logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

క్షయ వ్యాధి నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి 2030 నాటికి టీబీ రహిత భారత్ సాధనే లక్ష్యం-జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ క్షయ వ్యాధి నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి 2030 నాటికి టీబీ రహిత భారత్ సాధనే లక్ష్యం-జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ క్షయ వ్యాధి నిర్మూలనకు అందరం సమిష్టిగా కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి అన్నారు. గురువారo సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో టి.బి. ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ మాట్లాడుతూ ..2030 నాటికి దేశంలో టి.బి. (క్షయవ్యాధి)ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టి.బి. ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా జోష్ టీమ్‌లను ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా వార్డు, మండల స్థాయిలో జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ బృందాలను ఏర్పాటు చేసి, ప్రజలకు వ్యాధిపై అవగాహన కల్పించడంతో పాటు అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లాలో ఇప్పటికే 13 టి.బి. ముక్త్ గ్రామ పంచాయతీలను గుర్తించడం జరిగిందని తెలిపారు. టి.బి. వ్యాధి బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందే అంటువ్యాధి అని, దగ్గు, తుమ్ముల ద్వారా ఇతరులకు సోకే అవకాశం ఉంటుందని తెలిపారు. సాయంత్రం వేళల్లో జ్వరం రావడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా షుగర్, బి.పి. ఉన్నవారు, పొగతాగే అలవాటు ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, గ్రామాలలో నిర్వహించే వైద్య శిబిరాల వివరాలను ప్రజలకు ముందుగానే తెలియజేసి, అనుమానితులు పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 215 యాక్టివ్ టి.బి. కేసులు ఉన్నాయని, టి బి. రోగులకు ప్రతి నెలా వైద్య సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లి మందులు అందించడంతో పాటు అవసరమైన వైద్య సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ద్వారా క్షయ వ్యాధి రోగులకు పోషకాహారం కోసం నిక్షయ్ పోషణ యోజన క్రింద నెలకు 1 వేయి రూపాయలు పోషణ భత్యం పూర్తి చికిత్స కాలం అందించడం జరుగుతుందని తెలిపారు. నిక్షయ్ మిత్ర కార్యక్రమం ద్వారా క్షయ రోగులను దత్తత తీసుకుని వారికి అవసరమైన పోషకాహారాన్ని అందించాలని, క్రమం తప్పకుండా మందులు తీసుకోవడం ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చని తెలిపారు. సాధారణంగా వైద్యుల సూచన మేరకు నిర్దేశిత కాలం పాటు మందులను క్రమం తప్పకుండా వినియోగించాలని సూచించారు. టి.బి. రోగులను దూరం పెట్టకుండా వారికి మానసిక ధైర్యం కల్పించాలని, వ్యాధి నియంత్రణకు పాటించవలసిన జాగ్రత్తలు, నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర సిబ్బంది ఒక్కొక్కరు ఒక టి.బి. రోగిని దత్తత తీసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. దేశ వ్యాప్తంగా టి.బి. ముక్త్ భారత్ అభియాన్ ద్వారా జోష్ టీమ్‌లను ఏర్పాటు చేసి వ్యాధి నిర్మూలనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామస్థాయిలో సర్పంచులు, పంచాయతీ అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఎఎన్‌ఎంలు సమన్వయంతో పని చేసి టి.బి. నిర్మూలనకు కృషి చేయాలని, రోగులను దూరంగా ఉంచకుండా వారికి అవసరమైన సహకారం, మానసిక ధైర్యం అందించాలని సూచించారు. టి.బి. నిర్మూలనపై విస్తృత ప్రచారం నిర్వహించేందుకు మీడియా సహకారం తీసుకోవాలని తెలిపారు. టిబి నివారణ సంబంధించిన సమాచారం టోల్ ఫ్రీ నెంబర్ 1800-11-6666 ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం టి.బి. ముక్త్ భారత్ అభియాన్‌ను విజయవంతం చేసి, టి.బి. నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ఎన్‌.సి.సి., మై భారత్ క్యాడెట్లు, వైద్య సిబ్బంది, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_మెదక్ న్యూస్
మెదక్ న్యూస్
Medak, Telangana•
1 hr ago

