logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నల్గొండ ఎన్జి కాలేజీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా హ్యాపీ సండే ప్రోగ్రాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక "99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా గౌరవ సి.డి.ఎం.ఏ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయo 07 గంటల నుండి 09 గంటలవరకు)న" హ్యాపీ సండే ఫన్ డే ప్రోగ్రాం" లో బాగంగా నల్గొండ నగర పాలక సంస్థ పరిధిలోని N.G కళాశాల జంక్షన్ వద్ద వివిధ శ్రీ వేద మిత్ర, యోగ గురూజీ వారిచే యోగాసనములు, ప్రాణాయామ, సూర్య నమస్కరముల వారి యోగ బృందంచే ఏ విధంగా రోజు సాధన చెయ్యాలో చూయించుచు వివరించారు మరియు పిల్లలచే "యోగ సాధన ప్రదర్శన " చేశారు. యోగ ఆసనాలు, ధ్యానము సాధన వల్ల కలిగే మానసిక మరియు శారీరక ఆరోగ్యము మెరుగు పర్చే విధంగా ప్రతి రోజు సాధన చేయవలసిందిగా కార్పొరేటర్ యామ కవిత గారు మరియు అసిస్టెంట్ కమీషనర్ రవీందర్ రెడ్డి గారు ప్రజలకు వివరించారు. సాంస్కృతిక కార్యక్రమములు - సంగీత కచేరి భాగంగా సాంప్రదాయ సంగీత పాటలతో అభిమన్యు. సతీష్ బృందం ఆహ్లాదపరిచారు మరియు MEPMA సభ్యులచే తయారు గావించబడిన తినుబండరములు మరియు వస్తువులను ప్రదర్శించి అమ్మకము చేసినారు. ఇట్టి కార్యక్రమమునకు గౌరవ కార్పొరేటర్లు కౌసర్ గారు, పెరిక. స్వాతి, యామ కవిత, వేణుగోపాల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి గారు, పట్టణ ప్రముఖులు, వాకర్స్, TMC, CO లు, ప్రింట్ & ఎలెక్ట్రానిక్ మీడియా మిత్రులు,మహిళా సంఘాల సభ్యులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

19 hrs ago
user_Journalist pk
Journalist pk
Journalist Nalgonda, Telangana•
19 hrs ago

నల్గొండ ఎన్జి కాలేజీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా హ్యాపీ సండే ప్రోగ్రాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక "99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా గౌరవ సి.డి.ఎం.ఏ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయo 07 గంటల నుండి 09 గంటలవరకు)న" హ్యాపీ సండే ఫన్ డే ప్రోగ్రాం" లో బాగంగా నల్గొండ నగర పాలక సంస్థ పరిధిలోని N.G కళాశాల జంక్షన్ వద్ద వివిధ

1b651680-9d38-4421-a9ea-9f84fa2d35e4

శ్రీ వేద మిత్ర, యోగ గురూజీ వారిచే యోగాసనములు, ప్రాణాయామ, సూర్య నమస్కరముల వారి యోగ బృందంచే ఏ విధంగా రోజు సాధన చెయ్యాలో చూయించుచు వివరించారు మరియు పిల్లలచే "యోగ సాధన ప్రదర్శన " చేశారు. యోగ ఆసనాలు, ధ్యానము సాధన వల్ల కలిగే మానసిక మరియు శారీరక ఆరోగ్యము మెరుగు పర్చే విధంగా ప్రతి రోజు సాధన చేయవలసిందిగా కార్పొరేటర్ యామ కవిత గారు మరియు అసిస్టెంట్ కమీషనర్ రవీందర్ రెడ్డి గారు ప్రజలకు వివరించారు. సాంస్కృతిక

