఉపసర్పంచ్ సవిత, రాజు బాచేపల్లి సొసైటీ మాజీ వైస్ చైర్మన్ దుద్దాల మచ్చేందర్ పాల్గొన్నారు.
    user_Ramesh
    Ramesh
    సిర్గాపూర్, సంగారెడ్డి, తెలంగాణ•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.