క్షయ వ్యాధి నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి 2030 నాటికి టీబీ రహిత భారత్ సాధనే లక్ష్యం-జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ క్షయ వ్యాధి నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి 2030 నాటికి టీబీ రహిత భారత్ సాధనే లక్ష్యం-జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ క్షయ వ్యాధి నిర్మూలనకు అందరం సమిష్టిగా కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి అన్నారు. గురువారo సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో టి.బి. ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ మాట్లాడుతూ ..2030 నాటికి దేశంలో టి.బి. (క్షయవ్యాధి)ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టి.బి. ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా జోష్ టీమ్‌లను ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా వార్డు, మండల స్థాయిలో జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ బృందాలను ఏర్పాటు చేసి, ప్రజలకు వ్యాధిపై అవగాహన కల్పించడంతో పాటు అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లాలో ఇప్పటికే 13 టి.బి. ముక్త్ గ్రామ పంచాయతీలను గుర్తించడం జరిగిందని తెలిపారు. టి.బి. వ్యాధి బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందే అంటువ్యాధి అని, దగ్గు, తుమ్ముల ద్వారా ఇతరులకు సోకే అవకాశం ఉంటుందని తెలిపారు. సాయంత్రం వేళల్లో జ్వరం రావడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా షుగర్, బి.పి. ఉన్నవారు, పొగతాగే అలవాటు ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, గ్రామాలలో నిర్వహించే వైద్య శిబిరాల వివరాలను ప్రజలకు ముందుగానే తెలియజేసి, అనుమానితులు పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 215 యాక్టివ్ టి.బి. కేసులు ఉన్నాయని, టి బి. రోగులకు ప్రతి నెలా వైద్య సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లి మందులు అందించడంతో పాటు అవసరమైన వైద్య సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ద్వారా క్షయ వ్యాధి రోగులకు పోషకాహారం కోసం నిక్షయ్ పోషణ యోజన క్రింద నెలకు 1 వేయి రూపాయలు పోషణ భత్యం పూర్తి చికిత్స కాలం అందించడం జరుగుతుందని తెలిపారు. నిక్షయ్ మిత్ర కార్యక్రమం ద్వారా క్షయ రోగులను దత్తత తీసుకుని వారికి అవసరమైన పోషకాహారాన్ని అందించాలని, క్రమం తప్పకుండా మందులు తీసుకోవడం ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చని తెలిపారు. సాధారణంగా వైద్యుల సూచన మేరకు నిర్దేశిత కాలం పాటు మందులను క్రమం తప్పకుండా వినియోగించాలని సూచించారు. టి.బి. రోగులను దూరం పెట్టకుండా వారికి మానసిక ధైర్యం కల్పించాలని, వ్యాధి నియంత్రణకు పాటించవలసిన జాగ్రత్తలు, నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర సిబ్బంది ఒక్కొక్కరు ఒక టి.బి. రోగిని దత్తత తీసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. దేశ వ్యాప్తంగా టి.బి. ముక్త్ భారత్ అభియాన్ ద్వారా జోష్ టీమ్‌లను ఏర్పాటు చేసి వ్యాధి నిర్మూలనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామస్థాయిలో సర్పంచులు, పంచాయతీ అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఎఎన్‌ఎంలు సమన్వయంతో పని చేసి టి.బి. నిర్మూలనకు కృషి చేయాలని, రోగులను దూరంగా ఉంచకుండా వారికి అవసరమైన సహకారం, మానసిక ధైర్యం అందించాలని సూచించారు. టి.బి. నిర్మూలనపై విస్తృత ప్రచారం నిర్వహించేందుకు మీడియా సహకారం తీసుకోవాలని తెలిపారు. టిబి నివారణ సంబంధించిన సమాచారం టోల్ ఫ్రీ నెంబర్ 1800-11-6666 ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం టి.బి. ముక్త్ భారత్ అభియాన్‌ను విజయవంతం చేసి, టి.బి. నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ఎన్‌.సి.సి., మై భారత్ క్యాడెట్లు, వైద్య సిబ్బంది, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • క్షయ వ్యాధి నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి 2030 నాటికి టీబీ రహిత భారత్ సాధనే లక్ష్యం-జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ క్షయ వ్యాధి నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి 2030 నాటికి టీబీ రహిత భారత్ సాధనే లక్ష్యం-జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ క్షయ వ్యాధి నిర్మూలనకు అందరం సమిష్టిగా కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి అన్నారు. గురువారo సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో టి.