ప్లాస్టిక్ రహిత పిఠాపురం పట్టణం మనందరి బాధ్యత - సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగిస్తే చర్యలు - పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు పిఠాపురం:ప్లాస్టిక్ రహిత పిఠాపురం పట్టణం మనందరి బాధ్యత అని, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఉపయోగిస్తే చర్యలు తప్పవని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు అన్నారు. స్వచ్చ సర్వీక్షణ్ 2025-26 కార్యక్రమం భాగంగా శనివారం పట్టణంలోని వివిధ షాపులపై మున్సిపల్ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పదార్థాలను స్వాధీనం చేసుకుని, వాటిని ఉపయోగించిన షాపు యజమానులపై జరిమానాలు విధించారు. ప్రతి షాపు వద్ద “సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించబడినది” అనే స్టిక్కర్లను అంటించి ప్రజల్లో అవగాహన పెంచారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్. కనకారావు మాట్లాడుతూ... సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధించబడినందున దాని బదులుగా బయోడీగ్రేడబుల్ కవర్లు, గుడ్డ సంచులు, జ్యూట్ బ్యాగులు ఉపయోగించాలని సూచించారు. ఎవరికైనా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఉపయోగించడం, విక్రయించడం లేదా నిల్వ ఉంచడం వంటి చర్యలు చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ పి. ప్రభాకర్ అప్పారావు, శానిటరీ సెక్రటరీలు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

- 🙏😭1
- 🙏😭1
- ఫుల్ డీటెయిల్స్ వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ లో వుంది.must watch 👆👆 id:cryancreations51911
- డుంబ్రిగూడ: మండలంలోని గుంటసీమకు వెళ్లే ప్రధాన రహదారి అంచులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ వందలాది వాహనాలు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నప్పటికీ, ఎక్కడికక్కడ అంచులు కూలిపోవడంతో ప్రమాద భయం నెలకొంది. ప్రత్యేకంగా రాత్రి వేళల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిని తక్షణమే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.1
- So light… it floats down! 🪂 Experience feather-light comfort with MGM Vests. #MGMVests #FeatherLight #MensWear #InnerwearIndia #ComfortWear1
- Post by Ramprasad islavath1
- Post by Syyed taher1
- 😭🙏1