logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*వై.ఎస్.ఆర్ కడప జిల్లా..* ➡️ సిద్దవటం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొగ్గిడివారిపల్లి గ్రామం లో అదృశ్యమైన బాలుడు లివేశ్ రెడ్డి, వయసు 16 నెలలు ను సురక్షితంగా తల్లితండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు *వై.ఎస్.ఆర్ కడప జిల్లా..* ➡️ సిద్దవటం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొగ్గిడివారిపల్లి గ్రామం లో అదృశ్యమైన బాలుడు లివేశ్ రెడ్డి, వయసు 16 నెలలు ను సురక్షితంగా తల్లితండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు. ➡️ ఈరోజు, 10 న సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు పోలీసు వారికి సమాచారము అందగా విస్తృతంగా గాలించి సాయంత్రము 4.15 నిమిషాలకు బాలుని గుర్తించి సురక్షితంగా అప్పగించడమైనది. ➡️ జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు ఒంటిమిట్ట సి.ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సర్కిల్ ఎస్.ఐ లు, సిబ్బంది తో విస్తృత గాలింపు చర్యలు.. ➡️ అరటి తోటలో బాలుడిని గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు.. ➡️ పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు.. ➡️ ఒంటిమిట్ట సి.ఐ ఆధ్వర్యంలోని ఎస్.ఐ లు, సిబ్బంది ని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు

1 hr ago
user_Harshitha RALLAPALLI
Harshitha RALLAPALLI
అట్లూరు, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
1 hr ago

*వై.ఎస్.ఆర్ కడప జిల్లా..* ➡️ సిద్దవటం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొగ్గిడివారిపల్లి గ్రామం లో అదృశ్యమైన బాలుడు లివేశ్ రెడ్డి, వయసు 16 నెలలు ను సురక్షితంగా తల్లితండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు *వై.ఎస్.ఆర్ కడప జిల్లా..* ➡️ సిద్దవటం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొగ్గిడివారిపల్లి గ్రామం లో అదృశ్యమైన బాలుడు లివేశ్ రెడ్డి, వయసు 16 నెలలు ను సురక్షితంగా తల్లితండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు. ➡️ ఈరోజు, 10 న సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు పోలీసు వారికి సమాచారము అందగా విస్తృతంగా గాలించి సాయంత్రము 4.15 నిమిషాలకు బాలుని గుర్తించి సురక్షితంగా అప్పగించడమైనది. ➡️ జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు ఒంటిమిట్ట సి.ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సర్కిల్ ఎస్.ఐ లు, సిబ్బంది తో విస్తృత గాలింపు చర్యలు.. ➡️ అరటి తోటలో బాలుడిని గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు.. ➡️ పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు.. ➡️ ఒంటిమిట్ట సి.ఐ ఆధ్వర్యంలోని ఎస్.ఐ లు, సిబ్బంది ని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కడప:🪷 మన డివిజన్ – మన బాధ్యత మీ సమస్య… మా బాధ్యత. 🪷 *8వ రోజు(10/08/2026) సోమవారం* ప్రజల మధ్యే బీజేపీ..🇮🇳 కడప:🪷 మన డివిజన్ – మన బాధ్యత మీ సమస్య… మా బాధ్యత. 🪷 *8వ రోజు(10/08/2026) సోమవారం* ప్రజల మధ్యే బీజేపీ..