logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సినిమా అవకాశం చేజిక్కించుకున్న స్వస్తిక్ డాన్స్ అకాడమీ విద్యార్థులు. చిత్తూరు లో జరిగిన పోటీల్లో విజయకేతనం ఎగరేసిన పుంగనూరు విద్యార్థులు. కళాతరంగిణి 189 వ పోటీలలో అన్ని విభాగాలలో విజయకేతనం ఎగురవేసిన స్వస్తిక్ డాన్స్ అకాడమీ పుంగనూరు విద్యార్థులు చిత్తూరు PES పబ్లిక్ స్కూల్ ఆడిటోరియంలో జరిగిన పోటీల్లో స్వస్తిక్ డాన్స్ అకాడమీ విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు.ఇందుకు గాను వృషభ నిర్మాత, తను నిర్మించ నున్న విక్కి మూవీలో ఈ కార్యక్రమం లో పాల్గొన్న విద్యార్థులకు సినిమా అవకాశం కల్పిస్తామన్నారు,ఉమ శంకర్ రెడ్డి తెలిపినారు విద్యార్థుల ప్రతిభను చూసి,వారీ తల్లి తండ్రులను,డాన్స్ మాస్టర్లును ప్రముఖ డాన్స్ మాస్టర్లు,జడ్జిలు, ప్రముఖుల అభినందనలు తెలిపారు. 👏💐 🟣 వెస్ట్రన్ గ్రూప్ డాన్స్ 🟢 ఫోక్ డ్యూయెట్ 🟠 ఫోక్ సోలో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ, వారికి మంచి వేదికలు కల్పించేందుకు స్వస్తిక్ డాన్స్ అకాడమీ ఎల్లప్పుడూ ముందుంటుంది.🙏 స్వస్తిక్ డాన్స్ అకాడమీ – (Swasthik Cultural Social Trust) పుంగనూరు President: K. రేవంత్ కుమార్ Trustee: P. జ్యోతిస్వర్ Member: K. సుగుణ Dance Masters: K. రేవంత్, విజయ్, బన్నీ 💐 విద్యార్థుల తల్లిదండ్రులకు, డాన్స్ మాస్టర్లకు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఫౌండర్ G. కృష్ణవేణి & శ్రీ పసుపుల లవకుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

2 hrs ago
user_Manjunath Chakkala Sr.Reporter
Manjunath Chakkala Sr.Reporter
పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

సినిమా అవకాశం చేజిక్కించుకున్న స్వస్తిక్ డాన్స్ అకాడమీ విద్యార్థులు. చిత్తూరు లో జరిగిన పోటీల్లో విజయకేతనం ఎగరేసిన పుంగనూరు విద్యార్థులు. కళాతరంగిణి 189 వ పోటీలలో అన్ని విభాగాలలో విజయకేతనం ఎగురవేసిన స్వస్తిక్ డాన్స్ అకాడమీ పుంగనూరు విద్యార్థులు చిత్తూరు PES పబ్లిక్ స్కూల్ ఆడిటోరియంలో జరిగిన పోటీల్లో స్వస్తిక్ డాన్స్ అకాడమీ విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు.ఇందుకు గాను వృషభ నిర్మాత, తను నిర్మించ నున్న విక్కి మూవీలో ఈ కార్యక్రమం లో పాల్గొన్న విద్యార్థులకు సినిమా అవకాశం కల్పిస్తామన్నారు,ఉమ శంకర్ రెడ్డి తెలిపినారు విద్యార్థుల ప్రతిభను చూసి,వారీ తల్లి తండ్రులను,డాన్స్

75e2b439-57f7-4368-bf7f-a84ef59dbf78

మాస్టర్లును ప్రముఖ డాన్స్ మాస్టర్లు,జడ్జిలు, ప్రముఖుల అభినందనలు తెలిపారు. 👏💐 🟣 వెస్ట్రన్ గ్రూప్ డాన్స్ 🟢 ఫోక్ డ్యూయెట్ 🟠 ఫోక్ సోలో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ, వారికి మంచి వేదికలు కల్పించేందుకు స్వస్తిక్ డాన్స్ అకాడమీ ఎల్లప్పుడూ ముందుంటుంది.🙏 స్వస్తిక్ డాన్స్ అకాడమీ – (Swasthik Cultural Social Trust) పుంగనూరు President: K. రేవంత్ కుమార్ Trustee: P. జ్యోతిస్వర్ Member: K. సుగుణ Dance Masters: K. రేవంత్, విజయ్, బన్నీ 💐 విద్యార్థుల తల్లిదండ్రులకు, డాన్స్ మాస్టర్లకు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఫౌండర్ G. కృష్ణవేణి & శ్రీ పసుపుల లవకుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పుంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ నిరసన ర్యాలీ..మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు భారీ ర్యాలీ. వైఎస్సార్ విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగిన నిరసన ర్యాలీ.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని డీఎస్సీ అక్రమాలపై నిరసన.. పుంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు పోకల అశోక్ కుమార్,నాగభూషనం,షరీఫ్, చెంగరెడ్డి, యువజన రిజనల్ కో ఆర్డినేటర్ హేమంత్,జింక చలపతి,అలీం భాషా,రాజా శేఖర్ రెడ్డి,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు మా అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సూచనలతో డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, లేనిపక్షంలో మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ...విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమేండ్ చేస్తున్నమన్నారు.గతం లో జరిగిన దగా డి ఎస్సి లో అవకతవకలను ద్రుష్టి లో ఉంచుకొని ఇప్పుడు నిర్వహించనున్న డి ఎస్సి లో అర్హులు అయిన వారికీ ఉపాధ్యాయులు గా నియమించాలని కోరారు. పుంగనూరులోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీగా నిరసన ర్యాలీ చేపట్టారు. డీఎస్సీ-2025లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు.
