ఘనంగాజనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఘనంగాజనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి విడవలూరు మండలంలో దండిగుంట గ్రామంలో జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా విగ్రహం వద్ద పూలమాలవేసి అక్కడ నుంచి ర్యాలీ నిర్వహించారు. రాజా, మురళి విగ్రహానికి పూలమాలవేసారు ముఖ్య అతిథులుగా విడవలూరు ఎస్సై నరేష్ పాల్గొని విగ్రహానికి పూలమాలవేసి ర్యాలీలో పాల్గొన్నారు. అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అన్నదానం కార్యక్రమం దాతలు మట్టి ప్రభాకర్ దంపతులు పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాలవేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జనతా ఫౌండేషన్ చైర్మన్ దాసరి ప్రసాద్ మాట్లాడుతూ దండిగుంట గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించడం జరిగిందని అలాగే వి విడవలూరు ఎస్సై నరేష్ పాల్గొనడం జరిగిందని అలాగే మట్టి ప్రభాకర్ దంపతులు పాల్గొన్నారు అని ధన్యవాదాలు తెలిపారు అలాగే ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం అదృష్టమని ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు మొట్టమొదటిగా న్యాయ శాస్త్రం చదివి ఈ దేశంలోనే ఎవ్వరు చదవంది 64 డిగ్రీలు పొంది బీసీ ప్రధానమంత్రి ఉండటం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వాళ్లనేనని ప్రధానమంత్రి చెప్పడం జరిగిందని అన్నారు.
ఘనంగాజనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఘనంగాజనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి విడవలూరు మండలంలో దండిగుంట గ్రామంలో జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా విగ్రహం వద్ద పూలమాలవేసి అక్కడ
నుంచి ర్యాలీ నిర్వహించారు. రాజా, మురళి విగ్రహానికి పూలమాలవేసారు ముఖ్య అతిథులుగా విడవలూరు ఎస్సై నరేష్ పాల్గొని విగ్రహానికి పూలమాలవేసి ర్యాలీలో పాల్గొన్నారు. అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అన్నదానం కార్యక్రమం దాతలు మట్టి ప్రభాకర్ దంపతులు పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాలవేసి అన్నదాన కార్యక్రమంలో
పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జనతా ఫౌండేషన్ చైర్మన్ దాసరి ప్రసాద్ మాట్లాడుతూ దండిగుంట గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించడం జరిగిందని అలాగే వి విడవలూరు ఎస్సై నరేష్ పాల్గొనడం జరిగిందని అలాగే మట్టి ప్రభాకర్ దంపతులు పాల్గొన్నారు అని ధన్యవాదాలు తెలిపారు అలాగే ప్రపంచ
మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం అదృష్టమని ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు మొట్టమొదటిగా న్యాయ శాస్త్రం చదివి ఈ దేశంలోనే ఎవ్వరు చదవంది 64 డిగ్రీలు పొంది బీసీ ప్రధానమంత్రి ఉండటం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వాళ్లనేనని ప్రధానమంత్రి చెప్పడం జరిగిందని అన్నారు.
- Post by Bondhu Suresh1
- బద్వేలు, మలుపు, ఏప్రిల్ 14:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 సందర్భంగా సాయి శెట్టి పల్లె గ్రామంలో కేకు కట్ చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను గురించి మేక రవి మాట్లాడుతూ చట్టం ముందు అందరూ సమానులే మహిళలకు 33% రిజర్వేషన్ కావాలం నీ ఆనాడే తన మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ఇప్పటికే పాలకులు దళితులలో అలజడి సృష్టిస్తున్నారు కులాలు మతాలు రెచ్చగొడుతూ హిందూ ముస్లింలు రెచ్చగొడుతున్నారు రాబోయే కాలంలో దేశంలో అలజడి సృష్టించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారని ముందు జాగ్రత్తగా ప్రజలు ఉండాలి మతాలకు వ్యతిరేకంగా ఉండకూడదు అని చట్టం ముందు అందరు సమానులేని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సగిలి వరప్రసాద్, మాజీ సర్పంచ్ మేక జోసఫ్, యువకులు మేక ప్రవీణ్, ఓబయా, సంటయ్య, సగిలి సుకుమార్, మేక ప్రేమ్ కుమార్, నారిపోగు రమణ,శేఖర్, యోహాను, వర కుమార్, తదితరులు పాల్గొన్నారు.1