బి. ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ మాట్లాడుతూ ..2030 నాటికి దేశంలో టి.బి. (క్షయవ్యాధి)ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టి.బి. ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా జోష్ టీమ్‌లను ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా వార్డు, మండల స్థాయిలో జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ బృందాలను ఏర్పాటు చేసి, ప్రజలకు వ్యాధిపై అవగాహన కల్పించడంతో పాటు అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లాలో ఇప్పటికే 13 టి.బి. ముక్త్ గ్రామ పంచాయతీలను గుర్తించడం జరిగిందని తెలిపారు. టి.బి. వ్యాధి బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందే అంటువ్యాధి అని, దగ్గు, తుమ్ముల ద్వారా ఇతరులకు సోకే అవకాశం ఉంటుందని తెలిపారు. సాయంత్రం వేళల్లో జ్వరం రావడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా షుగర్, బి.పి. ఉన్నవారు, పొగతాగే అలవాటు ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, గ్రామాలలో నిర్వహించే వైద్య శిబిరాల వివరాలను ప్రజలకు ముందుగానే తెలియజేసి, అనుమానితులు పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 215 యాక్టివ్ టి.బి. కేసులు ఉన్నాయని, టి బి. రోగులకు ప్రతి నెలా వైద్య సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లి మందులు అందించడంతో పాటు అవసరమైన వైద్య సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ద్వారా క్షయ వ్యాధి రోగులకు పోషకాహారం కోసం నిక్షయ్ పోషణ యోజన క్రింద నెలకు 1 వేయి రూపాయలు పోషణ భత్యం పూర్తి చికిత్స కాలం అందించడం జరుగుతుందని తెలిపారు. నిక్షయ్ మిత్ర కార్యక్రమం ద్వారా క్షయ రోగులను దత్తత తీసుకుని వారికి అవసరమైన పోషకాహారాన్ని అందించాలని, క్రమం తప్పకుండా మందులు తీసుకోవడం ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చని తెలిపారు. సాధారణంగా వైద్యుల సూచన మేరకు నిర్దేశిత కాలం పాటు మందులను క్రమం తప్పకుండా వినియోగించాలని సూచించారు. టి.బి. రోగులను దూరం పెట్టకుండా వారికి మానసిక ధైర్యం కల్పించాలని, వ్యాధి నియంత్రణకు పాటించవలసిన జాగ్రత్తలు, నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర సిబ్బంది ఒక్కొక్కరు ఒక టి.బి. రోగిని దత్తత తీసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. దేశ వ్యాప్తంగా టి.బి. ముక్త్ భారత్ అభియాన్ ద్వారా జోష్ టీమ్‌లను ఏర్పాటు చేసి వ్యాధి నిర్మూలనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామస్థాయిలో సర్పంచులు, పంచాయతీ అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఎఎన్‌ఎంలు సమన్వయంతో పని చేసి టి.బి. నిర్మూలనకు కృషి చేయాలని, రోగులను దూరంగా ఉంచకుండా వారికి అవసరమైన సహకారం, మానసిక ధైర్యం అందించాలని సూచించారు. టి.బి. నిర్మూలనపై విస్తృత ప్రచారం నిర్వహించేందుకు మీడియా సహకారం తీసుకోవాలని తెలిపారు. టిబి నివారణ సంబంధించిన సమాచారం టోల్ ఫ్రీ నెంబర్ 1800-11-6666 ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం టి.బి. ముక్త్ భారత్ అభియాన్‌ను విజయవంతం చేసి, టి.బి. నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ఎన్‌.సి.సి., మై భారత్ క్యాడెట్లు, వైద్య సిబ్బంది, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    క్షయ వ్యాధి నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి 
2030 నాటికి టీబీ రహిత భారత్ సాధనే లక్ష్యం-జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ 
క్షయ వ్యాధి నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి 
2030 నాటికి టీబీ రహిత భారత్ సాధనే లక్ష్యం-జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ 
క్షయ వ్యాధి నిర్మూలనకు అందరం సమిష్టిగా కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి అన్నారు.
