Shuru
Apke Nagar Ki App…
డీఎస్సీలో అభ్యర్థులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం: మాజీ మంత్రి కాకాని డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు రాజీనామా చేయాలని మాజీ మంత్రి వైసిపి జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.మనుబోలు లో సోమవారం ఆయన ఆధ్వర్యంలో ఏపీ జెన్ జెడ్ వార్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. డీఎస్సీ లో అవకతవకలు జరిగాయని చెబుతున్న ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సోమిరెడ్డి మాట తీరు మార్చుకోవాలన్నారు. నిరసన చేస్తున్న వారిని కించుపరుస్తూ మాట్లాడుతున్నారు.
Jagadish
డీఎస్సీలో అభ్యర్థులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం: మాజీ మంత్రి కాకాని డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు రాజీనామా చేయాలని మాజీ మంత్రి వైసిపి జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.మనుబోలు లో సోమవారం ఆయన ఆధ్వర్యంలో ఏపీ జెన్ జెడ్ వార్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. డీఎస్సీ లో అవకతవకలు జరిగాయని చెబుతున్న ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సోమిరెడ్డి మాట తీరు మార్చుకోవాలన్నారు. నిరసన చేస్తున్న వారిని కించుపరుస్తూ మాట్లాడుతున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- 🌸 శ్రీవారి అలంకరణకు అలంకార పూల హారాలు తిరుమల శ్రీవారి అలంకరణకు అలంకార పూల హారాలు తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో తయారు చేసిన సుందరమైన పూల హారాలతో ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. వివిధ రంగుల పుష్పాలతో ఎంతో ఆకర్షణీయంగా తయారు చేసిన పూలమాలలను శ్రీవారికి సమర్పించి అలంకరించారు. భక్తులను ఆకట్టుకుంటున్న శ్రీవారి పుష్పాలంకరణ ఆధ్యాత్మిక శోభను మరింత పెంచింది. శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని పుష్పాలంకరణలో దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యానికి లోనయ్యారు. “గోవిందా... గోవిందా” అంటూ శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు పుష్పాలంకరణను చూసి ఆనందం వ్యక్తం చేశారు 🌸 శ్రీవారి అలంకరణకు అలంకార పూల హారాలు తిరుమల శ్రీవారి అలంకరణకు అలంకార పూల హారాలు తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో తయారు చేసిన సుందరమైన పూల హారాలతో ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. వివిధ రంగుల పుష్పాలతో ఎంతో ఆకర్షణీయంగా తయారు చేసిన పూలమాలలను శ్రీవారికి సమర్పించి అలంకరించారు. భక్తులను ఆకట్టుకుంటున్న శ్రీవారి పుష్పాలంకరణ ఆధ్యాత్మిక శోభను మరింత పెంచింది. శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని పుష్పాలంకరణలో దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యానికి లోనయ్యారు. “గోవిందా... గోవిందా” అంటూ శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు పుష్పాలంకరణను చూసి ఆనందం వ్యక్తం చేశారు1
- డీఎస్సీ 2025 అక్రమాలపై పుంగనూరులో వైసిపి బారీ ర్యాలీ మంత్రి నారా లోకేష్ రాజీనామాకు వైసీపీ డిమాండ్ అన్నమయ్య జిల్లా పుంగనూరు డీఎస్సీ 2025 అక్రమాలపై పుంగనూరులో వైసిపి బారీ ర్యాలీ 2025లో కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ విద్యార్థి విభాగం యువజన విభాగం ఆధ్వర్యంలో పుంగనూరు పట్టణంలో భారీ ర్యాలీ మున్సిపల్ బస్టాండ్ లోని వైయస్సార్ విగ్రహం వద్ద నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు డీఎస్సీ నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలని ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిఎస్సి అక్రమాలపై సంబంధిత శాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగించారు కేంద్రంలో నీట్ పేపర్ కేంద్ర విద్యా శాఖ మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారని రాష్ట్ర నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలి కూడా పుంగనూరు నియోజకవర్గ వైసిపి పరిశీలకులు జింక చలపతి ఆధ్వర్యంలో ర్యాలీ పాల్గొన్న నియోజకవర్గంలోని అన్ని మండలాల వైసిపి కార్యకర్తలు వైయస్సార్ విగ్రహం నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించిన వైసిపి నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలియజేశారు. పుంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు నిరసన ర్యాలీ .