9e91c30c-c53a-4bdc-8661-1ce6fa137f06

కార్యక్రమములు - సంగీత కచేరి భాగంగా సాంప్రదాయ సంగీత పాటలతో అభిమన్యు. సతీష్ బృందం ఆహ్లాదపరిచారు మరియు MEPMA సభ్యులచే తయారు గావించబడిన తినుబండరములు మరియు వస్తువులను ప్రదర్శించి అమ్మకము చేసినారు. ఇట్టి కార్యక్రమమునకు గౌరవ కార్పొరేటర్లు కౌసర్ గారు, పెరిక. స్వాతి, యామ కవిత, వేణుగోపాల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి గారు, పట్టణ ప్రముఖులు, వాకర్స్, TMC, CO లు, ప్రింట్ & ఎలెక్ట్రానిక్ మీడియా మిత్రులు,మహిళా సంఘాల సభ్యులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక "99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా గౌరవ సి.డి.ఎం.ఏ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయo 07 గంటల నుండి 09 గంటలవరకు)న" హ్యాపీ సండే ఫన్ డే ప్రోగ్రాం" లో బాగంగా నల్గొండ నగర పాలక సంస్థ పరిధిలోని N.G కళాశాల జంక్షన్ వద్ద వివిధ శ్రీ వేద మిత్ర, యోగ గురూజీ వారిచే యోగాసనములు, ప్రాణాయామ, సూర్య నమస్కరముల వారి యోగ బృందంచే ఏ విధంగా రోజు సాధన చెయ్యాలో చూయించుచు వివరించారు మరియు పిల్లలచే "యోగ సాధన ప్రదర్శన " చేశారు. యోగ ఆసనాలు, ధ్యానము సాధన వల్ల కలిగే మానసిక మరియు శారీరక ఆరోగ్యము మెరుగు పర్చే విధంగా ప్రతి రోజు సాధన చేయవలసిందిగా కార్పొరేటర్ యామ కవిత గారు మరియు అసిస్టెంట్ కమీషనర్ రవీందర్ రెడ్డి గారు ప్రజలకు వివరించారు. సాంస్కృతిక కార్యక్రమములు - సంగీత కచేరి భాగంగా సాంప్రదాయ సంగీత పాటలతో అభిమన్యు. సతీష్ బృందం ఆహ్లాదపరిచారు మరియు MEPMA సభ్యులచే తయారు గావించబడిన తినుబండరములు మరియు వస్తువులను ప్రదర్శించి అమ్మకము చేసినారు. ఇట్టి కార్యక్రమమునకు గౌరవ కార్పొరేటర్లు కౌసర్ గారు, పెరిక. స్వాతి, యామ కవిత, వేణుగోపాల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి గారు, పట్టణ ప్రముఖులు, వాకర్స్, TMC, CO లు, ప్రింట్ & ఎలెక్ట్రానిక్ మీడియా మిత్రులు,మహిళా సంఘాల సభ్యులు మరియు ప్రజలు పాల్గొన్నారు.
    3
    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక "99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా గౌరవ సి.డి.ఎం.ఏ గారి ఆదేశాల  మేరకు ఈ రోజు ఉదయo 07 గంటల నుండి 09 గంటలవరకు)న" హ్యాపీ సండే ఫన్ డే ప్రోగ్రాం" లో బాగంగా నల్గొండ నగర పాలక సంస్థ పరిధిలోని N.G కళాశాల జంక్షన్ వద్ద వివిధ శ్రీ వేద మిత్ర, యోగ గురూజీ వారిచే యోగాసనములు, ప్రాణాయామ, సూర్య నమస్కరముల వారి యోగ బృందంచే ఏ విధంగా రోజు సాధన చెయ్యాలో చూయించుచు వివరించారు మరియు పిల్లలచే "యోగ సాధన ప్రదర్శన " చేశారు.
యోగ ఆసనాలు, ధ్యానము సాధన వల్ల కలిగే మానసిక మరియు శారీరక ఆరోగ్యము మెరుగు పర్చే విధంగా ప్రతి రోజు సాధన చేయవలసిందిగా కార్పొరేటర్ యామ కవిత గారు మరియు అసిస్టెంట్ కమీషనర్ రవీందర్ రెడ్డి గారు ప్రజలకు వివరించారు.
సాంస్కృతిక  కార్యక్రమములు - సంగీత కచేరి భాగంగా సాంప్రదాయ సంగీత పాటలతో అభిమన్యు. సతీష్ బృందం ఆహ్లాదపరిచారు మరియు MEPMA సభ్యులచే తయారు గావించబడిన తినుబండరములు మరియు వస్తువులను ప్రదర్శించి అమ్మకము చేసినారు.
ఇట్టి కార్యక్రమమునకు  గౌరవ కార్పొరేటర్లు కౌసర్ గారు, పెరిక. స్వాతి, యామ కవిత, వేణుగోపాల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి గారు, పట్టణ ప్రముఖులు, వాకర్స్, TMC, CO లు, ప్రింట్ & ఎలెక్ట్రానిక్ మీడియా మిత్రులు,మహిళా సంఘాల సభ్యులు మరియు ప్రజలు పాల్గొన్నారు.
    user_Journalist pk
    Journalist pk
    Journalist Nalgonda, Telangana•
    19 hrs ago