గురువారo సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో టి.బి. ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ మాట్లాడుతూ ..2030 నాటికి దేశంలో టి.బి. (క్షయవ్యాధి)ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టి.బి. ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా జోష్ టీమ్‌లను ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా వార్డు, మండల స్థాయిలో జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ బృందాలను ఏర్పాటు చేసి, ప్రజలకు వ్యాధిపై అవగాహన కల్పించడంతో పాటు అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, 
జిల్లాలో ఇప్పటికే 13 టి.బి. ముక్త్ గ్రామ పంచాయతీలను గుర్తించడం జరిగిందని తెలిపారు. టి.బి. వ్యాధి బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందే అంటువ్యాధి అని, దగ్గు, తుమ్ముల ద్వారా ఇతరులకు సోకే అవకాశం ఉంటుందని తెలిపారు. సాయంత్రం వేళల్లో జ్వరం రావడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా షుగర్, బి.పి. ఉన్నవారు, పొగతాగే అలవాటు ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, గ్రామాలలో నిర్వహించే వైద్య శిబిరాల వివరాలను ప్రజలకు ముందుగానే తెలియజేసి, అనుమానితులు పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 215 యాక్టివ్ టి.బి. కేసులు ఉన్నాయని, టి బి. రోగులకు ప్రతి నెలా వైద్య సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లి మందులు అందించడంతో పాటు అవసరమైన వైద్య సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ద్వారా క్షయ వ్యాధి రోగులకు పోషకాహారం కోసం నిక్షయ్ పోషణ యోజన క్రింద నెలకు 1 వేయి రూపాయలు పోషణ భత్యం పూర్తి చికిత్స కాలం అందించడం జరుగుతుందని తెలిపారు. నిక్షయ్ మిత్ర కార్యక్రమం ద్వారా క్షయ రోగులను దత్తత తీసుకుని వారికి అవసరమైన పోషకాహారాన్ని అందించాలని, క్రమం తప్పకుండా మందులు తీసుకోవడం ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చని తెలిపారు. సాధారణంగా వైద్యుల సూచన మేరకు నిర్దేశిత కాలం పాటు మందులను క్రమం తప్పకుండా వినియోగించాలని సూచించారు. టి.బి. రోగులను దూరం పెట్టకుండా వారికి మానసిక ధైర్యం కల్పించాలని, వ్యాధి నియంత్రణకు పాటించవలసిన జాగ్రత్తలు, నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర సిబ్బంది ఒక్కొక్కరు ఒక టి.బి. రోగిని దత్తత తీసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. దేశ వ్యాప్తంగా టి.బి. ముక్త్ భారత్ అభియాన్ ద్వారా జోష్ టీమ్‌లను ఏర్పాటు చేసి వ్యాధి నిర్మూలనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామస్థాయిలో సర్పంచులు, పంచాయతీ అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఎఎన్‌ఎంలు సమన్వయంతో పని చేసి టి.బి. నిర్మూలనకు కృషి చేయాలని, రోగులను దూరంగా ఉంచకుండా వారికి అవసరమైన సహకారం, మానసిక ధైర్యం అందించాలని సూచించారు. టి.బి. నిర్మూలనపై విస్తృత ప్రచారం నిర్వహించేందుకు మీడియా సహకారం తీసుకోవాలని తెలిపారు. టిబి నివారణ సంబంధించిన సమాచారం టోల్ ఫ్రీ నెంబర్ 1800-11-6666 ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం టి.బి. ముక్త్ భారత్ అభియాన్‌ను విజయవంతం చేసి, టి.బి. నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. 
