logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేలకు సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో నందికొట్కూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా సోమవారం ధర్నా నిర్వహించారు మోడీ హటావో కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు పట్టణంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ పిక్కిలి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నందికొట్కూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా నిర్వహించారు రైతు సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి అని ఎత్తిపోతల పథకము ప్రారంభించి రైతులకు సాగునీరు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోనాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

1 hr ago
user_Reporter
Reporter
Nandikotkur, Nandyal•
1 hr ago

రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేలకు సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో నందికొట్కూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా సోమవారం ధర్నా నిర్వహించారు మోడీ హటావో కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు పట్టణంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ పిక్కిలి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నందికొట్కూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా నిర్వహించారు రైతు సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి అని ఎత్తిపోతల పథకము ప్రారంభించి రైతులకు సాగునీరు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోనాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • నందీశ్వరునికి ప్రదోషకాల పూజలు. ప్రదోషకాలంలో విశేష అభిషేకాలు మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన నందీశ్వరునికి వేద పండితులు ప్రదోషకాలంలో విశేష అభిషేకాలు, అర్చనల పూజలను వేదోక్తంగా చేశారు. సోమవారం ఆషాడ బహుళ త్రయోదశి నంది ప్రదోషం సందర్బంగా దేవస్థానం అధికారుల పర్యవేక్షణలో విశేషాభిషేకాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే గణపతిపూజ, ద్రవ్య పూజ పీఠార్చన,గంధం, పలురకాల చూర్ణాలతో అభిషేకించారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
    1
    నందీశ్వరునికి ప్రదోషకాల పూజలు. ప్రదోషకాలంలో విశేష అభిషేకాలు 
మహానంది పుణ్యక్షేత్రంలో  వెలసిన నందీశ్వరునికి వేద పండితులు ప్రదోషకాలంలో విశేష అభిషేకాలు, అర్చనల పూజలను వేదోక్తంగా చేశారు. సోమవారం ఆషాడ  బహుళ  త్రయోదశి  నంది ప్రదోషం సందర్బంగా దేవస్థానం అధికారుల పర్యవేక్షణలో విశేషాభిషేకాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే గణపతిపూజ, ద్రవ్య పూజ  పీఠార్చన,గంధం, పలురకాల చూర్ణాలతో అభిషేకించారు.భక్తులు అధిక సంఖ్యలో  పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    30 min ago
  • ప్రజలు ఇక్కట్లు.. అధ్వానంగా మారిన రోడ్డును పట్టించుకోండి సారూ..! బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామం నుండి మణికంఠపురం మీదుగా ఓంకారం పుణ్యక్షేత్రం వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా, బురుదమయంగా అధ్వానంగా మారింది. కొద్దిపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచి, గుంతల లోతు తెలియక వాహనదారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని వాహనదారులు ఆరోపించారు. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో తారు రోడ్డు మట్టి రోడ్డుగా , గుంతల మయంగా మారిందని వాహనదారులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి వెంటనే ఈ రహదారికి శాశ్వత మరమ్మతులు చేయించి, గుంతలు లేకుండా చేసి భక్తులకు, ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగించాలని కోరారు.
    1
    ప్రజలు ఇక్కట్లు..  అధ్వానంగా మారిన రోడ్డును పట్టించుకోండి సారూ..!
బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామం నుండి మణికంఠపురం మీదుగా ఓంకారం పుణ్యక్షేత్రం వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా, బురుదమయంగా అధ్వానంగా మారింది. కొద్దిపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచి, గుంతల లోతు తెలియక వాహనదారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని వాహనదారులు ఆరోపించారు. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో తారు రోడ్డు మట్టి రోడ్డుగా , గుంతల మయంగా మారిందని వాహనదారులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి వెంటనే ఈ రహదారికి శాశ్వత మరమ్మతులు చేయించి, గుంతలు లేకుండా చేసి భక్తులకు, ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగించాలని కోరారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • అలంపూర్: అంధకారంలో 8వ వార్డు!! పట్టించుకోని అధికారులు!! సమస్య పరిష్కరించాలంటున్నా స్థానికులు అలంపూర్ మండల కేంద్రం క్యాతుర్ గ్రామంలోని ఎనిమిదో వార్డ్ లో స్థానిక ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి వీధి దీపాలు వెలగక స్థానిక ప్రజలు రాత్రి వేళలో భయభ్రాంతులకు గురవుతున్నామని చెబుతున్నారు. ఈ సమస్యను వెంటనే సంబంధిత అధికారులు స్పందించి పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
    1
    అలంపూర్: అంధకారంలో 8వ వార్డు!! పట్టించుకోని అధికారులు!! సమస్య పరిష్కరించాలంటున్నా స్థానికులు
అలంపూర్ మండల కేంద్రం క్యాతుర్ గ్రామంలోని ఎనిమిదో వార్డ్ లో స్థానిక ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి వీధి దీపాలు వెలగక స్థానిక ప్రజలు రాత్రి వేళలో భయభ్రాంతులకు గురవుతున్నామని చెబుతున్నారు. ఈ సమస్యను వెంటనే సంబంధిత అధికారులు స్పందించి పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
    user_Zakeer
    Zakeer
    Grocer ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    11 hrs ago
  • శ్రీశైలం మల్లన్న దర్శనాలు అర్జిత సేవలు రెండు రోజులు రద్దు
    1
    శ్రీశైలం మల్లన్న దర్శనాలు అర్జిత సేవలు రెండు రోజులు రద్దు
    user_User7105
    User7105
    Citizen Reporter శ్రీశైలం, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • మహానంది క్షేత్రంలో వైభవంగా స్వామి అమ్మవార్ల పల్లకి సేవ.. మహానంది క్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి అమ్మవార్లకు సోమవారం పల్లకిసేవను వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయ వేద పండితులు, అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో కొలువుదీర్చారు. అనంతరం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.పూజల అనంతరం ఆలయ ప్రాకారంలో వైభవంగా పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
    1
    మహానంది క్షేత్రంలో వైభవంగా స్వామి అమ్మవార్ల పల్లకి సేవ..
మహానంది క్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి అమ్మవార్లకు సోమవారం   పల్లకిసేవను వైభవంగా నిర్వహించారు. ముందుగా  స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయ వేద పండితులు, అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో కొలువుదీర్చారు. అనంతరం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.పూజల అనంతరం ఆలయ ప్రాకారంలో వైభవంగా పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    31 min ago
  • డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆధ్వర్యంలో నందికొట్కూరులో భారీ ర్యాలీ. నంద్యాల జిల్లా నందికొట్కూరు లో రాష్ట్ర వైసీపీ గెలుపు మేరకు డీఎస్సీ పై జరిగిన అక్రమాలపై రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు నందికొట్కూరులో సోమవారం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ సుధీర్ ద్వారా ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు నిరుద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు నారా లోకేష్ ఆయన అనుచరులకు టిడిపి కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. కుట్ర చేయడానికి మెరిట్ లిస్టు ఎందుకు పెట్టలేదని ప్రకటన చేయలేదని విమర్శించారు. స్పోర్ట్స్ కోటాలో భారీ మోసం చేశారని యువ గళం పాదయాత్రలో ఆయన వెంట తిరిగిన వారికి ఉద్యోగాలు ఇచ్చాడన్నారు ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన ఆరోపణనున్న దానిపై వివరణ ఎందుకు ఇవ్వలేదు అన్నారు. వాలంటీర్లకు 10,000 ఇస్తానని మోసం చేశారని టీచర్లకు ఎన్నో ఆశలు పెట్టి అధికారంలోకి వచ్చాడు అన్నారు నాకు నందికొట్కూరులో ఎమ్మెల్యే పదవి అవసరం లేదు అంతకన్నా పెద్ద పదవి కావాలి అదే ప్రజల గుండెల్లో స్థానం కల్పించడం అని డాక్టర్ సుధీర్ గారు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధిస్తామని 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
    1
    డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆధ్వర్యంలో నందికొట్కూరులో  భారీ ర్యాలీ.

