logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

టీడీపీ నేతలు మొత్తం గంజాయి, డ్ర*గ్స్ లో మునిగితేలుతున్నారు. కొందరు వ్యాపారాల్లో బిజీగా ఉండగా కొందరు డ్ర*గ్స్ తీసుకోవడంలో బిజీ..ఏదైతేనేం నకిలీ విజనరీ చంద్రబాబు పాలనలో ఏకంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్ర*గ్స్ తో పోలీసులుకు దొరికిపోవడం సిగ్గుచేటు.దేశ వ్యాప్తంగా రాష్ట్రం పరువు పోయినట్లే. -పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ కాకినాడ - టీడీపీ అంటే 'తెలుగు డ్ర*గ్స్ పార్టీ' - ఎంపీ పుట్టా మహేష్ డ్ర*గ్స్ బాగోతంపై బాబు సమాధానమివ్వాలి : మాజీ మంత్రి కురసాల కన్నబాబు డిమాండ్ కాకినాడ లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. - డ్ర*గ్స్ వద్దు బ్రో నినాదం కేవలం పబ్లిసిటీ కోసమేనా? - మీ పార్టీ నేతల సంగతేంటి నారా లోకేష్ ? - వరుసగా కూటమి నేతల అసభ్య బాగోతాలు - రాసలీలల్లో ఒకరు, డ్ర*గ్స్ వ్యవహారంలో మరొకరు - అస్తవ్యస్తంగా కూటమి పాలన - తప్పుడు కేసులు నమోదు లో పోలీసులు అత్యుత్సాహం - తప్పుడు పనులు ఆపడంలో మాత్రం వైఫల్యం - ఇది కూటమి ప్రభుత్వానికి సిగ్గు చేటు : ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు కాకినాడ: తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ హైదరాబాద్‌లో డ్ర*గ్స్ సేవిస్తూ పట్టుబడటంపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం కాకినాడలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ అంటే 'తెలుగు డ్ర*గ్స్ పార్టీ'గా మారిందని మండిపడ్డారు. ఎంపీ పుట్టా మహేష్ బాగోతంపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, టీడీపీ నేతల ద్వంద్వ ప్రమాణాలను ఆయన ఎండగట్టారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, కేవలం అబద్ధపు ప్రచారాలతో ఎంతో కాలం నెట్టుకురాలేరన్న విషయాన్ని గ్రహించాలని తేల్చి చెప్పారు. ఎంపీ డ్ర*గ్స్ వ్యవహారంపై చంద్రబాబు తన స్పందనేంటో రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి" అని కన్నబాబు డిమాండ్ చేశారు. ఇంకా ఏమన్నారంటే... - టీడీపీ అంటే తెలుగు డ్ర*గ్స్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్ర*గ్స్ సేవిస్తూ హైదరాబాద్ లో పోలీసులకు దొరికిపోయిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటన చూస్తుంటే... రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిపోయిందన్న అనుమానం కలుగుతోంది. హైదరాబాద్ లోని ఓ ఫాం హౌస్ పై పోలీసులు చేసిన దాడిలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ తో పాటు మరో శాసనసభ్యుడి కుమారుడు డ్ర*గ్స్ సేవిస్తూ పట్టుబడితే ఇప్పటివరకు టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు నోరు మెదపడం లేదు. సాధారణంగా ఉదయం లేచిన దగ్గరనుంచి సమాజానికి ప్రవచనాలు చెప్పే చంద్రబాబు దీనికి ఏం సమాధానం చెప్తారు? - డ్ర*గ్స్ తో పట్టుబడినా టీడీపీ నేతలపై చర్యలు నిల్... డ్ర*గ్స్ రహిత సమాజాన్ని సృష్టిద్దామంటూ.. డ్ర*గ్స్ వద్దు బ్రో అని చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ భారీ ఉద్యమం నడిపి, ప్రచారం కూడా