Shuru
Apke Nagar Ki App…
గిద్దలూరులో చిరుత సంచారం: బెంబేలెత్తిపోతున్న స్థానిక రైతులు గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలోని పొలాలలో చిరుత సంచారం తో స్థానిక రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఆదివారం పొలానికి వెళ్తున్న నాగార్జున అనే రైతుకు చిరుత పులి కనిపించింది. పులి దాడి చేసేందుకు ప్రయత్నించడంతో రైతు అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న అధికారులు పులి సంచారంపై దృష్టి సారించారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారి నరసింహారావు తెలిపారు.
Sasi Kumar reddy
గిద్దలూరులో చిరుత సంచారం: బెంబేలెత్తిపోతున్న స్థానిక రైతులు గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలోని పొలాలలో చిరుత సంచారం తో స్థానిక రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఆదివారం పొలానికి వెళ్తున్న నాగార్జున అనే రైతుకు చిరుత పులి కనిపించింది. పులి దాడి చేసేందుకు ప్రయత్నించడంతో రైతు అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న అధికారులు పులి సంచారంపై దృష్టి సారించారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారి నరసింహారావు తెలిపారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలోని పొలాలలో చిరుత సంచారం తో స్థానిక రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఆదివారం పొలానికి వెళ్తున్న నాగార్జున అనే రైతుకు చిరుత పులి కనిపించింది. పులి దాడి చేసేందుకు ప్రయత్నించడంతో రైతు అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న అధికారులు పులి సంచారంపై దృష్టి సారించారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారి నరసింహారావు తెలిపారు.1
- Post by J ramesh1
- Post by GANGADHAR1
- నరసరావుపేటలో పలు రెస్టారెంట్లు,బిర్యానీ హోటళ్లలో మాంసం దుకాణాలు తనికీలు తనికీలు చేసిన రాష్ట్ర మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు,జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారి శ్రీకాంత్,మున్సిపల్ అధికారులు.రెండు రెస్టారెంట్ లలో నిల్వ ఉంచిన మాంసం సీజ్ చేసి, అపరాధ రుసుం విధింపు.కొన్ని షాపుల్లో అపరిశుభ్రంగా ఉండటంతో ఆయా యజమానులపై ఆగ్రహం. *AP మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ* వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తంగా తయారైనవి రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు ఆరోగ్యంగా ఉండాలనేది కూటమి ప్రభుత్వం సంకల్పం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజల్లో స్ఫూర్తిని కల్పిస్తున్నాం బిర్యానీ హోటల్లలో ఎక్కువ రోజులు మాంసం నిల్వ ఉంచకూడదు నిబంధనలు పాటించకుండా మాంసం నిల్వ ఉంచితే కఠిన చర్యలు తప్పవు చికెన్,మటన్ షాపుల్లో అపరిశుభ్ర వాతావరణం ఉండరాదు షాపులు అపరిశుభ్రంగా కనిపిస్తే నోటీసులు జారీ చేసి,ఫైన్ విధిస్తాము కుళ్ళిపోయిన,నిల్వ ఉంచిన మాంసం రెస్టారెంట్లు,హోటళ్లలో కనిపిస్తే సీజ్ చేస్తాం పక్క రాష్టల నుండి కోళ్ళని తెచ్చేటప్పుడు అవి మాంసానికి బాగుంటాయో లేదో తనికి చేసిన తర్వాత తెచ్చుకోవాలి.1
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక "99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా గౌరవ సి.డి.ఎం.ఏ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయo 07 గంటల నుండి 09 గంటలవరకు)న" హ్యాపీ సండే ఫన్ డే ప్రోగ్రాం" లో బాగంగా నల్గొండ నగర పాలక సంస్థ పరిధిలోని N.G కళాశాల జంక్షన్ వద్ద వివిధ శ్రీ వేద మిత్ర, యోగ గురూజీ వారిచే యోగాసనములు, ప్రాణాయామ, సూర్య నమస్కరముల వారి యోగ బృందంచే ఏ విధంగా రోజు సాధన చెయ్యాలో చూయించుచు వివరించారు మరియు పిల్లలచే "యోగ సాధన ప్రదర్శన " చేశారు. యోగ ఆసనాలు, ధ్యానము సాధన వల్ల కలిగే మానసిక మరియు శారీరక ఆరోగ్యము మెరుగు పర్చే విధంగా ప్రతి రోజు సాధన చేయవలసిందిగా కార్పొరేటర్ యామ కవిత గారు మరియు అసిస్టెంట్ కమీషనర్ రవీందర్ రెడ్డి గారు ప్రజలకు వివరించారు. సాంస్కృతిక కార్యక్రమములు - సంగీత కచేరి భాగంగా సాంప్రదాయ సంగీత పాటలతో అభిమన్యు. సతీష్ బృందం ఆహ్లాదపరిచారు మరియు MEPMA సభ్యులచే తయారు గావించబడిన తినుబండరములు మరియు వస్తువులను ప్రదర్శించి అమ్మకము చేసినారు. ఇట్టి కార్యక్రమమునకు గౌరవ కార్పొరేటర్లు కౌసర్ గారు, పెరిక. స్వాతి, యామ కవిత, వేణుగోపాల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి గారు, పట్టణ ప్రముఖులు, వాకర్స్, TMC, CO లు, ప్రింట్ & ఎలెక్ట్రానిక్ మీడియా మిత్రులు,మహిళా సంఘాల సభ్యులు మరియు ప్రజలు పాల్గొన్నారు.3
- కంపట్లేదా నారా లోకేష్ ? మీ టీడీపీ ఎంపీని ఎప్పుడు సస్పెండ్ చేస్తున్నావు చంద్రబాబు1
- Post by Ali ammu1
- Post by J ramesh1