logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఫలంబరి దేవిగా శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత దివ్యదర్శనం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలసి కోరుకున్న భక్తుల కోరికలు తీరుస్తున్న వన దుర్గ భవాని మాత ఆలయంలో శనివారం తెల్లవారుజామున ఆలయ పూజారులు మంజీర గరుడ గంగా నది జనాలతో అభిషేకం పంచామృతాభిషేకం నిర్వహించారు అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలతో అలంకరించారు పసుపు కుంకుమచేసుందరంగా అలంకరించారు. వివిధ రకాలపండ్లహిరాలచే అందంగా అలంకరించారు కుంకుమార్చన సహస్రనామార్చన ప్రత్యేక పూజలు a అనంతరం మంగళ హారతి ఇచ్చారు. అనంతరం భక్తులకు దివ్యదర్శనం భయం కలిగించారు

14 hrs ago
user_మెదక్ న్యూస్
మెదక్ న్యూస్
Medak, Telangana•
14 hrs ago

ఫలంబరి దేవిగా శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత దివ్యదర్శనం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలసి కోరుకున్న భక్తుల కోరికలు తీరుస్తున్న వన దుర్గ భవాని మాత ఆలయంలో శనివారం తెల్లవారుజామున ఆలయ పూజారులు మంజీర గరుడ గంగా నది జనాలతో అభిషేకం పంచామృతాభిషేకం నిర్వహించారు అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలతో అలంకరించారు పసుపు కుంకుమచేసుందరంగా అలంకరించారు. వివిధ రకాలపండ్లహిరాలచే అందంగా అలంకరించారు కుంకుమార్చన సహస్రనామార్చన ప్రత్యేక పూజలు a అనంతరం మంగళ హారతి ఇచ్చారు. అనంతరం భక్తులకు దివ్యదర్శనం భయం కలిగించారు

More news from Telangana and nearby areas
  • ఫలంబరి దేవిగా శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత దివ్యదర్శనం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలసి కోరుకున్న భక్తుల కోరికలు తీరుస్తున్న వన దుర్గ భవాని మాత ఆలయంలో శనివారం తెల్లవారుజామున ఆలయ పూజారులు మంజీర గరుడ గంగా నది జనాలతో అభిషేకం పంచామృతాభిషేకం నిర్వహించారు అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలతో అలంకరించారు పసుపు కుంకుమచేసుందరంగా అలంకరించారు. వివిధ రకాలపండ్లహిరాలచే అందంగా అలంకరించారు కుంకుమార్చన సహస్రనామార్చన ప్రత్యేక పూజలు a అనంతరం మంగళ హారతి ఇచ్చారు. అనంతరం భక్తులకు దివ్యదర్శనం భయం కలిగించారు
    1
    ఫలంబరి దేవిగా శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత దివ్యదర్శనం
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలసి కోరుకున్న భక్తుల కోరికలు తీరుస్తున్న వన దుర్గ భవాని మాత ఆలయంలో శనివారం తెల్లవారుజామున ఆలయ పూజారులు మంజీర గరుడ గంగా నది జనాలతో అభిషేకం పంచామృతాభిషేకం నిర్వహించారు అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలతో  అలంకరించారు  పసుపు కుంకుమచేసుందరంగా అలంకరించారు. వివిధ రకాలపండ్లహిరాలచే అందంగా అలంకరించారు కుంకుమార్చన సహస్రనామార్చన ప్రత్యేక పూజలు
a అనంతరం మంగళ హారతి ఇచ్చారు. అనంతరం భక్తులకు దివ్యదర్శనం భయం కలిగించారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    14 hrs ago
  • కౌడిపల్లి మండలం బూరుగడ్డ గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామదేవతలకు బోనాల వేడుకలు కౌడిపల్లి మండలం బూరుగడ్డ గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామదేవతలకు బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు మోసుకుని ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పుల మోతలు, పోతురాజుల ఉత్సాహభరిత విన్యాసాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యువత, చిన్నారులు సంప్రదాయ నృత్యాలతో సందడి చేయగా, గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొల్ల షేకులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో గ్రామస్థులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
    1
    కౌడిపల్లి మండలం బూరుగడ్డ గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామదేవతలకు బోనాల వేడుకలు
కౌడిపల్లి మండలం బూరుగడ్డ గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామదేవతలకు బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు మోసుకుని ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