    3
    పుంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ నిరసన ర్యాలీ..మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు  వైసీపీ నాయకులు భారీ ర్యాలీ. వైఎస్సార్ విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగిన నిరసన ర్యాలీ..
వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని డీఎస్సీ అక్రమాలపై నిరసన..
పుంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు పోకల అశోక్ కుమార్,నాగభూషనం,షరీఫ్, చెంగరెడ్డి,
యువజన రిజనల్ కో ఆర్డినేటర్ హేమంత్,జింక చలపతి,అలీం భాషా,రాజా శేఖర్ రెడ్డి,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు మా అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సూచనలతో డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, లేనిపక్షంలో మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ...విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమేండ్ చేస్తున్నమన్నారు.గతం లో జరిగిన దగా డి ఎస్సి లో అవకతవకలను ద్రుష్టి లో ఉంచుకొని ఇప్పుడు నిర్వహించనున్న డి ఎస్సి లో అర్హులు అయిన వారికీ ఉపాధ్యాయులు గా నియమించాలని కోరారు.
పుంగనూరులోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీగా నిరసన ర్యాలీ చేపట్టారు. డీఎస్సీ-2025లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని, CM చంద్రబాబు నాయుడు గిరిజన ఉత్పత్తుల స్టాళ్లను సందర్శించారు. నల్లమల, పాడేరు, అరకు వంటి ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన మహిళలు తయారు చేసిన వస్తువులను పరిశీలించి, వాటికి ప్రత్యేక బ్రాండింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. 2047 నాటికి ‘స్వర్ణాంధ్రప్రదేశ్’ సాధనే లక్ష్యంగా, ఆర్థిక అసమానతలను తొలగించి, పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించే సమగ్ర ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని, CM చంద్రబాబు నాయుడు గిరిజన ఉత్పత్తుల స్టాళ్లను సందర్శించారు. నల్లమల, పాడేరు, అరకు వంటి ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన మహిళలు తయారు చేసిన వస్తువులను పరిశీలించి, వాటికి ప్రత్యేక బ్రాండింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. 2047 నాటికి ‘స్వర్ణాంధ్రప్రదేశ్’ సాధనే లక్ష్యంగా, ఆర్థిక అసమానతలను తొలగించి, పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించే సమగ్ర ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.
    1
    ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని, CM చంద్రబాబు నాయుడు గిరిజన ఉత్పత్తుల స్టాళ్లను సందర్శించారు. నల్లమల, పాడేరు, అరకు వంటి ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన మహిళలు తయారు చేసిన వస్తువులను పరిశీలించి, వాటికి ప్రత్యేక బ్రాండింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. 2047 నాటికి ‘స్వర్ణాంధ్రప్రదేశ్’ సాధనే లక్ష్యంగా, ఆర్థిక అసమానతలను తొలగించి, పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించే సమగ్ర ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని, CM చంద్రబాబు నాయుడు గిరిజన ఉత్పత్తుల స్టాళ్లను సందర్శించారు. నల్లమల, పాడేరు, అరకు వంటి ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన మహిళలు తయారు చేసిన వస్తువులను పరిశీలించి, వాటికి ప్రత్యేక బ్రాండింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. 2047 నాటికి ‘స్వర్ణాంధ్రప్రదేశ్’ సాధనే లక్ష్యంగా, ఆర్థిక అసమానతలను తొలగించి, పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించే సమగ్ర ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.