🇮🇳 *బీజేపీ కడప జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి* గారి సూచనల మేరకు, *జిల్లా ఉపాధ్యక్షులు & 12వ డివిజన్ ఇంచార్జ్ యెర్రు మల్లికార్జున రెడ్డి* గారి ఆధ్వర్యంలో ఈ రోజు అనగా సోమవారం *ఛత్రపతినగర్,శ్రీనగర్ ,మహాలక్ష్మి నగర్, ప్రాంతంలో* ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నాము. *ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో* దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు, స్థానిక సమస్యలను నమోదు చేసి వాటి పరిష్కారం కోసం ప్రజల తరఫున నిరంతరం పోరాడతామని హామీ ఇచ్చాము. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి ప్రజాభిమానికీ మరియు డివిజన్ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
    1
    కడప:🪷 మన డివిజన్ – మన బాధ్యత
మీ సమస్య… మా బాధ్యత. 🪷
*8వ రోజు(10/08/2026) సోమవారం* 
ప్రజల మధ్యే బీజేపీ..🇮🇳
కడప:🪷 మన డివిజన్ – మన బాధ్యత
మీ సమస్య… మా బాధ్యత. 🪷
*8వ రోజు(10/08/2026) సోమవారం* 
ప్రజల మధ్యే బీజేపీ..🇮🇳
*బీజేపీ కడప జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి* గారి సూచనల మేరకు, *జిల్లా ఉపాధ్యక్షులు & 12వ డివిజన్ ఇంచార్జ్ యెర్రు మల్లికార్జున రెడ్డి* గారి ఆధ్వర్యంలో ఈ రోజు అనగా సోమవారం
*ఛత్రపతినగర్,శ్రీనగర్ ,మహాలక్ష్మి నగర్,   ప్రాంతంలో* ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నాము.
*ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో* దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు, స్థానిక సమస్యలను నమోదు చేసి వాటి పరిష్కారం కోసం ప్రజల తరఫున నిరంతరం పోరాడతామని హామీ ఇచ్చాము.
ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి ప్రజాభిమానికీ మరియు డివిజన్ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
    user_Harshitha RALLAPALLI
    Harshitha RALLAPALLI
    అట్లూరు, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • బద్వేలులో డీఎస్సీలో అవకతవకలపై ర్యాలీ.. జిల్లా అధ్యక్షులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి , ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి , ఎమ్మెల్యే డాక్టర్ సుధ , బద్వేలు,ఆగస్టు 10: వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో డీఎస్సీ మీద ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో బద్వేలులో మొదటగా పట్టణంలో నీ సిద్ధవటం రోడ్డులో గల దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. బద్వేలు పట్టణంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర విద్యార్థి విభాగ ప్రధాన కార్యదర్శి ఆదిత్య రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి , ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి , ఎమ్మెల్యే డాక్టర్ సుధ , నియోజవర్గం లోని నలుమూలలు నుంచి వచ్చిన అగ్రశ్రేణి వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరూ ర్యాలీ కార్యక్రమాన్ని భగ్నం చేయాలని కంకణం కట్టుకొని అధికార మదంతో పోలీసులు అడ్డం పెట్టుకొని అణిచివేతకు గురి చేశారు, ఏమైనాప్పటికీ వైఎస్ఆర్సిపి శ్రేణులు బద్వేల్ పట్టణంలో తమ నిరసనను ప్రభుత్వం మీద వ్యతిరేకతను డీఎస్సీ లో జరిగిన మోసాన్ని ఎండ కట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి వైయస్సార్ కడప జిల్లా వైసీపీ కడప జిల్లా ఎస్సిసి అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు, పుల్లయ్య నియోజకవర్గం లోని అన్ని మండలాల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    4
