Shuru
Apke Nagar Ki App…
కౌడిపల్లి మండలం బూరుగడ్డ గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామదేవతలకు బోనాల వేడుకలు కౌడిపల్లి మండలం బూరుగడ్డ గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామదేవతలకు బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు మోసుకుని ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పుల మోతలు, పోతురాజుల ఉత్సాహభరిత విన్యాసాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యువత, చిన్నారులు సంప్రదాయ నృత్యాలతో సందడి చేయగా, గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొల్ల షేకులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో గ్రామస్థులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
Priya
కౌడిపల్లి మండలం బూరుగడ్డ గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామదేవతలకు బోనాల వేడుకలు కౌడిపల్లి మండలం బూరుగడ్డ గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామదేవతలకు బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు మోసుకుని ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పుల మోతలు, పోతురాజుల ఉత్సాహభరిత విన్యాసాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యువత, చిన్నారులు సంప్రదాయ నృత్యాలతో సందడి చేయగా, గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొల్ల షేకులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో గ్రామస్థులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
More news from తెలంగాణ and nearby areas
- కౌడిపల్లి మండలం బూరుగడ్డ గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామదేవతలకు బోనాల వేడుకలు కౌడిపల్లి మండలం బూరుగడ్డ గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామదేవతలకు బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు మోసుకుని ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పుల మోతలు, పోతురాజుల ఉత్సాహభరిత విన్యాసాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యువత, చిన్నారులు సంప్రదాయ నృత్యాలతో సందడి చేయగా, గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొల్ల షేకులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో గ్రామస్థులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.1
- శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని ఆషాడ మాసం ఆదివారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- हैदराबाद में अभी दवा कर पानी गिर रहा है मौसम बहुत अच्छा है बारिश हैदराबाद में गिर रहा है वह पानी किसानों के खेतों में गिरे तो उसकी फसल हो जाएगा मगर जहां पर पानी गिरना वहां नहीं पड़ रहा है1
- ఫలంబరి దేవిగా శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత దివ్యదర్శనం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలసి కోరుకున్న భక్తుల కోరికలు తీరుస్తున్న వన దుర్గ భవాని మాత ఆలయంలో శనివారం తెల్లవారుజామున ఆలయ పూజారులు మంజీర గరుడ గంగా నది జనాలతో అభిషేకం పంచామృతాభిషేకం నిర్వహించారు అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలతో అలంకరించారు పసుపు కుంకుమచేసుందరంగా అలంకరించారు. వివిధ రకాలపండ్లహిరాలచే అందంగా అలంకరించారు కుంకుమార్చన సహస్రనామార్చన ప్రత్యేక పూజలు a అనంతరం మంగళ హారతి ఇచ్చారు. అనంతరం భక్తులకు దివ్యదర్శనం భయం కలిగించారు1
- Celebrities who participated in the Banjara Teej festival celebrations *JAC President Jai Kumar, General Secretary & District Joint Secretary of Telangana Rajyadhikari Party Gandra Kamalakar Patel, JAC member Upender, BRS leaders Sainath Goud, Telangana Rajyadhikari Party leaders Sai Kiran, Dhanawat Nayak* and others participated in this program. On this occasion, the organizers, colony elders, women and youth who organized the Teej festival in a grand manner while preserving the Banjara culture and traditions were congratulated. Heartfelt Teej festival greetings to all Banjara brothers and sisters. 🌿🙏1
- సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలలో పాల్గొన్న కేటీఆర్ సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వారిని ఘనంగా స్వాగతించి శాలువాతో సన్మానించారు.1
- బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే: కేటీఆర్ హైదరాబాద్‌లో లష్కర్ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.1,800 కోట్లతో యాదాద్రి దేవాలయాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేశామని, హైదరాబాద్‌లోని అనేక దేవాలయాలకు కూడా నిధులు కేటాయించి అభివృద్ధి చేపట్టామని పేర్కొన్నారు. బోనాల పండుగకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన ప్రాధాన్యతను ఎవరూ విస్మరించలేరని ఆయన అన్నారు.1
- వెల్దుర్తి గ్రామంలో మంజూరైన 72 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి వెల్దుర్తి గ్రామంలో మంజూరైన 72 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని గ్రామపంచాయతీ ఈవో కృష్ణ తెలిపారు. ఇప్పటికే మూడు ఇళ్లు పూర్తికాగా, వాటికి సంబంధించిన బిల్లులు లబ్ధిదారులకు చెల్లించినట్లు చెప్పారు. మరో 23 ఇళ్లు లింటెల్ దశకు చేరుకోవడంతో ఆ దశకు సంబంధించిన నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. అదనంగా 42 ఇళ్లలో బేస్మెంట్, గోడల నిర్మాణ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. మిగిలిన ఇళ్ల పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి, లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఈవో కృష్ణ తెలిపారు.1