డప్పుల మోతలు, పోతురాజుల ఉత్సాహభరిత విన్యాసాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యువత, చిన్నారులు సంప్రదాయ నృత్యాలతో సందడి చేయగా, గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొల్ల షేకులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో గ్రామస్థులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    13 min ago
  • శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని ఆషాడ మాసం ఆదివారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి 
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని ఆషాడ మాసం ఆదివారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_KUMAR
    KUMAR
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    12 hrs ago
  • వేములవాడలో ముదిరాజ్ మత్స్యకారుల భవన నిర్మాణానికి భూమిపూజ రూ. 6 లక్షలతో నూతన భవనం. శంకుస్థాపన చేసిన చైర్మన్ పుల్కం రాజు ఆత్మగౌరవ ప్రతీకలుగా కుల సంఘ భవనాలు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో వేములవాడ శరవేగంగా అభివృద్ధి సోషల్ మీడియా చిల్లర రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెబుతారు : పుల్కం రాజు వేములవాడ పట్టణంలో స్థానిక ముదిరాజ్ మత్స్యకారుల నూతన భవన నిర్మాణానికి సుమారు ఆరు లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఆదివారం ఘనంగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేములవాడ పట్టణ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ముఖ్యఅతిథిగా హాజరై, కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ... స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిరంతర సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టణంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందులో భాగంగానే పట్టణ పరిధిలోని 54 కుల సంఘాల భవన నిర్మాణాల అభివృద్ధికి ప్రతి సంఘానికి రూ. 6 లక్షల చొప్పున నిధులు కేటాయించి, పనులను వేగవంతం చేయడానికి ప్రత్యేక కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.గతంలో అభివృద్ధి నోచుకోని కుల సంఘాలను. కానీ తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే చేతల ప్రభుత్వమని నిరూపిస్తోందన్నారు. ఇటువంటి భవనాలు నిర్మించడం వల్ల ఆయా సంఘాల ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. సంఘ సభ్యులందరూ ఒకే చోట చేరి క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించు కోవడానికి, తమ సమాజ పురోగతికి సంబంధించిన విషయాలపై విస్తృతంగా చర్చా కార్యక్రమాలు జరుపుకోవడానికి ఈ భవనాలు వేదికగా నిలుస్తాయని తెలిపారు. అంతేకాకుండా సంఘానికి సంబంధించిన విలువైన వస్తువులు, శుభకార్యక్రమాలు మరియు పండుగల సామాగ్రిని సురక్షితంగా భద్రపరుచుకోవడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని స్పష్టం చేశారు. సమాజంలో ఐక్యతను పెంపొందించడానికి ఇవి కేంద్ర బిందువులుగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ​అలాగే పట్టణాభివృద్ధిపై కొందరు చోటామోటా నేతలు సోషల్ మీడియా వేదికగా నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అలాంటి వారికి స్థానిక ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారని చైర్మన్ హెచ్చరించారు. వేములవాడ సమగ్ర పురోగతే లక్ష్యంగా పాలన సాగుతోందని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమర్థవంతమైన నాయకత్వంలో వేములవాడ పట్టణం అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి దిశగా ముందుకు వెళుతోందని ఆకాంక్షించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిరంతర శ్రమ, దృఢ సంకల్పంతో పట్టణ ముఖచిత్రం పూర్తిగా మారబోతోందని తెలిపారు. పట్టణ ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు, రూపురేఖలు మార్చేలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం వేగవంతం చేసిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం సోషల్ మీడియాలో ఆరోపణలు చేసే చిల్లర నాయకుల మాటలను ప్రజలు ఎవరూ నమ్మరని, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధే వారికి చెంపపెట్టు అని ఆయన పేర్కొన్నారు.​ఈ భూమిపూజ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుం మధు, పట్టణ కౌన్సిలర్లు తోట రాజు, కొండ రాజశేఖర్, ముదిరాజ్ మత్స్యకార సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