చేశాడు. అంటే డ్ర*గ్స్ వద్దు బ్రో అని ప్రజలకు మాత్రమే చెప్పే టీడీపీ నేతలు, వారి పార్టీలో మాత్రం డ్ర*గ్స్ సేవిస్తారా? టీడీపీ ఏ స్థాయికి దిగజారిందంటే ఎదుటవారికి మాత్రమే నీతులు చెబుతూ... తాము మాత్రం అన్ని దుర్మార్గాలే చేస్తుంటారు. ఓ టీడీపీ నేత రాసలీలల వీడియో పట్టుబడితే.. మరో నేత అసభ్యంగా మహిళల పట్ల ప్రవర్తిస్తూ పట్టుబడతారు. కొంతమంది గంజాయితోనూ, మరికొందరు డ్ర*గ్స్ తో పట్టుబడినా పార్టీ పరంగానూ, ప్రభుత్వ పరంగానూ ఎలాంటి స్పందన ఉండదు. - డ్ర*గ్స్ వదిలి - రెడ్ బుక్ అమల్లో పోలీసులు.. డ్ర*గ్స్ రహిత ఏపీ అని హోంమంత్రి ప్రకటన ఇచ్చిన పదిరోజుల లోపే ఆంధ్రప్రదేశ్ లో డ్ర*గ్స్, గంజాయి రెండూ పట్టుబడ్డాయి. చంద్రబాబు పూర్వ సొంత జిల్లా చిత్తూరులోని మదనపల్లెలో ఓ యువకుడు గంజాయి మత్తులో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేస్తే దిక్కూ మొక్కూ లేదు. కుప్పంలోనూ గంజాయి పట్టుబడింది. చంద్రబాబు నివాసానికి సమీపంలోని ఇబ్రహీం పట్నంలో రూ.47 కోట్ల విలువైన డ్ర*గ్స్ పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి. అయినా పోలీసులు ఇవేమీ పట్టడం లేదు. పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో బిజీగా ఉన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తూ... తప్పుడు కేసులు నమోదు చేయడంలో బిజీగా ఉన్నారు. శాంతి భద్రతలను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా గాలికివదిలేసింది. ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఎక్కడైనా గంజాయి పట్టుబడితే ఇంకా సిగ్గులేకుండా వైయస్.జగన్ ని తిట్టడం అలవాటుగా మారింది. - ఎంపీ డ్ర*గ్స్ వ్యవహారంపై మీ స్పందనేంటి చంద్రబాబూ? ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్.. టీడీపీలో కీలక నేత డ్ర*గ్స్ వ్యవహారంలో దొరికితే మీ పార్టీ స్పందన ఏంటనేదానిపై సమాజం ఎదురు చూస్తుంది. కేవలం ఎదుటివారికి చెప్పడానికే మీకు నీతులు ఉన్నాయా? డ్ర*గ్స్ అరికడుతున్నామని చెబుతున్న మీ ప్రచారం ఏమైంది? బాధ్యతాయుతమైన స్ధానంలో ఉన్న వ్యక్తులే ఈ రకమైన పనులకు పాల్పడ్డం అత్యంత దారుణం. రెండు రోజుల పాటు మౌనంగా ఉంటే... అంతా సద్దుమణిగి పోతుందన్నదే మీ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ రాష్ట్రంలో ఇవాల్టికి కూడా పెద్ద ఎత్తున గంజాయి, నాటు సారా ఎక్కడి పడితే అక్కడే దొరుకుతుంది. అక్రమ సారా భారీగా తయారు చేసి పెద్ద విపరీతంగా అమ్మకాలు చేస్తున్నారు. ఎన్నికల ముందు విశాఖలో ఒక కంటైనర్ దొరికితే దానిమీద కూటమి పార్టీ నేతలు అప్పటి వైయస్సార్సీపీ ప్రభుత్వంపై విపరీతమైన దుష్ప్రచారం చేశాయి. లక్షల కోట్ల డ్ర*గ్స్ అంటూ మీకున్న ప్రచార మాధ్యమాలతో దుమ్మెత్తి పోశారు. తీరా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అవి డ్ర*గ్సే కాదని రిపోర్టులు వస్తాయి. మీకున్న శక్తితో ప్రచారం చేసుకుంటూ నడిపిస్తున్నారు. మీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అడ్డంగా దొరుకుతున్న ఉదంతాలే మీ ప్రచార ఆర్భాటాలకు ,వాస్తవాలకు ఉన్న తేడాను తెలియజేస్తోంది. ఇటీవలే టీటీడీ పాలకమండలి చైర్మన్, మరో శాసనసభ్యుడి బాగోతం