ఈ సందర్బంగా వారు మాట్లాడుతు మా అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సూచనలతో డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, లేనిపక్షంలో మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ...విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమేండ్ చేస్తున్నమన్నారు.గతం లో జరిగిన దగా డి ఎస్సి లో అవకతవకలను ద్రుష్టి లో ఉంచుకొని ఇప్పుడు నిర్వహించనున్న డి ఎస్సి లో అర్హులు అయిన వారికీ ఉపాధ్యాయులు గా నియమించాలని కోరారు. పుంగనూరులోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీగా నిరసన ర్యాలీ చేపట్టారు. డీఎస్సీ-2025లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోకల అశోక్ కుమార్,నాగభూషనం,షరీఫ్, చెంగారెడ్డి, యువజన రిజనల్ కో ఆర్డినేటర్ హేమంత్,జింక చలపతి,అలీం భాషా,రాజా శేఖర్ రెడ్డి,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు4
- పుంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ నిరసన ర్యాలీ..మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు భారీ ర్యాలీ. వైఎస్సార్ విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగిన నిరసన ర్యాలీ.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని డీఎస్సీ అక్రమాలపై నిరసన.. పుంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు పోకల అశోక్ కుమార్,నాగభూషనం,షరీఫ్, చెంగరెడ్డి, యువజన రిజనల్ కో ఆర్డినేటర్ హేమంత్,జింక చలపతి,అలీం భాషా,రాజా శేఖర్ రెడ్డి,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు మా అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సూచనలతో డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, లేనిపక్షంలో మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ...విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమేండ్ చేస్తున్నమన్నారు.గతం లో జరిగిన దగా డి ఎస్సి లో అవకతవకలను ద్రుష్టి లో ఉంచుకొని ఇప్పుడు నిర్వహించనున్న డి ఎస్సి లో అర్హులు అయిన వారికీ ఉపాధ్యాయులు గా నియమించాలని కోరారు. పుంగనూరులోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీగా నిరసన ర్యాలీ చేపట్టారు. డీఎస్సీ-2025లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు.3
- ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని, CM చంద్రబాబు నాయుడు గిరిజన ఉత్పత్తుల స్టాళ్లను సందర్శించారు. నల్లమల, పాడేరు, అరకు వంటి ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన మహిళలు తయారు చేసిన వస్తువులను పరిశీలించి, వాటికి ప్రత్యేక బ్రాండింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. 2047 నాటికి ‘స్వర్ణాంధ్రప్రదేశ్’ సాధనే లక్ష్యంగా, ఆర్థిక అసమానతలను తొలగించి, పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించే సమగ్ర ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని, CM చంద్రబాబు నాయుడు గిరిజన ఉత్పత్తుల స్టాళ్లను సందర్శించారు. నల్లమల, పాడేరు, అరకు వంటి ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన మహిళలు తయారు చేసిన వస్తువులను పరిశీలించి, వాటికి ప్రత్యేక బ్రాండింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. 2047 నాటికి ‘స్వర్ణాంధ్రప్రదేశ్’ సాధనే లక్ష్యంగా, ఆర్థిక అసమానతలను తొలగించి, పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించే సమగ్ర ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.1