    1
    వేములవాడలో ముదిరాజ్ మత్స్యకారుల భవన నిర్మాణానికి భూమిపూజ
రూ. 6 లక్షలతో నూతన భవనం. శంకుస్థాపన చేసిన చైర్మన్ పుల్కం రాజు
ఆత్మగౌరవ ప్రతీకలుగా కుల సంఘ భవనాలు
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో వేములవాడ శరవేగంగా అభివృద్ధి
సోషల్ మీడియా చిల్లర రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెబుతారు : పుల్కం రాజు
వేములవాడ పట్టణంలో స్థానిక ముదిరాజ్ మత్స్యకారుల నూతన భవన నిర్మాణానికి సుమారు ఆరు లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఆదివారం ఘనంగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేములవాడ పట్టణ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ముఖ్యఅతిథిగా హాజరై, కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ... స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిరంతర సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టణంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందులో భాగంగానే పట్టణ పరిధిలోని 54 కుల సంఘాల భవన నిర్మాణాల అభివృద్ధికి ప్రతి సంఘానికి రూ. 6 లక్షల చొప్పున నిధులు కేటాయించి, పనులను వేగవంతం చేయడానికి ప్రత్యేక కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.గతంలో అభివృద్ధి నోచుకోని కుల సంఘాలను. కానీ తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే చేతల ప్రభుత్వమని నిరూపిస్తోందన్నారు. ఇటువంటి భవనాలు నిర్మించడం వల్ల ఆయా సంఘాల ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. సంఘ సభ్యులందరూ ఒకే చోట చేరి క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించు కోవడానికి, తమ సమాజ పురోగతికి సంబంధించిన విషయాలపై విస్తృతంగా చర్చా కార్యక్రమాలు జరుపుకోవడానికి ఈ భవనాలు వేదికగా నిలుస్తాయని తెలిపారు. అంతేకాకుండా సంఘానికి సంబంధించిన విలువైన వస్తువులు, శుభకార్యక్రమాలు మరియు పండుగల సామాగ్రిని సురక్షితంగా భద్రపరుచుకోవడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని స్పష్టం చేశారు. సమాజంలో ఐక్యతను పెంపొందించడానికి ఇవి కేంద్ర బిందువులుగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ​అలాగే పట్టణాభివృద్ధిపై కొందరు చోటామోటా నేతలు సోషల్ మీడియా వేదికగా నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అలాంటి వారికి స్థానిక ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారని చైర్మన్ హెచ్చరించారు. వేములవాడ సమగ్ర పురోగతే లక్ష్యంగా పాలన సాగుతోందని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమర్థవంతమైన నాయకత్వంలో వేములవాడ పట్టణం అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి దిశగా ముందుకు వెళుతోందని ఆకాంక్షించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిరంతర శ్రమ, దృఢ సంకల్పంతో పట్టణ ముఖచిత్రం పూర్తిగా మారబోతోందని తెలిపారు. పట్టణ ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు, రూపురేఖలు మార్చేలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం వేగవంతం చేసిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం సోషల్ మీడియాలో ఆరోపణలు చేసే చిల్లర నాయకుల మాటలను ప్రజలు ఎవరూ నమ్మరని, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధే వారికి చెంపపెట్టు అని ఆయన పేర్కొన్నారు.​ఈ భూమిపూజ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుం మధు, పట్టణ కౌన్సిలర్లు తోట రాజు, కొండ రాజశేఖర్, ముదిరాజ్ మత్స్యకార సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    6 min ago
  • అనాధ వృద్ధుల ఆశ్రమంలో మహా CMD బర్త్ డే 2 Mahaa CMD Vamsi Krishna Birthday Celebrations in Nizamabad mahaa news all reporter
    1
    అనాధ వృద్ధుల ఆశ్రమంలో మహా CMD బర్త్ డే 2  Mahaa CMD Vamsi Krishna Birthday Celebrations in Nizamabad mahaa news all reporter
    user_Boss
    Boss