వెలుగులోకి రాగా... ఇప్పుడు ఏకంగా ఓ ఎంపీ డ్ర*గ్స్ వ్యవహారం వెలుగుచూసింది. అయినా అడ్డగోలుగా మీ అనుకూల ప్రచారం చేస్తూ... తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి డ్ర*గ్స్ రహిత రాష్ట్రంగా చేయడానికి మీకున్న ప్రణాళికలు ఏంటో కూడా తెలియడం లేదు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టడానికే తప్ప.. ఇలాంటి తప్పుడు పనులు ఆపే కార్యక్రమాలు చేయలేకపోవడం సిగ్గుచేటని కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరిచి ఎంపీ డ్ర*గ్స్ వ్యవహారంపై సమాధానం చెప్పాలని, తద్వారా సమాజానికి ఓ మంచి సందేశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

12 hrs ago
user_Stv9 Press
Stv9 Press
జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కంపట్లేదా నారా లోకేష్ ? మీ టీడీపీ ఎంపీని ఎప్పుడు సస్పెండ్ చేస్తున్నావు చంద్రబాబు
    1
    కంపట్లేదా నారా లోకేష్ ?
మీ టీడీపీ ఎంపీని ఎప్పుడు సస్పెండ్ చేస్తున్నావు చంద్రబాబు
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • మీడియా సమావేశంలో ms సలీం పై మండిపడ్డ టీడీపీ రాజంపేట పార్లమెంట్ మైనారిటీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు సద్దాం హుస్సేన్
    1
    మీడియా సమావేశంలో ms సలీం పై మండిపడ్డ టీడీపీ రాజంపేట పార్లమెంట్ మైనారిటీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు సద్దాం హుస్సేన్
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • *బొలెరో బోల్తా.. ఐదుగురు మృతి, 20 మందికి గాయాలు అల్లూరి జిల్లా అనంతగిరి మండలం తుమ్మల వలస వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న బొలెరో వాహనం బోల్తాపడటంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులంతా విజయనగరం జిల్లా చింతాడ వాసులుగా తెలుస్తోంది. కూలి పనుల కోసం అరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
    1
    *బొలెరో బోల్తా.. ఐదుగురు మృతి, 20 మందికి గాయాలు
అల్లూరి జిల్లా
అనంతగిరి మండలం తుమ్మల వలస వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ప్రయాణికులతో వెళుతున్న బొలెరో వాహనం బోల్తాపడటంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. 
ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలైనట్లు సమాచారం.
క్షతగాత్రులంతా విజయనగరం జిల్లా చింతాడ వాసులుగా తెలుస్తోంది.
కూలి పనుల కోసం అరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • Post by J ramesh
    1
    Post by J ramesh
    user_J ramesh
    J ramesh
    ఆళ్లగడ్డ, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలోని పొలాలలో చిరుత సంచారం తో స్థానిక రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఆదివారం పొలానికి వెళ్తున్న నాగార్జున అనే రైతుకు చిరుత పులి కనిపించింది. పులి దాడి చేసేందుకు ప్రయత్నించడంతో రైతు అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న అధికారులు పులి సంచారంపై దృష్టి సారించారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారి నరసింహారావు తెలిపారు.
