Shuru
Apke Nagar Ki App…
బీఆర్ఎస్ నన్ను ఘోరంగా అవమానించింది'.. మండలిలో కవిత కంటతడి హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత శాసనమండలిలో భావోద్వేగ ప్రసంగం చేశారు. ప్రసంగం మధ్యలో కంటతడి పెట్టారు. “కేసీఆర్, ప్రొ.జయశంకర్ స్ఫూర్తితో ఉద్యమంలోకి వచ్చా. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచే నాపై ఆంక్షలు మొదలయ్యాయి. పార్టీలో ప్రశ్నిస్తే నాపై కక్షగట్టారు. బీఆర్ఎస్ నుంచి అనేక కట్టుబాట్లు ఎదురయ్యాయి. పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకుంటే రాష్ట్రంలో ఎలా ఉంటుంది? కక్షగట్టి నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు. గతేడాది ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాను. నా రాజీనామాను ఆమోదించాలని కోరుతున్నా” అని మాట్లాడారు.
Journalist Prem
బీఆర్ఎస్ నన్ను ఘోరంగా అవమానించింది'.. మండలిలో కవిత కంటతడి హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత శాసనమండలిలో భావోద్వేగ ప్రసంగం చేశారు. ప్రసంగం మధ్యలో కంటతడి పెట్టారు. “కేసీఆర్, ప్రొ.జయశంకర్ స్ఫూర్తితో ఉద్యమంలోకి వచ్చా. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచే నాపై ఆంక్షలు మొదలయ్యాయి. పార్టీలో ప్రశ్నిస్తే నాపై కక్షగట్టారు. బీఆర్ఎస్ నుంచి అనేక కట్టుబాట్లు ఎదురయ్యాయి. పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకుంటే రాష్ట్రంలో ఎలా ఉంటుంది? కక్షగట్టి నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు. గతేడాది ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాను. నా రాజీనామాను ఆమోదించాలని కోరుతున్నా” అని మాట్లాడారు.
More news from Medchal Malkajgiri and nearby areas
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో నిజం తెలుసుకోండి ప్రజలారా ఇప్పటికైనా కళ్లు తెరవండి నిద్ర లేవండి కమ్మి ఖాన్ గ్రేస్ పార్టీ అసలు రూపం తెలుసుకోండి ప్రజలారా గాందీ జీ పాకిస్థాన్ కోసం ప్రాణాలు అర్పించారు నెహ్రూ పాకిస్థాన్ సృష్టించడం లో మాకు పూర్తిగా మద్దతు ఇచ్చారు మరియు భారత దేశానికి హాని కలిగించారు భారత దేశం లో నీ 3 కోట్ల మంది ముస్లిం లను ఆపడం ద్వార గాందీ మరియు నెహ్రూ భారత దేశం లో ముస్లిం జనాభా పెంచడానికి సహాయం చేశారు గమనిక: ఈ ప్రకటన బిజెపి లేదా ఆర్ ఎస్ ఎస్ నుండి రాలేదు ఇది పాకిస్థాన్ టీ వి ఛానల్ లో మాట్లాడుతున్న పాకిస్థాన్ చరిత్ర కారుడు చెప్పారు1
- 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా ప్రజా తెలంగాణ న్యూస్ మహిళ విద్యకు మార్గదర్శకూరాలు -సావిత్రిబాయి పూలే. రాయపోల్ మహిళా విద్యకు మార్గదర్శకురాలిగా, సమాజ సంస్కర్తగా చిరస్థాయిగా నిలిచిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని రాయపోల్ ప్రెస్ అధ్యక్షులు పుట్ట రాజు,దాతర్ పల్లి భాస్కర్ అన్నారు. శనివారం రాయపోల్ మండల దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అక్షరజ్ఞానం లేని మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. కుల, మత, లింగ భేదాలను త్రోసిపుచ్చి సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటం నేటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. బాలికల విద్యే సమాజ అభివృద్ధికి పునాది అనే భావనను ఆచరణలో చూపిన గొప్ప సంస్కర్తగా ఆమె చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. మనుధర్మ శాస్త్ర ప్రకారం మహిళలు చదువుకునే అవకాశం లేదు ఎన్నో నిర్బంధాలు, అవమానాలు, దాడులు అణిచివేతను ఎదుర్కొని తన భర్త జ్యోతిరావు పూలే సహాయంతో విద్యాబుద్ధులు నేర్చుకొని దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఎంతోమంది బడుగు బలహీన వర్గాల మహిళలకు చదువు నేర్పించారు.ప్రత్యేకంగా ఆడపిల్లలను చదివించేందుకు ఎదురైన అవమానాలు, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని విద్యాబోధన కొనసాగించిన సావిత్రిబాయి పూలే త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. నేటి తరాలు ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో దళిత బహుజన సంఘాల నాయకులు సొక్కం స్వామి, శ్రీనివాస్, స్వామి, శ్రవణ్ కుమార్, లింగం, బాల కృష్ణ, బొల్లం రాజేష్, సుధాకర్ ,శ్రీకాంత్,నవీన్,అక్బర్,నాగరాజు, విక్రమ్, చాణక్య, యాదగిరి,భరత్, చింటు, భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.1