    user_MAA PGR NEWS
    MAA PGR NEWS
    Video Creator Punganur, Chittoor•
    15 hrs ago
  • మిత్రమాARDV కంపెనీలో జాయిన్ అయ్యి డైలీ టాస్క్ చూస్తూ సెల్ఫ్ గా 135 రూపాయలు సంపాదించుకోవచ్చు మిత్రమా
    1
    మిత్రమాARDV కంపెనీలో జాయిన్ అయ్యి డైలీ టాస్క్ చూస్తూ సెల్ఫ్ గా 135 రూపాయలు సంపాదించుకోవచ్చు మిత్రమా
    user_Kadiri Anjaneyulu
    Kadiri Anjaneyulu
    గండ్లపెంట, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • రాజమండ్రిలో మెడికో ప్రియాంక కేసులో నిందితులకు టీడీపీ ఎమ్మెల్యే అండగా ఉన్నారా? 3 రోజులు అరెస్ట్ ఎందుకు దాచారు? యాక్సిడెంట్ కేసుగా చూపించి స్టేషన్ బెయిల్ ఇప్పించే ప్రయత్నం జరిగిందా? అసలు ఎవరి ఒత్తిడి? రాజమండ్రిలో మెడికో ప్రియాంక కేసులో నిందితులకు టీడీపీ ఎమ్మెల్యే అండగా ఉన్నారా? 3 రోజులు అరెస్ట్ ఎందుకు దాచారు? యాక్సిడెంట్ కేసుగా చూపించి స్టేషన్ బెయిల్ ఇప్పించే ప్రయత్నం జరిగిందా? అసలు ఎవరి ఒత్తిడి?
    1
    రాజమండ్రిలో మెడికో ప్రియాంక కేసులో నిందితులకు టీడీపీ ఎమ్మెల్యే అండగా ఉన్నారా?
3 రోజులు అరెస్ట్ ఎందుకు దాచారు?
యాక్సిడెంట్ కేసుగా చూపించి స్టేషన్ బెయిల్ ఇప్పించే ప్రయత్నం జరిగిందా?
అసలు ఎవరి ఒత్తిడి?
రాజమండ్రిలో మెడికో ప్రియాంక కేసులో నిందితులకు టీడీపీ ఎమ్మెల్యే అండగా ఉన్నారా?
3 రోజులు అరెస్ట్ ఎందుకు దాచారు?
యాక్సిడెంట్ కేసుగా చూపించి స్టేషన్ బెయిల్ ఇప్పించే ప్రయత్నం జరిగిందా?
అసలు ఎవరి ఒత్తిడి?
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • సినిమా అవకాశం చేజిక్కించుకున్న స్వస్తిక్ డాన్స్ అకాడమీ విద్యార్థులు. చిత్తూరు లో జరిగిన పోటీల్లో విజయకేతనం ఎగరేసిన పుంగనూరు విద్యార్థులు. కళాతరంగిణి 189 వ పోటీలలో అన్ని విభాగాలలో విజయకేతనం ఎగురవేసిన స్వస్తిక్ డాన్స్ అకాడమీ పుంగనూరు విద్యార్థులు చిత్తూరు PES పబ్లిక్ స్కూల్ ఆడిటోరియంలో జరిగిన పోటీల్లో స్వస్తిక్ డాన్స్ అకాడమీ విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు.ఇందుకు గాను వృషభ నిర్మాత, తను నిర్మించ నున్న విక్కి మూవీలో ఈ కార్యక్రమం లో పాల్గొన్న విద్యార్థులకు సినిమా అవకాశం కల్పిస్తామన్నారు,ఉమ శంకర్ రెడ్డి తెలిపినారు విద్యార్థుల ప్రతిభను చూసి,వారీ తల్లి తండ్రులను,డాన్స్ మాస్టర్లును ప్రముఖ డాన్స్ మాస్టర్లు,జడ్జిలు, ప్రముఖుల అభినందనలు తెలిపారు. 👏💐 🟣 వెస్ట్రన్ గ్రూప్ డాన్స్ 🟢 ఫోక్ డ్యూయెట్ 🟠 ఫోక్ సోలో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ, వారికి మంచి వేదికలు కల్పించేందుకు స్వస్తిక్ డాన్స్ అకాడమీ ఎల్లప్పుడూ ముందుంటుంది.🙏 స్వస్తిక్ డాన్స్ అకాడమీ – (Swasthik Cultural Social Trust) పుంగనూరు President: K. రేవంత్ కుమార్ Trustee: P. జ్యోతిస్వర్ Member: K. సుగుణ Dance Masters: K. రేవంత్, విజయ్, బన్నీ 💐 విద్యార్థుల తల్లిదండ్రులకు, డాన్స్ మాస్టర్లకు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఫౌండర్ G. కృష్ణవేణి & శ్రీ పసుపుల లవకుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
    2
    సినిమా అవకాశం చేజిక్కించుకున్న స్వస్తిక్ డాన్స్ అకాడమీ విద్యార్థులు. చిత్తూరు లో జరిగిన పోటీల్లో విజయకేతనం ఎగరేసిన పుంగనూరు విద్యార్థులు.