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ఎన్‌.సి.సి., మై భారత్ క్యాడెట్లు, వైద్య సిబ్బంది, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    1 hr ago
  • చెరువు కట్టపై యుద్ధ ప్రాతిపదికన మరమత్తు పనులు( వీడియో) మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్ తండ గ్రామంలో బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించి, గ్రామ సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ సిబ్బంది గురువారం చెరువు కట్టపై మరమ్మత్తు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. చెరువు కట్టపై మొలచిన పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. బతుకమ్మలను మహిళలు చెరువులో వేసుకునే విధంగా గాట్లను శుభ్రపరచారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు
    1
    చెరువు కట్టపై యుద్ధ ప్రాతిపదికన మరమత్తు పనులు( వీడియో)
మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్ తండ గ్రామంలో బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించి, గ్రామ సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ సిబ్బంది గురువారం చెరువు కట్టపై మరమ్మత్తు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. చెరువు కట్టపై మొలచిన పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. బతుకమ్మలను మహిళలు చెరువులో వేసుకునే విధంగా గాట్లను శుభ్రపరచారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు
    user_Mahesh Nakka
    Mahesh Nakka
    Financial Analyst భిక్నూర్, కామారెడ్డి, తెలంగాణ•
    44 min ago
  • కామారెడ్డిలో మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు గుర్తుగా సేవా జ్యోతి యాత్ర కామారెడ్డి: ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా కామారెడ్డి పట్టణంలో సేవా జ్యోతి కలశ యాత్ర నిర్వహించారు. జేపీఎన్‌ రోడ్‌లో మోదీ ప్రసంగాన్ని వీక్షించిన అనంతరం పట్టణ పురవీధుల మీదుగా నిజాంసాగర్‌ చౌరస్తా వరకు యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ.. మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం గుజరాత్, దేశ అభివృద్ధిలో కీలక అధ్యాయమని పేర్కొన్నారు. వికసిత్‌ భారత్‌ దిశగా సాగుతున్న ప్రయాణానికి ప్రజలు అండగా ఉండాలని అన్నారు.
    1
    కామారెడ్డిలో మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు గుర్తుగా సేవా జ్యోతి యాత్ర
కామారెడ్డి: ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా కామారెడ్డి పట్టణంలో సేవా జ్యోతి కలశ యాత్ర నిర్వహించారు. జేపీఎన్‌ రోడ్‌లో మోదీ ప్రసంగాన్ని వీక్షించిన అనంతరం పట్టణ పురవీధుల మీదుగా నిజాంసాగర్‌ చౌరస్తా వరకు యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ.. మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం గుజరాత్, దేశ అభివృద్ధిలో కీలక అధ్యాయమని పేర్కొన్నారు. వికసిత్‌ భారత్‌ దిశగా సాగుతున్న ప్రయాణానికి ప్రజలు అండగా ఉండాలని అన్నారు.
    user_Vukkalkar Rajendernath
    Vukkalkar Rajendernath
    ఎల్లారెడ్డి, కామారెడ్డి, తెలంగాణ•
    23 hrs ago
  • RTC కార్మికుల దయనీయ పరిస్థితి చూసి మౌనంగా ఉండకుండా కార్మికుల పక్షాన నిలబడి సాదించ డానికి తీన్మార్ మల్లన్న మన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ముందుకు రావడం మన కార్మికుల అదృష్టం,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రశ్నించే గొంతుక నాయకత్వనికి మద్దత్తు గా నిలబడి దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యల నుండి విముక్తి పొంది ప్రభుత్వ ఉద్యోగులు గా ఒక గొప్ప జీవితానికి శ్రీకారం చుట్టoడీ, కానీ అధికార హోదా లో కార్మికుల కు కనీసం ఉద్యోగ భద్రత కూడా చేయలేని స్వప్రయోజనాల నాయకులకి మళ్లీ జై కొట్టి నేటి ఈ కార్మికుల దయనీయ పరిస్థితి ని భవిష్యత్తు లోను కొనసాగించే పరిస్థితి తెచ్చుకోకoడి.*
    1
    RTC కార్మికుల దయనీయ పరిస్థితి చూసి మౌనంగా ఉండకుండా కార్మికుల పక్షాన నిలబడి సాదించ డానికి
తీన్మార్ మల్లన్న మన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ముందుకు రావడం మన కార్మికుల అదృష్టం,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రశ్నించే గొంతుక నాయకత్వనికి మద్దత్తు గా నిలబడి దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యల నుండి విముక్తి పొంది ప్రభుత్వ ఉద్యోగులు గా ఒక గొప్ప జీవితానికి శ్రీకారం చుట్టoడీ, కానీ అధికార హోదా లో కార్మికుల కు కనీసం ఉద్యోగ భద్రత కూడా చేయలేని స్వప్రయోజనాల నాయకులకి మళ్లీ జై కొట్టి  నేటి ఈ కార్మికుల దయనీయ పరిస్థితి ని భవిష్యత్తు లోను కొనసాగించే పరిస్థితి తెచ్చుకోకoడి.*
    user_RACHURI ZAKEER PASHA
    RACHURI ZAKEER PASHA
    Press advisory Sangareddy, Telangana•
    8 hrs ago
  • నిజాంపేట్ మండల రైతుల ఆందోళన.. కాంగ్రెస్, సీఎం రేవంత్‌పై నినాదాలు నిజాంపేట్ మండలం ర్యాలమడుగు 161 జాతీయ రహదారిపై గురువారం ఉదయం రైతులు ఆందోళన చేపట్టారు. పంట పొలాలకు సక్రమంగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ ‘కాంగ్రెస్ డౌన్ డౌన్’, ‘రేవంత్ రెడ్డి డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు.