    బద్వేలులో డీఎస్సీలో అవకతవకలపై ర్యాలీ.. జిల్లా అధ్యక్షులు  పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి , ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి , ఎమ్మెల్యే డాక్టర్ సుధ ,
బద్వేలు,ఆగస్టు 10: 
వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల  మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో డీఎస్సీ మీద ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో బద్వేలులో మొదటగా పట్టణంలో నీ సిద్ధవటం రోడ్డులో గల దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. బద్వేలు పట్టణంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర విద్యార్థి విభాగ ప్రధాన కార్యదర్శి  ఆదిత్య రెడ్డి  ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు  పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి , ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి , ఎమ్మెల్యే డాక్టర్ సుధ , నియోజవర్గం లోని నలుమూలలు  నుంచి వచ్చిన అగ్రశ్రేణి వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరూ ర్యాలీ కార్యక్రమాన్ని  భగ్నం చేయాలని కంకణం కట్టుకొని అధికార మదంతో పోలీసులు అడ్డం పెట్టుకొని అణిచివేతకు గురి చేశారు, ఏమైనాప్పటికీ వైఎస్ఆర్సిపి శ్రేణులు బద్వేల్ పట్టణంలో తమ నిరసనను ప్రభుత్వం మీద వ్యతిరేకతను డీఎస్సీ లో జరిగిన మోసాన్ని ఎండ కట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి వైయస్సార్ కడప జిల్లా వైసీపీ కడప జిల్లా ఎస్సిసి అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు, పుల్లయ్య నియోజకవర్గం లోని అన్ని మండలాల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ఎమ్మెల్యే సార్ కొత్తూరు కు ఇచ్చిన హామీ నెరవేరేది ఎప్పుడు...! బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని కొత్తూరు గ్రామంలో వర్షాకాలం వస్తే వీధులు అన్ని బురదమయం అవుతున్నాయి. ఈ విషయం ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారికి ఎన్నికల ప్రచార సమయంలో గ్రామస్తులు తెలపడంతో ప్రభుత్వ అధికారంలోకి రాగానే రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతున్న గ్రామంలో సిసి రోడ్లు ఏర్పాటు చేయలేదు. పలు సందర్భాలలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ మాకు న్యాయం జరగలేదు అంటూ గ్రామస్తులు తెలుపుతున్నారు. మండలంలో అనేకచోట్ల పశువుల వామి దొడ్లకు రోడ్డు వేస్తున్నారు గాని వీధులలో మనుషులు తిరిగే ప్రదేశాలను మాత్రమే నాయకులు మరిచినట్లున్నారు. ఎమ్మెల్యే గారు గ్రామస్తులకు ఇచ్చిన హామీని నెరవేరచాలని కోరుతున్నామని గ్రామస్తులు తెలిపారు. ఈ గ్రామంలో అత్యధికంగా బీసీలు ఉన్న ప్రాంతం కాబట్టే ఈ గ్రామంలోకి రోడ్లు వేయలేదు అంటూ కూడా గ్రామస్తులు తెలుపుతున్నారు. అధికార పార్టీ మండల నాయకులు తమ బంధువులు, వైసీపీలో ఉన్న నాయకుల పశువుల పాగల వరకు రోడ్డు వేస్తున్నారు మా గ్రామంలో మాత్రం మరిచార అంటూ వారు ఆవేదన వెళ్లబుచ్చుతున్నారు.
    1
    ఎమ్మెల్యే సార్ కొత్తూరు కు ఇచ్చిన హామీ నెరవేరేది ఎప్పుడు...!
బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని కొత్తూరు గ్రామంలో వర్షాకాలం వస్తే వీధులు అన్ని బురదమయం అవుతున్నాయి. ఈ విషయం ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారికి ఎన్నికల ప్రచార సమయంలో గ్రామస్తులు తెలపడంతో ప్రభుత్వ అధికారంలోకి రాగానే రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతున్న గ్రామంలో సిసి రోడ్లు ఏర్పాటు చేయలేదు. పలు సందర్భాలలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ  మాకు న్యాయం జరగలేదు అంటూ  గ్రామస్తులు తెలుపుతున్నారు. మండలంలో అనేకచోట్ల పశువుల వామి దొడ్లకు రోడ్డు వేస్తున్నారు గాని వీధులలో మనుషులు తిరిగే ప్రదేశాలను మాత్రమే నాయకులు మరిచినట్లున్నారు. ఎమ్మెల్యే గారు  గ్రామస్తులకు ఇచ్చిన హామీని నెరవేరచాలని కోరుతున్నామని గ్రామస్తులు తెలిపారు. ఈ గ్రామంలో అత్యధికంగా బీసీలు ఉన్న ప్రాంతం కాబట్టే ఈ గ్రామంలోకి రోడ్లు వేయలేదు అంటూ కూడా గ్రామస్తులు తెలుపుతున్నారు. అధికార పార్టీ మండల నాయకులు తమ బంధువులు, వైసీపీలో ఉన్న  నాయకుల పశువుల పాగల వరకు రోడ్డు వేస్తున్నారు మా గ్రామంలో మాత్రం మరిచార అంటూ వారు ఆవేదన వెళ్లబుచ్చుతున్నారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • డీఎస్సీలో అభ్యర్థులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం: మాజీ మంత్రి కాకాని డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు రాజీనామా చేయాలని మాజీ మంత్రి వైసిపి జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.మనుబోలు లో సోమవారం ఆయన ఆధ్వర్యంలో ఏపీ జెన్ జెడ్ వార్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. డీఎస్సీ లో అవకతవకలు జరిగాయని చెబుతున్న ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సోమిరెడ్డి మాట తీరు మార్చుకోవాలన్నారు. నిరసన చేస్తున్న వారిని కించుపరుస్తూ మాట్లాడుతున్నారు.
    1
    డీఎస్సీలో అభ్యర్థులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం: మాజీ మంత్రి కాకాని
డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు రాజీనామా చేయాలని మాజీ మంత్రి వైసిపి జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.మనుబోలు లో సోమవారం ఆయన ఆధ్వర్యంలో ఏపీ జెన్ జెడ్ వార్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. డీఎస్సీ లో అవకతవకలు జరిగాయని చెబుతున్న ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సోమిరెడ్డి మాట తీరు మార్చుకోవాలన్నారు. నిరసన చేస్తున్న వారిని కించుపరుస్తూ మాట్లాడుతున్నారు.
    user_Jagadish
    Jagadish
    మనుబోలు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • *వై.ఎస్.ఆర్ కడప జిల్లా..* ➡️ సిద్దవటం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొగ్గిడివారిపల్లి గ్రామం లో అదృశ్యమైన బాలుడు లివేశ్ రెడ్డి, వయసు 16 నెలలు ను సురక్షితంగా తల్లితండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు *వై.ఎస్.ఆర్ కడప జిల్లా..* ➡️ సిద్దవటం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొగ్గిడివారిపల్లి గ్రామం లో అదృశ్యమైన బాలుడు లివేశ్ రెడ్డి, వయసు 16 నెలలు ను సురక్షితంగా తల్లితండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు. ➡️ ఈరోజు, 10 న సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు పోలీసు వారికి సమాచారము అందగా విస్తృతంగా గాలించి సాయంత్రము 4.15 నిమిషాలకు బాలుని గుర్తించి సురక్షితంగా అప్పగించడమైనది. ➡️ జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు ఒంటిమిట్ట సి.ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సర్కిల్ ఎస్.ఐ లు, సిబ్బంది తో విస్తృత గాలింపు చర్యలు.. ➡️ అరటి తోటలో బాలుడిని గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు.. ➡️ పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు.. ➡️ ఒంటిమిట్ట సి.ఐ ఆధ్వర్యంలోని ఎస్.ఐ లు, సిబ్బంది ని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు
    1
    *వై.ఎస్.ఆర్ కడప జిల్లా..*

➡️ సిద్దవటం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొగ్గిడివారిపల్లి గ్రామం లో అదృశ్యమైన బాలుడు లివేశ్ రెడ్డి, వయసు 16 నెలలు ను సురక్షితంగా తల్లితండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు
*వై.ఎస్.ఆర్ కడప జిల్లా..*
➡️ సిద్దవటం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొగ్గిడివారిపల్లి గ్రామం లో అదృశ్యమైన బాలుడు లివేశ్ రెడ్డి, వయసు 16 నెలలు ను సురక్షితంగా తల్లితండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు. 