కళాతరంగిణి 189 వ పోటీలలో అన్ని విభాగాలలో విజయకేతనం ఎగురవేసిన స్వస్తిక్ డాన్స్ అకాడమీ పుంగనూరు విద్యార్థులు 
చిత్తూరు PES పబ్లిక్ స్కూల్ ఆడిటోరియంలో జరిగిన పోటీల్లో స్వస్తిక్ డాన్స్ అకాడమీ విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు.ఇందుకు గాను వృషభ నిర్మాత,  తను నిర్మించ నున్న  విక్కి మూవీలో ఈ కార్యక్రమం లో పాల్గొన్న విద్యార్థులకు సినిమా అవకాశం కల్పిస్తామన్నారు,ఉమ శంకర్ రెడ్డి తెలిపినారు
విద్యార్థుల ప్రతిభను చూసి,వారీ తల్లి తండ్రులను,డాన్స్ మాస్టర్లును ప్రముఖ డాన్స్ మాస్టర్లు,జడ్జిలు, ప్రముఖుల అభినందనలు తెలిపారు. 👏💐
🟣 వెస్ట్రన్ గ్రూప్ డాన్స్
🟢 ఫోక్ డ్యూయెట్
🟠 ఫోక్  సోలో
విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ, వారికి మంచి వేదికలు కల్పించేందుకు స్వస్తిక్ డాన్స్ అకాడమీ ఎల్లప్పుడూ ముందుంటుంది.🙏 
స్వస్తిక్ డాన్స్ అకాడమీ – (Swasthik Cultural Social Trust)
పుంగనూరు
President: K. రేవంత్ కుమార్
Trustee: P. జ్యోతిస్వర్
Member: K. సుగుణ
Dance Masters: K. రేవంత్, విజయ్, బన్నీ
💐 విద్యార్థుల తల్లిదండ్రులకు, డాన్స్ మాస్టర్లకు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఫౌండర్ G. కృష్ణవేణి & శ్రీ పసుపుల లవకుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • మదనపల్లె వి ఎస్ ఆర్ గ్రాండ్ హోటల్ లో అగ్ని ప్రమాదం...... అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె వి ఎస్ ఆర్ గ్రాండ్ హోటల్లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. వంట గదిలోని బ్లోయర్లో మంటలు చెలరేగి హోటల్లో పొగలు కమ్ముకోవడంతో అగ్ని మాపక అధికారి శివప్ప సమాచారం అందుకుంది వెంటనే ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న విఎస్సార్ గ్రాండ్ హోటల్ వద్దకు చేరుకున్నాడు. సిబ్బందితో కలిసి హోటల్లో మంటలను అదుపు చేశారు. అయితే ఎంత నష్టం జరిగింది అన్నది ఇంకా తెలియ రాలేదు
    1
    మదనపల్లె వి ఎస్ ఆర్ గ్రాండ్ హోటల్ లో అగ్ని ప్రమాదం......
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె వి ఎస్ ఆర్ గ్రాండ్ హోటల్లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది.  వంట గదిలోని బ్లోయర్లో మంటలు చెలరేగి హోటల్లో పొగలు కమ్ముకోవడంతో అగ్ని మాపక అధికారి శివప్ప సమాచారం అందుకుంది వెంటనే ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న విఎస్సార్ గ్రాండ్ హోటల్ వద్దకు చేరుకున్నాడు. సిబ్బందితో కలిసి హోటల్లో మంటలను అదుపు చేశారు. అయితే ఎంత నష్టం జరిగింది అన్నది ఇంకా తెలియ రాలేదు
    user_తవళంనగిరోళ్లబాలనాగనాయుడు
    తవళంనగిరోళ్లబాలనాగనాయుడు
    మదనపల్లె, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.