- తమ ప్రభుత్వంలోని మంత్రులపై అవినీతి ఆరోపణలు వస్తే అప్పట్లో వైయస్‌ఆర్ గారు.. ఆ తర్వాత వైయస్ జగన్ గారు సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించారు. కానీ.. ఇప్పుడు డీఎస్సీ-2025లో భారీగా అక్రమాలు జరిగాయని సాక్ష్యాధారాలతో సహా బయటికి వచ్చినా ఎందుకు సీబీఐ ఎంక్వైరీకి మీరు వేయడం లేదు చంద్రబాబూ? -పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ తమ ప్రభుత్వంలోని మంత్రులపై అవినీతి ఆరోపణలు వస్తే అప్పట్లో వైయస్‌ఆర్ గారు.. ఆ తర్వాత వైయస్ జగన్ గారు సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించారు. కానీ.. ఇప్పుడు డీఎస్సీ-2025లో భారీగా అక్రమాలు జరిగాయని సాక్ష్యాధారాలతో సహా బయటికి వచ్చినా ఎందుకు సీబీఐ ఎంక్వైరీకి మీరు వేయడం లేదు చంద్రబాబూ? -పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ1
- తల్లిదండ్రుల త్యాగమే పిల్లలు సాధించిన డి గ్రీలతల్లిదండ్రులు ఎన్నో కష్టాలు, త్యాగాలు చేసి తమ పిల్లలను చదివించి ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. పిల్లలు సాధిస్తున్న ప్రతి డిగ్రీ వెనుక తల్లిదండ్రుల కష్టం, త్యాగం దాగి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ సుఖాలను త్యాగం చేస్తూ చదువులకు ప్రాధాన్యత ఇస్తున్నారని, విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను గుర్తించి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని నారా లోకేష్ సూచించారు. విద్య ద్వారా మంచి భవిష్యత్తును నిర్మించుకోవడంతో పాటు సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. “తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు, త్యాగాలు చేసి తమ పిల్లలను చదివించి ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. పిల్లలు సాధిస్తున్న ప్రతి డిగ్రీ వెనుక తల్లిదండ్రుల కష్టం, త్యాగం దాగి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ సుఖాలను త్యాగం చేస్తూ చదువులకు ప్రాధాన్యత ఇస్తున్నారని, విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను గుర్తించి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని నారా లోకేష్ సూచించారు. విద్య ద్వారా మంచి భవిష్యత్తును నిర్మించుకోవడంతో పాటు సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.1
- సినిమా అవకాశం చేజిక్కించుకున్న స్వస్తిక్ డాన్స్ అకాడమీ విద్యార్థులు. చిత్తూరు లో జరిగిన పోటీల్లో విజయకేతనం ఎగరేసిన పుంగనూరు విద్యార్థులు. కళాతరంగిణి 189 వ పోటీలలో అన్ని విభాగాలలో విజయకేతనం ఎగురవేసిన స్వస్తిక్ డాన్స్ అకాడమీ పుంగనూరు విద్యార్థులు చిత్తూరు PES పబ్లిక్ స్కూల్ ఆడిటోరియంలో జరిగిన పోటీల్లో స్వస్తిక్ డాన్స్ అకాడమీ విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు.ఇందుకు గాను వృషభ నిర్మాత, తను నిర్మించ నున్న విక్కి మూవీలో ఈ కార్యక్రమం లో పాల్గొన్న విద్యార్థులకు సినిమా అవకాశం కల్పిస్తామన్నారు,ఉమ శంకర్ రెడ్డి తెలిపినారు విద్యార్థుల ప్రతిభను చూసి,వారీ తల్లి తండ్రులను,డాన్స్ మాస్టర్లును ప్రముఖ డాన్స్ మాస్టర్లు,జడ్జిలు, ప్రముఖుల అభినందనలు తెలిపారు. 👏💐 🟣 వెస్ట్రన్ గ్రూప్ డాన్స్ 🟢 ఫోక్ డ్యూయెట్ 🟠 ఫోక్ సోలో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ, వారికి మంచి వేదికలు కల్పించేందుకు స్వస్తిక్ డాన్స్ అకాడమీ ఎల్లప్పుడూ ముందుంటుంది.🙏 స్వస్తిక్ డాన్స్ అకాడమీ – (Swasthik Cultural Social Trust) పుంగనూరు President: K. రేవంత్ కుమార్ Trustee: P. జ్యోతిస్వర్ Member: K. సుగుణ Dance Masters: K. రేవంత్, విజయ్, బన్నీ 💐 విద్యార్థుల తల్లిదండ్రులకు, డాన్స్ మాస్టర్లకు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఫౌండర్ G. కృష్ణవేణి & శ్రీ పసుపుల లవకుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.2
- కూటమి ప్రభుత్వంపై కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి ఆరోపణలు పులివెందులలో డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో సోమవారం పులివెందులలో నిరసన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. విద్యార్థులు, పేదలకు అందాల్సిన సంక్షేమాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు.1