    1
    నిజాంపేట్ మండల రైతుల ఆందోళన.. కాంగ్రెస్, సీఎం రేవంత్‌పై నినాదాలు
నిజాంపేట్ మండలం ర్యాలమడుగు 161 జాతీయ రహదారిపై గురువారం ఉదయం రైతులు ఆందోళన చేపట్టారు. పంట పొలాలకు సక్రమంగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ ‘కాంగ్రెస్ డౌన్ డౌన్’, ‘రేవంత్ రెడ్డి డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు.
    user_Ramesh
    Ramesh
    సిర్గాపూర్, సంగారెడ్డి, తెలంగాణ•
    9 hrs ago
  • वरकरी संप्रदाय के प्रतिनिधि *सद्गुरु श्रीचंद्रशेखरमहाराज देगलुरकर* को महाराष्ट्र सरकार का बहुत प्रतिष्ठित *"प्राचीन संस्कृत पंडित अवॉर्ड"* देने की घोषणा के लिए। श्रीक्षेत्र पंढरपुर में सद्गुरु का सम्मान और पूजा की गई।
    1
    वरकरी संप्रदाय के प्रतिनिधि *सद्गुरु श्रीचंद्रशेखरमहाराज देगलुरकर* को महाराष्ट्र सरकार का बहुत प्रतिष्ठित *"प्राचीन संस्कृत पंडित अवॉर्ड"* देने की घोषणा के लिए। श्रीक्षेत्र पंढरपुर में सद्गुरु का सम्मान और पूजा की गई।
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory Banswada, Kamareddy•
    10 hrs ago
  • శ్రీ ఏడుపాయల మన దుర్గా భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయల మన దుర్గా భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి 
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    10 hrs ago
  • రైతులకు కరెంటు కోతలు.. కాంగ్రెస్‌కు నిరసన సెగ.నిజాంపేట సబ్స్టేషన్ ముందు బిఆర్ఎస్ ఆద్వర్యంలో రైతులు ధర్నా రైతులకు కరెంటు కోతలు.. కాంగ్రెస్‌కు నిరసన సెగ. 12 గంటల కరెంటు ఇవ్వాల్సిందే.రైతుల పంటలు ఎండుతుంటే.. ప్రభుత్వం ఏం చేస్తోంది?రైతుల కరెంటు కోసం రోడ్డెక్కిన బీఆర్ఎస్‌.నిజాంపేట సబ్‌స్టేషన్‌ ఎదుట రాస్తారోకో.. బైఠాయించిన నాయకులు, కార్యకర్తలుహామీలు అమలు చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తాం. కంఠారెడ్డి తిరుపతిరెడ్డి రైతులకు 12 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో నిజాంపేటలో నిరసన చేపట్టారు. బీఆర్ఎస్‌ మెదక్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్‌ ఎదుట రాస్తారోకో నిర్వహించి, రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆందోళనకు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కంఠారెడ్డి. తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. రైతులకు 24 గంటల విద్యుత్‌ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు రైతులకు సరిపడా కరెంటు ఇవ్వడం లేదని విమర్శించారు. విద్యుత్‌ కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని, రైతులు పెట్టిన పెట్టుబడులు నష్టపోయే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పంటలు పండించేందుకు రేయింబవళ్లు శ్రమిస్తుంటే.. విద్యుత్‌ కోతలతో వారి కష్టాన్ని వృథా చేస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు రైతుబంధు, రైతుబీమా, సకాలంలో ఎరువులు అందించి వ్యవసాయ రంగానికి అండగా నిలిచామని తెలిపారు. రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసిన ఘనత బీఆర్ఎస్‌ ప్రభుత్వానిదేనన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం కళ్లు తెరిచి రైతుల సమస్యలను పరిష్కరించాలని, కనీసం 12 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు.రైతులకు 12 గంటల కరెంటు అందించడంలో ప్రభుత్వం విఫలమైతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరో రెండు, మూడు రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి 12 గంటల విద్యుత్‌ అందించాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. అనంతరం రామాయంపేట ఏఈ ఆదయ్య ఆందోళన స్థలానికి చేరుకుని కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డితో చర్చించారు. రైతులకు 12 గంటల విద్యుత్‌ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో నాయకులు, కార్యకర్తలు ధర్నాను విరమించారు.ఈ కార్యక్రమంలో రైతులు,మండలంలోని సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,మాజీ ఎంపీటీసీలు,వివిధ గ్రామాల నాయకులు, రైతులు,తదితరులు పాల్గొన్నారు.
    1
    రైతులకు కరెంటు కోతలు.. కాంగ్రెస్‌కు నిరసన సెగ.నిజాంపేట సబ్స్టేషన్ ముందు బిఆర్ఎస్ ఆద్వర్యంలో రైతులు ధర్నా 
రైతులకు కరెంటు కోతలు.. కాంగ్రెస్‌కు నిరసన సెగ.
12 గంటల కరెంటు ఇవ్వాల్సిందే.రైతుల పంటలు ఎండుతుంటే.. ప్రభుత్వం ఏం చేస్తోంది?రైతుల కరెంటు కోసం రోడ్డెక్కిన బీఆర్ఎస్‌.నిజాంపేట సబ్‌స్టేషన్‌ ఎదుట రాస్తారోకో.. బైఠాయించిన నాయకులు, కార్యకర్తలుహామీలు అమలు చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తాం.
కంఠారెడ్డి తిరుపతిరెడ్డి
రైతులకు 12 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో నిజాంపేటలో నిరసన చేపట్టారు. బీఆర్ఎస్‌ మెదక్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్‌ ఎదుట రాస్తారోకో నిర్వహించి, రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆందోళనకు హాజరై సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా కంఠారెడ్డి. తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. రైతులకు 24 గంటల విద్యుత్‌ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు రైతులకు సరిపడా కరెంటు ఇవ్వడం లేదని విమర్శించారు. విద్యుత్‌ కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని, రైతులు పెట్టిన పెట్టుబడులు నష్టపోయే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పంటలు పండించేందుకు రేయింబవళ్లు శ్రమిస్తుంటే.. విద్యుత్‌ కోతలతో వారి కష్టాన్ని వృథా చేస్తున్నారని అన్నారు.
కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు రైతుబంధు, రైతుబీమా, సకాలంలో ఎరువులు అందించి వ్యవసాయ రంగానికి అండగా నిలిచామని తెలిపారు. రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసిన ఘనత బీఆర్ఎస్‌ ప్రభుత్వానిదేనన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం కళ్లు తెరిచి రైతుల సమస్యలను పరిష్కరించాలని, కనీసం 12 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు.రైతులకు 12 గంటల కరెంటు అందించడంలో ప్రభుత్వం విఫలమైతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరో రెండు, మూడు రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి 12 గంటల విద్యుత్‌ అందించాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. అనంతరం రామాయంపేట ఏఈ ఆదయ్య ఆందోళన స్థలానికి చేరుకుని కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డితో చర్చించారు. రైతులకు 12 గంటల విద్యుత్‌ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో నాయకులు, కార్యకర్తలు ధర్నాను విరమించారు.ఈ కార్యక్రమంలో రైతులు,మండలంలోని సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,మాజీ ఎంపీటీసీలు,వివిధ గ్రామాల నాయకులు, రైతులు,తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.