    Photographer భీమ్‌గల్, నిజామాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • हैदराबाद में अभी दवा कर पानी गिर रहा है मौसम बहुत अच्छा है बारिश हैदराबाद में गिर रहा है वह पानी किसानों के खेतों में गिरे तो उसकी फसल हो जाएगा मगर जहां पर पानी गिरना वहां नहीं पड़ रहा है
    1
    हैदराबाद में अभी दवा कर पानी गिर रहा है मौसम बहुत अच्छा है
बारिश हैदराबाद में गिर रहा है वह पानी किसानों के खेतों में गिरे तो उसकी फसल  हो जाएगा मगर जहां पर पानी गिरना वहां नहीं पड़ रहा है
    user_Md Jahangir
    Md Jahangir
    Shaikpet, Hyderabad•
    5 hrs ago
  • మొరం తవ్వకాలకు అనుమతి ఉందా లేదా తెలుసుకోవడానికి వెళ్లిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ జూకల్ ఇంచార్జ్ పైన దాడులు *గుట్టలలో మొరం తవ్వకాలపై పరిశీలనకు వెళ్లిన నాపై బెదిరింపులు* – అధికారులకు ఫిర్యాదు గుట్టల ప్రాంతంలో మొరం తవ్వకాలు జరుగుతున్నాయనే సమాచారం అందడంతో, అక్కడ అనుమతులు ఉన్నాయా? లేక అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయా? అనే విషయాన్ని తెలుసుకోవడానికి నేను స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించాను. అక్కడ పరిశీలించిన అనంతరం సంబంధిత మైన్ అండ్ జియాలజీ అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించి, తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించాను. అధికారులకు సుమారు 10 సార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదు. అదే ప్రాంతంలో వన్యప్రాణుల రక్షణకు సంబంధించిన గుట్టలు/ప్రాంతం ఉన్నందున, అక్కడ జరుగుతున్న తవ్వకాలపై అనుమతులు, నిబంధనలు పాటిస్తున్నారా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం మాత్రమే నేను అక్కడికి వెళ్లాను. అక్కడి నుంచి తిరిగి వస్తున్న సమయంలో గణేష్ గొండ విఠల్, శంకర్, గారి కుమారులు తదితరులు పోలీస్ స్టేషన్ ఎదురుగా నన్ను అడ్డుకుని, “గుట్ట దగ్గరకు ఎందుకు వచ్చావు?” అంటూ ప్రశ్నిస్తూ నన్ను బెదిరించే విధంగా మాట్లాడారు. అక్కడ జరుగుతున్న పనులు పూర్తిగా లీగల్‌గా జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. అందుకు సంబంధించి అనుమతులు, సంబంధిత ఆధారాలు చూపించాలని నేను కోరాను. అయితే నా పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ, నాపై దాడి చేయడానికి వచ్చినట్టుగా పరిస్థితి ఏర్పడింది. ప్రజా ప్రయోజనం కోసం, గుట్టల ప్రాంతంలో మొరం తవ్వకాలకు మైనింగ్ అనుమతులు ఉన్నాయా? పర్యావరణ, అటవీ మరియు వన్యప్రాణుల రక్షణకు సంబంధించిన నిబంధనలు పాటిస్తున్నారా? అనే విషయాలను తెలుసుకోవడం నా హక్కు. కాబట్టి ఈ ఘటనపై సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ జరిపి, మొరం తవ్వకాలకు సంబంధించిన అనుమతులు, పత్రాలు మరియు చట్టబద్ధతను పరిశీలించాలని కోరుతున్నాను. అలాగే నన్ను బెదిరించిన వ్యక్తులపై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుని, భవిష్యత్తులో నాకు ఎలాంటి హాని జరగకుండా తగిన రక్షణ కల్పించాలని కోరుతున్నాను. ఈ విషయంపై సంబంధిత పోలీస్, మైనింగ్ మరియు ఇతర శాఖల అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేయనున్నాను. ప్రజా ప్రయోజనం కోసం ప్రశ్నిస్తే బెదిరింపులు చేయడం కాదు – చట్టబద్ధంగా సమాధానం ఇవ్వాలి. ఇట్లు *తెలంగాణ రాజ్యాధికార పార్టీ జుక్కల్ ఇన్చార్జి జాదవ్ ఈశ్వర్*
    2
    మొరం తవ్వకాలకు అనుమతి ఉందా లేదా తెలుసుకోవడానికి వెళ్లిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ జూకల్ ఇంచార్జ్ పైన దాడులు
*గుట్టలలో మొరం తవ్వకాలపై పరిశీలనకు వెళ్లిన నాపై బెదిరింపులు*
– అధికారులకు ఫిర్యాదు
గుట్టల ప్రాంతంలో మొరం తవ్వకాలు జరుగుతున్నాయనే సమాచారం అందడంతో, అక్కడ అనుమతులు ఉన్నాయా? లేక అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయా? అనే విషయాన్ని తెలుసుకోవడానికి నేను స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించాను.
అక్కడ పరిశీలించిన అనంతరం సంబంధిత మైన్ అండ్ జియాలజీ అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించి, తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించాను. అధికారులకు సుమారు 10 సార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదు.