➡️ ఈరోజు, 10 న సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు పోలీసు వారికి సమాచారము అందగా విస్తృతంగా గాలించి సాయంత్రము 4.15 నిమిషాలకు బాలుని గుర్తించి సురక్షితంగా అప్పగించడమైనది.
➡️ జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు ఒంటిమిట్ట సి.ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సర్కిల్ ఎస్.ఐ లు, సిబ్బంది తో విస్తృత గాలింపు చర్యలు..
➡️ అరటి తోటలో బాలుడిని గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు..
➡️ పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు..
➡️ ఒంటిమిట్ట సి.ఐ ఆధ్వర్యంలోని ఎస్.ఐ లు, సిబ్బంది ని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు
    user_Harshitha RALLAPALLI
    Harshitha RALLAPALLI
    అట్లూరు, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • కడప జిల్లా... బద్వేల్ బద్వేలులో 2025 డిఎస్సీపై విచారణ చేయాలంటూ వైసిపి భారీ ర్యాలీ... ఇప్పటికే వైసిపి ర్యాలీకి అనుమతులు లేవంటూ నాయకులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు... ఎన్జీవో కాలనీ వైయస్సార్ విగ్రహం నుండి ఆర్టీవో కార్యాలయం వరకు ర్యాలీ చేసినందుకు సిద్ధమైన వైసిపి నాయకులు & కార్యకర్తలు... అడ్డుకుంటున్న పోలీసులు... ర్యాలీ చేయాల్సిందేనంటూ పట్టుబడుతున్న వైసిపి శ్రేణులు... కడప జిల్లా... బద్వేల్ బద్వేలులో 2025 డిఎస్సీపై విచారణ చేయాలంటూ వైసిపి భారీ ర్యాలీ... ఇప్పటికే వైసిపి ర్యాలీకి అనుమతులు లేవంటూ నాయకులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు... ఎన్జీవో కాలనీ వైయస్సార్ విగ్రహం నుండి ఆర్టీవో కార్యాలయం వరకు ర్యాలీ చేసినందుకు సిద్ధమైన వైసిపి నాయకులు & కార్యకర్తలు... అడ్డుకుంటున్న పోలీసులు... ర్యాలీ చేయాల్సిందేనంటూ పట్టుబడుతున్న వైసిపి శ్రేణులు...
    1
    కడప జిల్లా... బద్వేల్ 

బద్వేలులో 2025 డిఎస్సీపై విచారణ చేయాలంటూ వైసిపి భారీ ర్యాలీ...

ఇప్పటికే వైసిపి ర్యాలీకి అనుమతులు లేవంటూ నాయకులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు...

ఎన్జీవో కాలనీ వైయస్సార్ విగ్రహం నుండి ఆర్టీవో కార్యాలయం వరకు ర్యాలీ చేసినందుకు సిద్ధమైన వైసిపి నాయకులు & కార్యకర్తలు...

అడ్డుకుంటున్న పోలీసులు...
ర్యాలీ చేయాల్సిందేనంటూ పట్టుబడుతున్న వైసిపి శ్రేణులు...
కడప జిల్లా... బద్వేల్ 
బద్వేలులో 2025 డిఎస్సీపై విచారణ చేయాలంటూ వైసిపి భారీ ర్యాలీ...
ఇప్పటికే వైసిపి ర్యాలీకి అనుమతులు లేవంటూ నాయకులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు...
ఎన్జీవో కాలనీ వైయస్సార్ విగ్రహం నుండి ఆర్టీవో కార్యాలయం వరకు ర్యాలీ చేసినందుకు సిద్ధమైన వైసిపి నాయకులు & కార్యకర్తలు...
అడ్డుకుంటున్న పోలీసులు...
ర్యాలీ చేయాల్సిందేనంటూ పట్టుబడుతున్న వైసిపి శ్రేణులు...
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.