  • వరంగల్ జిల్లా సంగెం మండల కేంద్రంలో రైతు వేదికలో గీసుగొండ, సంగెం మండలాల రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను జిల్లా కలెక్టర్ సత్య శారద తో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం యాంత్రీకరణ పథకాలను అమలు చేస్తోందన్నారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని సూచించారు.
    1
    వరంగల్ జిల్లా సంగెం మండల కేంద్రంలో  రైతు వేదికలో గీసుగొండ, సంగెం మండలాల రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను జిల్లా కలెక్టర్ సత్య శారద తో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం యాంత్రీకరణ పథకాలను అమలు చేస్తోందన్నారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని సూచించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • Post by Anji Raju
    1
    Post by Anji Raju
    user_Anji Raju
    Anji Raju
    Amberpet, Hyderabad•
    4 hrs ago
  • ఆత్మశుద్ధి-పరోపకారం పవిత్ర రంజాన్ సందేశం ఐక్యత-సామరస్యంతో అభివృద్ధి బాటలో సాగుదాం
    1
    ఆత్మశుద్ధి-పరోపకారం పవిత్ర రంజాన్ సందేశం ఐక్యత-సామరస్యంతో అభివృద్ధి బాటలో సాగుదాం
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని ఘట్‌కేసర్ మండలం రాంపల్లిదాయర వెంకులో గుట్టపై ఉన్న హేమాద్రి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి సీతక్క ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి ఆశీస్సులు స్వీకరించిన మంత్రి ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి దేవస్థాన అభివృద్ధి, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య వంటి అంశాలపై అర్చకులు, స్థానిక బాధ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మంత్రిని కలిసి ఆలయానికి సంబంధించిన సమస్యలను వివరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    2
    మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని ఘట్‌కేసర్ మండలం రాంపల్లిదాయర వెంకులో గుట్టపై ఉన్న హేమాద్రి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి సీతక్క ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి ఆశీస్సులు స్వీకరించిన మంత్రి ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి దేవస్థాన అభివృద్ధి, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య వంటి అంశాలపై అర్చకులు, స్థానిక బాధ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
అలాగే ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మంత్రిని కలిసి ఆలయానికి సంబంధించిన సమస్యలను వివరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Suresh Sagar
    Suresh Sagar
    కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    14 hrs ago
  • Post by Ali ammu
    1
    Post by Ali ammu
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రతిపాక, మంగలి కాలనీల్లో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 12 గ్రాముల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
    1
    మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రతిపాక, మంగలి కాలనీల్లో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 12 గ్రాముల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    15 hrs ago
  • వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి, కుంటపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేశారు. వారు మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.
    1
    వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి, కుంటపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో  పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేశారు. వారు మాట్లాడుతూ
పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.