అదే ప్రాంతంలో వన్యప్రాణుల రక్షణకు సంబంధించిన గుట్టలు/ప్రాంతం ఉన్నందున, అక్కడ జరుగుతున్న తవ్వకాలపై అనుమతులు, నిబంధనలు పాటిస్తున్నారా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం మాత్రమే నేను అక్కడికి వెళ్లాను.
అక్కడి నుంచి తిరిగి వస్తున్న సమయంలో గణేష్ గొండ విఠల్, శంకర్, గారి కుమారులు తదితరులు పోలీస్ స్టేషన్ ఎదురుగా నన్ను అడ్డుకుని, “గుట్ట దగ్గరకు ఎందుకు వచ్చావు?” అంటూ ప్రశ్నిస్తూ నన్ను బెదిరించే విధంగా మాట్లాడారు. అక్కడ జరుగుతున్న పనులు పూర్తిగా లీగల్‌గా జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు.
అందుకు సంబంధించి అనుమతులు, సంబంధిత ఆధారాలు చూపించాలని నేను కోరాను. అయితే నా పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ, నాపై దాడి చేయడానికి వచ్చినట్టుగా పరిస్థితి ఏర్పడింది.
ప్రజా ప్రయోజనం కోసం, గుట్టల ప్రాంతంలో మొరం తవ్వకాలకు మైనింగ్ అనుమతులు ఉన్నాయా? పర్యావరణ, అటవీ మరియు వన్యప్రాణుల రక్షణకు సంబంధించిన నిబంధనలు పాటిస్తున్నారా? అనే విషయాలను తెలుసుకోవడం నా హక్కు.
కాబట్టి ఈ ఘటనపై సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ జరిపి, మొరం తవ్వకాలకు సంబంధించిన అనుమతులు, పత్రాలు మరియు చట్టబద్ధతను పరిశీలించాలని కోరుతున్నాను. అలాగే నన్ను బెదిరించిన వ్యక్తులపై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుని, భవిష్యత్తులో నాకు ఎలాంటి హాని జరగకుండా తగిన రక్షణ కల్పించాలని కోరుతున్నాను.
ఈ విషయంపై సంబంధిత పోలీస్, మైనింగ్ మరియు ఇతర శాఖల అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేయనున్నాను.
ప్రజా ప్రయోజనం కోసం ప్రశ్నిస్తే బెదిరింపులు చేయడం కాదు – చట్టబద్ధంగా సమాధానం ఇవ్వాలి.
ఇట్లు 
*తెలంగాణ రాజ్యాధికార పార్టీ జుక్కల్ ఇన్చార్జి జాదవ్ ఈశ్వర్*
    user_Jadhav Eshwar
    Jadhav Eshwar
    Farmer బిచ్కుంద, కామారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • వెల్దుర్తి గ్రామంలో మంజూరైన 72 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి వెల్దుర్తి గ్రామంలో మంజూరైన 72 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని గ్రామపంచాయతీ ఈవో కృష్ణ తెలిపారు. ఇప్పటికే మూడు ఇళ్లు పూర్తికాగా, వాటికి సంబంధించిన బిల్లులు లబ్ధిదారులకు చెల్లించినట్లు చెప్పారు. మరో 23 ఇళ్లు లింటెల్ దశకు చేరుకోవడంతో ఆ దశకు సంబంధించిన నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. అదనంగా 42 ఇళ్లలో బేస్మెంట్, గోడల నిర్మాణ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. మిగిలిన ఇళ్ల పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి, లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఈవో కృష్ణ తెలిపారు.
    1
    వెల్దుర్తి గ్రామంలో మంజూరైన 72 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి 
వెల్దుర్తి గ్రామంలో మంజూరైన 72 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని గ్రామపంచాయతీ ఈవో కృష్ణ తెలిపారు. ఇప్పటికే మూడు ఇళ్లు పూర్తికాగా, వాటికి సంబంధించిన బిల్లులు లబ్ధిదారులకు చెల్లించినట్లు చెప్పారు. మరో 23 ఇళ్లు లింటెల్ దశకు చేరుకోవడంతో ఆ దశకు సంబంధించిన నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. అదనంగా 42 ఇళ్లలో బేస్మెంట్, గోడల నిర్మాణ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. మిగిలిన ఇళ్ల పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి, లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఈవో కృష్ణ తెలిపారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    30 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.