- పెనుగంచిప్రోలులో ఘనంగా రంగుల మహోత్సవం నందిగామ టీవీ న్యూస్ : శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారీ రంగుల మహోత్సవం భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. ఈ మహోత్సవంలో భాగంగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నుండి గ్రామంలోని రంగుల మండపం వరకు అమ్మవారి విగ్రహాలను శోభాయాత్రగా తరలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు రంగుల మండపం వద్ద అమ్మవారి విగ్రహాలకు కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- వెదిర లో ఓసి సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణ ... కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో బుధవారం వాల్పోస్టర్ను సంఘం నాయకులు ఆవిష్కరించారు .ఈ సందర్భంగా రెడ్డి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు వంచ సుదర్శన్ రెడ్డి మండల శాఖ అధ్యక్షులు దొడ్డ లచ్చిరెడ్డి మాట్లాడుతూ, ఈనెల 11న వరంగల్లో నిర్వహించే ఓ సి సింహగర్జనకు రెడ్డి వెలమ వైశ్య బ్రాహ్మణ కుల బంధువులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వెధిర గ్రామ ఉపసర్పంచ్ దుద్యాల రాజిరెడ్డి వార్డు సభ్యురాలు కళావతి,శ్రీ రాజరాజేశ్వర శ్రీ వినాయక రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.1
- Post by Ravi Poreddy1
- బాన్సువాడ మున్సిపల్ పరిధి లో దొంగ ఓట్ల కలకలం..... బాన్సువాడ ప్రతినిధి బాన్సువాడ మున్సిపల్ పరిధిలో అన్ని వార్డుల్లో ఉన్న దొంగ ఓట్లను తొలగించి, పట్టణంలో నివాసం ఉన్న వారికే ఓటు హక్కు కల్పించాలని కోరుతూ మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ బాన్సువాడ పట్టణంలో అధికార పార్టీకి చెందిన నాయకులు తమకు అనుకూలంగా ఉండేందుకు వార్డులలో ఒక వర్గానికి చెందిన ఓట్లను చేర్చడం ఎంతవరకు సమంజసమని, 9వ వార్డులోని ఓట్లను ఒకటో వార్డులోకి, ఆరో వార్డులో ఏకంగా 400 ఓట్లు పెరగడం ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు అధికారులు వత్తాసు పలుకుతున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నడపాల్సి ఉన్నప్పటికీ అధికారులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు.. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఓట్లు వేసిన వారు సైతం మున్సిపాలిటీలో ఓట్లు వేసేందుకు ఓటర్లుగా నమోదు కావడం అధికారుల పనితీరుకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు బాన్సువాడ మున్సిపాలిటీ ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలపై ఎన్నికల అధికారులు సమగ్ర సర్వే చేపట్టిన తర్వాతే మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలని బాన్సువాడ సబ్ కలక్టర్ కిరణ్మయికి మెమొరాండం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో. బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు చీదరసాలు బిజెపి జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి ఉమేష్ మాజీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ మాజీ ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ మాజీ ఎంపిటిసి దాకాయ్య బిజెపి కౌన్సిలింగ్ నెంబర్ ప్రసాద్ బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు గజ్జల మహేష్ రామకృష్ణ అనిల్ శివశంకర్. నసురాబాద్ మండల అధ్యక్షులు హనుమాన్లు బీర్కూర్ మండల అధ్యక్షులు సాయి కిరణ్ బిజెపి నాయకులు చీకట్ల రాజు పాశం భాస్కర్ రెడ్డి కొండని గంగారం తోటశంకర్ శ్రీకాంత్ రాజాసింగ్ సాయిబాబా శ్యామ్. తదితరులు పాల్గొన్నారు1
- నల్గొండ జిల్లా కేంద్రంలోని టూ టౌన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మూడు ఇండ్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి మూడు ఇండ్లలో చొరబడ్డ దొంగలు విలువైన వస్తువులు నగదును అపహరించారు. దీనిపై సీసీ ఫుటేజ్ లో పోలీసులు విడుదల చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.1
- కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో HMTV క్యాలెండర్ ను హుజురాబాద్ ఏసీపీ వి. మాధవి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెచ్ఎంటీవీ ప్రజలు మెచ్చిన చానాలని ప్రజలకు అండగా ఉండే ఏకైక ఛానల్ హెచ్ఎంటివి ఛానల్ అని హెచ్ఎంటీవీ లో ప్రసారమయ్యే వార్తలు ప్రజాపక్షంగా ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఏసీపీతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు1
- Post by Ravi Poreddy1