నంద్యాల జిల్లా నందికొట్కూరు లో రాష్ట్ర వైసీపీ గెలుపు మేరకు డీఎస్సీ పై జరిగిన అక్రమాలపై రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు నందికొట్కూరులో సోమవారం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ సుధీర్ ద్వారా ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు నిరుద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు 
నారా లోకేష్ ఆయన అనుచరులకు టిడిపి కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు.
కుట్ర చేయడానికి మెరిట్ లిస్టు ఎందుకు పెట్టలేదని ప్రకటన చేయలేదని విమర్శించారు. స్పోర్ట్స్ కోటాలో భారీ మోసం చేశారని యువ గళం పాదయాత్రలో ఆయన వెంట తిరిగిన వారికి  ఉద్యోగాలు ఇచ్చాడన్నారు ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన ఆరోపణనున్న దానిపై వివరణ ఎందుకు ఇవ్వలేదు అన్నారు. వాలంటీర్లకు 10,000 ఇస్తానని మోసం చేశారని టీచర్లకు ఎన్నో ఆశలు పెట్టి అధికారంలోకి వచ్చాడు అన్నారు 
నాకు నందికొట్కూరులో ఎమ్మెల్యే పదవి అవసరం లేదు అంతకన్నా పెద్ద పదవి కావాలి అదే ప్రజల గుండెల్లో స్థానం కల్పించడం అని డాక్టర్ సుధీర్ గారు అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధిస్తామని 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
    user_Reporter
    Reporter
    Nandikotkur, Nandyal•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.