- తేదీ.14.04.2026.కడప *కడప టీడీపీ NRI కార్యాలయంలో డా" బీ.ఆర్.అంబేద్కర్ గారి 135,వ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి నివాళులర్పించిన కడప తెలుగుదేశం పార్టీ నాయకులు* కడప నగర తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కువైట్ ఎన్నారై ఉపాధ్యక్షులు రహమతుల్లా షేక్ గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135,వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయనను స్మరించుకుంటూ జై భీమ్ అనే నినాదలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,, పేద బడుగు బలహీన వర్గాల శ్రేయస్ కొరకు దేశఅభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారన్నారు. సమాజంలో అంటరానితనం నిర్ములన,వివక్షపైన అలుపెరుగని పోరాటం చేశారు. భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకుంటు వారి ఆశయ సాధనాలను కొనసాగించే విధంగా పాటుపడదామన్నారు. ఈ కార్యక్రమంలో, కడప 26వ డివిజన్ టిడిపి ఇన్చార్జ్ చవలముడి శంకర్ గారు, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసాపేట శివ, ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు ఇల్లూరి ఓబులేసు, టిఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు అనిల్, టిడిపి జిల్లా సీనియర్ నాయకులు మలిశెట్టి చంద్రశేఖర్, ఎస్సీ సెల్ నగర ఉపాధ్యక్షురాలు వంకేల ఆనందరావు, ఎస్సీ సెల్ నాయకులు ఊటుకూరు వీరయ్య, తిత్తల విశ్వనాధ్, స్వర్ణ లక్ష్మీనారాయణ, టిఎన్ఎస్ఎఫ్ నగర నాయకులు షేక్ ఇర్ఫాన్,షేక్ సాద్,తదితరులు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు...1
- కడప జిల్లా కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలి ఆధ్వర్యంలో 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లుతూ సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం సాధనకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన అపార సేవలను స్మరించుకొని, ఆయన చూపిన మార్గంలో నడవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం శాంతియుత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.1
- Post by Paramesh Ratnagiri1
- అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసి... అస్తిత్వ ఉద్యమాలకు దశదిశలను చూపిన స్ఫూర్తి ప్రదాత... భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానీయుడు సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళి. చెన్నూరు మహమ్మద్ అబ్బాస్ కాంగ్రెస్ నాయకులు, కడప జిల్లా.1
- ఘనంగాజనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి విడవలూరు మండలంలో దండిగుంట గ్రామంలో జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా విగ్రహం వద్ద పూలమాలవేసి అక్కడ నుంచి ర్యాలీ నిర్వహించారు. రాజా, మురళి విగ్రహానికి పూలమాలవేసారు ముఖ్య అతిథులుగా విడవలూరు ఎస్సై నరేష్ పాల్గొని విగ్రహానికి పూలమాలవేసి ర్యాలీలో పాల్గొన్నారు. అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అన్నదానం కార్యక్రమం దాతలు మట్టి ప్రభాకర్ దంపతులు పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాలవేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జనతా ఫౌండేషన్ చైర్మన్ దాసరి ప్రసాద్ మాట్లాడుతూ దండిగుంట గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించడం జరిగిందని అలాగే వి విడవలూరు ఎస్సై నరేష్ పాల్గొనడం జరిగిందని అలాగే మట్టి ప్రభాకర్ దంపతులు పాల్గొన్నారు అని ధన్యవాదాలు తెలిపారు అలాగే ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం అదృష్టమని ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు మొట్టమొదటిగా న్యాయ శాస్త్రం చదివి ఈ దేశంలోనే ఎవ్వరు చదవంది 64 డిగ్రీలు పొంది బీసీ ప్రధానమంత్రి ఉండటం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వాళ్లనేనని ప్రధానమంత్రి చెప్పడం జరిగిందని అన్నారు.4
- Post by Bondhu Suresh1
- బద్వేలు, ఏప్రిల్ 14: బద్వేలు పట్టణంలో మొదటిసారిగా డ్రోన్ కెమెరాని అర్బన్ సీఐ రామకృష్ణ, ఎస్సై కొండారెడ్డి లు ఎగుర వేయడం జరిగింది. ఈ సందర్భంగా అర్బన్ సీఐ రామకృష్ణ మాట్లాడుతూ నేరాల నియంత్రణ కోసం, డ్రగ్స్ అండ్ ఓపెన్ డ్రింక్ ను అరికట్టేందుకు డ్రోన్ కెమెరా విజువల్స్ పరిశీలిస్తున్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కొండారెడ్డి తోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.4