    1
    గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలోని పొలాలలో చిరుత సంచారం తో స్థానిక రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఆదివారం పొలానికి వెళ్తున్న నాగార్జున అనే రైతుకు చిరుత పులి కనిపించింది. పులి దాడి చేసేందుకు ప్రయత్నించడంతో రైతు అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న అధికారులు పులి సంచారంపై దృష్టి సారించారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారి నరసింహారావు తెలిపారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • Post by GANGADHAR
    1
    Post by GANGADHAR
    user_GANGADHAR
    GANGADHAR
    Social services organisation అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • నరసరావుపేటలో పలు రెస్టారెంట్లు,బిర్యానీ హోటళ్లలో మాంసం దుకాణాలు తనికీలు తనికీలు చేసిన రాష్ట్ర మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు,జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారి శ్రీకాంత్,మున్సిపల్ అధికారులు.రెండు రెస్టారెంట్ లలో నిల్వ ఉంచిన మాంసం సీజ్ చేసి, అపరాధ రుసుం విధింపు.కొన్ని షాపుల్లో అపరిశుభ్రంగా ఉండటంతో ఆయా యజమానులపై ఆగ్రహం. *AP మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ* వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తంగా తయారైనవి రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు ఆరోగ్యంగా ఉండాలనేది కూటమి ప్రభుత్వం సంకల్పం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజల్లో స్ఫూర్తిని కల్పిస్తున్నాం బిర్యానీ హోటల్లలో ఎక్కువ రోజులు మాంసం నిల్వ ఉంచకూడదు నిబంధనలు పాటించకుండా మాంసం నిల్వ ఉంచితే కఠిన చర్యలు తప్పవు చికెన్,మటన్ షాపుల్లో అపరిశుభ్ర వాతావరణం ఉండరాదు షాపులు అపరిశుభ్రంగా కనిపిస్తే నోటీసులు జారీ చేసి,ఫైన్ విధిస్తాము కుళ్ళిపోయిన,నిల్వ ఉంచిన మాంసం రెస్టారెంట్లు,హోటళ్లలో కనిపిస్తే సీజ్ చేస్తాం పక్క రాష్టల నుండి కోళ్ళని తెచ్చేటప్పుడు అవి మాంసానికి బాగుంటాయో లేదో తనికి చేసిన తర్వాత తెచ్చుకోవాలి.
    1
    నరసరావుపేటలో పలు రెస్టారెంట్లు,బిర్యానీ హోటళ్లలో మాంసం దుకాణాలు   తనికీలు 
తనికీలు చేసిన  రాష్ట్ర మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు,జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారి శ్రీకాంత్,మున్సిపల్ అధికారులు.రెండు రెస్టారెంట్ లలో నిల్వ ఉంచిన మాంసం సీజ్ చేసి, అపరాధ రుసుం విధింపు.కొన్ని షాపుల్లో అపరిశుభ్రంగా ఉండటంతో ఆయా  యజమానులపై ఆగ్రహం.
*AP మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ*
వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తంగా తయారైనవి 
రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు ఆరోగ్యంగా ఉండాలనేది కూటమి ప్రభుత్వం సంకల్పం
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజల్లో స్ఫూర్తిని కల్పిస్తున్నాం
బిర్యానీ హోటల్లలో ఎక్కువ రోజులు  మాంసం నిల్వ ఉంచకూడదు
నిబంధనలు పాటించకుండా మాంసం నిల్వ ఉంచితే కఠిన చర్యలు తప్పవు
చికెన్,మటన్ షాపుల్లో 
అపరిశుభ్ర వాతావరణం ఉండరాదు
షాపులు అపరిశుభ్రంగా కనిపిస్తే  నోటీసులు జారీ చేసి,ఫైన్ విధిస్తాము
కుళ్ళిపోయిన,నిల్వ ఉంచిన మాంసం రెస్టారెంట్లు,హోటళ్లలో  కనిపిస్తే సీజ్ చేస్తాం
పక్క రాష్టల నుండి కోళ్ళని తెచ్చేటప్పుడు అవి మాంసానికి బాగుంటాయో లేదో తనికి చేసిన తర్వాత తెచ్చుకోవాలి.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్.. డ్ర*గ్స్ కేసులో దొరకడం అత్యంత హేయకరం 7 నియోజకవర్గాల ప్రజలకు ప్రతినిధిగా ఉన్న ఎంపీ ఇలా చేయడం దురదృష్టకరం మరి ప్రజలకి టీడీపీ ఏం సమాధానం చెప్తుందో.. ఎంపీపై ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి -కారుమూరి నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రి
    1
    ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్.. డ్ర*గ్స్ కేసులో దొరకడం అత్యంత హేయకరం 
7 నియోజకవర్గాల ప్రజలకు ప్రతినిధిగా ఉన్న ఎంపీ ఇలా చేయడం దురదృష్టకరం 
మరి ప్రజలకి టీడీపీ ఏం సమాధానం చెప్తుందో.. ఎంపీపై ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి 
-కారుమూరి నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రి
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.